Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

5
Total Reviews
3
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: CA/Advocate ×
Showing 1-5 of 5 reviews
Clear all filters
5.0
out of 10
Court dramas, investigation thrillers అంటే నాకు personally చాలా ఇష్టం. అదే interest‌ తో “Drishyam 3” చూడడానికి వెళ్లాను. i expected more then prevoius parts... edo just ok annattundi ee movie. Movie starting నుంచి George kutty character malli ఏదో strong legal mind game చూపిస్తాడని expect చేశా. But screenplay ఈసారి అంత convincing‌గా అనిపించలేదు. గత రెండు parts‌ లాగా ఆడియన్స్ ని case analysis mode‌...

Court dramas, investigation thrillers అంటే నాకు personally చాలా ఇష్టం. అదే interest‌ తో “Drishyam 3” చూడడానికి వెళ్లాను. i expected more then prevoius parts... edo just ok annattundi ee movie. Movie starting నుంచి George kutty character malli ఏదో strong legal mind game చూపిస్తాడని expect చేశా. But screenplay ఈసారి అంత convincing‌గా అనిపించలేదు. గత రెండు parts‌ లాగా ఆడియన్స్ ని case analysis mode‌ లోకి తీసుకెళ్లే scenes చాలా తక్కువ. Investigation angle కూడా చాలా predictable‌గా అనిపిస్తుంది.


అన్నిటికి మించి ఈసారి కూడా జార్జ్ కుట్టి పోలీసులకు దొరక్కుండా ఉండడం audience కి రొటీన్ ఫీల్ ఇస్తుంది. because తెలీక చేసినా ఏదో ఒక రోజు punishment అనుభవించాల్సిందే. కానీ మూవీని lag చేస్తూ part 4 కి కూడా lead ఇవ్వడం అంత engaging గా లేదు. కానీ మోహన్ లాల్ మాత్రం ఎప్పట్లాగే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో impress చేసాడు. Overall‌ గా “Drishyam 3” completely disappointing కాదు… కానీ వన్ టైం వాచబుల్ గా ఉంది. may be part 3 తీయకపోవడమే better. Rating 5

May 25, 2026 Telugu
Godari Gattupaina : గోదారి గట్టుపైన... టైటిల్ వినడానికి చాలా cool గా ఉంది. but movie మాత్రం దానికి rivers లో ఉంది. ఏదో family తో కలిసి కాస్త relax అవుదామని గోదారి గట్టుపైన మూవీ theater కి వెళ్తే... రివర్స్ లో entertainment కన్నా iritation ఎక్కువొచ్చింది. పాత చింతకాయ పచ్చడి లాగా routeen story template తో విసిగిపోయాం. but last దాకా సీట్లో కూర్చున్నామంటే అది గోదావరి పల్లెటూరి విజువల్స్, ఆ నేటివిటీయ...
Godari Gattupaina : గోదారి గట్టుపైన... టైటిల్ వినడానికి చాలా cool గా ఉంది. but movie మాత్రం దానికి rivers లో ఉంది. ఏదో family తో కలిసి కాస్త relax అవుదామని గోదారి గట్టుపైన మూవీ theater కి వెళ్తే... రివర్స్ లో entertainment కన్నా iritation ఎక్కువొచ్చింది. పాత చింతకాయ పచ్చడి లాగా routeen story template తో విసిగిపోయాం. but last దాకా సీట్లో కూర్చున్నామంటే అది గోదావరి పల్లెటూరి విజువల్స్, ఆ నేటివిటీయే. మేకర్స్ దాంట్లో సక్సెస్ అయ్యారు. and movie లో entertainment kuda fresh గా లేదు. ఏదో జబర్దస్త్ కామెడీ ఫీల్ ఒచ్చింది. ఓవరాల్ గా decent వర్డ్ కి ఎక్కువ... avarage word కి తక్కువ అన్నట్టుంది సినిమా.. rating ఇవ్వాలంటే only గోదావరి నేటివిటీ కోసం ఒక 5/10...
May 19, 2026 Telugu
5.0
out of 10
అందరూ కోర్ట్ రూమ్ డ్రామా బాగుంది... jai bhim తర్వాత ఆల్మోస్ట్ అలాంటి బ్యాక్ డ్రాప్ లో మూవీ వచ్చిందని చెప్తే ఈ sunday మూవీ చూడ్డానికి వెళ్లాను.. ముందే ట్రైలర్ చుస్తేనే చిన్న డౌట్ ఒచ్చింది... నాకు నచ్చుద్దా మూవీ అని.. సినిమా చూసాక అదే ఫీలింగ్... మే బి కమర్షియల్ మూవీ అయినా కూడా నేనే ఎక్కువ expect చేసానేమో మూవీ నుండి అని... సినిమా అయితే అంత నచ్చలేదు. because మూవీ టోటల్ కమర్షియల్ వే లోనే వెళ్తుంది. స్ట...
అందరూ కోర్ట్ రూమ్ డ్రామా బాగుంది... jai bhim తర్వాత ఆల్మోస్ట్ అలాంటి బ్యాక్ డ్రాప్ లో మూవీ వచ్చిందని చెప్తే ఈ sunday మూవీ చూడ్డానికి వెళ్లాను.. ముందే ట్రైలర్ చుస్తేనే చిన్న డౌట్ ఒచ్చింది... నాకు నచ్చుద్దా మూవీ అని.. సినిమా చూసాక అదే ఫీలింగ్... మే బి కమర్షియల్ మూవీ అయినా కూడా నేనే ఎక్కువ expect చేసానేమో మూవీ నుండి అని... సినిమా అయితే అంత నచ్చలేదు. because మూవీ టోటల్ కమర్షియల్ వే లోనే వెళ్తుంది. స్టోరీ రివీల్ చేయాలని కాదు గాని, మూవీలో కోర్ట్ రూమ్ డ్రామాస్ అయితే ఏం కనెక్ట్ కాలేదు... కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. ఏదో ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది అంతే.. ఫ్రెష్ కాన్సెప్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం థియేటర్లో చుక్కలే.. ఇక రేటింగ్ సంగతంటారా... యావరేజ్ కన్నా తక్కువే బట్... సూర్య అల్టిమేట్ పెర్ఫార్మన్ కి 5/10 ఇవ్వచ్చు.
May 19, 2026 Telugu
Godari Gattupaina starts with a very promising village love-story vibe, but the film mostly depends on its beautiful visuals rather than a strong story. The Godavari backdrop and rural atmosphere look absolutely stunning on screen. The lead pair does a decent job, and the music works in parts. However, the storyline feels too predictable and lacks emotional depth. Still, if you go in with low...

Godari Gattupaina starts with a very promising village love-story vibe, but the film mostly depends on its beautiful visuals rather than a strong story. The Godavari backdrop and rural atmosphere look absolutely stunning on screen. 


The lead pair does a decent job, and the music works in parts. However, the storyline feels too predictable and lacks emotional depth. Still, if you go in with low expectations, the movie ends up being a decent and watchable love drama.

May 19, 2026 Telugu

Suriya’s Veerabhadrudu Film Review

8.0
out of 10
Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the film well with entertaining commercial elements and a few surprise moments. The music by Sai Abhyankkar adds good energy to the film. However, the movie carries strong Tamil nativity, which...

Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the film well with entertaining commercial elements and a few surprise moments. 

The music by Sai Abhyankkar adds good energy to the film. 

However, the movie carries strong Tamil nativity, which may not connect with everyone. 

Overall, Veerabhadrudu is a decent mass entertainer and a satisfying comeback film for Suriya fans.

May 19, 2026 Telugu
Why MRO?