Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1479
Total Reviews
99
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 349-360 of 1479 reviews
6.0
out of 10
సినిమాల్లో కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ ఉన్న కథలకు వరుణ్ తేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్ ఇమేజ్ కోసం ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. అయితే... అటు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఇటు కమర్షియల్ సినిమాలకు ఇటీవల ఆయనకు సరైన విజయాలు ఇవ్వలేదు. ఈ తరుణంలో హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' చేశారు.కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉందీ కథలో! అయితే... దర్శ...

సినిమాల్లో కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ ఉన్న కథలకు వరుణ్ తేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్ ఇమేజ్ కోసం ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. అయితే... అటు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఇటు కమర్షియల్ సినిమాలకు ఇటీవల ఆయనకు సరైన విజయాలు ఇవ్వలేదు. ఈ తరుణంలో హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' చేశారు.


కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉందీ కథలో! అయితే... దర్శకుడు మేర్లపాక గాంధీ రాత, తీత ఆశ్చర్యపరిచింది. హారర్ కామెడీలకు లాజిక్కులతో పని లేదు. స్క్రీన్ మీద మేజిక్ జరిగితే చాలు. ఈ 'కొరియన్ కనకరాజు'లో కామెడీ మేజిక్ జరిగింది. నవ్వులకు లోటు లేదు. నవ్వుల మేజిక్ కోసం అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్ళండి.

Aug 07, 2026 Telugu
7.0
out of 10
కామెడీ కి హారర్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ "కొరియన్ కనకరాజు" హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా... ట్రీట్ మెంట్, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్తపుంతలు తొక్కింది. సెకండ్ హాఫ్‌లో కొరియాలోని సన్నివేశాలు కొంత రొటీన్ గా ఉన్నా... దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను...

కామెడీ కి హారర్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ "కొరియన్ కనకరాజు" హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా... ట్రీట్ మెంట్, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్తపుంతలు తొక్కింది. సెకండ్ హాఫ్‌లో కొరియాలోని సన్నివేశాలు కొంత రొటీన్ గా ఉన్నా... దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను దర్శకుడు రక్తికట్టించాడు.


నటీనటుల విషయానికి వస్తే వరుణ్‌ తేజ్ చాలా ఈజ్ తో ఈ పాత్రను చేశాడు. ఆత్మ ఆవహించిన తర్వాత నటన కాస్తంత శ్రమతో కూడుకున్నదే అయినా... బాగానే కష్టపడ్డాడు. అయితే తనదైన కామెడీ టైమింగ్‌ తో అద్భుతంగా నటించి, ఈ సినిమానునిలబెట్టింది మాత్రం సత్యనే! నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. క్లయిమాక్స్ లో వి.ఎఫ్‌.ఎక్స్ కూడా బాగున్నాయి. మొత్తం మీద ఈ హారర్ కామెడీతో ఇటు వరుణ్‌ తేజ్, అటు మేర్లపాక గాంధీ ఖాతాలో హిట్ మూవీ పడిందనుకోవచ్చు.

Aug 07, 2026 Telugu

Korean Kanakaraju Movie Review

7.0
out of 10
మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుండగా latest గా 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు క్రేజీ ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది.తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన హారర్ కామెడీ జానర్‌ను ఆధారంగా తీసుకున్న ఈ సినిమా, దయ్యం ప్రధాన పాత్రలోకి ప్రవేశించి జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కథనం, స్క్రీన్‌ప్ల...

మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుండగా latest గా 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు క్రేజీ ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది.

తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన హారర్ కామెడీ జానర్‌ను ఆధారంగా తీసుకున్న ఈ సినిమా, దయ్యం ప్రధాన పాత్రలోకి ప్రవేశించి జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కథనం, స్క్రీన్‌ప్లేలో కొన్ని లోపాలు కనిపించినప్పటికీ, సినిమా మొత్తంగా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సాగుతుంది.


మేర్లపాక గాంధీ తన తొలి రెండు చిత్రాల స్థాయిని అందుకోకపోయినా, ఈసారి ఓ మంచి ఎంటర్‌టైనర్‌ను అందించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ విత్ సమ్ హర్రర్ ఎలిమెంట్స్.


Aug 07, 2026 Telugu
6.0
out of 10
ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. దర్శకుడు మేర్లపాక గాంధీది కూడా అదే పరిస్థితి. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా.. కొరియన్ కనకరాజు. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చాలా త్వరగా ప్రేక్షకులకు మొనాటనీ తెప్పించేసిన జానర్లలో ‘హార్రర్ కామెడీ’ ఒకటి. లీడ్ క్యారెక్టర్లోకి దయ్య...

ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. దర్శకుడు మేర్లపాక గాంధీది కూడా అదే పరిస్థితి. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా.. కొరియన్ కనకరాజు. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చాలా త్వరగా ప్రేక్షకులకు మొనాటనీ తెప్పించేసిన జానర్లలో ‘హార్రర్ కామెడీ’ ఒకటి. లీడ్ క్యారెక్టర్లోకి దయ్యం దూరి.. అందరినీ ఒక ఆటాడుకునే కథలకు తెలుగులో లెక్కే లేదు. ‘కొరియన్ కనకరాజు’ కూడా ఇలాంటి సగటు హార్రర్ స్టోరీనే. అయితే దీన్ని జనరంజకంగా మలచడంలో దర్శకుడు మేర్లపాక గాంధీ సక్సెస్ అయ్యాడు. 


అయితే తన తొలి రెండు చిత్రాల స్థాయిలో కాకపోయినా మంచి ఎంటర్టైనరే తీశాడు దర్శకుడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కొన్ని కామెడీ ఎపిసోడ్లను భలేగా తీశాడు. ఉదాహరణకి SR ఎన్టీఆర్ ‘అమెచ్యూరిష్ పంచ్’ డైలాగ్ మీదా పంచ్ పేల్చడం తన సెన్సాఫ్ హ్యూమర్ కు నిదర్శనం. తన రాతలో-తీతలో కొన్ని లోపాలున్నప్పటికీ.. ఒక కంప్లీట్ ఫిల్మ్ తీయకపోయినప్పటికీ.. గత రెండు సినిమాల్లా ఈసారి బోర్ అయితే కొట్టించలేదు. చివరగా కొరియన్ కనకరాజు.. నవ్వించే ఫారిన్ దయ్యం. 

Aug 07, 2026 Telugu
7.0
out of 10
కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య ఆగస్ట్ 7న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ప్రీమియర్లు వేయడంతో ఒక రోజు ముందుగానే సందడి మొదలైంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం హవా మొదలైంది. సత్య కామెడీ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక కొరియన్ కనకరాజు సినిమాలోని కథ కొత్తదేమీ కాదు. మనం ఎన్నో సార్లు చూసిన కథకే.. కొత్తగా కొరియన్ టచ్ ఇచ్చి.. ఫుల్ ఎంటర్టైనింగ్‌గా చెప్పే...

కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య ఆగస్ట్ 7న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ప్రీమియర్లు వేయడంతో ఒక రోజు ముందుగానే సందడి మొదలైంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం హవా మొదలైంది. సత్య కామెడీ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక కొరియన్ కనకరాజు సినిమాలోని కథ కొత్తదేమీ కాదు. మనం ఎన్నో సార్లు చూసిన కథకే.. కొత్తగా కొరియన్ టచ్ ఇచ్చి.. ఫుల్ ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ సారి కూడా తన కామెడీ ఫార్మాట్‌ను నమ్ముకుని కామెడీ, యాక్షన్ మూవీని తీశాడు. 


ఓవరాల్‌గా ‘కొరియన్ కనకరాజు’ నవ్విస్తాడు. లాజిక్స్‌తో చూస్తే మాత్రం కొన్ని చోట్ల నిరాశపర్చే అవకాశం ఉంటుంది. రొటీన్, రెగ్యులర్, ప్రెడిక్టబుల్ స్టోరీనే అయినా కామెడీ మాత్రం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. పాటలు, ఫైట్స్, కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీ ఉంటే చాలు అని అనుకునే వారికి మాత్రం ‘కొరియన్ కనకరాజు’ బెస్ట్ ఆప్షన్. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ రేంజ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Aug 07, 2026 Telugu
7.0
out of 10
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో, ఫుల్ ఫన్ అండ్ ఆక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. వరుణ్ తేజ్, సత్యల నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. అలాగే రితికా నాయక్ కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. ఐతే, స్క్రీన్ ప్లే లో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, కొన్ని చో...

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో, ఫుల్ ఫన్ అండ్ ఆక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. వరుణ్ తేజ్, సత్యల నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. అలాగే రితికా నాయక్ కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది.


ఐతే, స్క్రీన్ ప్లే లో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, కొన్ని చోట్ల ప్లే స్లో కావడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీతో వరుణ్ తేజ్ కం బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. 


Aug 07, 2026 Telugu
trailer chusi cinemaki velladam chala tappani ippudu telisindi. the india story cinemaki ninna first show ki vella. trailer chuste edo manchi message audiance ki istarani anukunna. kaani cinemalo matram nenu expect chesina content lo sagam kooda ledu asalu. rendu moodu sences kooda satisfying ga levu. asalu cheppalante court room drama sences ayithe okkati kooda logical ga levu. manchi concept unt...

trailer chusi cinemaki velladam chala tappani ippudu telisindi. the india story cinemaki ninna first show ki vella. trailer chuste edo manchi message audiance ki istarani anukunna.


kaani cinemalo matram nenu expect chesina content lo sagam kooda ledu asalu. rendu moodu sences kooda satisfying ga levu. asalu cheppalante court room drama sences ayithe okkati kooda logical ga levu. manchi concept unte saripotunda... exucution kooda undali kada... aduaince ki nacchela cheppali. nenaithe ee cinema ott lo chuddame ekkuva anta.

Aug 05, 2026 Hindi +1
I just finished watching the movie *The India Story*. It struck me as a decent film. Director DK Chetan—making his directorial debut—has shed light on the harsh realities regarding food and milk that are contributing to cancer cases among the youth.Kajal Aggarwal delivered a brilliant performance in the role of a lawyer. Certain emotional scenes are moving enough to bring tears to everyone's eyes....

I just finished watching the movie *The India Story*. It struck me as a decent film. Director DK Chetan—making his directorial debut—has shed light on the harsh realities regarding food and milk that are contributing to cancer cases among the youth.


Kajal Aggarwal delivered a brilliant performance in the role of a lawyer. Certain emotional scenes are moving enough to bring tears to everyone's eyes. However, it is not the kind of movie that warrants a repeat watch.

Aug 05, 2026 Hindi +1
ఇప్పుడే ది ఇండియా స్టోరీ మూవీ ఫినిష్ చేశాను. సినిమా అయితే డీసెంట్ అనిపించింది. ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేసిన 'డీకే చేతన్'.. చిన్న వయసులోనే క్యాన్సర్‌కు కారణమవుతున్న ఆహారం, పాలలోని అసలు వాస్తవాలను ఈ సినిమాలో వివరించారు. న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు అందరి కళ్లలోనూ నీళ్లు తెప్పిస్తాయి. కానీ సినిమా రిపీటెడ్ వాల్యూ ఉన్న సినిమా కాదు.

ఇప్పుడే ది ఇండియా స్టోరీ మూవీ ఫినిష్ చేశాను. సినిమా అయితే డీసెంట్ అనిపించింది. ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేసిన 'డీకే చేతన్'.. చిన్న వయసులోనే క్యాన్సర్‌కు కారణమవుతున్న ఆహారం, పాలలోని అసలు వాస్తవాలను ఈ సినిమాలో వివరించారు. 


న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు అందరి కళ్లలోనూ నీళ్లు తెప్పిస్తాయి. కానీ సినిమా రిపీటెడ్ వాల్యూ ఉన్న సినిమా కాదు.

Aug 05, 2026 Hindi +1
5.0
out of 10
The movie "The India Story," which I just watched, falls into this category. The filmmakers intended to highlight the health issues caused by consuming chemically processed food, but they failed to present even a single point in an engaging manner; instead, the film bored me to the point of falling asleep in the theater.I stayed until the very end only because I have a lot of patience, but honestl...

The movie "The India Story," which I just watched, falls into this category.


The filmmakers intended to highlight the health issues caused by consuming chemically processed food, but they failed to present even a single point in an engaging manner; instead, the film bored me to the point of falling asleep in the theater.


I stayed until the very end only because I have a lot of patience, but honestly, even watching this movie on an OTT platform would feel like too much.

Aug 05, 2026 Hindi +1
4.0
out of 10
జెనరల్ గా మంచి కాన్సెప్ట్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రావంటారు. వస్తేనేమో చూడరంటారు కొంతమంది మూవీ లవర్స్. వచ్చాక మంచి మూవీస్ ని ఎంకరేజ్ చేద్దామని థియేటర్కి వస్తే జుండుబామ్ రాసుకునేలా చేస్తారు. ఇప్పుడు నేను చూసిన "ది ఇండియా స్టోరీ" మూవీ కూడా అలాంటిదే. జనాలు కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో సినిమాలో చెప్దామని అనుకున్నారు. కానీ ఒక్క పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేక న...

జెనరల్ గా మంచి కాన్సెప్ట్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రావంటారు. వస్తేనేమో చూడరంటారు కొంతమంది మూవీ లవర్స్. వచ్చాక మంచి మూవీస్ ని ఎంకరేజ్ చేద్దామని థియేటర్కి వస్తే జుండుబామ్ రాసుకునేలా చేస్తారు. 


ఇప్పుడు నేను చూసిన "ది ఇండియా స్టోరీ" మూవీ కూడా అలాంటిదే. జనాలు కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో సినిమాలో చెప్దామని అనుకున్నారు. కానీ ఒక్క పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేక నేను థియేటర్లో నిద్రపోయేలా చేసారు. ఏదో నాకు ఓపిక ఎక్కువ కాబట్టి మొత్తం ఫినిష్ అయ్యే వరకు థియేటర్లో ఉన్నా, గాని ఈ సినిమా ఓటిటిలో చూడడం కూడా ఎక్కువే అనిపించింది. 

Aug 05, 2026 Hindi +1
నిన్ననే ది ఇండియా స్టోరీ మూవీ చూసా. పెద్దగా డబ్బింగ్ సినిమాలు చూడను. కానీ ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'. కాన్సెప్ట్ బానే ఉన్నా, డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేకపోయాడు. నాకైతే మంచి కాన్సెప్ట్ అని అనిపించినా, థియేటర్లో నిద్ర...

నిన్ననే ది ఇండియా స్టోరీ మూవీ చూసా. పెద్దగా డబ్బింగ్ సినిమాలు చూడను. కానీ ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'. 


కాన్సెప్ట్ బానే ఉన్నా, డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేకపోయాడు. నాకైతే మంచి కాన్సెప్ట్ అని అనిపించినా, థియేటర్లో నిద్రొచ్చేసింది. ఒకసారి చూసేలా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైనా వస్తే ఈ సినిమా స్కిప్ చేసేయండి. ఓటిటి లో వచ్చాక చూస్కోండి.

Aug 05, 2026 Hindi +1
Why MRO?