Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1479
Total Reviews
99
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 1-12 of 1479 reviews
6.0
out of 10
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశేష ఆదరణ పొంది, రికార్డు కలెక్షన్లు సాధించిన మైలురాయి వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. కాగా, ఇదే కథాంశంతో వెండితెరపై చలనచిత్రంగా రూపాంతరం చెందడం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.అయితే దర్శక-నిర్మాతలు గుర్మత్ సింగ్ వెబ్ సిరీస్ డిజైన్‌ను అచ్చంగా అనుకరించకుండా, కేవలం కథలోని ప్రధానాంశాన్ని మాత్రమే తీసుకుని సరికొత్త సన్నివేశాలు మరియు పాత్రలతో ఒక ఆసక్తికరమైన కొత్త ప్రయోగాన్ని ము...

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశేష ఆదరణ పొంది, రికార్డు కలెక్షన్లు సాధించిన మైలురాయి వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. కాగా, ఇదే కథాంశంతో వెండితెరపై చలనచిత్రంగా రూపాంతరం చెందడం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.


అయితే దర్శక-నిర్మాతలు గుర్మత్ సింగ్ వెబ్ సిరీస్ డిజైన్‌ను అచ్చంగా అనుకరించకుండా, కేవలం కథలోని ప్రధానాంశాన్ని మాత్రమే తీసుకుని సరికొత్త సన్నివేశాలు మరియు పాత్రలతో ఒక ఆసక్తికరమైన కొత్త ప్రయోగాన్ని ముందుకు తీసుకువచ్చారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నా భయ్యాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్ తమ నటనతో మరోసారి మెప్పించగా, రసిక దుగల్ పాత్రను మునుపటి కంటే భిన్నంగా ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం.


ఇక జాన్ స్టీవార్డ్ అందించిన నేపధ్య సంగీతం మరియు 'గూమార్' పాట విజువల్స్ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. వెబ్ సిరీస్‌లో ఉన్న అత్యంత తీవ్రమైన వయలెన్స్ మరియు మాస్ కిక్ ఈ వెండితెర వెర్షన్‌లో కాస్త తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా ఒక కొత్త కథనాన్ని చూసిన అనుభూతిని ఇది కలిగిస్తుంది. ఫైనల్లీ మీర్జాపూర్ నిడివి ఒక్కటి ఓర్చుకుంటే.. థియేటర్లో మంచి గ్యాంగ్స్ స్టర్స్ డ్రామా ఎక్స్పీయరెన్స్ గ్యారెంటీ. 

Sep 19, 2026 Hindi +1
6.0
out of 10
ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా విడుదలై కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. పైగావెబ్ సిరీస్‌ తో ప్రేక్షకులకు అలవాటైన తుపాకుల మోతలు, రక్తపాతం, బూతులు, పగలు, ప్రతీకారాలు సినిమా వెండితెరపై మరింత భారీగా కనిపిస్తాయి. దర్శకుడు ఈ మిర్జాపూర్ ప్రపంచాన్ని థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ కు తగ్గట్లుగా భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ఓటీటీలో మాదిరిగా మూడు గంటల...

ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా విడుదలై కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. పైగా

వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకులకు అలవాటైన తుపాకుల మోతలు, రక్తపాతం, బూతులు, పగలు, ప్రతీకారాలు సినిమా వెండితెరపై మరింత భారీగా కనిపిస్తాయి. దర్శకుడు ఈ మిర్జాపూర్ ప్రపంచాన్ని థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ కు తగ్గట్లుగా భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ఓటీటీలో మాదిరిగా మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేయడంలో కాస్త తడబడ్డారు. 


మొదటి సగంలో పాత పాత్రల మధ్య వైరం, కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగానే సాగుతుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి అనవసరమైన ట్రాక్‌లు, రొమాంటిక్ పాటలు రావడం వల్ల అసలు కథ పక్కదారి పడుతుంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా లాజిక్‌కు దూరంగా సాగాయి. అలాగే సినిమా అంతా మోస్ట్ పవర్ ఫుల్‌గా, భయంకరంగా కనిపించిన బబ్బన్ బబువా పాత్రను క్లైమాక్స్‌ లో చాలా సింపుల్‌ గా తేల్చేయడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం రుచించదు. ఇక ఓటీటీలో ఉన్నంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల సెన్సార్ కత్తెరకు భయపడి హింసను, బూతులను బాగా తగ్గించేశారు. 


Sep 19, 2026 Hindi +1
6.0
out of 10
ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి చాలా అద్భు...

ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి చాలా అద్భుతంగా మలిచారాలని చెప్పొచ్చు. పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 


ఇక మొత్తానికి, మీర్జాపూర్: ది మూవీ అనేది ఓ ఇంటెన్స్ బోల్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో అభిమానించే మీర్జాపూర్ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పైకి మేకర్స్ సాలిడ్ గా వర్కవుట్ చేశారు. ప్రధాన నటీనటుల బలమైన నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్, హ్యూమర్, ఇంటెన్స్ ఫేస్-ఆఫ్ సీక్వెన్స్ లు అలాగే థియేట్రికల్ మూమెంట్స్‌తో నిండిన మాస్ సెకండ్ హాఫ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ లో కొంచెం స్లో కథనం, కొన్ని పాత్రలని వీక్ గా వదిలేయడం కొంచెం డిజప్పాయింట్ చేస్తాయి. ఇవి పక్కన పెడితే మీర్జాపూర్ సినిమా సాలిడ్ ట్రీట్ అందిస్తుంది, వాచ్ ఇట్.


Sep 19, 2026 Hindi +1
The theatrical version of Mirzapur is a bold experiment that offers a fresh twist to the iconic web series.Instead of a routine copy-paste, director Gurmeet Singh presents a newly packaged narrative that keeps you engaged. Pankaj Tripathi and Divyendu deliver standout performances, while Rasika Dugal's character redesign adds a surprising fresh layer. John Stewart’s background score elevates the m...

The theatrical version of Mirzapur is a bold experiment that offers a fresh twist to the iconic web series.


Instead of a routine copy-paste, director Gurmeet Singh presents a newly packaged narrative that keeps you engaged.


Pankaj Tripathi and Divyendu deliver standout performances, while Rasika Dugal's character redesign adds a surprising fresh layer.


John Stewart’s background score elevates the mass elevation scenes significantly.


However, compared to the cult OTT series, the theatrical cut feels a bit toned down and misses the original raw punch.


Overall, if you keep high expectations aside, it serves as a crisp, stylish, and engaging action drama for the big screen experience!

Sep 19, 2026 Hindi +1
Mirzapur ante Prime lo aah raw violence & mass dialogues chusi peaks hype thoni theater ki velthe... scene koncham Average to Decent ga anipinchindi bro! Director Gurmeet Singh series ni complete ga dhimchakundha, main point theskoni oka new version try chesaru. Pankaj Tripathi (Kaleen Bhayya), Divyenndu (Munna), and Ali Fazal (Guddu) valla best performance iccharu.Background score & Gooma...

Mirzapur ante Prime lo aah raw violence & mass dialogues chusi peaks hype thoni theater ki velthe... scene koncham Average to Decent ga anipinchindi bro!


Director Gurmeet Singh series ni complete ga dhimchakundha, main point theskoni oka new version try chesaru.


Pankaj Tripathi (Kaleen Bhayya), Divyenndu (Munna), and Ali Fazal (Guddu) valla best performance iccharu.


Background score & Goomar song visuals thope unnai. Kani series lo unna aah asli Mirzapur kick & raw violence ikkada koncham missing.


Series chudanollaki idhi next level anipisthundhi, kani already series chusina vallaki mathram just oka Average one-time watch feeling e osthundhi!

Sep 19, 2026 Hindi +1
అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అంటే నాకు Favorate ! అలాంటి కథ సినిమాగా వస్తుందంటే high range అంచనాలతో థియేటర్‌ కి వెళ్లా.డైరెక్టర్ గుర్మిత్ సింగ్ సిరీస్ కథను అచ్చంగా దించకుండా, మెయిన్ పాయింట్ తీసుకొని ఒక new version experiment చేశారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్, రవికిషన్ solid performance చూపించారు! రసికా దుగల్ క్యారెక్టర్ fre...

అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అంటే నాకు Favorate ! అలాంటి కథ సినిమాగా వస్తుందంటే high range అంచనాలతో థియేటర్‌ కి వెళ్లా.


డైరెక్టర్ గుర్మిత్ సింగ్ సిరీస్ కథను అచ్చంగా దించకుండా, మెయిన్ పాయింట్ తీసుకొని ఒక new version experiment చేశారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్, రవికిషన్ solid performance చూపించారు! రసికా దుగల్ క్యారెక్టర్ fresh గా ఉంది. జాన్ స్టీవార్డ్ BGM రచ్చ.. కిక్ ఇచ్చింది.


అయితే, సిరీస్ ఇచ్చే ఆ మాస్ మజా ఈ మూవీలో కాస్త తగ్గినా... ఒక different and gripping సినిమా చూసిన ఫీలింగ్ ఐతే పక్కా వస్తుంది. సిరీస్ చూడని వాళ్లకైతే ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్!


Finally పాత మీర్జాపూర్ కిక్ కొంచెం మిస్ అయినా, ఈ బిగ్ స్క్రీన్ ప్రయోగం డెఫినెట్‌గా ఒక worth watchable.

Sep 19, 2026 Hindi +1
అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ క్రమంలో ఇదే కథతో సినిమాగా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్‌ కథ, సన్నివేశాలు, డైలాగ్స్‌, యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా దర్శకుడు గుర్మిత్ సింగ్ మరో ప్రయోగమే చేశాడని చెప్పాలి. మెయిన్ స్టోరి పాయింట్‌ తీసుకొని కొత్తగా సన్నివేశాలు, పాత్రలను సృష్టించి.. అంతే గ్రిప్పిం...

అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ క్రమంలో ఇదే కథతో సినిమాగా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్‌ కథ, సన్నివేశాలు, డైలాగ్స్‌, యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా దర్శకుడు గుర్మిత్ సింగ్ మరో ప్రయోగమే చేశాడని చెప్పాలి. మెయిన్ స్టోరి పాయింట్‌ తీసుకొని కొత్తగా సన్నివేశాలు, పాత్రలను సృష్టించి.. అంతే గ్రిప్పింగ్‌గా కథను చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.


స్టోరీ లైన్ చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు కొత్తగా ఉండటంతో న్యూ వెర్షన్ ఆఫ్ మీర్జాపూర్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు వచ్చే కిక్, మజా, ఈ మూవీ చూస్తే అంతగా అనిపించదు. కాకపోతే డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది. మీర్జాపూర్ సిరీస్ చూడని వాళ్లకు ఈ మూవీ తెగనచ్చేస్తుంది. ఈ సినిమాలో కాళిన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నా భయ్యాగా దివ్యేందు, గుడ్గుగా అలీ ఫజల్, బబ్బన్ యాదవ్‌గా రవికిషన్ తమ పాత్రల్లో రెచ్చిపోయారు. రసిక దుగల్ పాత్ర సిరీస్‌లో ఉన్నదాని కంటే భిన్నంగా డిజైన్ చేశారు. జాన్ స్టీవార్డ్ ఎడ్యూరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. గూమార్ పాట బాగుంది. ఓవరాల్ గా మంచి అనుభూతితో బయటకు వచ్చేలా సినిమాగా మీర్జాపూర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.


Sep 19, 2026 Hindi +1

Happy Journey Movie Review

6.0
out of 10
ఏడుగురు విభిన్న వయస్కులైన మహిళల ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో తెరకెక్కిన రోడ్-కామెడీ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కే డై రెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. గోవింద్, అప్పారావు పాత్రల పరిచయంతో వేగంగా మొదలయ్యే ప్రథమార్ధం, ఫ్రాన్స్ అందాలు మరియు 'ఎవడి గోల వాడిదే' శైలిలో సాగే హాయి...

ఏడుగురు విభిన్న వయస్కులైన మహిళల ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో తెరకెక్కిన రోడ్-కామెడీ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కే డై రెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. గోవింద్, అప్పారావు పాత్రల పరిచయంతో వేగంగా మొదలయ్యే ప్రథమార్ధం, ఫ్రాన్స్ అందాలు మరియు 'ఎవడి గోల వాడిదే' శైలిలో సాగే హాయిగా నవ్వించే కామెడీతో సాగిపోతుంది. 


అయితే ఫస్టాఫ్ మెప్పించినప్పటికీ, ద్వితీయార్ధంలో నాటకీయత ఎక్కువవ్వడం, పాతకాలపు భావోద్వేగాలు మరియు బలవంతపు సామాజిక అంశాల వల్ల కథనం కాస్త ట్రాక్ తప్పుతుంది. ఎమోషనల్ సీన్లు అనుకున్నంతగా పండలేదు. చివరిలో వచ్చే ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్, కుటుంబ విలువల సందేశం సినిమాను సరైన ముగింపు వైపు నడిపించాయి. సెకండాఫ్ లోపాలను కాస్త పక్కన పెడితే, వినోదం మరియు క్లైమాక్స్ కోసం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ డీసెంట్ ఎంటర్‌టైనర్!

Sep 19, 2026 Telugu
4.0
out of 10
This weekend does not have many notable theatrical releases, but Happy Journey stands out because of its ensemble cast.Starring Annapurna, Aamani, Jhansi, Vamsi, Payal Radhakrishna, Sunaina, Ravi Siva Teja, Jinisha Alishetty, Roopa Srinivas, Prudhvi Dandamudi and others.HighlightsInteresting basic ideaA few decent sequencesEuropean locationsDrawbacksWeak screenplayMeandering narrativeRepetitive dr...

This weekend does not have many notable theatrical releases, but Happy Journey stands out because of its ensemble cast.


Starring Annapurna, Aamani, Jhansi, Vamsi, Payal Radhakrishna, Sunaina, Ravi Siva Teja, Jinisha Alishetty, Roopa Srinivas, Prudhvi Dandamudi and others.


Highlights


Interesting basic idea

A few decent sequences

European locations


Drawbacks


Weak screenplay

Meandering narrative

Repetitive drinking and free-stuff comedy

Emotional portions fail to connect

Lack of consistent humour


Despite a reasonably promising idea, Happy Journey fails to turn its premise into an engaging film. The comedy is inconsistent, the emotions do not connect, and the screenplay keeps wandering.


The journey ultimately feels more tiring than entertaining.


Bottom Line: Tiring Journey

Sep 18, 2026 Telugu

Happy Journey Movie Review

6.0
out of 10
హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది.కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సన్నివేశాల వల్ల కథనం కాస్త నెమ్మదించినా పరవాలేదనిపిస్తుంది. ప్రతినాయిక పాత్రకు సంబంధించిన భావోద...

హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది.


కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సన్నివేశాల వల్ల కథనం కాస్త నెమ్మదించినా పరవాలేదనిపిస్తుంది. ప్రతినాయిక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. కామెడీకి, ఎమోషన్ కు మధ్య సరైన సమతుల్యత లోపించినట్లు అనిపిస్తుంది.


ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. హేమంత్ ధోమే కథ బాగున్నా, అభిరామ్ నాయుడు కథనాన్ని మరికొంత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. ఫైనల్‌ గా .. 'హ్యాపీ జర్నీ' కొన్ని మంచి నవ్వులు, సందేశం కావాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.


Sep 18, 2026 Telugu
6.0
out of 10
Happy Journey Movie ReviewFirst half comedy & France travel vlog vibe = Full Chill! Divya missing interval block = Good Hype!Second half routine emotional drama & forced pseudo-feminism = Major Rodd! Climax Govind twist & family message = Saved the Day! final Verdict: Second half rodd ni baristhe, first half comedy & climax twist kosam friends tho oka sari chuseyochu! other wise be...

Happy Journey Movie Review


First half comedy & France travel vlog vibe = Full Chill!


Divya missing interval block = Good Hype!


Second half routine emotional drama & forced pseudo-feminism = Major Rodd!


Climax Govind twist & family message = Saved the Day!


final Verdict: Second half rodd ni baristhe, first half comedy & climax twist kosam friends tho oka sari chuseyochu! other wise better to shift OTT

Sep 18, 2026 Telugu
5.0
out of 10
just now finished 'Happy Journey' movie. overall ga ఒక mixed experience ఇస్తుంది. 7 members different age group ఉన్న ladies ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లడం అనే unique concept తో సినిమా స్టార్ట్ అవుతుంది. First half అంతా మంచి full-length comedy, ఫ్రాన్స్ లోకేషన్లతో travel vlog చూస్తున్న ఫీలింగ్ ఇస్తూ చాలా సరదాగా సాగిపోతుంది. కానీ, సెకండ్ హాఫ్‌లోనే scene reverse అవుతుంది; over-dramatic emotions valla co...

just now finished 'Happy Journey' movie. overall ga ఒక mixed experience ఇస్తుంది. 7 members different age group ఉన్న ladies ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లడం అనే unique concept తో సినిమా స్టార్ట్ అవుతుంది. First half అంతా మంచి full-length comedy, ఫ్రాన్స్ లోకేషన్లతో travel vlog చూస్తున్న ఫీలింగ్ ఇస్తూ చాలా సరదాగా సాగిపోతుంది.


కానీ, సెకండ్ హాఫ్‌లోనే scene reverse అవుతుంది; over-dramatic emotions valla connection అసలు పండదు. అయితే, climax లో ఊహించని kick-ass twist మరియు మంచి family values message సినిమాను కంప్లీట్‌ గా save చేశాయి. overall one time watchabull.

Sep 18, 2026 Telugu
Why MRO?