Kannada Movies
Explore our collection of Kannada movies with expert reviews and ratings
ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara)
2026
Aakasamlo Oka Tara : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "ఆకాశంలో ఒక తార". సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటించింది. భార్య కలను నిజం చేసే భర్తగా దుల్కర్ కనిపించనున్న ఈ సినిమా తాజాగా నవంబర్ 20న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
రామాయణ (Ramayana)
2026
Ramayana : నితీష్ తివారీ దర్శకత్వం వహించిన మైథలాజికల్ మూవీ "రామాయణం". రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఈ గ్రాండియర్ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించగా, యష్ రావణుడిగా నటించడం జరిగింది. ఇక ఈ దీపావళి కానుకగా పార్ట్ 1 మూవీ థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
418 (#418)
2026
#418 Movie : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ మూవీ "418 The Movie". కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించగా లేటెస్ట్ గా అక్టోబర్ 23న విడుదలై థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
రణబాలి (RanaBaali)
2026
RANABAALI : యంగ్ స్టార్ రౌడీ బాయ్ "విజయ్ దేవరకొండ" హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రణబాలి". రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇక స్వాతంత్రోద్యమ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
జైలర్ 2 (Jailer 2)
2026
Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 సినిమా నేడు (అక్టోబర్ 15) థియేటర్లలో విడుదల అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
మయూఖ (Mayookha)
2026
Mayookha : టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ "మయూఖ". ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన మయూఖ సినిమాను ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశిధర్ నల్ల నిర్మించారు. కాగా ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ది ప్యారడైజ్ (The Paradise)
2026
న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న "ది ప్యారడైజ్" (The Paradise) సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా, కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఎస్ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా థియేటర్ల వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
టాక్సిక్ (Toxic)
2026
Toxic : ఫైనల్ గా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ విడుదలైంది. KGF తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత... వాయిదాల మీద వాయిదా పడ్డ టాక్సిక్ ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందొ కింద మీడియా అండ్ పబ్లిక్ రివ్యూస్ ని చూసి తెలుసుకోండి..
పెద్ది (Peddi Movie)
2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ "పెద్ది" ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పీరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేయగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.