Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
To be honest, I did not like Mahendragiri Varahi that much. mainly there were no big surprises in the theater. The movie starts well with a 200-year-old family curse and a god-related mystery. This part creates good interest, and the interval scene is also quite good.
But in the second half, the movie goes completely off track and loses its flow. The hero does not even solve all the main problems in the story. Also, the graphics (VFX) look very cheap and poor.
and sumanth did very good job, decent acting. and Cameo roles by Siddhu and Aishwarya Rajesh are nice.
but the ending lacks clarity and the emotional scenes do not connect with us. Overall, it is just an average mystery movie that misses its mark.
నాకు ‘Epic’ సినిమా ఓవరాల్‌గా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ బాగున్నాయి. ఆనంద్ దేవరకొండ చాలా నేచురల్nగా చేశాడు. వైష్ణవి కూడా బాగుంది, ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మ్యూజిక్, BGM కూడా నచ్చాయి.
కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి కథ కొంచెం స్లో అయిపోయినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉన్నాయి. లవ్ స్టోరీని ఇంకాస్త స్ట్రాంగ్‌గా చూపించి ఉంటే బాగుండేది. ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం నిరాశ కలగొచ్చు.
జస్ట్ ఇప్పుడే Toxic (టాక్సిక్) కళాఖండం చూసొచ్చాను... మీరన్నది నిజమే... ఇదో కళాఖండమే... నా ఖర్మ గాలి 500 రూపాయలు పెట్టి మరీ సినిమాకెళ్ళాను... దీనికన్నా second time ఇరుముడికి వెళ్లినా అయిపోయేది.. ఏదో యష్ మీద అభిమానమో.. లేక సినిమా మీదున్న హైపో.. తెలీదు గాని 3 గంటలు సినిమా టార్చర్ ని తట్టుకున్నాను. అండ్ సినిమా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే... స్టోరీ ఏమైనా ఉందా అని డౌట్ ఒచ్చింది.
కొట్టుకోవడం, చంపుకోవడం, మధ్యలో అప్పుడప్పుడు 18+ సీన్స్... దీనికేనా హాలీవుడ్ రేంజ్ సినిమా తీశామని చెప్పుకున్నారు... మళ్ళీ స్పెషల్ హైక్ ఒకటి... ఈ తలనొప్పి నుండి రిలీఫ్ అవడానికి ఇప్పుడే ఫ్రెష్ గా జండూ బాంబ్ కొన్నా... ఎవ్వరైనా సినిమా చూడాలనుకుంటే... ఓటిటి లోకి ఒచ్చేంత వరకు ఓపిక పట్టండి... లేదా గమ్మున ఇరుముడి వెళ్లిపోండి.
eeroje family tho Irumudi movie first show chusocchamu... recent times lo raviteja movie em theaterlo chudaledu... because anni routeen worest movie... but ee movie ki family lo andaru force cheste.. trailer chusi vellanu... normal expectations tho chusa... movie chusaka one of the best movie.. i watched recent times anipinchindi.
definitely Ravi Teja ki best comeback movie ani cheppali. directer shiva nirvana ki hatsoff. Story interesting ga untundi, emotional scenes and climax strong impact create chestayi. nenaithe edchesanu.. maree over hype tho vellakunda.. Normal expectations tho theatres ki velthe definitely connect avtaru movieki.
ఇప్పుడే ఇరుముడి మూవీ చూసొచ్చా... బేసిగ్గా ఈ మధ్య రవితేజ మూవీస్ చూడ్డం మానేసాను. ఎందుకు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా ఇరుముడి అని అనౌన్స్ అయినప్పుడే థియేటర్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సినిమా ఎదో డీసెంట్ గా ఉంటుందనుకున్నాను కానీ, ఏడిపించారు బ్రో థియేటర్లో... రవన్న కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. అండ్ శివనిర్వాణ కి ఇంతమంచి మూవీ ఇచ్చినందుకు థ్యాంక్స్...
సినిమాలో పెద్దగా కథేమీ ఉండదు.. ప్రతి ఇంట్లో ఉండే చిన్న ఫ్యామిలీ స్టోరీ. father and daughter relationship మాత్రం సినిమాలో చాలా బాగా చూపించారు. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ మూవీ చూడాలి. ఎందుకో సినిమా చుస్తే మీకు తెలుస్తది. ఇంతకు మించి ఏమైనా మాట్లాడితే స్టోరీ లీక్ అయిపోద్దేమో... అందుకే నా రివ్యూ ఎవరైనా చూస్తే వెంటనే సినిమా టికెట్ బుక్ చేసుకుని చూసేయండి... సినిమాలో నా ఫెవరేట్స్ అయితే మల్లెపూల పల్లకి, అండ్ ఇరుముడి టైటిల్ సాంగ్.... సీట్లో కూర్చోలేం అసలు..
Palla Burusu oka simple village backdrop lo vachina family emotional drama. Father-son relationship ni base cheskoni manchi emotional point tho teesaru. Sudhakar Reddy, Muraleedhar Goud performances natural ga unnayi. Konni emotional scenes especially second half lo baaga connect avutayi.
Kaani story, screenplay konchem routine ga anipistayi. First half slow ga untundi, konni scenes unnecessary ga drag ayyinattu anipinchindi.
Overall ga Manchi emotions, natural performances unnayi… kaani routine story & slow narration valla Palla Burusu naku oka decent one-time watch anipinchindi.
Palla Burusu – Public Review
Palla Burusu – Public Review
Palla Burusu is a simple village-based family drama with a good emotional core. The father-son conflict feels relatable, and Sudhakar Reddy & Muraleedhar Goud give natural performances. A few emotional scenes, especially in the second half, work well.
But the story and screenplay feel routine, and the first half is slow. The movie has some good moments, but it doesn’t offer enough freshness to fully engage the audience.
Overall Good performances + genuine emotions, but an average story and slow narration make Palla Burusu a one-time watch for family audiences.
‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా అనిపించాయి.
ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగడం వల్ల చాలా చోట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా వరకు అయితే సినిమా ఓవరాల్‌గా యావరేజ్‌గానే అనిపించింది. మంచి కథ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే కోరుకునే ఆడియన్స్‌కు మాత్రం ‘మకుటం’ నిరాశ కలిగించే అవకాశం ఉంది.
జెనరల్ గా మంచి కాన్సెప్ట్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రావంటారు. వస్తేనేమో చూడరంటారు కొంతమంది మూవీ లవర్స్. వచ్చాక మంచి మూవీస్ ని ఎంకరేజ్ చేద్దామని థియేటర్కి వస్తే జుండుబామ్ రాసుకునేలా చేస్తారు.
ఇప్పుడు నేను చూసిన "ది ఇండియా స్టోరీ" మూవీ కూడా అలాంటిదే. జనాలు కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో సినిమాలో చెప్దామని అనుకున్నారు. కానీ ఒక్క పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేక నేను థియేటర్లో నిద్రపోయేలా చేసారు. ఏదో నాకు ఓపిక ఎక్కువ కాబట్టి మొత్తం ఫినిష్ అయ్యే వరకు థియేటర్లో ఉన్నా, గాని ఈ సినిమా ఓటిటిలో చూడడం కూడా ఎక్కువే అనిపించింది.
నిన్ననే ది ఇండియా స్టోరీ మూవీ చూసా. పెద్దగా డబ్బింగ్ సినిమాలు చూడను. కానీ ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'.
కాన్సెప్ట్ బానే ఉన్నా, డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేకపోయాడు. నాకైతే మంచి కాన్సెప్ట్ అని అనిపించినా, థియేటర్లో నిద్రొచ్చేసింది. ఒకసారి చూసేలా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైనా వస్తే ఈ సినిమా స్కిప్ చేసేయండి. ఓటిటి లో వచ్చాక చూస్కోండి.
Just watched #Karmakhya... concept bagundi but execution matram disappoint chesindi.
Movie motham superstition valla life ela spoil avuthundo ane point meedha untundi. Message manchide, but screenplay slow ga undadam valla thrill antha workout avvaledu. Twists kuda easy ga guess cheyochu.
Horror thriller anukoni velthe definitely disappoint avtharu. Horror ledu, supernatural elements kuda almost levu. Suspense build-up kante lag ekkuva anipinchindi.
Different concept try chesinanduku appreciation undi... kani overall ga cinema expected impact ivvaledu. One-time watch anthe.
Walked into #Karmakhya with absolutely no expectations... walked out genuinely impressed.
The biggest win for me was its message about the dangerous impact of superstition. Instead of relying on cheap horror or jump scares, the film keeps the focus on a thought-provoking idea wrapped in a mystery thriller.
The biggest surprise? Finding out it was directed by Jabardasth Adhire Abhi after the movie. That's a solid leap as a filmmaker, and he definitely deserves appreciation.
If we keep supporting films with fresh concepts like this, we'll get more meaningful thrillers instead of the same old formula.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers