Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Ninna friends tho kalisi “Drishyam 3” movie chusaa… honestly cheppalante first rendu parts ichina high ee movie reach avvaledu anipinchindi. Mohanlal acting usual ga super untundi… Georgekutty character ni malli settled ga carry chesadu. But ee sari screenplay lo aa mind game magic konchem miss ayyindi.
Movie start ayyaka next em jaruguthundo easy ga guess cheyagalige scenes ekkuva unnayi. Twists kuda anthaga shock ivvaledu. Telugu dubbing kuda konchem artificial ga anipinchindi. Mana Telugu audience ki Venkatesh version baga connect ayipoyindo emo… Mohanlal version emotional ga antha attach avvalekapoyanu.
Overall ga movie ok… thriller lovers okasari chudhochhu. But “Drishyam” range expectations pettukunte disappoint Avtham.
Godari Gattupaina Review Telugu Movie
‘గోదారి గట్టుపైన’... ఈ టైటిల్ చూసి super feel-good లవ్ స్టోరీ అని expect చేస్తే… movie లో మాత్రం visuals magic తప్ప ఒక story, screenplay ఏమి కనిపించలేదు నాకు. గోదారి అందాలు, village backdrop మాత్రం థియేటర్ లో super pleasing గా కనిపిస్తాయి. main leads బాగానే act చేసారు... బట్ అంత feel రాలేదు.
and story మాత్రం చాలా predictable route లో వెళ్తుంది. Emotional highs కూడా అంతగా workout కాలేదు. అయినా ఎక్కువ expectations లేకుండా చూస్తే… ‘గోదారి గట్టుపైన’ ఒక decent cinematic village drama అనిపిస్తుంది.
వారం మొత్తం office tensions తర్వాత relife కోసం ఎదో ఒక movie కి వెళ్దాం అని అలా ‘వీరభద్రుడు’ మూవీకి వెళ్లాను. బేసిగ్గా కమర్షియల్ మూవీస్ నాకు పెద్దగా నచ్చవు, కానీ వీరభద్రుడు మూవీని బాగా ఎంజాయ్ చేశాను. పెద్దగా స్టోరీ కూడా ఏం లేదు. మూవీ చూస్తుంటే... గోపాల గోపాల, వకీల్ సాబ్ మూవీ కాన్సెప్ట్స్ మిక్స్ చేసి దించినట్టు అనిపించింది. బట్ సూర్య performance after long gap తర్వాత మంచిగనిపించింది. ఇక జెనరల్ ఆడియన్స్ గురించి నాకు తెలీదు గాని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. but మూవీ నేటివిటీ మాత్రం అంత ఎక్కదు. because తమిళ్ నేటివిటీ మసాల ఎక్కువైంది. ఓవరాల్ గా ఓ సారి weekend లో enjoy చేయొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Homemaker / Housewives
Women managing households
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers