Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1353
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 85-96 of 1353 reviews

Ameer Log Movie Review

5.0
out of 10
ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ సాయి యోగి, విశ్వేందర్ రెడ్డి కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అమీర్ లోగ్'. మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముగ్గురు పనిలేని యువకులు తమ జీవితాలను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం అనే స్టోరీ లైన్ కొత్తదేమీ క...


ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ సాయి యోగి, విశ్వేందర్ రెడ్డి కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అమీర్ లోగ్'. మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముగ్గురు పనిలేని యువకులు తమ జీవితాలను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం అనే స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు.. ‘మేం ఫేమస్’, ఈ మధ్యనే వచ్చిన ‘దీవానా’ చిత్రాలు ఈ తరహా కథతోనే వచ్చాయి. కాకుంటే దర్శకుడు రమణా రెడ్డి పాతబస్తీ నేటివిటీని చూపించే ప్రయత్నం చేశారు.


గతంలో డెక్కన్ సినిమా పేరుతో కొన్ని లోకల్ సినిమాలు వస్తుండేవి. ఇది కూడా ఆ తరహా సినిమానే. ఓల్డ్ సిటీ నేపథ్యం ఓకే అయినా బాష విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. సగానికి పైగా ఓల్డ్ సిటీ ఉర్దూతోనే సినిమా నడిచింది. హిందీతో పరిచయం లేని వారికి ఈ సినిమా ఏమాత్రం అర్థం కాదు. సబ్ టైటిల్స్ వేసినా బావుండేది. తెలుగు ఆడియన్స్ కి అయితే అంతగా అర్థం కాకపోవచ్చు. దీనికి పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. లాస్ట్ సీన్ లో ఓ చిన్న డైలాగ్ తో ‘అమీర్ లోగ్’ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వటం కొసమెరుపు.

Aug 25, 2026 Telugu

Ameer Log movie review

5.0
out of 10
హైదరాబాదీ నేటివిటీ, ఫ్రెండ్షిప్, యూత్‌ఫుల్ మూమెంట్స్‌తో వచ్చిన ‘అమీర్ లోగ్’ అక్కడక్కడా బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్త ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కామెడీ, ఎమోషన్స్ కొన్ని సీన్స్‌లో వర్క్ అయ్యాయి.అయితే రొటీన్ కథ, ఊహించగలిగే సీన్స్, వీక్ క్లైమాక్స్ సినిమాకు మైనస్. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది.ఫైనల్‌గా: ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఓకే అనిపించే టైమ్‌పాస్ మూవీ. కానీ కొత్తగా...


హైదరాబాదీ నేటివిటీ, ఫ్రెండ్షిప్, యూత్‌ఫుల్ మూమెంట్స్‌తో వచ్చిన ‘అమీర్ లోగ్’ అక్కడక్కడా బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్త ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కామెడీ, ఎమోషన్స్ కొన్ని సీన్స్‌లో వర్క్ అయ్యాయి.


అయితే రొటీన్ కథ, ఊహించగలిగే సీన్స్, వీక్ క్లైమాక్స్ సినిమాకు మైనస్. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది.

ఫైనల్‌గా: ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఓకే అనిపించే టైమ్‌పాస్ మూవీ. కానీ కొత్తగా ఏదైనా ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు!


హైదరాబాద్ నేటివిటీ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ అమీర్ లోగ్ నచ్చే అవకాశం ఉంది. 


Aug 25, 2026 Telugu

Ameer log movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమాల్లో ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ డ్రామా, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో పక్కా హైదరాబాదీ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి బిలో యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.అయితే అసలు సమస్య కథ, కథనంలోనే కనిపిస్తుంది. సినిమా చూస్త...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమాల్లో ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ డ్రామా, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో పక్కా హైదరాబాదీ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి బిలో యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.


అయితే అసలు సమస్య కథ, కథనంలోనే కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు చాలా సీన్స్ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు, తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించేయగలిగేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. దీంతో ఫ్రెష్‌నెస్ మిస్ అవుతుంది.


ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ, రొటీన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ వీక్‌గా ఉండటం సినిమాకు మరో మైనస్. దీంతో సినిమా ఇచ్చే ఇంపాక్ట్ చివరి వరకు కొనసాగదు.


‘అమీర్ లోగ్’ అనేది ఫ్రెండ్స్ బ్యాచ్ కలిసి చూస్తే కొంతవరకు ఎంజాయ్ చేసే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కామెడీ, ఎమోషన్స్, హైదరాబాదీ నేటివిటీ కొన్ని చోట్ల ఆకట్టుకున్నా.. రొటీన్ కథనం, ఊహించగలిగే సన్నివేశాలు, బలహీనమైన క్లైమాక్స్ నిరాశపరుస్తాయి.

ఫ్రెండ్స్‌తో కలిసి టైమ్‌పాస్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు.. కానీ పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే బెటర్!

Aug 25, 2026 Telugu

Ameer Log movie Review

6.0
out of 10
అమీర్ లోగ్ సినిమా విషయానికి వస్తే... దర్శకుడు రమణారెడ్డి సోమ రాసుకొన్న కథ పక్కా హైదరాబాద్ నేటివిటి కథ. బస్తీ అంటే ఓ కాలనీ కాదు.. ఓ ఎమోషన్ అనే పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ. స్నేహం, జులాయితనం, అల్లరి చిల్లరి వేషాలు, కుర్రతనం లాంటి అంశాలు మేలవించి ముగ్గురు కుర్రాళ్ల చుట్టు అల్లుకొన్న కథ బాగుంది. కొత్తవారైనా అవార్డు విన్నింగ్ ఏ మాత్రం తక్కువ కాకుండా పెర్ఫార్మెన్స్‌ను ముగ్గురు కుర్రాళ్లు ఇచ్చారు.కథ పరం...

అమీర్ లోగ్ సినిమా విషయానికి వస్తే... దర్శకుడు రమణారెడ్డి సోమ రాసుకొన్న కథ పక్కా హైదరాబాద్ నేటివిటి కథ. బస్తీ అంటే ఓ కాలనీ కాదు.. ఓ ఎమోషన్ అనే పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ. స్నేహం, జులాయితనం, అల్లరి చిల్లరి వేషాలు, కుర్రతనం లాంటి అంశాలు మేలవించి ముగ్గురు కుర్రాళ్ల చుట్టు అల్లుకొన్న కథ బాగుంది. కొత్తవారైనా అవార్డు విన్నింగ్ ఏ మాత్రం తక్కువ కాకుండా పెర్ఫార్మెన్స్‌ను ముగ్గురు కుర్రాళ్లు ఇచ్చారు.


కథ పరంగా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని అలరించేలా రాసుకున్నారు. ఎస్‌వీకే సినిమాటోగ్రఫి గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. పాతబస్తీని చాలా అందంగా, ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించారు. హైదరాబాద్ బ్లూస్, డాలర్ డ్రీమ్స్ తర్వాత అలాంటి ఫ్లేవర్ ఉన్న డెక్కన్ సినిమా ఇది. పాతబస్తీ కనెక్ట్ ఉన్నవాళ్లు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. డిఫరెంట్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ వారం ఈ సినిమాపై తప్పకుండా ఓ లుక్కేయండి.


Aug 25, 2026 Telugu

Ameer Log movie Review

6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా చిత్రం ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. అంతా చిన్న ఆర్టిస్టులు నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంటుంది. టాలీవుడ్ లో ఇది వరకు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అది కూడా పక్కా హైదరాబాదీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా నాచురల్ గా అక్కడక్కడా మంచి మూమెంట్స్ తో ఈ సినిమా ఉంటుంద...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా చిత్రం ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. అంతా చిన్న ఆర్టిస్టులు నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


టాలీవుడ్ లో ఇది వరకు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అది కూడా పక్కా హైదరాబాదీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా నాచురల్ గా అక్కడక్కడా మంచి మూమెంట్స్ తో ఈ సినిమా ఉంటుంది. కాకపోతే సరైన కథ కథనాలు ఉండవు. సినిమా మొత్తం ఎక్కడో ఒక చోట ప్రతి సీన్ చూసినట్టే ఉంటుంది. తర్వాతి సీన్స్ ని ఊహించేయొచ్చు. 


ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అమీర్ లోగ్’, ఓ బ్యాచ్ స్నేహితులు కలిసి చూడాలగలిగేలానే ఉంటుంది కానీ, కొన్ని మూమెంట్స్ మాత్రం రెగ్యులర్ గానే ఉన్నాయి. అక్కడక్కడా కామెడీ, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ ముఖ్యంగా ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఆ రొటీన్ ఫీల్ సీన్స్, వీక్ క్లైమాక్స్ పార్ట్ డిజప్పాయింట్ చేస్తాయి. సో వీటితో కొంచెం రొటీన్ గా ఉన్నా మీ ఫ్రెండ్స్ బ్యాచ్ తో చూడాలి అనుకుంటే కొంతమేర ఈ సినిమా ఇంప్రెస్ చేస్తుంది.




Aug 25, 2026 Telugu
7.0
out of 10
eeroje family tho Irumudi movie first show chusocchamu... recent times lo raviteja movie em theaterlo chudaledu... because anni routeen worest movie... but ee movie ki family lo andaru force cheste.. trailer chusi vellanu... normal expectations tho chusa... movie chusaka one of the best movie.. i watched recent times anipinchindi. definitely Ravi Teja ki best comeback movie ani cheppali. directer...

eeroje family tho Irumudi movie first show chusocchamu... recent times lo raviteja movie em theaterlo chudaledu... because anni routeen worest movie... but ee movie ki family lo andaru force cheste.. trailer chusi vellanu... normal expectations tho chusa... movie chusaka one of the best movie.. i watched recent times anipinchindi.


definitely Ravi Teja ki best comeback movie ani cheppali. directer shiva nirvana ki hatsoff. Story interesting ga untundi, emotional scenes and climax strong impact create chestayi. nenaithe edchesanu.. maree over hype tho vellakunda.. Normal expectations tho theatres ki velthe definitely connect avtaru movieki.

Aug 22, 2026 Tamil +1
7.0
out of 10
Just now finished to watch irumudi movie. story was routeen... but Irumudi is one of Ravi Teja’s best films in recent times and a solid comeback for the actor. The story is interesting, while the emotional moments and climax work well and leave an impact. and the music, cinematography, and production values are good.Ravi Teja delivers a strong performance, with the little girl also impressing. The...

Just now finished to watch irumudi movie. story was routeen... but Irumudi is one of Ravi Teja’s best films in recent times and a solid comeback for the actor. The story is interesting, while the emotional moments and climax work well and leave an impact. and the music, cinematography, and production values are good.


Ravi Teja delivers a strong performance, with the little girl also impressing. The only drawback is the slightly slow screenplay and editing in parts. Overall, a decent and emotionally engaging film that works well if you go in with normal expectations.

Aug 22, 2026 Tamil +1
7.0
out of 10
"Irumudi" easily Ravi Teja’s best comeback movie in recent times. The film once again proves what Ravi Teja can deliver when he gets a solid script that truly suits him. The core story is interesting, and the screenplay strongly conveys what the director wants to say. A few portions feel a little heavy and emotionally intense, especially towards the climax. The two Ayyappa Swamy songs are definite...

"Irumudi" easily Ravi Teja’s best comeback movie in recent times. The film once again proves what Ravi Teja can deliver when he gets a solid script that truly suits him. The core story is interesting, and the screenplay strongly conveys what the director wants to say. A few portions feel a little heavy and emotionally intense, especially towards the climax.


The two Ayyappa Swamy songs are definite highlights and blend well with the narrative. GV prakash music is good, while the background score works well but could have been more elevating in key moments.


Ravi Teja delivers a strong performance, and the little girl deserves special mention for her impressive acting.


Overall, Irumudi stands out as one of Ravi Teja’s best films in recent times.

Aug 22, 2026 Tamil +1
8.0
out of 10
ఇప్పుడే ఇరుముడి మూవీ చూసొచ్చా... బేసిగ్గా ఈ మధ్య రవితేజ మూవీస్ చూడ్డం మానేసాను. ఎందుకు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా ఇరుముడి అని అనౌన్స్ అయినప్పుడే థియేటర్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సినిమా ఎదో డీసెంట్ గా ఉంటుందనుకున్నాను కానీ, ఏడిపించారు బ్రో థియేటర్లో... రవన్న కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. అండ్ శివనిర్వాణ కి ఇంతమంచి మూవీ ఇచ్చినందుకు థ్యాంక్స్...సినిమాలో పెద్దగా కథేమీ ఉండదు.. ప్రతి ఇంట్లో ఉండ...

ఇప్పుడే ఇరుముడి మూవీ చూసొచ్చా... బేసిగ్గా ఈ మధ్య రవితేజ మూవీస్ చూడ్డం మానేసాను. ఎందుకు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా ఇరుముడి అని అనౌన్స్ అయినప్పుడే థియేటర్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సినిమా ఎదో డీసెంట్ గా ఉంటుందనుకున్నాను కానీ, ఏడిపించారు బ్రో థియేటర్లో... రవన్న కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. అండ్ శివనిర్వాణ కి ఇంతమంచి మూవీ ఇచ్చినందుకు థ్యాంక్స్...


సినిమాలో పెద్దగా కథేమీ ఉండదు.. ప్రతి ఇంట్లో ఉండే చిన్న ఫ్యామిలీ స్టోరీ. father and daughter relationship మాత్రం సినిమాలో చాలా బాగా చూపించారు. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ మూవీ చూడాలి. ఎందుకో సినిమా చుస్తే మీకు తెలుస్తది. ఇంతకు మించి ఏమైనా మాట్లాడితే స్టోరీ లీక్ అయిపోద్దేమో... అందుకే నా రివ్యూ ఎవరైనా చూస్తే వెంటనే సినిమా టికెట్ బుక్ చేసుకుని చూసేయండి... సినిమాలో నా ఫెవరేట్స్ అయితే మల్లెపూల పల్లకి, అండ్ ఇరుముడి టైటిల్ సాంగ్.... సీట్లో కూర్చోలేం అసలు.. 

Aug 22, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
ఇరుముడి... 2 hours 25 minutes తో థియేటర్లో రిలీజ్ అయింది. పాయింట్ కొస్తే ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగా తీశారు.. ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ ఒచ్చింది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. చాలా రోజులకి కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ బైటికి వచ్చాను. స్లో గా కాకుండా స్పీడ్ గా వెళ్లే మలయాళం మూవీ లా అనిపించింది. అండ్ మాస్ అండ్ క్లాస్ గా సినిమా అనిపించింది. ఎక్కడా చాలా సినిమాల...

ఇరుముడి... 2 hours 25 minutes తో థియేటర్లో రిలీజ్ అయింది. పాయింట్ కొస్తే ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగా తీశారు.. ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ ఒచ్చింది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. చాలా రోజులకి కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ బైటికి వచ్చాను. స్లో గా కాకుండా స్పీడ్ గా వెళ్లే మలయాళం మూవీ లా అనిపించింది. అండ్ మాస్ అండ్ క్లాస్ గా సినిమా అనిపించింది. ఎక్కడా చాలా సినిమాల్లో సనాతన ధర్మం అంటూ దేవుడ్ని వాడుకుని సినిమా తీస్తారేమో అనుకున్నా... కానీ స్టోరీలో భక్తిని చూపించారు గాని, వాడుకోని హిట్ కొట్టెయాలని కాదు... 


ఇక రవితేజ గారు నెల రోజుల్లో ఫినిష్ అయ్యే సినిమాలు కాకుండా.. ఇలాంటి సూట్ అయ్యే కామన్ మ్యాన్ రోల్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక రవితేజ గారు చాలా న్యాచురల్ గా చేసారు. తండ్రి కూతుళ్ళ అనుబంధం చాలా బాగా తీశారు. అండ్ సాంగ్స్ సూపర్ ప్లస్ అవుతాయి. జివి ప్రకాష్ బీజీఎమ్ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగా తీశారు. కాకపోతే మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాటిక్ లిబర్టీని బాగా తీసుకున్నారు. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. మిగతా అంతా బాగుంది. ఓవరాల్ గా ఇరుముడి వర్త్ వాచబుల్ మూవీ. 

Aug 22, 2026 Tamil +1

Irumudi Movie Review

6.0
out of 10
ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజ గారిని after maybe 10, 12 films తర్వాత అనుకుంటా... చాలా కొత్తగా చూసాను. ఇలాంటి పాత్రలు చేయాలి ఆయన. అలాగని సినిమా మరీ బాగుందని కాదు... కష్టమే... సింపుల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఇదొక థ్రిల్లర్ మూవీ. డివోషనల్ ఎలిమెంట్స్ కొంచెం ఉంటాయి కానీ... ఇలా చాలా ఉంటాయి సినిమాలో... ముందుగా ఏం బాగున్నాయో మాట్లాడితే.. రెండు పాటలైతే చాలా బాగున్నాయి. అండ్ సినిమాలో డివైన్ ఎలిమెం...

ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజ గారిని after maybe 10, 12 films తర్వాత అనుకుంటా... చాలా కొత్తగా చూసాను. ఇలాంటి పాత్రలు చేయాలి ఆయన. అలాగని సినిమా మరీ బాగుందని కాదు... కష్టమే... 


సింపుల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఇదొక థ్రిల్లర్ మూవీ. డివోషనల్ ఎలిమెంట్స్ కొంచెం ఉంటాయి కానీ... ఇలా చాలా ఉంటాయి సినిమాలో... ముందుగా ఏం బాగున్నాయో మాట్లాడితే.. రెండు పాటలైతే చాలా బాగున్నాయి. అండ్ సినిమాలో డివైన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే సినిమాలో మాల వేసినప్పుడు కొన్ని రూల్స్ గురించి సినిమాలో చెప్పిస్తారనుకున్నాను... అంటే నిష్ఠ గురించి.. పెద్దగా ఏం చూపించలేదు. 


అండ్ సినిమా మొత్తం గురించి ఆలోచిస్తే.. ఒక్కటే ఒక్క పాయింట్ పెట్టుకున్నారు... రంగస్థలం సినిమాలో ట్విస్ట్ లాగానే.. ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. తీయడం అయితే చాలా సిన్సియర్ గా వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. కానీ సస్పెన్స్ వర్కౌట్ కాలేదు. విజయ్ సేతుపతి గారి ఒక మూవీకి సెమిలర్ గా ఈ సినిమా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగా తీశారు. కానీ ముందే తెలిసిపోతుంది. ఓవరాల్ గా పెద్దగా ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. 

Aug 22, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
సో రవితేజ గారి ఇరుముడి మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ బెస్ట్ రవితేజ మూవీ since forever బ్రో. ముఖ్యంగా సినిమాలో అనవసరమైన ఎలివేషన్లు పెద్దగా ఏం లేవు.. మంచి భక్తిభావం ఉన్న సీన్లు పెట్టి అయ్యప్ప సీన్స్ తో పాటు ఒక సూపర్ డ్రామా నడించింది. అది నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం స్లో ఉందని కొందరు అనుకోవచ్చు, కానీ నాకు నచ్చింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని థ్రెట్స్ ఉంటాయి. అవి బాగా రాసుకున్నారు....

సో రవితేజ గారి ఇరుముడి మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ బెస్ట్ రవితేజ మూవీ since forever బ్రో. ముఖ్యంగా సినిమాలో అనవసరమైన ఎలివేషన్లు పెద్దగా ఏం లేవు.. మంచి భక్తిభావం ఉన్న సీన్లు పెట్టి అయ్యప్ప సీన్స్ తో పాటు ఒక సూపర్ డ్రామా నడించింది. అది నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం స్లో ఉందని కొందరు అనుకోవచ్చు, కానీ నాకు నచ్చింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని థ్రెట్స్ ఉంటాయి. అవి బాగా రాసుకున్నారు. అండ్ కొన్ని డార్క్ ఎలిమెంట్స్ ని కూడా బాగా రాసారు. 


అండ్ సినిమాలో టెక్నికల్లి హీరో రవితేజ స్వామి మాల వేసుకున్నాక ఉండే నిస్సహాయతని బాగా చూపించారు. కొన్ని సీన్లు పెట్టాలి అన్నట్టు కాకుండా ఆ సీన్స్ కి మంచి మీనింగ్ ఉన్నట్టు పెట్టారు. అండ్ ఎక్కడా మితిమీరలేదు. అండ్ కొన్ని సినిమాటిక్ లిబర్టీ సీన్స్ ఉంటాయి. రొటీన్ గా ఉన్నా వర్కౌట్ అయ్యాయి. అండ్ రవితేజ లాస్ట్ బెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ కంటే చాలా బెస్ట్ మూవీ ఇది. ఇక సినిమాలో ఎమోషన్ చాలా బాగుంది. అండ్ శివ నిర్వాణ పర్ఫెక్ట్ డైరెక్షన్ ఈ మూవీ. మజిలీ కంటే కూడా ఈ సినిమా బాగా అనిపించింది. ఓవరాల్ గా నైస్ రా మంచి సినిమా పడింది అన్న ఫీల్ వచ్చింది. 

Aug 22, 2026 Tamil +1
Why MRO?