Register as a Reviewer

Hindi Movies

Explore our collection of Hindi movies with expert reviews and ratings

8
Movies
182
Reviews
View:
Showing 1-8 of 8 movies
రణబాలి (RanaBaali)
5.6/10

రణబాలి (RanaBaali)

2026

RANABAALI : యంగ్ స్టార్ రౌడీ బాయ్ "విజయ్ దేవరకొండ" హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రణబాలి". రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇక స్వాతంత్రోద్యమ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Hindi Tamil Telugu +2 more
27 Reviews Read Reviews
జైలర్ 2 (Jailer 2)
6.0/10

జైలర్ 2 (Jailer 2)

2026

Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 సినిమా నేడు (అక్టోబర్ 15) థియేటర్లలో విడుదల అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Hindi Tamil Telugu +2 more
25 Reviews Read Reviews
హనుమాన్ అంశ్ (Hanuman Ansh)
6.4/10

హనుమాన్ అంశ్ (Hanuman Ansh)

2026

దేశ వ్యాప్తంగా హనుమాన్ భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకుపోయిన "హనుమాన్ అంశ్" చిత్రం ఫైనల్ గా తెలుగులోనూ ఆదరణ పొందడానికి సిద్ధమైంది. కేవలం కేవలం 2 కోట్ల బడ్జెట్‌ తో 400 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్ తాజాగా తెలుగులో అక్టోబర్ 9న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్ విశాల్ చతుర్వేది డైరెక్ట్ చేసారు.

Hindi Telugu
18 Reviews Read Reviews
ది ప్యారడైజ్ (The Paradise)
4.7/10

ది ప్యారడైజ్ (The Paradise)

2026

న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న "ది ప్యారడైజ్" (The Paradise) సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా, కయాదు లోహర్ హీరోయిన్‌ గా నటించింది. ఇక ఎస్ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా థియేటర్ల వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Hindi Tamil Telugu +2 more
32 Reviews Read Reviews
మీర్జాపూర్ ది మూవీ (Mirzapur The Movie)
5.9/10

మీర్జాపూర్ ది మూవీ (Mirzapur The Movie)

2026

Mirzapur The Movie : ఇండియన్ ఓటిటి వెబ్ సీరిస్ లలో అసలు వెబ్ సిరీస్ లపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఫేమస్ వెబ్ సిరీస్ లలో ఒకటి మీర్జాపూర్. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ని ఇప్పుడు సినిమాగా మార్చి సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. అదే యాక్టర్స్ తో చిన్న చిన్న ఛేంజెస్ తో తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీని హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయగా, డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Hindi Telugu
10 Reviews Read Reviews
టాక్సిక్ (Toxic)
4.5/10

టాక్సిక్ (Toxic)

2026

Toxic : ఫైనల్ గా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ విడుదలైంది. KGF తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత... వాయిదాల మీద వాయిదా పడ్డ టాక్సిక్ ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందొ కింద మీడియా అండ్ పబ్లిక్ రివ్యూస్ ని చూసి తెలుసుకోండి..

Hindi English Tamil +3 more
28 Reviews Read Reviews
ది ఇండియా స్టోరీ (The India Story)
5.1/10

ది ఇండియా స్టోరీ (The India Story)

2026

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రలో చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా "ది ఇండియా స్టోరీ". తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Hindi Telugu
7 Reviews Read Reviews
పెద్ది (Peddi Movie)
7.1/10

పెద్ది (Peddi Movie)

2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ "పెద్ది" ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పీరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేయగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

Hindi Tamil Telugu +2 more
35 Reviews Read Reviews
Why MRO?