Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

58
Total Reviews
34
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Private Employee ×
Showing 13-24 of 58 reviews
Clear all filters
కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లో డ్రగ్స్ మాఫియా అనగానే ధర్మస్థల నియోజకవర్గం స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టే. వితికా షెరు లెక్చరర్‌గా, స్టూడెంట్ బద్రి (నటరాజ్) చేసిన ఫైట్ బాగుంది. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే.. మేకింగ్ అంతా చాలా ఓల్డ్ స్కూల్‌లా ఉంది.మన ఇప్పటీ జనరేషన్ స్పీడ్‌ కి ఈ స్క్రీన్‌ ప్లే మ్యాచ్ అవ్వలేదు. సాయికుమార్ సార్ విలన్‌గా డైలాగ్స్ తో రచ్చ లేపారు కానీ, ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఇంక...

కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లో డ్రగ్స్ మాఫియా అనగానే ధర్మస్థల నియోజకవర్గం స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టే.


వితికా షెరు లెక్చరర్‌గా, స్టూడెంట్ బద్రి (నటరాజ్) చేసిన ఫైట్ బాగుంది. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే.. మేకింగ్ అంతా చాలా ఓల్డ్ స్కూల్‌లా ఉంది.


మన ఇప్పటీ జనరేషన్ స్పీడ్‌ కి ఈ స్క్రీన్‌ ప్లే మ్యాచ్ అవ్వలేదు. సాయికుమార్ సార్ విలన్‌గా డైలాగ్స్ తో రచ్చ లేపారు కానీ, ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్‌ గా ఉంటే బాగుండేది.


ovarall : గ్యాప్ దొరికినప్పుడు విత్ ఫ్రెండ్స్ క్యాజువల్ ఓటిటి వాచ్.. అంతే!


Sep 09, 2026 Telugu
5.0
out of 10
Theater నుంచి ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' (Ramba oorvasi menaka) చూసి వస్తున్నా.. నిజంగా పెద్ద పరీక్షే పడింది!Socio Fantacy, దేవలోకం Concept తో వందల సినిమాలు వచ్చాయి, అందులోంచి కొద్దికొద్దిగా తీసి దర్శకుడు చంద్రమోహన్ దారుణమైన 'పులిహోర' వండేశాడు. ఎక్కడా కొత్తదనం లేదు. 'సుడిగాడు' (Sudigadu) తరహా Spoof లు ఉన్నా అస్సలు పేలలేదు.మంచి కంటెంట్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మళ్ళీ ఈ కోల్డ్ స్టోరేజ్ రొటీన్ క...

Theater నుంచి ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' (Ramba oorvasi menaka) చూసి వస్తున్నా.. నిజంగా పెద్ద పరీక్షే పడింది!


Socio Fantacy, దేవలోకం Concept తో వందల సినిమాలు వచ్చాయి, అందులోంచి కొద్దికొద్దిగా తీసి దర్శకుడు చంద్రమోహన్ దారుణమైన 'పులిహోర' వండేశాడు. ఎక్కడా కొత్తదనం లేదు. 'సుడిగాడు' (Sudigadu) తరహా Spoof లు ఉన్నా అస్సలు పేలలేదు.


మంచి కంటెంట్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మళ్ళీ ఈ కోల్డ్ స్టోరేజ్ రొటీన్ కథని ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు. తన రోల్ సాఫీగా చేసుకుపోయినా, కామెడీకి ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదు. ప్రొడక్షన్ వేస్ట్ అనిపించింది. ఫైనల్ గా ఈ పాత చింతకాయ పచ్చడిని భరించాలంటే కొండంత ఓపిక ఉండాలి!

నేనైతే as a అల్లరినరేష్ ఫ్యాన్ గా మూవీకి వెళ్ళాను గాని, ఆ రొటీన్ ఫార్మాట్ కి జబర్దస్త్ పంచ్ లకి ఒక్క సీన్ ఎక్కలేదు. 


Sep 07, 2026 Telugu
Bethlehem Kudumba Unit is the kind of film that keeps things simple and lets the characters do the talking.A Gen-Z girl meets a 90s boy — and that contrast becomes the soul of this love story. Her playful chaos and his innocent charm create some genuinely fresh and enjoyable moments. Nivin Pauly and Mamitha Baiju make a lovely pair on screen. Their chemistry feels natural, and both performances st...

Bethlehem Kudumba Unit is the kind of film that keeps things simple and lets the characters do the talking.

A Gen-Z girl meets a 90s boy — and that contrast becomes the soul of this love story. Her playful chaos and his innocent charm create some genuinely fresh and enjoyable moments.


Nivin Pauly and Mamitha Baiju make a lovely pair on screen. Their chemistry feels natural, and both performances stay grounded without trying too hard. The film also scores visually. No massive elevations. No unnecessary action. Just love, comedy, emotions and good vibes.

Final Verdict: Simple in scale, refreshing in feel.

Sep 04, 2026 Telugu +1
బెత్లెహెం కుటుంబ యూనిట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే.. simple stories కూడా right wayలో చెబితే ఎంత cuteగా ఉంటాయో ఈ సినిమా చూపించింది. Gen-Z అమ్మాయి, 90s అబ్బాయి.. ఈ combination itself interestingగా అనిపిస్తుంది. అమ్మాయిలోని అల్లరి, అబ్బాయిలోని innocenceని చాలా naturally blend చేసిన సీన్స్ freshగా అనిపించాయి.నివిన్ పౌలీ & మమిత జంట screen మీద చాలా naturalగా ఉంది. ఇద్దరి chemistry, perform...

బెత్లెహెం కుటుంబ యూనిట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే.. simple stories కూడా right wayలో చెబితే ఎంత cuteగా ఉంటాయో ఈ సినిమా చూపించింది. Gen-Z అమ్మాయి, 90s అబ్బాయి.. ఈ combination itself interestingగా అనిపిస్తుంది. అమ్మాయిలోని అల్లరి, అబ్బాయిలోని innocenceని చాలా naturally blend చేసిన సీన్స్ freshగా అనిపించాయి.


నివిన్ పౌలీ & మమిత జంట screen మీద చాలా naturalగా ఉంది. ఇద్దరి chemistry, performances సినిమాకు major plus. ఇక visuals అయితే Kerala beautyని చాలా beautifully capture చేశాయి. Production design, costumes అన్నీ simpleగా ఉన్నా storyకి perfectగా suit అయ్యాయి.


No unnecessary elevations, no over-the-top action.. just a feel-good love story with comedy & emotions.


Overall: Cute, refreshing & easy-going romantic entertainer.

Sep 04, 2026 Telugu +1
5.0
out of 10
just now finished Romanchakam first show. trailer chusi oka youthful romantic comedy ani expectations create chesindi. But movie chusina tarvatha aa expectations complete ga satisfy avvaledane feeling vastundi.Story-wise, routine love track ki suspense and comedy elements add chesaru. Concept lo novelty limited ga undadam, screenplay predictable ga move avvadam major drawbacks. Chala situations mu...

just now finished Romanchakam first show. trailer chusi oka youthful romantic comedy ani expectations create chesindi. But movie chusina tarvatha aa expectations complete ga satisfy avvaledane feeling vastundi.


Story-wise, routine love track ki suspense and comedy elements add chesaru. Concept lo novelty limited ga undadam, screenplay predictable ga move avvadam major drawbacks. Chala situations mundhe guess chesestam.


Romantic angle kuda expected level lo establish avvaledu. Hero-heroin madhya chemistry ni elevate chese strong scenes lekapovadam valla love track impact taggindi.


However, movie completely disappointing ani cheppalem. Konni comedy portions genuine ga entertain chestayi.

Overall: A routine romantic drama with occasional laughs, but lacks the freshness and emotional connect needed to make a strong impact.

Sep 04, 2026 Telugu
5.0
out of 10
ట్రైలర్‌, సాంగ్స్ చూసి రోమాంచకం యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ అనుకున్నా… సినిమా మాత్రం ఆ రేంజ్‌లో లేదు. రొటీన్ లవ్ స్టోరీకి సస్పెన్స్‌, కామెడీ యాడ్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ కథలో వచ్చే ట్విస్టులు, సీన్స్ చాలావరకు ముందే గెస్ చేసేయొచ్చు.రొమాన్స్ విషయానికి వస్తే.. ప్రమోషన్స్‌లో ఉన్నంత లవ్ సినిమాలో కనిపించదు. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ అయితే కొం...

ట్రైలర్‌, సాంగ్స్ చూసి రోమాంచకం యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ అనుకున్నా… సినిమా మాత్రం ఆ రేంజ్‌లో లేదు. రొటీన్ లవ్ స్టోరీకి సస్పెన్స్‌, కామెడీ యాడ్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ కథలో వచ్చే ట్విస్టులు, సీన్స్ చాలావరకు ముందే గెస్ చేసేయొచ్చు.

రొమాన్స్ విషయానికి వస్తే.. ప్రమోషన్స్‌లో ఉన్నంత లవ్ సినిమాలో కనిపించదు. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.


క్లైమాక్స్ అయితే కొంత కన్ఫ్యూజింగ్‌గా అనిపించింది. ఎడిటింగ్‌, డైలాగ్స్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే బెటర్ అవుట్‌పుట్ వచ్చేది.

అయితే అక్కడక్కడా కామెడీ మాత్రం నవ్విస్తుంది.

Sep 04, 2026 Telugu
6.0
out of 10
I just finished watching the movie *Kiku Chiranjeevi*. It is far better than some of the worst movies I have seen recently. *Kiku Chiranjeevi* is a unique thriller featuring an interesting blend of romance, emotion, action, and plot twists. The premise—featuring a heart located on the right side of the body instead of the left—is quite novel.The lead actor, Kiku Yanamala, delivered a good performa...

I just finished watching the movie *Kiku Chiranjeevi*. It is far better than some of the worst movies I have seen recently. *Kiku Chiranjeevi* is a unique thriller featuring an interesting blend of romance, emotion, action, and plot twists. The premise—featuring a heart located on the right side of the body instead of the left—is quite novel.


The lead actor, Kiku Yanamala, delivered a good performance. Director Shubha Sai Venkat did a great job steering the narrative. The climax leaves the audience with a pleasant, feel-good vibe. Ultimately, this film will appeal to those who enjoy thrillers with unique concepts. Personally, I really liked it.

Aug 31, 2026 Telugu
7.0
out of 10
జస్ట్ ఇప్పుడే కికు చిరంజీవి మూవీ చూసి వచ్చాను. లాస్ట్ వీక్ ఇరుముడి మూవీ హడావిడిలో ఉన్నాను. ఈ వీక్ వేరే మూవీకి వెళదామని అందరూ టాక్సిక్ వెళ్దాం అని ఫ్రెండ్స్ అంటే, ఆ మూవీ టాక్ ముందే తెలిసి... ఈ మూవీకి తీసుకెళ్ళా. మూవీ చుశాక వీళ్ళని చిరంజీవి మూవీకి తీసుకొచ్చి మంచి పనే చేసాను అనిపించింది. సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా బాగానే తీశారు. కానీ కొన్ని థ్రిల్ మూమెంట్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చ...

జస్ట్ ఇప్పుడే కికు చిరంజీవి మూవీ చూసి వచ్చాను. లాస్ట్ వీక్ ఇరుముడి మూవీ హడావిడిలో ఉన్నాను. ఈ వీక్ వేరే మూవీకి వెళదామని అందరూ టాక్సిక్ వెళ్దాం అని ఫ్రెండ్స్ అంటే, ఆ మూవీ టాక్ ముందే తెలిసి... ఈ మూవీకి తీసుకెళ్ళా. మూవీ చుశాక వీళ్ళని చిరంజీవి మూవీకి తీసుకొచ్చి మంచి పనే చేసాను అనిపించింది. 


సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా బాగానే తీశారు. కానీ కొన్ని థ్రిల్ మూమెంట్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉండాల్సింది. అయితే ఈ మూవీమీద అసలు నేనేం ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసాను కాబట్టి ఈ మూవీ నాకు నచ్చింది. అండ్ టాక్సిక్ లాంటి కళాఖండంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ మూవీ. డైరెక్టర్ పేరు కూడా తెలీదు కానీ అతను బాగానే హ్యాండిల్ చేసాడు. మంచి స్టోరీ పాయింట్ ను రాసుకున్నాడు. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఏది ఏమైనా ఈ వారం ఎవరైనా మంచి మూవీకి వెళ్దాం అనుకుంటే, ఆ టాక్సిక్ ని పక్కనబెట్టి ఈ చిరంజీవి సినిమాకెళ్ళండి. 


Aug 31, 2026 Telugu
3.0
out of 10
ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సినిమా గురించి చెప్పాలంటే అసలు స్టోరీయే లేని సినిమా గురించి ఏం చెప్తాము. ఏదో కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు మాత్రమే ఇస్తే ఆడుద్ది అనుకున్నారో ఏమో కథని పక్కనెట్టేసారు. సినిమా మొత్తం చాలా ఓపికతో నిద్ర ఆపుకున...

ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సినిమా గురించి చెప్పాలంటే అసలు స్టోరీయే లేని సినిమా గురించి ఏం చెప్తాము. ఏదో కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు మాత్రమే ఇస్తే ఆడుద్ది అనుకున్నారో ఏమో కథని పక్కనెట్టేసారు. సినిమా మొత్తం చాలా ఓపికతో నిద్ర ఆపుకుని ఉండాల్సొచ్చింది. 


సినిమా క్లైమాక్స్ కి వస్తే గాని అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ చూసే వరకు స్టోరీ విషయంలో క్లారిటీ రాదు. ఆ ట్విస్ట్ కూడా ముందే తెలిసిపోతే ఇక సినిమా చూడ్డం కూడా వేస్ట్. ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న మూవీస్ తెలుగులో రీసెంట్ గా వచ్చాయి. అండ్ సినిమాలో యష్ పెర్ఫార్మన్స్ గురించి తప్ప ఇంక చేప్పేదేం లేదు. ఎవరికైనా ఓపికుండి... డబ్బులు వేస్ట్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి... లేదంటే మన ఇరుముడికి రెండోసారైనా వెళ్ళండి... 

Aug 26, 2026 Hindi +5
6.0
out of 10
ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉంటె ట్రై చేయొచ్చు. మనందరికీ తెలిసిన కథనే మళ్ళీ డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు డైరెక్టర్. ఇందులో యాక్టర్ల పేర్లు తెలీవు గాని, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. చాలా న్యాచురల్ గా హైదరాబాద్ స్టయిల్...

ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉంటె ట్రై చేయొచ్చు. 


మనందరికీ తెలిసిన కథనే మళ్ళీ డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు డైరెక్టర్. ఇందులో యాక్టర్ల పేర్లు తెలీవు గాని, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. చాలా న్యాచురల్ గా హైదరాబాద్ స్టయిల్లోనే ఉండడం వల్ల హైదరాబాద్ వాళ్లయితే బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్లకయితే కష్టం. పైగా ఇరుముడి లాంటి సినిమాని థియేటర్లో ఉంచుకుని ఈ వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. ఓవరాల్ నాట్ బ్యాడ్.. ఇట్స్ వన్ టైం వాచబుల్. 

Aug 26, 2026 Telugu
7.0
out of 10
Irumudi is a sincere and emotionally driven family drama that marks a refreshing change for Ravi Teja. The story may feel familiar, but its strong emotional core and relevant social message make it impactful.Ravi Teja delivers one of his most grounded performances in recent times, carrying the film with conviction and intensity. Shiva Nirvana handles the emotional moments effectively, especially i...

Irumudi is a sincere and emotionally driven family drama that marks a refreshing change for Ravi Teja. The story may feel familiar, but its strong emotional core and relevant social message make it impactful.


Ravi Teja delivers one of his most grounded performances in recent times, carrying the film with conviction and intensity. Shiva Nirvana handles the emotional moments effectively, especially in the latter half.


The film may not be entirely flawless, but its strong performances, emotional depth and meaningful message make it a worthwhile theatrical watch.


Verdict: A heartfelt drama with a powerful Ravi Teja performance — definitely worth watching.

Aug 21, 2026 Tamil +1
8.0
out of 10
ఫైనల్ గా రవన్న కొట్టేసాడు హిట్టు... ఇదొక్కటేనా... మా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. నాలుగైదేళ్ల నుండి రవితేజ నుండి సరైన సినిమా వస్తనే లేదు. క్రాక్ తర్వాత నాకే సినిమా కూడా నచ్చలేదు. అందుకే కొన్ని థియేటర్లో కూడా చూడలేదు. కానీ ఇరుముడి ఎప్పుడైతే స్టార్ట్ అయి టైటిల్ అనౌన్స్ అయిందో అప్పుడే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది నాకు. సినిమా పక్కా చూద్దాం ఎలా ఉన్నా సరే అని. ఫైనల్ గా ఈరోజు థియేటర్...

ఫైనల్ గా రవన్న కొట్టేసాడు హిట్టు... ఇదొక్కటేనా... మా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. నాలుగైదేళ్ల నుండి రవితేజ నుండి సరైన సినిమా వస్తనే లేదు. క్రాక్ తర్వాత నాకే సినిమా కూడా నచ్చలేదు. అందుకే కొన్ని థియేటర్లో కూడా చూడలేదు. కానీ ఇరుముడి ఎప్పుడైతే స్టార్ట్ అయి టైటిల్ అనౌన్స్ అయిందో అప్పుడే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది నాకు. సినిమా పక్కా చూద్దాం ఎలా ఉన్నా సరే అని. ఫైనల్ గా ఈరోజు థియేటర్లోకి వచ్చేసింది... మార్నింగ్ షోకే వెళ్ళిపోయా.. 


సినిమా కొత్త కథేం కాదు... మన చుట్టూ ఉండే సగటు ఫ్యామిలీ స్టోరీ.. స్టోరీ గురించి నేనేం చెప్పినా రివీల్ అయిపొద్దని చెప్పట్లేదు గాని... ఒక్కటి మాత్రం చెప్తా... ప్రతి ఆడపిల్ల తల్లి దండ్రులు పక్కా చూడాల్సిన సినిమా ఇది. రవితేజ సినిమాలో జీవించేసాడు.. డైరెక్టర్ శివ నిర్వాణకి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నా తరపున ఆడియన్స్ తరపున పెద్ద థ్యాంక్స్... ఫైనల్ గా మస్ట్ వాచ్ ఇరుముడి...

Aug 21, 2026 Tamil +1
Why MRO?