Akashamlo Oka Tara Movie Review
జస్ట్ ఇప్పుడే ఫ్యామిలీతో ఆకాశంలో ఒక తార మూవీ చూసాం..! actually ఈ సినిమా teaser చుసినప్పుడే థియేటర్లో చూడాలని అనిపించింది. అందుకే రిలీజ్ అయిన ఫస్ట్ డే థియేటర్ కి వెళ్ళిపోయాం. అండ్ చూసిన తర్వాత నా గుండె బరువెక్కినట్టైంయిది. సీతారామం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో నేను ఎమోషనల్ అయిన మూవీ ఇది. దుల్కర్ - సాత్విక ఇద్దరూ ఇద్దరే.. చాలా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అండ్ సాత్విక క్యారెక్టర్ లో ఎందుకో నన్ను నేను చూసుకున్నాను.
అండ్ డైరెక్టర్ పవన్ సినిమాని ఎక్స్పెక్ట్ చేసినదానికంటే చాలా బాగా తీశారు. మ్యూజిక్ కూడా చాలా కూల్ గా ఉంది. ఇవి కాకుండా వేరే సినిమాలు కూడా ఈ వీక్ బాగున్నాయన్నారు మా ఫ్యామిలీ. బట్ నేను ఈ సినిమా మళ్ళీ ఒకసారి థియేటర్లో చూడాలనుకుంటున్నా.
Super Hit
Akashamlo Oka Tara Movie Review
ఈరోజె థియేటర్‌కి వెళ్లి ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చూశాను. నిజంగా చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత మనసుకి హత్తుకునే ఒక బ్యూటిఫుల్ అండ్ ఇన్‌స్పైరింగ్ సినిమా చూసిన ఫీలింగ్ నాకు కలిగింది! డైరెక్టర్ కథను ఎక్కడా ఆర్టిఫిషియల్‌గా కాకుండా చాలా నేచురల్‌గా, ఎంగేజింగ్‌గా నడిపించారు. ఇక దుల్కర్ సల్మాన్ (DQ) ఒక ఫ్రెష్ రూరల్ రోల్ లో అద్భుతంగా ఒదిగిపోయారు. సాత్వికకి ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా తన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.
డైలాగ్స్ చాలా క్లాసీగా ఉన్నాయి. నాకైతే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ ఇచ్చింది..! జీవీ ప్రకాష్ మ్యూజిక్ కూడా అదిరింది. ఫైనల్లీ ఫ్యామిలీతో కలిసి థియేటర్ లో ఎంజాయ్ చేస్తూ చూడాల్సిన ఒక డెఫినిట్ వాచ్ మూవీ ఇది! అండ్ నాకైతే మళ్ళీ చూడాలని ఉంది.
Hit
Akashamlo Oka Tara movie Review
Assignments, exams, and back-to-back classes madhyalo konchem break teesukuni theater-ki vellina.. #AakasamLoOkaTara chusaka manasuki full peace vacchindi! Chala rojula taruvata oka genuine feel-good emotional drama chusina feel vacchindi. Pavan Sadineni garu story-ni super natural-ga, engaging-ga teesaru, prathi character-ki proper closure iccharu.
DQ rural role-lo effortless-ga set ayyaru, Satvika acting heart-touching-ga undi, and Shruti Haasan oka nice surprise. and dailouges kooda bagunai. Big screen meeda Sujith Sarang visuals, Hollywood-level VFX, and GV Prakash soothing music chustunte exam tension antha marichipoyam. Mind refresh avvali ante definitely watch cheyalsina film!
Hit
Akashamlo oka Tara movie review
Trading Slack notifications and sprint reviews for theater popcorn, #AakasamLoOkaTara turns out to be a decent, clean feel-good entertainer with its heart in the right place. The first half feels super pleasant with heartwarming moments, though the second half dips a bit with predictable, safe-play cliches before landing nicely with a few emotional scenes at the end.
Dulquer delivers another sincere act, debutant Satvika is an absolute find, and GV Prakash’s music elevates the vibe. Despite the familiar template, it has enough soul for a relaxed weekend watch!
Hit
Akashamlo Oka Tara movie review
Stepping away from a hectic week of deadlines into a dark theater for #AakasamLoOkaTara felt like a warm hug. It is rare to find a feel-good emotional drama that feels so raw, natural, and deeply inspiring. Director Pavan Sadineni crafts a heart-touching narrative where every character gets meaningful closure, backed by Gangaraju Gunnam’s classy screenplay and soulful dialogues.
Dulquer Salmaan shines in a grounded rural role, while Satvika delivers a deeply moving performance and Shruti Haasan serves as a lovely surprise. On the big screen, Sujith Sarang’s clean visuals, Hollywood-grade VFX, and GV Prakash’s soothing music wrap around you, making it an unforgettable theatrical experience. Kudos to the producers for backing such pure, passion-driven cinema. A must-watch to recharge your heart!
Hit
Akashamlo Oka Tara Movie Review
జస్ట్ ఇప్పుడే "ఆకాశంలో ఒక తార" ఫస్ట్ షో చూసొస్తున్నాను. టీజర్ వచ్చినపుడే ఈ సినిమా థియేటర్లో చూడాలని ఫిక్స్ అయ్యాను. ప్రతి సినిమా హీరో చూసి థియేటర్ కి వెళ్తే నేను ఈ సినిమాకి హీరోయిన్ కోసం వెళ్ళాను. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడే ఈ అమ్మాయి (సాత్విక) బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అని ఫిక్స్ అయ్యా. అనుకున్నట్లుగానే మూవీ కి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయింది. అండ్ దుల్కర్ కి సీతారామం తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఉన్న రోల్ దొరికింది. అండ్ హీరో హీరోయిన్స్ ఇద్దరూ వాళ్ళ రోల్స్ లో పోటీ పడి అద్భుతంగా నటించారు.
స్పెషల్ గా నాకైతే సాత్విక రోల్ నచ్చింది. అండ్ డైరెక్టర్ పవన్ సాధినేని నేను అనుకున్నదానికంటే బాగానే సినిమా తీశారు. సాంగ్స్ డీసెంట్ గా అనిపించాయి కానీ, నాకు ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. దానికి తగ్గట్టు జివి ప్రకాష్ మంచి బీజీఎమ్ ఇచ్చాడు. ఫైనల్ గా నేను కుదిరితే నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ థియేటర్లో చూస్తా..
Super Hit
Ramayana movie part 1 review
జస్ట్ ఇప్పుడే రామాయణ ఫస్ట్ పార్ట్ చూసొచ్చాను... సినిమా నాకైతే ఒకే ఒకే పర్లేదు అనిపించింది. ఏమాటకామాట... రామాయణ, మహాభారత ఇతిహాసాల గురించి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా... మన ఆడియన్స్ కూడా అంత ఆదరిస్తారు ఆ సినిమాలని. కంటెంట్ నచ్చిందంటే... భాషా భేదం లేకుండా అన్ని సినిమాలని ఆదరిస్తారు కూడా.. కానీ ఇలాంటి కాన్సెప్ట్ ని కొంచెం తేడాగా చూపించినా, ప్రేక్షకులు దారుణంగా తిరస్కరిస్తారు. లాస్ట్ టైం ఆదిపురుష్ కి ఎలా జరిగిందో చూసాను కదా..
అండ్ ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే.. నాకు ట్రైలర్ చూసి ఎక్కడ చెడగొడతారేమో అనిపించింది కానీ... మరీ కథను మార్చకుండా.. డీసెంట్ గానే ఈ జెనరేషన్ ఆడియన్స్ కి తగ్గట్టు చుపించారనిపించింది. అండ్ రణబీర్ రాముడిగా బాగానే ఇంప్రెస్ చేసారు. బట్ సీతగా సాయి పల్లవి రాంగ్ చాయిస్ అనిపించింది. అండ్ రావణుడిగా యష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చేసారు.
విజువల్లీ మాత్రం సినిమా సాలిడ్ గా ఉంది. నాకు మాత్రం జటాయువు - రవాణ యాక్షన్ సీక్వెన్స్ బాగా నచ్చింది. డిస్సపాయింట్మెంట్ ఏంటంటే నా ఫేవరేట్ గాడ్ హనుమాన్ ని ఈ పార్ట్ లో చూపించలేదు. సెకండ్ పార్ట్ లోనే చూడాలట. ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి పక్కాగా చూడొచ్చు.
Above Average
Killer Movie Review
ట్రైలర్ చూసి ఎదో వెరైటీగా ఉందని సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఉందని సినిమాకెల్లా.. బట్ ఇది సీరియల్ కన్నా దారుణంగా ఉంది. సీరియల్ హీరోయిన్ సినిమా చేసిందన్నారు... కానీ సినిమా కూడా సీరియల్ లాగ ఉంటుందని అస్సలనుకోలేదు.
ఈ కిల్లర్ సినిమాలో కొంచెం ఏదైనా బెటర్ ఉందంటే విఎఫెక్స్ మాత్రమే.. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్.. కాన్సెప్ట్ కూడా బానే ఉంది. బట్ స్క్రీన్ మీద పెద్ద కిక్ ఇవ్వలేదు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. నాకైతే చాలా బోర్ ఒచ్చింది. మే బీ ఈ వీకెండ్ కె థియేటర్ లోంచి సినిమా వెళ్ళిపోద్దేమో అనిపించింది. బట్ ఏమాటకామాట.. హీరొయిన్ గా జ్యోతి పూర్వాజ్ కి మంచి ఫ్యూచర్ ఉంది.
Below Average
Cult Movie Review
ఓటీటీ సినిమాలు పక్కన పెట్టి మరి విశ్వక్ సేన్‌ని ఎంకరేజ్ చేద్దామని థియేటర్‌కి వెళ్తే.. తీరా చూస్తే నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! మొదటి 20 నిమిషాలు గోవా సెటప్, సందీప్ క్యామియో వరకు బానే అనిపించినా.. ఆ తర్వాత సినిమా పూర్తిగా ట్రాక్ తప్పేసింది. సర్వైవల్ గేమ్స్ అంటే కనీసం ఒక లాజిక్, టెన్షన్ ఉండాలి. కానీ ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు, బయట కమాండోలున్నా గన్స్ పట్టుకోరు, కనీసం ఫోన్లలో కూడా విషయాన్ని లీక్ చేయరు! అసలు ఇంటర్‌వెల్ కే బయటికి పారిపోదామని నా ఫ్రెండ్ అన్నాడు.
మధ్యలో సీన్లు చూడటం చాలా కష్టంగా అనిపించింది. దీనికితోడు ఓవర్‌గా ఉన్న దారుణమైన వైలెన్స్, నరుక్కోవడాలు, వల్గర్ వర్డ్స్ వల్ల ఫ్యామిలీతో అస్సలు చూడలేం. ఇన్స్టాలో పెయిడ్ ప్రమోషన్స్ చూసి మోసపోకుండా జెన్యూన్ రివ్యూలు చెప్పడమే బెటర్!
విశ్వక్ సేన్ అంత మందిని హ్యాండిల్ చేస్తూ డైరెక్ట్ చేయడాన్ని మెచ్చుకోవాల్సిందే.. కానీ ఓవరాల్‌గా ఇది ఒక ఇల్లాజికల్, వీక్ సర్వైవల్ థ్రిల్లర్. చివరి 15 నిమిషాలు తప్ప మిగతాదంతా నాకు ఒక బ్యాడ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్!
Below Average
Cult movie Review
just now finished cult movie first show... Vishwak Sen basically sat down, watched Squid Game on repeat, and decided: "Why should Koreans have all the fun? Let's bring the slaughterhouse to Goa!" movie lo Vishwak’s screen presence is killer, and Ravi Basrur’s BGM literally blasts your eardrums into submission.
But, where is the suspense? First half lone game rules, villains, and setup మొత్తం లీక్ అయిపోతే, second half-లో ఇక ఏం చూసి ఎగ్జైట్ అవ్వాలి? Screenplay slides into a routine snail-pace, and the amount of blood flying around will make family audiences sprint straight out of the theater exit! It’s like Vishwak gave us full-on extreme violence but forgot to add basic logic or emotional connect.
overall If you just want to see liters of ketchup spilt on screen with heavy BGM and care zero about the story, go for it! Otherwise, it’s just a routine Korean copy paste with a Goa backdrop.
Average
Cult Movie Review
just ippude Vishwak sen Cult cinema chusotunna... cinema gurinchi ekkuva cheppalani kooda ledu. endukante ala undi cinema...
naku squid game concept ishtam... cult cinema alage teesarani expect chesi, manchi thrills, action eliments untayani vellanu.
but cinemalo action vilence tappa inkemi kanipinchaledu. oka story ledu, manchi screen play ledu.. ninna adarsha kutumam chusi entha relax feel ayyano.. eeroju cult chusi antha headech tecchukunna.. burrapadu cinema anthe...
entha sepu oke building lo story nadustundi... intresting sence okkati kooda ledu.. first haf lone concept mottham telisipotundi.. mundu em jarugutundo kooda telisipoyindi.. anduke boring anipinchindi.. but vishwak sen efforts ki hatsoff.. vishwak fans ayithe okasari chudochu.. normal audians kashtame..
Not Good
Adarsha Kutumbam movie review
just now finished Adarsha kutumbam first show.. గురూజీ త్రివిక్రమ్ గారు మళ్లీ తన మార్జిన్ పేపర్ల నుంచి అదే క్లాసిక్ ‘పాత సీసాలో పాత నీళ్లు’ ఫార్ములాను బయటకి తీసి, దానికి లాటరీ టికెట్ అతికించి భలే మ్యాజిక్ చేశారు!
కథలో అస్సలు ఏమాత్రం కొత్తదనం లేకపోయినా.. వెంకీ మామ వింటేజ్ కామెడీ టైమింగ్ చూస్తుంటే మాత్రం రెండు కళ్లు సరిపోవు. ఆ బందిపోటు ముఠా మెయిన్ గోల్స్ పక్కనబెట్టి కేవలం వెంకీ ఇంట్లోనే ఆపరేషన్ పెట్టడం, సత్య కామెడీ సీన్స్‌తో మనం సీటులో నుంచి కిందపడి నవ్వడం.. అన్నీ పక్కా ప్లానింగ్!
ఇక తమన్ గారు ఇచ్చే బీజీఎమ్ వింటుంటే మన హార్ట్ బీట్ పెరిగిపోవాల్సిందే, పాటలు ఎలాగూ థియేటర్ బయటికొచ్చేసరికి మెదడులోంచి డిలీట్ అయిపోతాయి కాబట్టి నో వర్రీస్!
లాజిక్‌లన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం క్రేజీగా ఎంటర్‌టైన్ చేస్తుంది! overall బ్రెయిన్ ను ఇంట్లోనే లాక్ చేసి థియేటర్ కి వెళ్తే.. వెంకీ మామ & గురూజీ ఇచ్చే ఈ AK47 లోడెడ్ ఫన్ రైడ్ కచ్చితంగా నచ్చేస్తుంది!
Hit