Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1479
Total Reviews
99
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 13-24 of 1479 reviews
5.0
out of 10
Happy Journey movie like a mixed bag of comedy and drama. The first half delivers clean entertainment with seven diverse women on a France trip, packed with Evadi Gola Vadide - style humor, scenic views.However, the second half stumbles with forced emotional drama, outdated struggles, and preachy pseudo-feminist themes that fail to hit the mark. Thankfully, the climax saves the narrative with a cl...

Happy Journey movie like a mixed bag of comedy and drama. The first half delivers clean entertainment with seven diverse women on a France trip, packed with Evadi Gola Vadide - style humor, scenic views.


However, the second half stumbles with forced emotional drama, outdated struggles, and preachy pseudo-feminist themes that fail to hit the mark.


Thankfully, the climax saves the narrative with a clever twist from Govind and a heartwarming message on family values.


Skip the second-half logic, and it’s a decent one-time watch for the comedy and climax!

Sep 18, 2026 Telugu

Happy Journey movie Review

6.0
out of 10
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇక టైటిల్‌ తోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటో అర్థమవుతుంది....

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇక టైటిల్‌ తోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటో అర్థమవుతుంది.


అయితే స్క్రీన్‌ ప్లే సరిగ్గా కుదరకపోవడం వల్ల ‘హ్యాపీ జర్నీ’ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని అనవసరమైన సన్నివేశాల వల్ల మంచి సీన్ల ఇంపాక్ట్ తగ్గి, సినిమా ఫ్లో దెబ్బతింది. రిపీటెడ్ సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది. ఇక మొత్తంగా చూసుకుంటే.. ‘హ్యాపీ జర్నీ’ అక్కడక్కడా ఓకే అనిపించే ఫన్ డ్రామాగా నిలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ పాయింట్, వారితో జెనరేట్ చేసిన ఫన్ అక్కడక్కడా మెప్పిస్తాయి. కానీ కథ, కథనాల్లో కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్ డెప్త్ మిస్ కావడంతో ఫలితంకి దెబ్బ పడింది. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈ కామెడీ డ్రామా కనెక్ట్ అవుతుంది.


Sep 18, 2026 Telugu
6.0
out of 10
ఇరుముడి తరువాత మళ్ళీ నాకే సినిమా నచ్చలేదు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ సినిమా వచ్చిందని అనిపించి హ్యాపీ జర్నీ సినిమాకెళ్ళా. సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సింపుల్ గా కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఏడుగురు వేర్వేరు వయసున్న మహిళలు ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లే కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ జర్నీ’ రూపొందింది. ఫస్టాఫ్ అంతా కామెడీతో హ్యాపీగా సాగిపోతుంది. సెకండాఫ...

ఇరుముడి తరువాత మళ్ళీ నాకే సినిమా నచ్చలేదు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ సినిమా వచ్చిందని అనిపించి హ్యాపీ జర్నీ సినిమాకెళ్ళా. సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సింపుల్ గా కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఏడుగురు వేర్వేరు వయసున్న మహిళలు ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లే కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ జర్నీ’ రూపొందింది. ఫస్టాఫ్ అంతా కామెడీతో హ్యాపీగా సాగిపోతుంది. సెకండాఫ్‌ లో వచ్చే విపరీతమైన ఎమోషన్లు, పాతకాలపు ఆలోచనలు, ఫోర్స్డ్ సూడో-ఫెమినిజం డ్రామా మాత్రం నాకు పిచ్చ బోర్ కొట్టించాయి. 


ఎదో చివరిలో గోవింద్ క్యారెక్టర్ ఇచ్చే ఊహించని ట్విస్ట్, ఫ్యామిలీ విలువలు కొంచెం బెటర్ అనిపించాయి. అండ్ ఈ సినిమా చూస్తుంటే నాకు ‘జయం మనదేరా’, ‘ఎవడి గోల వాడిదే’ టైప్ అఫ్ కామెడీ మూవీస్ గుర్తొచ్చాయి. ఏదయితే నేం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కానీ, ఓసారి ట్రై చేయొచ్చు. మే బి లేడీస్ ఎక్కువ కనెక్ట్ అవ్వొచ్చు. 

Sep 18, 2026 Telugu

Happy Journey movie review

5.0
out of 10
హ్యాపీ జర్నీ మూవీ విషయానికి వస్తే... కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు వెళితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కథ, ఎమోషన్ పెట్టి ఈ హ్యాపీ జర్నీ సినిమాని తీశారు. అయితే సినిమా అంతా వీరి ట్రావెలింగ్ నడుస్తూనే మధ్యమధ్యలో కామెడీ నడుస్తూనే ఒక్కొక్కరి కథ, వ్యథ, కన్నీటి గాధ చూపిం...

హ్యాపీ జర్నీ మూవీ విషయానికి వస్తే... కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు వెళితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కథ, ఎమోషన్ పెట్టి ఈ హ్యాపీ జర్నీ సినిమాని తీశారు. అయితే సినిమా అంతా వీరి ట్రావెలింగ్ నడుస్తూనే మధ్యమధ్యలో కామెడీ నడుస్తూనే ఒక్కొక్కరి కథ, వ్యథ, కన్నీటి గాధ చూపించారు. ఇవి చూస్తుంటే ఈ కాలంలో ఆడవాళ్లు మగవాళ్ళని దాటేసి, తోసేసి ముందుకు వెళ్లిపోతున్నా ఇంకా దర్శకుడు ఎక్కడో పదేళ్ల క్రితమే ఆగిపోయి అప్పటి సమస్యలని చూపించాడు అనిపిస్తుంది. 


అయితే సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఈ ఆడవాళ్ళ మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవలు కూడా కామెడీగానే చూపించారు. అయితే సెకండ్ హాఫ్ అంతా ఎటెటో వెళ్ళిపోతుంది అనుకునే సమయానికి క్లైమాక్స్ లో గోవింద్ ఇచ్చిన ట్విస్ట్ తో హమ్మయ్య బతికించారు అనిపిస్తుంది.ఇక సినిమా చూస్తుంటే వెంకటేష్ జయం మనదేరా ఫస్ట్ హాఫ్ గుర్తుకు రావడం ఖాయం. అలాగే ఫ్రాన్స్ దేశం ట్రావెల్ వ్లోగ్ కూడా చూసినట్టు ఉంటుంది. మొత్తంగా ‘హ్యాపీ జర్నీ’ ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు ఫ్రాన్స్ దేశానికి ట్రిప్ కి వెళ్తే అక్కడ ఏం చేశారు, వాళ్ళ కథేంటి అని కామెడీగా ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు.


Sep 18, 2026 Telugu
5.0
out of 10
To be honest, I did not like Mahendragiri Varahi that much. mainly there were no big surprises in the theater. The movie starts well with a 200-year-old family curse and a god-related mystery. This part creates good interest, and the interval scene is also quite good. But in the second half, the movie goes completely off track and loses its flow. The hero does not even solve all the main problems...

To be honest, I did not like Mahendragiri Varahi that much. mainly there were no big surprises in the theater. The movie starts well with a 200-year-old family curse and a god-related mystery. This part creates good interest, and the interval scene is also quite good.


But in the second half, the movie goes completely off track and loses its flow. The hero does not even solve all the main problems in the story. Also, the graphics (VFX) look very cheap and poor.


and sumanth did very good job, decent acting. and Cameo roles by Siddhu and Aishwarya Rajesh are nice.


but the ending lacks clarity and the emotional scenes do not connect with us. Overall, it is just an average mystery movie that misses its mark.

Sep 16, 2026 Telugu
Guys, budget tight ga undi, so direct ga chepthunna... 'Mahendragiri Varahi' naku push ga anthaga nachaledu bro. theater ki vellaka ah visual surprise element completely missing. Starting lo aah curse mystery & Mahendragiri devotional track padagane, "Okay, second half gattiga plan chesaru emo" ani hype ekkindhi. Plus, interval bang super ga padindi! But bro, second half nunchi cinema track th...

Guys, budget tight ga undi, so direct ga chepthunna... 'Mahendragiri Varahi' naku push ga anthaga nachaledu bro. theater ki vellaka ah visual surprise element completely missing. Starting lo aah curse mystery & Mahendragiri devotional track padagane, "Okay, second half gattiga plan chesaru emo" ani hype ekkindhi. Plus, interval bang super ga padindi!


But bro, second half nunchi cinema track thappi rodded. Hero annitiki solution kani pettaedu anukunte, aayana kooda sagam scene-la ke parimitam aypoyadu. VFX graphics matram chala worst ga unnai. aah screen-labudhi chusthe college project VFX laga anipinchindi. overall money waste.

Sep 16, 2026 Telugu
just ippude Mahendragiri Varahi first show chusocchanu. movie Trailer lonae story cheppeyadam valla cinemalo peddhaga suspense ledhu. Curse & devotional elements valla modhatlo koncham curiosity perigi, interval workout aina... second half nunchi story track thappesindi.asalu movie lo Organic flow miss avvadam, worst VFX visuals, and climax lo clarity lekapovadam cinema ni debbatheesayi. and a...

just ippude Mahendragiri Varahi first show chusocchanu. movie Trailer lonae story cheppeyadam valla cinemalo peddhaga suspense ledhu. Curse & devotional elements valla modhatlo koncham curiosity perigi, interval workout aina... second half nunchi story track thappesindi.


asalu movie lo Organic flow miss avvadam, worst VFX visuals, and climax lo clarity lekapovadam cinema ni debbatheesayi. and aishwarya role ento trailer lone reveal chesesariki ika movie lo suprise avvaru.


twists worth ga levu. Emotions sarigga pandaka, idhi oka below average devotional thriller ga migilipoyindi. inka evaraina chudakapothe better to shift ott.

Sep 16, 2026 Telugu
‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుండి మూవీ రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఈజీగా గెస్చేయ...

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుండి మూవీ రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఈజీగా గెస్చేయొచ్చు.


మెయిన్ గా సెకండాఫ్ నుంచి కథ పూర్తిగా ట్రాక్ తప్పి ఒక స్పష్టమైన ఆర్గానిక్ ఫ్లో మిస్ అయింది. హీరో కూడా అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, క్లైమాక్స్‌ లో క్లారిటీ కొరవడటం నిరాశపరుస్తుంది. ఐశ్వర్య, సిద్ధూల క్యామియోలు ఒకే. బట్ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ కన్నా తక్కువ అనిపించింది నాకు. ఓటిటి లో చూస్తే కొంచెం నచ్చేదేమో. 

Sep 16, 2026 Telugu
6.0
out of 10
ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వాచబుల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మ...

ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వాచబుల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి సినిమా చూసానన్న ఫీల్ వచ్చింది. 


కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో ప్రాబ్లెమ్ ఈ సినిమాలో కూడా వచ్చింది. అందుకే ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అని చెప్పాను. ఇక సినిమాలో సుమంత్ గారి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ రోల్స్ లిమిటెడ్ గానే ఉంది. కానీ బాగుంది. అండ్ ఈ సినిమా వల్ల చాలా మంది వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటారు. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో థ్రిల్స్ బాగున్నాయి. ట్విస్ట్ రివీల్ చేసేటపుడు కొన్ని సప్రైజ్ చేస్తాయి. ఇక గ్రాఫిక్స్ బాగా లేవు. అండ్ వారాహి అమ్మవారి గురించి కొంచెం ఎక్కువ చెప్పి ఉంటె ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో. ఓవరాల్ గా సుమంత్ కోసం, డివోషనల్ థ్రిల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇక దీనికి నా రేటింగ్ 2.75/5.

Sep 16, 2026 Telugu
5.0
out of 10
మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక అన్ ఎక్స్పెక్టడ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాల బోరింగ్ గా వెళ్ళిపోతూ ఉంటది. సో ఎదో జరుగుతా ఉంటది అనిపిస్తది తప్ప... మనకేమి అనిపించదు. అండ్ సినిమాలో ఉన్న డ...

మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక అన్ ఎక్స్పెక్టడ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాల బోరింగ్ గా వెళ్ళిపోతూ ఉంటది. సో ఎదో జరుగుతా ఉంటది అనిపిస్తది తప్ప... మనకేమి అనిపించదు. అండ్ సినిమాలో ఉన్న డౌట్ ని లాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో అవి మాములే కదా. అండ్ రెండు క్యారెక్టర్ల విషయంలో ట్విస్ట్ లు ఎక్సపెక్ట్ చేయలేదు. అది బాగా అనిపించింది. 


అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ మొత్తం బోర్ కొట్టేసింది. ఫ్లాట్ గా వెళ్తుంది. కథ ఏం ముందుకెళ్ళదు. అండ్ VFX దారుణంగా ఉంది. ఏదైతేనేం మొత్తానికి బడ్జెట్ కూడా ఎక్కువ లేదు. ఇక రివీల్ అయిన ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ పార్ట్ టు తీయొచ్చు అనుకుంటే కూడా తీసే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇక కార్తికేయ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉందొ, ఇందులో హీరో సుమంత్ రోల్ కూడా అలాగే ఉంది. కానీ సుమంత్ సహా అందరు ఆర్టిస్ట్ లు బాగానే చేసారు. ఒకటి నచ్చలేదు ఏంటంటే ఐశ్వర్య రాజేష్ ట్విస్ట్ ని ట్రైలర్ లోనే రివీల్ చేసారు అది నచ్చలేదు. సో ఓవరాల్ గా మహేంద్రగిరి వారాహి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... సగం బాగుంది. నా రేటింగ్ అయితే 3.25\5.


Sep 16, 2026 Telugu
కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf వరకు కాపాడలేకపోయారు.Second haf నుంచి కథ Organic గా సాగకుండా Track తప్పేసింది. సినిమాలో హీరో అన్ని చ...

కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf వరకు కాపాడలేకపోయారు.


Second haf నుంచి కథ Organic గా సాగకుండా Track తప్పేసింది. సినిమాలో హీరో అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, climax లో సరైన క్లారిటీ లేకపోవడం నిరాశపరుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా VFX క్వాలిటీ worest గా ఉండటం సినిమా స్థాయిని దెబ్బతీసింది.


Twist లు worth అనిపించకపోవడం, emotions ప్రేక్షకుడికి connect కాకపోవడంతో Directer పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. fInal గా నాకైతే అంత నచ్చలేదు.

Sep 16, 2026 Telugu

Mahendragiri Varahi movie review

Thyview

By Thyview

5.0
out of 10
మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. అయితే సినిమాలో శాపం గురించి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చి కథలోకి తీసుకెళ్లారు. ఇక మహేంద్రగిరికి సంబంధించిన పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. స్టోరీ లోకి ఒక డివోషన్ ఎలిమెంట్ వచ్చినపుడు...

మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. అయితే సినిమాలో శాపం గురించి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చి కథలోకి తీసుకెళ్లారు. ఇక మహేంద్రగిరికి సంబంధించిన పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. స్టోరీ లోకి ఒక డివోషన్ ఎలిమెంట్ వచ్చినపుడు ఆటోమేటిక్ గా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. 


అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ నుండి మొత్తం ట్రాక్ తప్పుతుంది. ఒక ఆర్గానిక్ ఫ్లో అనేది సినిమాలో మిస్ అయింది. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ కి ఇంటర్వెల్ బ్లాక్ ఇంపార్టెంట్, అది సినిమాలో వర్కౌట్ అయింది. అయితే సినిమాలో క్లైమాక్స్ లో క్లారిటీ మిస్ అయింది. చాలా సీన్స్ కి ట్విస్ట్ రివీల్స్ వర్త్ అనిపించవు. అండ్ హీరో సినిమాలో అన్ని సమస్యలను సాల్వ్ చేయడు. అండ్ సినిమాలో ఐశ్వర్య, సిద్ధూ జొన్నలగడ్డ కామియోస్ బాగున్నాయి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లేవు. VFX వరెస్ట్ గా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ సినిమా మొత్తం స్టోరీ చెప్పటానికి బాగా ట్రై చేసినా, వర్త్ ట్విస్ట్ లు, ఎమోషన్స్ పండకపోకపోయేసరికి, ఓ డీసెంట్ డివోషనల్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. 

Sep 16, 2026 Telugu
Why MRO?