Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
రామాయణ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే యావరేజ్ అనిపించింది. మనం పాజిటివ్స్ మాట్లాడేస్తుందాం ఫస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం విజువల్స్ ఆబియస్లీ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతారు 4000 కోట్లు పెట్టిరో రెండు పార్ట్లు కలిపేసి దీనికి 2000 పెట్టారో 1500 పెట్టారో తెలియదు కానీ యు కెన్ సీ ఈ సినిమాలో ద గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ఏదైనా ఉంది అంటే మాత్రం విజువల్స్ భయ్యా జటాయు ఫైట్ సీక్వెన్స్ గాని జెట్టాయు గాని అనిమల్స్ గాని టోటల్ ల్ాండ్స్కేప్ గాని ద వే ద ఫిలి లుక్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ విజువల్ పరంగా మాత్రం టాప్ నానాచ్ ఉంది. టెక్నికల్ చెప్పాలంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో అసలు ఈ హాలీవుడ్ మూవీస్ కూడా ఈ రేంజ్ లో చూపెట్టలేరేమో అనే ఫీలింగ్ తో ఉన్న విజువల్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఫెంటాస్టిక్ అనిపించినాయి.
ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మాత్రం పర్ఫార్మెన్సెస్ అని చెప్తా ముఖ్యంగా నాకు రణ్‌బీర్ కపూర్ యస్ రామ చాలా యస్ రామ ఆయనకు కొన్ని డైలాగ్స్ పర్ఫార్మెన్స్ విత్ కన్విక్షన్ తో చాలా చాలా బాగా చేసి అనిపించింది. కొన్ని కొన్ని ఏరియాస్ లో అక్కడ మన వనవాసం ఎపిసోడ్ గాని వనవాసానికి ఒప్పుకునే సీన్ గాగానీ అక్కడ పడే డైలాగ్స్ గాని చాలా చాలా బాగా పడ్డాయి రణ్‌బీర్ ప్రాణం పెట్టిండు. సీతగా సాయి పల్లవి గారు చాలా బాగా చేశారు అనిపించింది. అంటే లైక్ ఆమెకి చాలా తక్కువ స్కోప్ ఇచ్చారు.
ముఖ్యంగా రవి దూబే యస్ లక్ష్మణ్ క్యారెక్టర్ ఆయన కొంచెం కామిక్ రిలీఫ్ లు ఎక్కువ ఉంటాడు అన్నమాట సినిమాలో అండ్ ఆల్సో లైక్ లక్ష్మణుడు కొంచెం కోపం ఎక్కువ బిజీ వచ్చేస్తది ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్ ఎక్కువ ఉంటాడు. యష్ యస్ రావణ బాయ యష్ అనిపించింది. కొన్ని కొన్ని ఏరియాస్ లో యు కెన్ సీ రాకీ బాయ్ యు కెన్ సీ రాయ
ఫ్రమ్ టాక్సిక్ అక్కడ కొంచెం తేడా కొట్టింది.
అందరూ వచ్చి చూస్తారు డబ్బులు కచ్చితంగా వస్తాయి కలెక్షన్స్ బాగా వస్తాయి ఇంకా పెట్టిన డబ్బులన్నీ తిరిగి వస్తాయి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వీలైనంత ఎక్కువ మంది చూడాలి సినిమాని అంటే నువ్వు పెట్టిన డబ్బులకి మన ఇండియన్స్ మాత్రమే చూస్తే సరిపోదు ఏం చేయాలి ఇంటర్నేషనల్ ఆడియన్స్ అందరూ కలిసి చూడాలి అందరూ సినిమా బాగుంది. పట్టించారు అనే బాధ అయితే గ్యారెంటీగా ఉంది. మాట్లాడాలి ఇంకా బట్ ఇట్స్ ఆన్ ఆవరేజ్ మూవీ పక్క చెప్తా అట్ల చెప్పేసి ఓ ఇంత ఇంత మాట్లాడి యవరేజ్ అంటాం ఏంటరా అంటే లిటరల్ గా సినిమాలో చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయి డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనిపించినాయి. సెకండ్ హాఫ్ మొత్తానికి లిటరీల వాస్ లిట్రలీ ఫ్యూమింగ్ అన్నమాట.
రామాయణం మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే విజువల్లీ చాలా బాగుంది. ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ కనెక్ట్ ఎంత ఉందిరా అంటే అక్కడే తేడా కొట్టేసింది అనిపించింది. సో మిడ్ అని చెప్తాను అంతే. ఈ సినిమా ఏంట్రా అంటే రామాయణం అనేది మనం చిన్నప్పటి నుంచి చాలా విని ఉంటాం, చాలా వెర్షన్స్ చూసి ఉంటాం, సీరియల్ లో చూసి ఉంటాం, కార్టూన్స్ లో వచ్చింది. అయితే ముందుగా ఈ సినిమాలో ఎవరైతే ఆంటాగనిస్టులు ఉంటారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా విచ్చలవిడిగా చేసి బాగా చేశారు అనిపించింది. ఎవరైతే దైవత్వం, డివినిటీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో దాంట్లో ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం వల్లో లేకపోతే యాక్టింగ్ చేసి నాకు కొంచెం గట్టిగా నవ్వినా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఏదైనా చూపించిన ఆ అది పోతుందేమో అలా చేయకండి సార్ అన్నట్టు ఎవరైనా చెప్పినట్టు అలానే బొమ్మల్లా ఉన్నారు ఆల్మోస్ట్.
రణబీర్ కపూర్ వెరీ గుడ్ యాక్టర్ వేరే సినిమాలు చాలా బాగా చేశారు. సాయి పల్లవి గారు కూడా అంతే వెరీ గుడ్ యాక్టర్స్ చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో ఏదో కొడుతుంది సీనా అన్నట్టే ఉన్నారు ఇద్దరు. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా నాకు అంత వర్కౌట్ అయినట్టు అనిపియలేదు అండ్ స్పెషల్లీ సాయి పల్లవి గారు నాకు కొంచెం మిస్ కాస్టెడ్ అనిపించారు. బట్ యష్ గారు రావణుడిగా జీవించేసారు. అండ్ కొన్ని బ్యాక్ స్టోరీస్ ని జనాలకి తెలీనివి కూడా బాగా చూపించారు. అండ్ నేను కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఎంతూజియాస్టిక్ గా నేను చూసేది ఏంటంటే హనుమంతుల వారి పార్ట్. ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు ఆయన బ్యాక్ స్టోరీ మన మొత్తం ఆ సేన ఉంటారు కదా వానర సేన ఆ జోన్ అంతా నాకు చాలా ఇష్టం. ఇందులో అసలు టచ్ కూడా చేయరు.
అండ్ చాలా సినిమాల్లో రాముడిది, రావణాసురుడిది, హనుమంతుల వారిది ముగ్గురిది పారలల్ గా, ముగ్గురికి క్రేజీ బ్యాక్ స్టోరీలు ఉంటాయి. ముగ్గురికి ఒక స్టోరీ ఉంటది చిన్నప్పటి నుంచి ఎలా త్రీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ లా పారలల్ గా చూపించుకుంటూ అలా సంథింగ్ ఇలానే చేయాలని అనట్లేదు. సంథింగ్ న్యూ, సంథింగ్ మోర్ ఎంగేజింగ్ గా తీసుంటే బాగుండేది అనిపించింది. నాకైతే ఎట్ టైమ్స్ ఇంకా కానివ్వండిరా అన్నట్టు అయితే అనిపించింది. ఫైనల్ గా ఒకే ఒకే.. మరి మీరు చూడండి సినిమా, చూసాక ఎలా ఉందో కింద రాయండి.
Rudravaam Web series review
రుద్రవనం పిఎస్ రిలీజ్ అయ్యి రప్పని చాలా మంది కామెంట్స్ లో చూడమని అడుగుతున్నారు. సో మొత్తానికి సెవెన్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాను కొంత టైం సెట్ చేసుకొని. సిరీస్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదండి. అయితే సిరీస్ లో మిస్సింగ్ పర్సన్, బంగారం మిస్సింగ్, డెడ్ బాడీ ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నెమ్మదిగా వెళ్లడం ఇలా రిపీట్ అవుతూ కొంచెం బోర్ కొడుతుంది. సో నా వరకు ఇది ఒకసారి ట్రై చేయగలిగాను. కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేసిన నార్మల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండి. ఫ్యామిలీ చూడొచ్చు అండి.
అండ్ టేకింగ్ అండ్ ప్రొడక్షన్ సిరీస్ టేకింగ్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ మధ్యలో చాలా లాగ్ అండి. మూడో ఎపిసోడ్ నుండి ఐదవ ఎపిసోడ్ వరకు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ రిపీట్ అవుతుంది ముందుగా చెప్పినట్టు స్టార్టింగ్ లో చెప్పినట్టు అండ్ కథలో పెద్దగా ప్రోగ్రెస్ లేకపోవడం ఎంగేజ్మెంట్ తగ్గిపోతుంది. అండ్ మరి ఫస్ట్ ఎపిసోడ్ లో తల ఈజీగా పట్టుకెళ్ళిపోవడం అప్పుడు ఎవరు చూడకపోవడం కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించదు. అలాగే ఇన్వెస్టిగేషన్ లో మరింత ఉత్కంఠ ఉంటుందని ఆశిస్తాం కానీ అంత పెద్ద ట్విస్ట్ లు గాని ఏమి ఉండవు. సో ఫైనల్ గా సిరీస్ అనే వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్ గా రుద్రవనం పిఎస్ ఒక కొత్త ఎలిమెంట్స్ ఉన్న ఒక నార్మల్ గానే మారిపోయిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండి. పెద్దగా ఆశించకుండా ఒక నార్మల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. నా రేటింగ్ వచ్చేసి ఇట్స్ నా ఒపీనియన్ 2.75/5.
ఫస్ట్ అఫ్ ఆల్ కల్ట్ గురించి చెప్పాలంటే అసలు దీనికి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో కొంతమంది నాకు అర్థం కాదు. స్లాషర్ అంటే ఏదో చూసినావా ఇంటర్వ్యూలో ఏదో వరల్డ్ కొలాప్స్ అయిపోతే అది కూడా స్లాషర్ కిందనే చెప్పేస్తాడు. విశ్వక్ అన్నకి ఓకే. దాంట్లో ఉన్న డీటెయిల్స్, డెఫినిషన్స్ అంటే లేదు ఇప్పుడు ఒక ఫిలిం తీస్తున్నాము, ఒకటి అనుకున్నాము, విజన్ అది అనుకున్నప్పుడు అది స్లాషర్ సినిమా అనేది తెలుగులో ఎప్పుడో ఉంది. ఇది నాకు తెలిసినంత వరకే ఇదే. మళ్ళీ నాకన్నా ఇంకా ముందు నుంచి కూడా ఉండి ఉండొచ్చు. 2004 లో ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్ అని ఒక సినిమా ఉంటుంది సుమన్ గారిని చిన్నప్పుడు టీవీలో చూసినా బాగా గుర్తు.
అండ్ కల్ట్ ఏందంటే ఆర్గ్యూమెంట్స్ ఫ్రూట్ జ్యూస్ ఆఫ్టర్ నన్నే లేపుకుంటా అని చెప్పుకుంటా. చల్లారాను నాటకం రాసినాక తీసి క్యారెక్టర్స్ యు హావ్ టు రూట్ ఫర్ దెమ్ అని మనకి అనిపిస్తా అనిపియదు. ఒరేయ్ సర్వైవల్ లాంటి సినిమాల్లో ఇప్పుడు సేమ్ స్క్విడ్ గేమ్స్ లో కూడా ఏందంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేస్తా ఉంటారు. దాంట్లో రెండు మూడు గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, వాళ్ళు కూడా ఎలా వాడారు అది నా సినిమా. అలా రాస్తే బాగుంటది లేదా అలా తీస్తే బాగుంటది. మనం ఏం చేస్తాం ఆడ కూడా దింపాలి ఒక పొడింగిగాడు దింపాలి. మళ్ళీ అరేయ్ ఒక మంచి కాన్సెప్ట్ ఉంది అక్కడ ఉన్న జనాలే అసలు ఎవడు చంపుతున్నాడు ఏంటి తెలుసుకొని వాళ్ళు ఎలా తిరగబడ్డారు ఎలా చేశారు అన్న ఇక్కడ కూడా దిగాలి అందరినీ.
అసలు ఎన్ఎస్జి కమాండోస్ ని ప్రాపర్ గా అసలు ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా ఎవడు చూపియలా. అరేయ్ ఆ కళ్ళ ముందే జరుగుతుంటాది అంతే. ఇంతే కళ్ళ పట్టుకొని చూస్తా ఉంటారు ఏమీ చేయరు. మీకు చూస్తే అర్థమైద్ది ఇంకా చెప్తా కదా రాసేటోడు ఏం రాస్తాడో ఎన్ఎస్జి కమాండోస్ అదే చేస్తారు కదా అని ఉంటది. దీనికి తోడు మళ్ళీ ఇంకేదో నెక్స్ట్ పార్ట్స్ అంట. మనల్ని వదిలేటట్టు లేరు ఇట్లా అయితే. ఓకే సరే చూద్దాం సినిమా చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందని కానీ ఏమో అంటే అసలు ఊరుకుండట్ల అన్న మంచి స్టోరీ లేస్తే కదా ఇది అనుకుంటే ఆ జోన్ ఎటు నుంచి ఎటు పోతుంది ఇట్స్ ఓకే విల్ సీ.
వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ "కల్ట్" యాక్టెడ్ బై విశ్వక్ సేన్ గారు. అండ్ బాగుంది కల్ట్ సినిమా. అంటే ఒక డిఫరెంట్ ఫిల్మ్. సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా రేర్ గా చూస్తాం మనం. సో చాలా అంటే చాలా డిఫరెంట్ ఫిల్మ్, చాలా ఎక్స్పెరిమెంటల్ కానీ, ఆ ఒక్క దగ్గరే జరిగింది అనే ఒక ఫీల్ అసలు కొంచెం ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా అంటే చాలా ఆ హింసాత్మకమైన సీన్లు వాటిని చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా డిజైన్ చేశారు. చాలా అరుదైన రకము అంటారు కదా అలా అన్నమాట. అంటే ఒక ఒక సిచువేషన్ కి ఇంకో సిచువేషన్ కి మధ్య కొంత గ్యాప్ ఉంటది.
ఆ గ్యాప్ ఎందుకు అనే దానికి కూడా ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటది. లైక్ లీప్ ఇయర్ కాన్సెప్ట్. మూవీ అయితే మటుకు మంచి యాక్షన్ ఫిల్మ్. యాక్షన్ అని కూడా కాదు అదే చెప్పా కదా మంచి హింసాత్మకమైన ఫిల్మ్. సో బిజిఎం అయితే మటుకు ఫెంటాస్టిక్ అసలు రవి బసూర్ నెక్స్ట్ లెవెల్ ఉంది బిజిఎం అయితే మటుకు. సో ఓవరాల్ గా గుడ్ మూవీ బాగుంది చాలా బాగా అనిపించింది. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ కల్ట్ సినిమా గురించి చెప్పాలంటే కల్ట్ ఏమో కానీ ఆకల్ట్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కచ్చితంగా చాలా ప్రాపర్ గా ప్లాన్ చేశారయ్యా మొత్తం అంతా కూడా బాగా అనిపించింది ఆ విషయంలో మటుకు. నైస్ అండ్ ఆ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఈ జోనర్ కి, ఈ సినిమాకి, ఈ కథకి పర్ఫెక్ట్ ఉంది మొత్తం అంతా కూడా. బాగుంది. సో ఈ మూవీ కి నా రేటింగ్ 3.8\5.
#HashtagCULT. వీక్ హార్టెడ్ పేషెంట్స్ థియేటర్ కి రావొద్దు, జాగ్రత్తగా ఉండండి అని సినిమా రిలీజ్ కి ముందే ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే దాస్ కా ధమ్కీ లాంటి సినిమాలు తీసిన విశ్వక్ సేన్ గారేనా అని. అసలు సినిమా స్టార్టింగ్ లో గోవాకి వెళ్ళే పోర్షన్స్, సందీప్ గారి క్యామియో, అక్కడి కల్చర్, పార్టీ సెటప్ ఇవన్నీ మొదట్లో కొంత ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. కానీ గోవా వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీ కల్చర్, డ్రగ్స్, పబ్బులు, జనాలు రావడం, పార్టీ వాతావరణం ఇదంతా చూస్తుంటే మొదటి 15 నుండి 20 నిమిషాలు ఓకే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత పూర్తిగా సినిమా ట్రాక్ తప్పుతుంది. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. నిజంగా డిసప్పాయింట్ అయ్యాను.
ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా గేమ్స్ ఉండాలి, వాటిలో లాజిక్ ఉండాలి, క్యారక్టర్స్ కి సరైన ఎలివేషన్ ఉండాలి. ముఖ్యంగా గేమ్స్ లో ఎవరైనా ఇరుక్కున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అనే టెన్షన్ ఆడియన్స్ కి రావాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ నాకు కనిపించలేదు. విలనిజం కూడా చాలా వీక్ గా ఉంటుంది. హీరోకి కూడా సరైన ఎలివేషన్ ఉండదు. ఏదో హీరో కాబట్టి రెండు ఫైట్స్ పెట్టాలన్నట్టుగా రెండు యాక్షన్ సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. మధ్యలో సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అయితే ఇంటర్వల్ కి వాకౌట్ చేద్దాం అన్నాడు. కానీ రివ్యూ ఇవ్వాలిరా చూద్దాం అంటూ కంటిన్యూ చేశాను.
ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అసలు ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అసలు సెట్ కాదు. కొన్ని సీన్స్ చూస్తే చాలా లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. అండ్ లోపల ఉన్న వాళ్ళ దగ్గర మొబైల్స్ కూడా ఉంటాయి కానీ బయట ప్రపంచానికి ఏదైనా విషయం వైరల్ అయినట్టు కూడా అనిపించదు. కానీ నిజంగా చెప్పాలంటే విశ్వక్ సేన్ గారి సినిమా చూస్తే థియేటర్ కి వెళ్లి చూడాలి, ఎంకరేజ్ చేయాలి అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే మాత్రం చాలా నిరాశగా అనిపిస్తుంది అండి. నాకైతే ఈ #HashtagCULT ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలండి. నచ్చలేదు ఈ మూవీ నాకు. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్. 2 నుండి 2.2 మధ్యలో వచ్చి పడుతుంది.
Adarsha Kutumbam movie review
By Cinema Picha
సో మన గురుజీ అండ్ వెంకటేశ్ గారి కాంబినేషన్ లో వీళ్ళిద్దరూ ట్రై చేసిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఈ ఆదర్శ కుటుంబం సినిమా అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆదర్శ కుటుంబం కాన్సెప్ట్ కానీ అసలు ఏం జరిగింది అనే ట్విస్టులు కానీ టర్న్స్ కానీ మీకు కనుక తెలిస్తే ఇంక మీరు సినిమాకి వెళ్లడం మానేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ హాఫ్ ఈ మూవీని స్టార్ట్ చేయడం కూడా చాలా లైట్ హార్టెడ్ గా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ చాలా తాపీగా గారి మీద ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ అసలు త్రివిక్రం గారు ఎలా ఆలోచించి రాశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సూపర్బ్ గా ఉంది. అక్కడక్కడ మన త్రివిక్రం గారు రాసిన ఫెంటాస్టిక్ డైలాగ్స్ కి పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటాం.
యాక్చువల్ గా ఈ సినిమాలో ఏం జరుగుతుంది అసలు ఆదర్శ కుటుంబం అంటే ఏమిటి అనేది మనకి యాక్చువల్ గా స్టోరీ ఓపెన్ అప్ అయి రివీల్ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగానే కొన్ని సీన్స్ లో పట్టుకెళ్లి ఇంక నేను సినిమాని ఈ యాంగిల్ లోనే తీసుకెళ్తాను అనేటప్పటికి మనకి కంప్లీట్ గా అక్కడ వరకు చూసిన స్టోరీలోనే ఈ సినిమాని మనం ఎండ్ చేస్తాం. వెంకటేశ్ గారు మధ్యలో వచ్చే ఆ కాంబినేషన్ జోక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ కొంచెం నాస్టాల్జియా ని టచ్ చేసుకుంటూ బాగా పెర్ఫార్మ్ చేశారు అండ్ శ్రీనిధి కూడా బానే మనల్ని ఎంటర్టైన్ చేసింది ఆ రోల్లో అని చెప్పొచ్చు. మిగతా ఆర్టిస్టులు అందరూ జస్ట్ అలా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే ఎంటర్టైన్మెంట్ చాలా ఎంటర్టైనింగ్ గానే ఉంది. గురుజీ మీ కలంలో నుంచి వచ్చే ఆ పదాలని మాకు ఇంకా ఎక్కువగా వినిపిస్తారు అని మేము కోరుకుంటూ ఈ సినిమా కూడా సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువగా వినిపిస్తే బాగుండేది అని కొంచెం బాధపడుతూ ఈ థియేటర్ లో నుంచి ఇలా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. మొత్తానికి అదన్నమాట సంగతి గైస్.
Adarsha Kutumbam movie review
By Thyview
ఆదర్శ కుటుంబం అనేది మనకి తెలిసిన త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదండి ఇది. ఇది త్రివిక్రమ్ 2.0 కాకపోతే ఇన్ ప్రోగ్రెస్ ఫిలిం. వీడేంటి త్రివిక్రమ్ అని అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మిట్టున్నాయండి. ఒకే టైం పాస్ సినిమా. కొన్ని సీన్స్ ఇట్ ఫెల్ట్ లైక్ దే లాక్ ప్రాపర్ క్లారిటీ అండ్ కన్విక్షన్. ఏదో రష్డ్ అండ్ అండర్ కుక్డ్ ఫీలింగ్ ఉండేది. అలా అని నేను తీసిపారేసే సినిమా ఏం కాదు. చాలా చోట్ల నవ్వుకున్నాను, డైలాగ్స్ కూడా బానే ఉన్నాయి. వెల్ నేను కథ గురించి అంతగా డిస్క్రైబ్ చేయదలుచుకోలేదు, ట్రైలర్ లో ఏం చూపించారో అదే. బికాజ్ ఇది క్రైమ్ కామెడీ మాత్రమే కాదండి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో నేను ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది.
అండ్ త్రివిక్రమ్ సినిమా అనగానే మన మైండ్ లో ఒక మెంటల్ ఇమేజ్ పడిపోతది అన్నమాట మొత్తం ఉంటాం మనం. సో మీరు అదే మైండ్ సెట్ తో గనక సినిమాకి వెళ్తే ఈ మూవీ మీకు అంతగా నచ్చకపోవచ్చు. అలా కాకుండా అరే త్రివిక్రమ్ గారు ఏదో కొత్తగా ట్రై చేశారంట, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అంటే ఇట్ మైట్ వర్క్ ఫర్ యు. సో మనం ఏదో అనుకోవడానికి ఈజీగా ఉంటది కానీ చాలా టఫ్ జాబ్ ఇది. తమన్ గారి మ్యూజిక్ హిట్ అండ్ మిస్ ఉన్నాయండి. చాలా చోట్ల లౌడ్ అనిపించింది. వెంకటేశ్ గారు ఇస్ యాక్చువల్లీ యూజువల్ బెస్ట్. టైమింగ్ గాని ఎవ్రీథింగ్ స్పాట్ ఆన్ అండ్ శ్రీనిధి విల్ సర్ప్రైజ్ యు విత్ హర్ కామెడీ టైమింగ్. అండ్ ఇద్దరు పిల్లలు కూడా భలే చేశారు.
కాకపోతే ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ లో ప్రోగ్రెషన్ ఉంటదండి. ఆ ప్రోగ్రెషన్ తో మనం కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటే, మనకి అది బాగా కన్వే అయి ఉంటే క్లైమాక్స్ ఇంకా బాగా వర్క్ అయ్యేదేమో అని నా ఫీలింగ్. కానీ అవ్వలేదు. సో దీస్ ఆర్ మై థాట్స్. ఫైనల్ వర్డ్ త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ఒక కొత్త అటెంప్ట్. ఇట్స్ ఆన్ ఓకేష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంటది, ఇంటర్వెల్ సీన్ బాగుంది, సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 15-20 మినిట్స్ బాగుంది. ఆ తర్వాత నేను అంతగా కనెక్ట్ కాలేదండి. అంతే.
Adarsha Kutumbam movie Review
ఆదర్శ కుటుంబం ఏకే 70 dollars. ఎస్ ఏకే 70 dollars మూవీ అన్నమాట. ఎందుకు ఏకే 70 డ dollars కి ఫిక్స్ అవుతున్నా.. అది కూడా ఈ సినిమాకే అంటే ఇంక అంతే అండి సీ ప్రొడక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ప్రొడక్ట్ ని చూస్తే ప్రొడక్ట్ ఏ బొక్కలాగా ఉంది. అది మీరు చూసినప్పుడే కంప్లీట్ ప్రొడక్ట్ కాదు ఏదో వదిలారు మనం వెతకాలి అంటారు చూసినా కూడా చిరాకు. అలానే కాకపోతే ఒకటే ప్రాబ్లం కెమెరా ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టొచ్చా అక్కడ పెట్టొచ్చా అని చూస్తారా నాకు తెలిసి వినంటారు అరే బాబు నీ ఇష్టం రా అని. ఇక సినిమాలో వెంకటేష్ గారు బాగా చేసారు. బట్ ఆయన క్యారెక్టర్ ని సరిగా రాసుకోలేదు. అండ్ సత్య గారు కొన్ని సీన్స్ లో కామెడీ మామూలుగా పడదు టవల్ కట్టుకున్న సీన్స్ కొన్ని ఉంటాయి అంటే కొన్ని సీన్స్ చాలా బాగా తీశారు కామెడీ.
అది పక్కన పెడితే అంతే అంతే నాకైతే అంతే అండి ఫాస్ట్ గా. అదేంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు సినిమా ఏ నచ్చలేదా గురూజీ గారు గురూజీ గారినే అంటావు నువ్వు ఎంత నీ బతుకెంత అని అనొచ్చు. మీకైనా మీకు పోయినా మీలో ఒక్కరికైనా అనిపియొచ్చు. కొన్ని సీన్స్ లో వెంకటేష్ గారి సీన్స్ మాత్రం దారుణంగా రాశారండి నాకైతే నచ్చలేదు. ఇప్పుడు వెంకటేష్ గారు ఏమి రోడ్ సైడ్ ఉమెన్ క్యారెక్టర్ కాదు. ఉమెన్ ఐజర్ క్యారెక్టర్ కాదు. వెళ్ళిపోతారు హగ్గులు చేసుకుంటారు సరే హగ్గు ఫ్రెండ్లీ హగ్గు హగ్గు చేసుకుంటూ ఉంటారు. అసలు ఆ సీన్ కి సంబంధమే ఉండదు.
అండ్ గురూజీ గారికి తన మీద నమ్మకం పోయింది. నాకైతే ఎందుకో కొంచెం అంటే మాట్లాడను నేను చూసే బాబు. చూడక ముందు కూడా నాకు తెలిసిపోద్ది కొన్నిసార్లు. బట్ నా సిక్స్ సెన్స్ నాకు గట్టిగా కొడుతుంది చూసిన మెటీరియల్ లో అయితే. మ్యూజిక్ కడుపు చూద్దాం బట్ దీని గురించి కట్ గురించి ఇప్పుడు ఈ మధ్య అనిపిస్తుంది నాకు. ఎందుకో నన్ను నేను సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను ఈ ఫస్ట్ రివ్యూస్ లో ఎక్కువ చెప్తే స్పా అంటారు. ఆ పాయింట్ చెప్పాలి నాకు లోపల ఆటిట్యూడ్ సో ఒక డీటెయిల్ రివ్యూ కి వెళ్తాను నేను.
Adarsha Kutumbam Movie Review
ఆదర్శ కుటుంబం. 2:30 మినిట్స్ రన్ టైం తో ఆదర్శ కుటుంబం మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో నాకు మొదటి నుంచి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. పైగా ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేశారు. బట్ చూసిన తర్వాత సినిమా పర్వాలేదు... ఒకసారి చూడొచ్చు అంతే తప్ప ఎక్సలెంట్, ఎక్స్ట్రా ఆర్డినరీ అనే ఫీలింగ్ అయితే మాత్రం రాలేదండి. ఈ సినిమా తీసుకున్న మెయిన్ పాయింట్ మాత్రం బాగుంది. ఫ్యామిలీ ఫార్మేషన్ అనే కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ గారు కొన్ని మంచి సీన్స్ రాశారు. సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్ మాత్రం ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు.
ముఖ్యంగా సత్య గారి కామెడీ, వెంకటేశ్ గారి పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ గారి కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. త్రివిక్రమ్ గారి మార్క్ కామెడీ అండ్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయండి. ముందుగా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం అదే. అండ్ ముఖ్యంగా సిచువేషనల్ కామెడీని బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ వెంకటేష్ గారి సినిమాని చాలా బ్యాక్ గ్రౌండ్ లో ఇచ్చి జస్టిఫికేషన్ కూడా ఓకే అనిపించింది. ఇక తమన్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే.. పెద్దగా ఏం లేదు. బిజిఎం మాత్రం బాగుంది. అండ్ ఫ్యామిలీ మధ్య ఇంకా బాండింగ్ ఎమోషనల్ గా చూపించి ఉంటే బాగుండేది. అండ్ సినిమాలో ఒక్కోసారి ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో.. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సత్య గారి కామెడీ, వెంకటేష్ గారి ఫ్యామిలీ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మరీ ఎక్కువ ఎక్స్పెటేషన్స్ పెట్టుకోకుండా ఒకసారి ట్రై చేయండి. ది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75.
Adarsha kutumbam movie review
ఆదర్శ కుటుంబం సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. ఇన్ఫాక్ట్ కొన్ని కొన్ని పోర్షన్స్ లో చాలా బాగుంది అన్న ఫీలింగ్ కూడా తెస్తది. సినిమాలో సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని తీసుకున్నారు అనిపించినా కూడా ఏదైతే క్లైమాక్స్ లో ఆ జస్టిఫికేషన్ అనేది ఇవ్వబడుతుందో అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మధ్యలో కూడా చాలా అంటే చాలా బాగా ఫన్ ఎలిమెంట్ వర్కౌట్ అవుతది. సినిమాలో మైనస్‌లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. తమన్ గారి మ్యూజిక్ చాలా చాలా పెద్ద మైనస్ అసలు లిటరల్లీ చెప్తున్నాను. సో అది కొంచెం దెబ్బేసింది నన్ను అడిగితే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు కానీ సాంగ్స్ అయితే మరీ ఘోరం. అది పరిస్థితి. బట్ సినిమా అయితే మటుకు బాగుంది.
అండ్ సినిమాలో ఫన్ ఎలిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతది. ఎస్పెషల్లీ సత్య గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంతో చాలా అంటే చాలా బాగా ఫన్ అయితే జనరేట్ చేశారు. ఇక ఆ టేకింగ్ మేకింగ్ మొత్తం అంతా కూడా డిఫరెంట్ గా ఉంటది. సో ఓవరాల్ గా ఇది కమర్షియల్ సినిమా అని కూడా చెప్పలేం అలాగని అవుట్ రైట్ ఫ్యామిలీ డ్రామా అని కూడా చెప్పలేం. ఎందుకంటే దీంట్లో మనకి కొంచెం ఆ హింస అది కూడా ఉంది. కమర్షియల్ ఆడియన్స్ కి డెఫినెట్ గా నచ్చుతది. సో నా పాయింట్ ఏంటంటే ఎక్కడో త్రివిక్రమ్ గారు, మీ కథ సినిమాల్లో వర్కౌట్ అయిన కొన్ని కాన్సెప్ట్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది.
సో త్రివిక్రమ్ గారివి ఆ కమర్షియల్ మెసేజ్‌లు ఫార్ములాస్ ఉన్నాయి వాటిని రెప్లికేట్ చేయడానికి ట్రై చేశారు అనిపించింది. సో అక్కడ కొంచెం మార్చి కొంచెం కొత్తగా రాస్తేనే బెటర్ ఏమో అనిపించింది నాకైతే. అంతే ఆ ఒక్కటి. మరి డైరెక్షన్ అయితే మటుకు ఓవరాల్ గా గుడ్ త్రివిక్రమ్ గారు అయితే. ఫన్ అదంతా కూడా బాగా వర్కౌట్ అయ్యే కైండ్ ఆఫ్ సినిమా. సో హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4\5.
Na wife missing movie review
"నా వైఫ్ మిస్సింగ్". Just one hour 40 minutes run time తో ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వరుణ్ సందేశ్ గారు, శ్వేతా వర్మ ప్రసాద్ గారు మెయిన్ లీడ్స్ అన్నమాట. కొత్తబంగారు లోకం తర్వాత మళ్ళీ నటించారు. హైప్ కోసం కూడా కావచ్చు వీళ్ళ సెలక్షన్. అండ్ సినిమా చూసిన తర్వాత నాకైతే ప్రిటీ ఆర్డినరీ గానే అనిపించిందండి. స్టోరీ, స్క్రీన్ ప్లే ట్విస్ట్స్ ఇవన్నీ కూడా పేపర్ మీద బాగానే ఉన్నాయి. కానీ వాటిని చాలా కన్వీనియంట్ గా, అనుకూలంగా రాసుకున్నట్టు అనిపించింది. ముఖ్యంగా కొన్ని పాత సినిమాలు గుర్తొచ్చాయి. కొన్ని ట్విస్ట్ లు బాగున్నా ఎమోషనల్ గా అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయిన నేనైతే.
ఇక One hour 40 minutes లోపే సినిమా అయిపోతుంది కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే చూడండి. కానీ నాకు మాత్రం గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేంతగా ఏమీ అనిపించలేదు. అండ్ క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా, మరీ ఆర్డినరీగా అనిపించింది. వరుణ్ సందేశ్ గారు అండ్ శ్వేతా వర్మ ప్రసాద్ గారి పెర్ఫార్మెన్స్ ఇద్దరివి పర్వాలేదు బాగున్నాయి. సినిమాలో అయితే అస్సలు ఎమోషనల్ కనెక్ట్ లేదండి. ముఖ్యంగా హీరోయిన్ ఒక్కసారిగా పాజిటివ్ గా మారే విధానం అసలు కన్విన్సింగ్ గా అనిపించలేదు. సినిమా అయితే వీక్ క్లైమాక్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండి. థ్రిల్లర్ లో ఉండాల్సిన ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ కూడా అంత స్ట్రాంగ్ గా వెళ్ళలేదు మూవీలో. సో దీని రేటింగ్ వచ్చేసి అయితే నా ఒపీనియన్ 2.5/5.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers