Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

38
Total Reviews
37
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: IT Employee ×
Showing 1-12 of 38 reviews
Clear all filters
5.0
out of 10
just now finished cult movie first show... Vishwak Sen basically sat down, watched Squid Game on repeat, and decided: "Why should Koreans have all the fun? Let's bring the slaughterhouse to Goa!" movie lo Vishwak’s screen presence is killer, and Ravi Basrur’s BGM literally blasts your eardrums into submission.But, where is the suspense? First half lone game rules, villains, and setup మొత్తం లీక్...

just now finished cult movie first show... Vishwak Sen basically sat down, watched Squid Game on repeat, and decided: "Why should Koreans have all the fun? Let's bring the slaughterhouse to Goa!" movie lo Vishwak’s screen presence is killer, and Ravi Basrur’s BGM literally blasts your eardrums into submission.


But, where is the suspense? First half lone game rules, villains, and setup మొత్తం లీక్ అయిపోతే, second half-లో ఇక ఏం చూసి ఎగ్జైట్ అవ్వాలి? Screenplay slides into a routine snail-pace, and the amount of blood flying around will make family audiences sprint straight out of the theater exit! It’s like Vishwak gave us full-on extreme violence but forgot to add basic logic or emotional connect.


overall If you just want to see liters of ketchup spilt on screen with heavy BGM and care zero about the story, go for it! Otherwise, it’s just a routine Korean copy paste with a Goa backdrop.

Oct 31, 2026 Hindi +1
just now finished Adarsha kutumbam first show.. గురూజీ త్రివిక్రమ్ గారు మళ్లీ తన మార్జిన్ పేపర్ల నుంచి అదే క్లాసిక్ ‘పాత సీసాలో పాత నీళ్లు’ ఫార్ములాను బయటకి తీసి, దానికి లాటరీ టికెట్ అతికించి భలే మ్యాజిక్ చేశారు!కథలో అస్సలు ఏమాత్రం కొత్తదనం లేకపోయినా.. వెంకీ మామ వింటేజ్ కామెడీ టైమింగ్ చూస్తుంటే మాత్రం రెండు కళ్లు సరిపోవు. ఆ బందిపోటు ముఠా మెయిన్ గోల్స్ పక్కనబెట్టి కేవలం వెంకీ ఇంట్లోనే ఆపరేషన్ పెట్ట...

just now finished Adarsha kutumbam first show.. గురూజీ త్రివిక్రమ్ గారు మళ్లీ తన మార్జిన్ పేపర్ల నుంచి అదే క్లాసిక్ ‘పాత సీసాలో పాత నీళ్లు’ ఫార్ములాను బయటకి తీసి, దానికి లాటరీ టికెట్ అతికించి భలే మ్యాజిక్ చేశారు!


కథలో అస్సలు ఏమాత్రం కొత్తదనం లేకపోయినా.. వెంకీ మామ వింటేజ్ కామెడీ టైమింగ్ చూస్తుంటే మాత్రం రెండు కళ్లు సరిపోవు. ఆ బందిపోటు ముఠా మెయిన్ గోల్స్ పక్కనబెట్టి కేవలం వెంకీ ఇంట్లోనే ఆపరేషన్ పెట్టడం, సత్య కామెడీ సీన్స్‌తో మనం సీటులో నుంచి కిందపడి నవ్వడం.. అన్నీ పక్కా ప్లానింగ్!


ఇక తమన్ గారు ఇచ్చే బీజీఎమ్ వింటుంటే మన హార్ట్ బీట్ పెరిగిపోవాల్సిందే, పాటలు ఎలాగూ థియేటర్ బయటికొచ్చేసరికి మెదడులోంచి డిలీట్ అయిపోతాయి కాబట్టి నో వర్రీస్!


లాజిక్‌లన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం క్రేజీగా ఎంటర్‌టైన్ చేస్తుంది! overall బ్రెయిన్‌ ను ఇంట్లోనే లాక్ చేసి థియేటర్‌ కి వెళ్తే.. వెంకీ మామ & గురూజీ ఇచ్చే ఈ AK47 లోడెడ్ ఫన్ రైడ్ కచ్చితంగా నచ్చేస్తుంది!

Oct 30, 2026 Telugu
6.0
out of 10
garividi lakshmi సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా, ఎపిసోడ్స్ లా సాగుతూ కొంచెం బోర్ కొట్టించింది. కానీ ఆ చివరి 30-40 నిమిషాలు మాత్రం సినిమా total మార్చేసింది! బుర్రకథ దిగ్గజం గరివిడి లక్ష్మి గారి పేరుని, పాటలను ఎలా పక్కకు నెట్టేశారో తెలిశాక గుండె బరువెక్కిపోయింది. ఆనంది అద్భుతమైన నటనతో కంటతడి పెట్టించారు, పైగా ఉత్తరాంధ్ర స్లాంగ్ సినిమాకు అదనపు బలం తెచ్చింది. ఓవరాల్‌గా ఫుల్ మూవీ పరంగా కొన్ని మైనస...

garividi lakshmi సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా, ఎపిసోడ్స్ లా సాగుతూ కొంచెం బోర్ కొట్టించింది. కానీ ఆ చివరి 30-40 నిమిషాలు మాత్రం సినిమా total మార్చేసింది! బుర్రకథ దిగ్గజం గరివిడి లక్ష్మి గారి పేరుని, పాటలను ఎలా పక్కకు నెట్టేశారో తెలిశాక గుండె బరువెక్కిపోయింది. ఆనంది అద్భుతమైన నటనతో కంటతడి పెట్టించారు, పైగా ఉత్తరాంధ్ర స్లాంగ్ సినిమాకు అదనపు బలం తెచ్చింది.


ఓవరాల్‌గా ఫుల్ మూవీ పరంగా కొన్ని మైనస్‌లు ఉన్నా, ఆ ఎమోషనల్ క్లైమాక్స్ మాత్రం కచ్చితంగా చూడాల్సిందే! really i liked it.


Oct 21, 2026 Telugu
7.0
out of 10
‘Ranabaali’ బొమ్మ చూశాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! థియేటర్‌లో ఇది కేవలం ఒక సినిమా లాగ అనిపించలేదు.1900ల నాటి భయంకరమైన కరవు పరిస్థితుల్ని, అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యాలను ఎదిరించే ఒక అన్‌టోల్డ్ హిస్టారికల్ మాస్టర్‌పీస్‌ ని డైరెక్టర్ మనకు బాగా చూపించారు. అండ్ స్పెషల్ గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మా కల్చర్ కి దగ్గరగా చూపించినందుకు నాకు బాగా నచ్చిందేమో. అండ్ విజయ్ దేవరకొండ అన్న పర్ఫా...

‘Ranabaali’ బొమ్మ చూశాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! థియేటర్‌లో ఇది కేవలం ఒక సినిమా లాగ అనిపించలేదు.1900ల నాటి భయంకరమైన కరవు పరిస్థితుల్ని, అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యాలను ఎదిరించే ఒక అన్‌టోల్డ్ హిస్టారికల్ మాస్టర్‌పీస్‌ ని డైరెక్టర్ మనకు బాగా చూపించారు.


అండ్ స్పెషల్ గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మా కల్చర్ కి దగ్గరగా చూపించినందుకు నాకు బాగా నచ్చిందేమో. అండ్ విజయ్ దేవరకొండ అన్న పర్ఫార్మెన్స్ సూపర్ అసలు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా హ్యాండిల్ చేసాడు. బట్ సీమ స్లాంగ్ అంత సెట్ అవ్వలేదనిపించింది. అండ్ సినిమాలో కొన్ని యాక్షన్స్ సీన్స్ కి పూనకాలు వచ్చేసేలా ఉన్నాయి.


బట్ కొంచెం న్యాచురాలిటీ తగ్గిందనిపిస్తుంది. అండ్ ఇది ఫిక్షనల్ స్టోరీ అని సినిమా చూసేదాకా తెలీదు. సో దాంట్లో చిన్న డిస్సపాయింట్మెంట్ అంతే. మిగతా అంతా సూపర్.


Oct 16, 2026 Hindi +4

Jailer 2 Movie Review

7.0
out of 10
OMG guys... నేనైతే తట్టుకోలేకపోతున్నా! 'Jailer 2' చూశా? థియేటర్‌ లో రచ్చ అంటే మామూలు రచ్చ కాదు.. Nelson sir, మన Rajinikanth Thalaivar ని చూపించిన తీరుకి కంప్లీట్ Fan Girl Mode ON అయిపోయింది!అసలు Mind-blowing అయిపోయా ఆ Interval Scene కి... Goosebumps వచ్చేసాయి! Second Half లో Muthuvel Mind Games, అండ్ ఆ Emotional Scenes కన్నీళ్లు తెప్పించేసింది and Hrithik Roshan, Shivarajkumar, Mohanlal, Entrees క...

OMG guys... నేనైతే తట్టుకోలేకపోతున్నా! 'Jailer 2' చూశా? థియేటర్‌ లో రచ్చ అంటే మామూలు రచ్చ కాదు..

Nelson sir, మన Rajinikanth Thalaivar ని చూపించిన తీరుకి కంప్లీట్ Fan Girl Mode ON అయిపోయింది!


అసలు Mind-blowing అయిపోయా ఆ Interval Scene కి... Goosebumps వచ్చేసాయి!


Second Half లో Muthuvel Mind Games, అండ్ ఆ Emotional Scenes కన్నీళ్లు తెప్పించేసింది


and Hrithik Roshan, Shivarajkumar, Mohanlal, Entrees కి థియేటర్‌లో పిచ్చి కేకలు! Anirudh BGM కి అయితే థియేటర్ ఊగిపోయింది. and last లో 'Jailer 3' Lead చూసి షాక్ అయ్యా! నాకైతే jailer ఫస్ట్ పార్ట్ రేంజ్ లో కాదు గాని బానే నచ్చింది.

Oct 15, 2026 Hindi +4

Mayookha movie review

5.0
out of 10
just now finished mayookha movie in theaters. Starring Payal Chengappa in the lead, "Mayookha" is a recent psycho-suspense thriller blending phrogging and dark horror elements. Payal Chengappa carries the film well, delivering great expressions of fear and tension.Shibin Mathew Alex's background score and sound design successfully build an eerie, nail-biting atmosphere.The first half feels a...

just now finished mayookha movie in theaters. Starring Payal Chengappa in the lead, "Mayookha" is a recent psycho-suspense thriller blending phrogging and dark horror elements. 


Payal Chengappa carries the film well, delivering great expressions of fear and tension.

Shibin Mathew Alex's background score and sound design successfully build an eerie, nail-biting atmosphere.


The first half feels a bit slow, taking time to settle into the core plot.

overall A decent watch for thriller fans who enjoy dark, suspenseful drama

Oct 14, 2026 Telugu +1
4.0
out of 10
Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్, సిన్సియర్ ఎఫర్ట్స్‌తో సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేశాడు కానీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే ము...

Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!


1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్, సిన్సియర్ ఎఫర్ట్స్‌తో సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేశాడు కానీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే ముందు ఏదీ వర్కౌట్ అవ్వలేదు.


Lyca వాళ్ళు అసలు ఈ రొటీన్ స్టోరీలో ఏం చూసి అన్ని కోట్లు వాటర్ లా ఖర్చు పెట్టారో నాకైతే అర్థం కాలేదు! బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఏది తీసినా చూడటానికి యూత్ ఏమీ పిచ్చివాళ్లు కాదు. జేసన్ సంజయ్ కి మంచి లుక్స్ ఉన్నాయి, కాబట్టి డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ ట్రై చేస్తే బెటర్!

Oct 03, 2026 Tamil +1
just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu cheste kooda ee cinema story mottham reveal ayipotundi. but industry big stars promote chestunte nenedo pedda storye undemo anukunte.. edo chandamama kathalaga.. chinna pillala cinema icchadu. pone i...

just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu cheste kooda ee cinema story mottham reveal ayipotundi.


but industry big stars promote chestunte nenedo pedda storye undemo anukunte.. edo chandamama kathalaga.. chinna pillala cinema icchadu. pone idaina entertaining ga unda ante adi kooda ledu. but fahad and aa child artist baga perfarm chesaru.


and ee cinema evaraina chudalanukunte already other movies kooda release ayyi. vere movies kooda dissapoint chesela unte.. ee cinema one of the option ga tiskunte better. and takkuva expectations pettukuni chustene konchem ayina connect ayye chance undi.

Oct 02, 2026 Tamil +2
5.0
out of 10
weekend kada bore kodutundani.. edo ala Missing Meghana chusi vacha. Honestly, naakaithe idi oka average thriller gane anipinchindi!Story oka girl disappearance & police investigation chutte tirugutundi. First half matram chala gripping ga, tight suspense tho nadustundi. Ammu Abhirami acting and background score scene-by-scene mood ni super ga carry chesay!Second half lo koncham lag undhi, lov...

weekend kada bore kodutundani.. edo ala Missing Meghana chusi vacha. Honestly, naakaithe idi oka average thriller gane anipinchindi!


Story oka girl disappearance & police investigation chutte tirugutundi. First half matram chala gripping ga, tight suspense tho nadustundi. Ammu Abhirami acting and background score scene-by-scene mood ni super ga carry chesay!


Second half lo koncham lag undhi, love scenes and dialogue presentation koncham outdated ga anipistay. But still, main investigation track and mystery element movie ni save chesay.


Sep 29, 2026 Telugu
4.0
out of 10
Overhype ఇస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది! Massive expectations తో వచ్చిన 'The Paradise',below avarage డ్రామాగా మిగిలిపోయింది.అణచివేత, independence కోసం fight చేసే కాన్సెప్ట్ ఓకే కానీ... కథలో ఎమోషన్ కన్నా voilence, blood shade ఎక్కువైపోయి కాస్త over ga అనిపిస్తుంది. నాని తన మాస్ ఇమేజ్ కోసం పడ్డ Hard Work & Performance వేరే లెవెల్... కానీ ఆ శ్రమంతా waste.Director శ్రీకాంత్ ఓదెల ఎలివేషన్స్ మీద పెట్టి...

Overhype ఇస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది! Massive expectations తో వచ్చిన 'The Paradise',below avarage డ్రామాగా మిగిలిపోయింది.

అణచివేత, independence కోసం fight చేసే కాన్సెప్ట్ ఓకే కానీ... కథలో ఎమోషన్ కన్నా voilence, blood shade ఎక్కువైపోయి కాస్త over ga అనిపిస్తుంది. నాని తన మాస్ ఇమేజ్ కోసం పడ్డ Hard Work & Performance వేరే లెవెల్... కానీ ఆ శ్రమంతా waste.


Director శ్రీకాంత్ ఓదెల ఎలివేషన్స్ మీద పెట్టిన focus... Core Content & Logic మీద పెట్టి ఉంటే సీన్ వేరేలా ఉండేది. పక్కా సోషల్ మీడియా రచ్చకి, పొలిటికల్ Discoussion కి అయితే full stuff ఉంది కానీ... Normal Movie lovers కి ఈ సీరియస్‌నెస్ ఎక్కడం కష్టమే!


finally Just a One-Time Watch for Nani's performance!

Sep 24, 2026 Hindi +4
7.0
out of 10
Zero expectations tho Immortal first show ki velthe... pure surprise package bro!Starting 30 mins flat lo room - sharing concept thoni slow ga lag chesina, interval ki 20 mins mundhu nundi cinema complete ga gear maarusthundi! Aah interval twist aithe mind-blowing! Second half till climax full engaging ga, tight survival thriller ga vellindi.G.V. Prakash acting super, & Kayadu Lohar dual-shade...

Zero expectations tho Immortal first show ki velthe... pure surprise package bro!


Starting 30 mins flat lo room - sharing concept thoni slow ga lag chesina, interval ki 20 mins mundhu nundi cinema complete ga gear maarusthundi! Aah interval twist aithe mind-blowing! Second half till climax full engaging ga, tight survival thriller ga vellindi.


G.V. Prakash acting super, & Kayadu Lohar dual-shaded character lo racha lepindi. BGM peak level! Horror thakkuve aina, supernatural thriller vibe ki 100% worth watch!



Sep 22, 2026 Telugu
4.0
out of 10
ippude kagitham padavalu movie chusostunna... genral ga love storys ante naku chala istam. trailer kooda decent ga anipinci movie ki vellam friends andaram kalisi. but cinema chusaka ee year lo one of the worest movie chusina feeling vacchindi. edo real story ani cheppi... andariki telisina issueni moviel lo chupinchadu. and prati dantlo cast godavalu lekunte cinema teeyalem annattu.. deentlo kood...

ippude kagitham padavalu movie chusostunna... genral ga love storys ante naku chala istam. trailer kooda decent ga anipinci movie ki vellam friends andaram kalisi. but cinema chusaka ee year lo one of the worest movie chusina feeling vacchindi.


edo real story ani cheppi... andariki telisina issueni moviel lo chupinchadu. and prati dantlo cast godavalu lekunte cinema teeyalem annattu.. deentlo kooda casts picchi valle godavalu ani chupincharu... but movie concept lo antha depth ledu.


final ga ee cinema headdek ni marchipovalante 2 strong allam tea tagithe kani settavvadu.


Sep 21, 2026 Telugu
Why MRO?