Register as a Reviewer

Telugu Movie Reviews Online — Honest Tollywood Cinema Reviews & Ratings

Latest Movies

Recently added movies with reviews and ratings

మరీచిక (Mareechika)
4.6/10

మరీచిక (Mareechika)

విరాజ్ అశ్విన్, అనుపమ పరమేశ్వరన్, రెజీనా కాసాండ్ర మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "మరీచిక". సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా విడుదలైంది.

Telugu
దృశ్యం 3 (Drishyam 3)
5.5/10

దృశ్యం 3 (Drishyam 3)

ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అయిన దృశ్యం సిరీస్ లో భాగంగా తాజాగా "దృశ్యం 3" మూవీ థియేటర్లలో విడుదలైంది. మళయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ మూవీలో మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ గా నటించగా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశారు.

Telugu
పెద్ది (Peddi Movie)
7.0/10

పెద్ది (Peddi Movie)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ "పెద్ది" ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పీరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేయగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

Telugu
వీరభద్రుడు (VeeraBhadrudu)
5.7/10

వీరభద్రుడు (VeeraBhadrudu)

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ "వీరభద్రుడు". చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్న సూర్య ఈసారి బ్లాక్ బస్టర్ టార్గెట్ గా వీరభద్రుడిగా కమర్షియల్ మాస్ మూవీతో తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నటుడు ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.

Telugu
సతీ లీలావతి (Sathi Leelavathi)
4.6/10

సతీ లీలావతి (Sathi Leelavathi)

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Telugu
గోదారి గట్టుపైన (Godari Gattupaina)
5.2/10

గోదారి గట్టుపైన (Godari Gattupaina)

మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. జగపతి బాబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటించగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Telugu
గాయపడ్డ సింహం (Gayapadda Simham)
5.3/10

గాయపడ్డ సింహం (Gayapadda Simham)

దర్శకనటుడు 'తరుణ్ భాస్కర్' హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గాయపడ్డ సింహం". మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Telugu
జెట్లీ (Jetlee)
4.4/10

జెట్లీ (Jetlee)

కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జెట్లీ". మత్తు వదలరా ఫేమ్ 'రితేష్ రానా' దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Telugu

Other Language Movie Reviews Launching on 15th August 2026

This portal is initiated by Millets National Media Portal, www.millets.news

Millets National Media Portal

Latest Movie Reviews

Fresh perspectives from top critics and publications

Peddi Movie Review

6.0/10
Man of Fiction

Man of Fiction Youtube Channel

పెద్ది మూవీ ఇప్పుడే చూసాను. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, రెహమాన్ గారు లేకపోతే ఈ సినిమా వేరే లెవెల్ డౌన్ అయ్యేది. ప్రాబ్లెమ్ ఏంటంటే సినిమాలో అంత కథ మెటీరియల్ ఇవ్వలేదు. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే...

Peddi Movie Review

9.0/10
Adireddy

Adireddy Youtube Channel

ఇప్పుడే పెద్ది చూసొచ్చా. హార్ట్ ఫుల్ గా నాకనిపించింది చెప్తా.. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా వాంటెడ్ గా ఒక వేళ వేరే హీరో ఫ్యాన్స్, రామ్ చరణ్ అంటే నచ్చని ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్...

Peddi Movie Review

8.0/10
Cinema Picha

Cinema Picha Youtube Channel

పెద్ది గాడు ఆడాడు, పోరాడాడు, ఖచ్చితంగా గెలిచాడు. ఇది చాలా రూటెడ్ స్టోరీ అండ్ చాలా ఎమోషన్స్ తో కూడుకున్న జెన్యూన్ ఈ మూవీ. ఈ సినిమాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన బుచ్చిబాబు, రామ్ చరణ్, రహ్మాన్, రత్నవేలు...

Peddi movie Review

8.0/10
Mahidhar Vibes

Mahidhar Vibes Youtube Channel

పెద్ది సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. స్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా కనెక్టివ్ గా ఉంటది. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఐటెం స...

Peddi Movie Review

7.0/10
Thyview

Thyview Youtube Channel

పెద్ది ఎలా అనిపించిందంటే... ముందుగా ఫస్ట్ షోల్డర్ మీద గద మోసినట్టు సినిమాని మోశాడు రామ్ చరణ్. మూవీ నుండి బయటికొచ్చాక కూడా చరణ్ మాత్రమే గుర్తొస్తాడు. ఎంతలా అంటే చరణ్ పెర్ఫార్మన్స్ గురించి వేలెత్తి మాట్...

Peddi Movie Review

6.0/10
Ideal Brain

Ideal Brain Twitter Channel

Completed watching the movie: #Peddi’s final portion makes you emotional.It’s about a man who goes to any extent to bring identity and recognition to his village and its people.Ram Charan and the film...

Why MRO?