Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

682
Total Reviews
56
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 505-516 of 682 reviews

Revolver Rita Movie Review

4.0
out of 10
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్ ఈసారి ‘రివాల్వర్ రీటా’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రివాల్వర్ అయితే బాగుంది కానీ, అందులో తూటాలే పేలలేదు.

Jan 23, 2026 Telugu
4.0
out of 10
‘రివాల్వర్ రీటా’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొత్తదనం లేకపోవడం, థ్రిల్ లేకుండా సాగిన ప్లే, పైగా గ్రిప్ లేకుండా సాగిన సీన్స్ బాగాలేదు. అలాగే, కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ కూడా ఇంట్రెస్ట్ గా సాగలేదు. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.

6.0
out of 10
మొత్తానికి సంక్రాంతికి ఐదో సినిమాగా వచ్చినా కూడా ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటిగా నారీనారీ నడుమ మురారి నిలిచింది. అంచనాలు లేకుండా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ సినిమాని చూసేయొచ్చు. ఇటు శర్వానంద్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకున్నాడు.

7.0
out of 10
సంక్రాంతికి చివరిగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయింది. పండక్కి ఫ్యామిలీస్ ని ఇంప్రెస్ చేసి మొత్తానికి శర్వానంద్ మరో సక్సెస్ అందుకున్నాడు. కానీ పండగ పోటీ వల్ల భారీ లాభాలు దక్కడం కష్టమని చెప్పాలి.

సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన నారీనారీ నడుమ మురారి ఓవరాల్ గా ఫ్యామిలీస్ ని మెప్పిస్తుంది. కొత్తదనం లేకపోయినా, మంచి కామెడీతో రేసి స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని నవ్విస్తుంది. మొత్తానికి శర్వానంద్ కి మరో మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టిందని చెప్పాలి.

రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఫ్యామిలీ వాల్యూస్, ఈ తరం జనరేషన్‌కు ప్రేమ, పెళ్లి విషయంలో చక్కటి సందేశంతోపాటు 100 శాతం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి.. రెండున్నర గంటలపాటు లాఫింగ్ ట్రీట్‌మెంట్‌లా, రామ్ అబ్బరాజు కామెడీతో సర్జికల్ స్ట్రైక్‌లా ఉంట...

రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఫ్యామిలీ వాల్యూస్, ఈ తరం జనరేషన్‌కు ప్రేమ, పెళ్లి విషయంలో చక్కటి సందేశంతోపాటు 100 శాతం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి.. రెండున్నర గంటలపాటు లాఫింగ్ ట్రీట్‌మెంట్‌లా, రామ్ అబ్బరాజు కామెడీతో సర్జికల్ స్ట్రైక్‌లా ఉంటుంది.

Jan 23, 2026 Telugu
6.0
out of 10
రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. కథలో లోతు కంటే నవ్వులకే ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ సినిమా ఒక 'మిరాకిల్' అని చెప్పొచ్చు. శర్వానంద్ కెరీర్‌లో ఇది మరో సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా నటించిన "నారీ నారీ నడుమ మురారి" ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్లెజెంట్ టేకింగ్ తో రామ్ అబ్బరాజు మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. చాలా వరకు కామెడీ ప్రధానంగా సాగే ఈ కథకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ కూడా ఆకట్టుకుంటుంది.

శర్వానంద్ నటించిన "నారీ నారీ నడుమ మురారి" ఓవరాల్ గా ‘మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమా’. చివరి బంతికి సిక్స్ కొడితే భలే మజా ఉంటుంది కదా.. అలా చివరిగా విడుదలైన శర్వా సినిమా కూడా సిక్స్ బాదేసింది.

'నారీ నారీ నడుమ మురారి' సంక్రాంతికి పండక్కి అదిరిపోయే క్లైమాక్స్ పడింది. హ్యాపీ ఎండింగ్‌లా, ఈ సంక్రాంతి విన్నర్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌, జెంజీ ఇలా అన్ని ఏజ్‌ గ్రూప్‌ ఆడియెన్స్ కలిసి చూసే మూవీ అవుతుంది.

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన "నారి నారి నడుమ మురారి" సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో చూసే చక్కగా చూడొచ్చు. కానీ మూవీలో కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సింది, అలాగే పాటల ప్లేస్మెంట్ కూడా ఎక్కడా సెట్ అవలేదు. యనానిమస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పలేం గాని, ఓవరాల్ గా మేకర్స్ సేఫ్ అవ్వొచ్చు.

మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “నారీ నారీ నడుమ మురారి” ఒక హిలేరియోస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. శర్వానంద్ తన రోల్ లో బాగా చేసాడు. అలాగే ఇందులో కోర్ పాయింట్ బాగుంది. దానికి అనుగుణంగా డిజైన్ చేసిన కామెడి సీన్స్ నరేష్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సత్య, వెన్నెల కిషోర్ పై సన్నివేశాలు బాగున్నాయి. ఇలా కామెడీ ఇంకా ఎమోషన్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతాయి. సో ఈ సినిమా అలరిస్తుంది.

Why MRO?