Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
2
Total Reviews
2
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Category: Private Employee
×
Showing 1-2 of 2 reviews
Clear all filters
5.0
out of 10
వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend లో రిలాక్స్ అవుదామని friends తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అందుకే దానికి తగ్గ రిజల్ట్ అందుకున్నాం. ఏదో మంచి thriller అనుకున్నా, స్టోరీ లైన్ బాగున్నా, సినిమా మాత్రం చాలా slow execution తో సాగింది.
సినిమాలో కొన్ని twists బాగున్నా, క్లైమాక్స్ కొచ్చేసరికి...
వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend లో రిలాక్స్ అవుదామని friends తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అందుకే దానికి తగ్గ రిజల్ట్ అందుకున్నాం. ఏదో మంచి thriller అనుకున్నా, స్టోరీ లైన్ బాగున్నా, సినిమా మాత్రం చాలా slow execution తో సాగింది.
సినిమాలో కొన్ని twists బాగున్నా, క్లైమాక్స్ కొచ్చేసరికి చాలా బోర్ ఫీలోచ్చింది. actors కూడా బాగా perform చేశారు. బట్ స్టోరీయే సరిగా లేనప్పుడు ఏం చేస్తాం. narration చాలా lag అయ్యింది. ఏదో Work stress తగ్గించుకోవడానికి movie కి వెళ్తే, ఇంకో stress add అయింది మాకు. దాని బదులు హోటల్ కెళ్ళి బిర్యానీ తిన్నా బాగుండేదనిపించింది. Overall మరీచికని ఇప్పుడు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లయితే OTT కి వచ్చిన తర్వాత చూస్తే బెటర్.
Jun 03, 2026
Telugu
5.0
out of 10
Watched “Drishyam 3” expecting another intense thriller ride, but this time the impact feels slightly low. Mohanlal once again delivers a solid performance and keeps the film watchable throughout. However, the writing misses the sharpness and tension that made the first two parts special. A few scenes work well, but the overall narration feels slower and less gripping. over all Drishyam 3 movie wo...
Watched “Drishyam 3” expecting another intense thriller ride, but this time the impact feels slightly low. Mohanlal once again delivers a solid performance and keeps the film watchable throughout.
However, the writing misses the sharpness and tension that made the first two parts special. A few scenes work well, but the overall narration feels slower and less gripping. over all Drishyam 3 movie works as a decent one-time thriller watch.
May 29, 2026
Telugu
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
Media
News Channel
Movie-specific media and publications
111 Reviews
Media
Twitter Channel
11 Reviews
Media
Website
405 Reviews
Media
Youtube Channel
130 Reviews
Public
CA/Advocate
5 Reviews
Public
Corporate (Non IT) Employee
3 Reviews
Public
Doctor/Health Worker
1 Reviews
Public
Homemaker / Housewives
Women managing households
1 Reviews
Public
Journalists & Critics
1 Reviews
Public
Private Employee
2 Reviews
Public
Small Business Owner
Less than 20 team size
2 Reviews
Public
Students & Youth
School students, college students, young viewers
10 Reviews