Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

58
Total Reviews
34
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Private Employee ×
Showing 1-12 of 58 reviews
Clear all filters
అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అంటే నాకు Favorate ! అలాంటి కథ సినిమాగా వస్తుందంటే high range అంచనాలతో థియేటర్‌ కి వెళ్లా.డైరెక్టర్ గుర్మిత్ సింగ్ సిరీస్ కథను అచ్చంగా దించకుండా, మెయిన్ పాయింట్ తీసుకొని ఒక new version experiment చేశారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్, రవికిషన్ solid performance చూపించారు! రసికా దుగల్ క్యారెక్టర్ fre...

అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అంటే నాకు Favorate ! అలాంటి కథ సినిమాగా వస్తుందంటే high range అంచనాలతో థియేటర్‌ కి వెళ్లా.


డైరెక్టర్ గుర్మిత్ సింగ్ సిరీస్ కథను అచ్చంగా దించకుండా, మెయిన్ పాయింట్ తీసుకొని ఒక new version experiment చేశారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్, రవికిషన్ solid performance చూపించారు! రసికా దుగల్ క్యారెక్టర్ fresh గా ఉంది. జాన్ స్టీవార్డ్ BGM రచ్చ.. కిక్ ఇచ్చింది.


అయితే, సిరీస్ ఇచ్చే ఆ మాస్ మజా ఈ మూవీలో కాస్త తగ్గినా... ఒక different and gripping సినిమా చూసిన ఫీలింగ్ ఐతే పక్కా వస్తుంది. సిరీస్ చూడని వాళ్లకైతే ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్!


Finally పాత మీర్జాపూర్ కిక్ కొంచెం మిస్ అయినా, ఈ బిగ్ స్క్రీన్ ప్రయోగం డెఫినెట్‌గా ఒక worth watchable.

Sep 19, 2026 Hindi +1
5.0
out of 10
Happy Journey movie like a mixed bag of comedy and drama. The first half delivers clean entertainment with seven diverse women on a France trip, packed with Evadi Gola Vadide - style humor, scenic views.However, the second half stumbles with forced emotional drama, outdated struggles, and preachy pseudo-feminist themes that fail to hit the mark. Thankfully, the climax saves the narrative with a cl...

Happy Journey movie like a mixed bag of comedy and drama. The first half delivers clean entertainment with seven diverse women on a France trip, packed with Evadi Gola Vadide - style humor, scenic views.


However, the second half stumbles with forced emotional drama, outdated struggles, and preachy pseudo-feminist themes that fail to hit the mark.


Thankfully, the climax saves the narrative with a clever twist from Govind and a heartwarming message on family values.


Skip the second-half logic, and it’s a decent one-time watch for the comedy and climax!

Sep 18, 2026 Telugu
6.0
out of 10
ఇరుముడి తరువాత మళ్ళీ నాకే సినిమా నచ్చలేదు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ సినిమా వచ్చిందని అనిపించి హ్యాపీ జర్నీ సినిమాకెళ్ళా. సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సింపుల్ గా కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఏడుగురు వేర్వేరు వయసున్న మహిళలు ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లే కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ జర్నీ’ రూపొందింది. ఫస్టాఫ్ అంతా కామెడీతో హ్యాపీగా సాగిపోతుంది. సెకండాఫ...

ఇరుముడి తరువాత మళ్ళీ నాకే సినిమా నచ్చలేదు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ సినిమా వచ్చిందని అనిపించి హ్యాపీ జర్నీ సినిమాకెళ్ళా. సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సింపుల్ గా కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఏడుగురు వేర్వేరు వయసున్న మహిళలు ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లే కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ జర్నీ’ రూపొందింది. ఫస్టాఫ్ అంతా కామెడీతో హ్యాపీగా సాగిపోతుంది. సెకండాఫ్‌ లో వచ్చే విపరీతమైన ఎమోషన్లు, పాతకాలపు ఆలోచనలు, ఫోర్స్డ్ సూడో-ఫెమినిజం డ్రామా మాత్రం నాకు పిచ్చ బోర్ కొట్టించాయి. 


ఎదో చివరిలో గోవింద్ క్యారెక్టర్ ఇచ్చే ఊహించని ట్విస్ట్, ఫ్యామిలీ విలువలు కొంచెం బెటర్ అనిపించాయి. అండ్ ఈ సినిమా చూస్తుంటే నాకు ‘జయం మనదేరా’, ‘ఎవడి గోల వాడిదే’ టైప్ అఫ్ కామెడీ మూవీస్ గుర్తొచ్చాయి. ఏదయితే నేం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కానీ, ఓసారి ట్రై చేయొచ్చు. మే బి లేడీస్ ఎక్కువ కనెక్ట్ అవ్వొచ్చు. 

Sep 18, 2026 Telugu
‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుండి మూవీ రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఈజీగా గెస్చేయ...

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుండి మూవీ రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఈజీగా గెస్చేయొచ్చు.


మెయిన్ గా సెకండాఫ్ నుంచి కథ పూర్తిగా ట్రాక్ తప్పి ఒక స్పష్టమైన ఆర్గానిక్ ఫ్లో మిస్ అయింది. హీరో కూడా అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, క్లైమాక్స్‌ లో క్లారిటీ కొరవడటం నిరాశపరుస్తుంది. ఐశ్వర్య, సిద్ధూల క్యామియోలు ఒకే. బట్ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ కన్నా తక్కువ అనిపించింది నాకు. ఓటిటి లో చూస్తే కొంచెం నచ్చేదేమో. 

Sep 16, 2026 Telugu
కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf వరకు కాపాడలేకపోయారు.Second haf నుంచి కథ Organic గా సాగకుండా Track తప్పేసింది. సినిమాలో హీరో అన్ని చ...

కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf వరకు కాపాడలేకపోయారు.


Second haf నుంచి కథ Organic గా సాగకుండా Track తప్పేసింది. సినిమాలో హీరో అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, climax లో సరైన క్లారిటీ లేకపోవడం నిరాశపరుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా VFX క్వాలిటీ worest గా ఉండటం సినిమా స్థాయిని దెబ్బతీసింది.


Twist లు worth అనిపించకపోవడం, emotions ప్రేక్షకుడికి connect కాకపోవడంతో Directer పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. fInal గా నాకైతే అంత నచ్చలేదు.

Sep 16, 2026 Telugu
just ippude ‘Epic’ movie chusaa.. honestly naaku assalu connect avvaledu. Story concept interesting ga unna, screenplay chala weak ga undi. Anand Deverakonda, Vaishnavi iddaru natural ga chesaaru, chemistry kuda bagundi. but movie lo konni places lo unnecessary romance scenes ekkuva aipoyaayi. inka simple ga cheppalante reason lekunda, situation demand cheyakunna romantic sence pettaru directer.....

just ippude ‘Epic’ movie chusaa.. honestly naaku assalu connect avvaledu. Story concept interesting ga unna, screenplay chala weak ga undi. Anand Deverakonda, Vaishnavi iddaru natural ga chesaaru, chemistry kuda bagundi. but movie lo konni places lo unnecessary romance scenes ekkuva aipoyaayi.


inka simple ga cheppalante reason lekunda, situation demand cheyakunna romantic sence pettaru directer.. asalu audiance ivi chusi vastarani anukunnado emo mari.


Story ki pedda value ledu... ledu anadam kanna.. directer values ivvaledani chepali.. evo konni sences pedithe aadestundi anukunnademo.

konni bold scenes valla flow disturb ayyinattu anipinchindi. and family audiance assalu theaters ki raru...


ikkadithe ee cinema katham.. weekend lo shed ki vellipotundi anipistundi.

Sep 11, 2026 Telugu
5.0
out of 10
After watching Sardar 2, my honest take is that the film is quite disappointing.Directer P.S. Mithran returns with the same basic template from Part 1, but unfortunately, the elements that made the first film work — the action, spy portions and emotional depth — don’t have the same impact here.The narrative feels too plain and predictable, with only a few interesting ideas that aren’t given enough...

After watching Sardar 2, my honest take is that the film is quite disappointing.


Directer P.S. Mithran returns with the same basic template from Part 1, but unfortunately, the elements that made the first film work — the action, spy portions and emotional depth — don’t have the same impact here.


The narrative feels too plain and predictable, with only a few interesting ideas that aren’t given enough weight or elevation.


but Karthi acting was good... and A few logical inconsistencies also affect the experience.


Overall, Sardar 2 had the potential to be a strong sequel, but weak writing and predictable execution make it a largely underwhelming experience.

Sep 10, 2026 Tamil +1
4.0
out of 10
ippude Sardar 2 morning show chusocchanu... Honestly, Sardar 2 very disappointed! asalu part 1 lo work ayina action, spy elements, emotions e movie lo evi kooda naku proper ga click avvaledu. chala plain & predictable ga velthundi. few interesting choices unna, aa sences ki avasaramaina weight ivvaledu.Karthi movie ni save cheyadaniki chala try chesadu. His performance is solid, but correct wr...

ippude Sardar 2 morning show chusocchanu... Honestly, Sardar 2 very disappointed!


asalu part 1 lo work ayina action, spy elements, emotions e movie lo evi kooda naku proper ga click avvaledu. chala plain & predictable ga velthundi. few interesting choices unna, aa sences ki avasaramaina weight ivvaledu.


Karthi movie ni save cheyadaniki chala try chesadu. His performance is solid, but correct writing support lekapothe audiance kooda support cheyaru.


part one lo exiting ee movie start ayyaka sagam kooda ledu nalo.. inervel ke opika poyindi. vellipodam anukunna kaani... edo directer meeda nammakamtho last daka unna... aa tarvatha picchekkipoyindi...


ippatike naa review chusina vallaki movie talk ento ardhamai untundi.

Sep 10, 2026 Tamil +1
5.0
out of 10
just now finished I'M game movie first showAfter a hectic work week, I checked out Dulquer Salmaan’s 'I’m Game' for a quick weekend stress-buster.Dulquer’s effortless swagger, the stylish casino / gambling backdrop, and Jakes Bejoy’s killer background score make the first half extremely slick and engaging.The second half drags significantly. A predictable plot and an oversized runtime (nearly 3 ho...

just now finished I'M game movie first show


After a hectic work week, I checked out Dulquer Salmaan’s 'I’m Game' for a quick weekend stress-buster.


Dulquer’s effortless swagger, the stylish casino / gambling backdrop, and Jakes Bejoy’s killer background score make the first half extremely slick and engaging.


The second half drags significantly. A predictable plot and an oversized runtime (nearly 3 hours) make the latter part a test of patience.


A decent one-time theatrical watch for DQ’s performance and sleek production, but otherwise ideal for a casual weekend OTT binge.


Sep 09, 2026 Telugu +1
5.0
out of 10
ఇప్పుడే థియేటర్‌లో దుల్కర్ సల్మాన్ 'I’m Game' చూసి బయటకొచ్చా. concept వినడానికి చాలా fresh గా ఉంది కానీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఓ మోస్తరుగానే అనిపించింది. gambling, సూపర్ నేచురల్ elements తో పాయింట్ భలే ప్లాన్ చేశాడు డైరెక్టర్ నహాస్ హిదాయత్. డీక్యూ (DQ) నటన, స్టైలిష్ యాక్షన్ అండ్ ఫస్టాఫ్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్! జేక్స్ బిజోయ్ బిజీఎమ్ సీన్లను వేరే రేంజ్‌కి తీసుకెళ్లింది.but ఇంటర్‌వెల్ వరకు...

ఇప్పుడే థియేటర్‌లో దుల్కర్ సల్మాన్ 'I’m Game' చూసి బయటకొచ్చా. concept వినడానికి చాలా fresh గా ఉంది కానీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఓ మోస్తరుగానే అనిపించింది.


gambling, సూపర్ నేచురల్ elements తో పాయింట్ భలే ప్లాన్ చేశాడు డైరెక్టర్ నహాస్ హిదాయత్. డీక్యూ (DQ) నటన, స్టైలిష్ యాక్షన్ అండ్ ఫస్టాఫ్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్! జేక్స్ బిజోయ్ బిజీఎమ్ సీన్లను వేరే రేంజ్‌కి తీసుకెళ్లింది.


but ఇంటర్‌వెల్ వరకు ఉన్న గ్రాఫ్ సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా పడిపోతుంది. రొటీన్ ప్రిడిక్టబుల్ సీన్లు, దాదాపు 3 గంటల రన్‌టైమ్ ఓపికకు పెద్ద పరీక్ష! మిస్కిన్ విలనిజం కాస్త వీక్‌గా అనిపించింది.


స్టైలిష్ మేకింగ్ & డ్యూక్యూ పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ తో వెళ్తే కాస్త డిజప్పాయింట్ అవ్వక తప్పదు

Sep 09, 2026 Telugu +1

Sahaa movie review

4.0
out of 10

Ippude Sahaa cinema first show chusostunna... nakinka gurtu promotional event lo ee cinema meeku nacchakapothe gundu kottinchukunta ani cheppindi aa heroin (shwetha laxman) mahathalli.. mari inthaku gundu kottinchukundo ledo...


inthakante simple ga cinema gurinchi cheppala... ala undi cinema mari...

Sep 09, 2026 Telugu

Sahaa movie review

4.0
out of 10
Just theatre nunchi ippude baitaki vacha boss, mental torture ante enti ani sahaa film choapistundhi. Love story ani velthe pure depression & trauma icharu.Director Nishanth 'Life of Sanju' ani stylish tag pettadu gani, cinema lo lekka leni sadism and emotional toxicity thappa emi ledhu. Logic missing, pacing unbearable ga undhi. Lead actors Shiva Kumar, Shweta Lakshman try chesar kani, a rott...

Just theatre nunchi ippude baitaki vacha boss, mental torture ante enti ani sahaa film choapistundhi. Love story ani velthe pure depression & trauma icharu.


Director Nishanth 'Life of Sanju' ani stylish tag pettadu gani, cinema lo lekka leni sadism and emotional toxicity thappa emi ledhu. Logic missing, pacing unbearable ga undhi. Lead actors Shiva Kumar, Shweta Lakshman try chesar kani, a rotta, repetitive crying scenes ki audience ki chiraak vasthundhi.


Last 20 mins climax lo edipinchali ani forceful ga try chesaaru kani, emotional connect avvakunda audience headache tho thala pattukunnaaru.


Breakup trauma unna vallu e cinema choosthe inka heavy mental depression loki velthaaru. Patience test chese lag and dark torture story. Theatre ki velli dabulu, time bokka pettukokandi. Better skip this rods!



Sep 09, 2026 Telugu
Why MRO?