Telugu Movies
Explore our collection of Telugu movies with expert reviews and ratings
గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)
2026
Garividi Lakshmi : టాలెంటెడ్ హీరోయిన్ ఆనంది మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ గరివిడి లక్ష్మీ. బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ ఫోక్ ఎంటర్టైనర్ ను గౌరీ నాయుడు జమ్ము డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ అందుకుంటుంది.
రణబాలి (RanaBaali)
2026
RANABAALI : యంగ్ స్టార్ రౌడీ బాయ్ "విజయ్ దేవరకొండ" హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రణబాలి". రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇక స్వాతంత్రోద్యమ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
జైలర్ 2 (Jailer 2)
2026
Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 సినిమా నేడు (అక్టోబర్ 15) థియేటర్లలో విడుదల అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)
2026
Comrade Kalyan : శ్రీ విష్ణు టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ "కామ్రేడ్ కళ్యాణ్". మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేసారు. ఇక ఈ మూవీ నక్సలిజం నేపథ్యంలో కామెడీ కం యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
మయూఖ (Mayookha)
2026
Mayookha : టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ "మయూఖ". ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన మయూఖ సినిమాను ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ పతాకంపై శశిధర్ నల్ల నిర్మించారు. కాగా ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
హనుమాన్ అంశ్ (Hanuman Ansh)
2026
దేశ వ్యాప్తంగా హనుమాన్ భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకుపోయిన "హనుమాన్ అంశ్" చిత్రం ఫైనల్ గా తెలుగులోనూ ఆదరణ పొందడానికి సిద్ధమైంది. కేవలం కేవలం 2 కోట్ల బడ్జెట్ తో 400 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్ తాజాగా తెలుగులో అక్టోబర్ 9న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్ విశాల్ చతుర్వేది డైరెక్ట్ చేసారు.
సిగ్మా (Sigma)
2026
Sigma : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన లేటెస్ట్ ఆక్షన్ ఎంటర్టైనర్ "సిగ్మా" (Sigma). తమిళ స్టార్ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, తాజాగా థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ అందుకుంది.
తెల్ల కాగితం (Thellakaagitham)
2026
Thella Kaagitham : కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ (Harsh Roshan) హీరోగా నక్షత్ర హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "తెల్ల కాగితం" (Thellakaagitham). రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మాలపాటి నిర్మించగా తాజాగా థియేటర్లలో విడుదలై రన్ అవుతుంది.
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)
2026
Dont Trouble The Trouble : మలయాళ స్టార్ "ఫహద్ ఫాజిల్" లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్". ఫహద్ ఫస్ట్ టైం తెలుగులో మెయిన్ లీడ్ లో హీరోగా నటించిన ఈ మూవీని శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
డోరతి (Dorothy)
2026
కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "డోరతి". కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా, సనంత్, రిషికాంత్ కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించగా, ఆల్రెడీ తమిళ్ లో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
అనకాపల్లి (Anakapalli)
2026
Anakapalli : విక్రమ్ సహిదేవ్ హీరోగా సంధ్య వశిష్ట హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "అనకాపల్లి". ఖగేష్ తమ్మినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
అనుమాన పక్షి (Anumana Pakshi)
2026
Anumana Pakshi : టాలెంటెడ్ హీరో రాగ్ మయూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "అనుమాన పక్షి". డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా పలు వాయిదాలు పడి తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.