Tamil Movies
Explore our collection of Tamil movies with expert reviews and ratings
టాక్సిక్ (Toxic)
2026
Toxic : ఫైనల్ గా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ విడుదలైంది. KGF తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత... వాయిదాల మీద వాయిదా పడ్డ టాక్సిక్ ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందొ కింద మీడియా అండ్ పబ్లిక్ రివ్యూస్ ని చూసి తెలుసుకోండి..
ఇరుముడి (Irumudi)
2026
Irumudi : ఫైనల్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన "ఇరుముడి" సినిమా థియేటర్లలో విడుదలైంది. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణతో చేతులు కలిపాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
మకుటం (Makutam)
2026
Makutam : కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా లాస్ట్ ఇయర్ మధగధరాజా తో మంచి సక్సెస్ అందుకోగా, తాజాగా "మకుటం" సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకు విశాల్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons)
2026
Vishwanath And Sons : వీరభద్రుడు తో మాస్ కం బ్యాక్ ఇచ్చాక కంప్లీట్ క్లాస్ సినిమాతో విశ్వనాథ్ అండ్ సన్స్ (Viswanath and Sons) మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేసాడు సూర్య. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమైతా బైజు హీరోయిన్ గా నటించింది. ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా, తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
డీసీ (DC)
2026
డైరెక్టర్లు కూడా యాక్టర్లు అవడం కొత్తేమి కాదు, ఎస్.జె.సూర్య మొదలుకొని నిన్నటి ప్రదీప్ రంగనాథన్ వరకు చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
గట్టా కుస్తీ (Gatta Kusthi 2)
2026
తమిళంలో మూడేళ్ళ కింద విడుదలైన సూపర్ హిట్ మూవీ "గట్టా కుస్తీ" కి సీక్వెల్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "గట్టా కుస్తీ 2". విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తమిళ్ లో థియేట్రికల్ రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం తాజాగా డైరెక్ట్ గా ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
హృదయం మురళి (Hrudhayam Murali)
2026
Hrudhayam Murali : ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన హృదయం మురళి థియేటర్లలో సందడి చేస్తోంది. అథర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
లవ్ ఓ లవ్ (Love Oh Love)
2026
Love Oh Love :యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన లవ్ ఓ లవ్ ప్రేమలోని ఆనందాలు, అపార్థాలు, భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కింది. నేటి యువత రిలేషన్‌షిప్స్‌లో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసింది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతుంది. ప్రధాన తారాగణం నటన కూడా చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఐ నోబడీ (I Nobody)
2026
I Nobody Movie Review : ఐ, నోబడీ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సస్పెన్స్, యాక్షన్, భావోద్వేగాలను మేళవించిన ఈ థ్రిల్లర్ ఆసక్తికరమైన కథతో ముందుకు సాగుతుంది. సాధారణ వ్యక్తి జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలను దర్శకుడు ఉత్కంఠభరితంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
పెద్ది (Peddi Movie)
2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ "పెద్ది" ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పీరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేయగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.