Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

69
Total Reviews
35
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Students & Youth ×
Showing 1-12 of 69 reviews
Clear all filters

Haiku movie review

4.0
out of 10
just eప్పుడే 'Haiku' movie చూసొచ్చా bro! Over all గా చెప్పాలంటే, zero expectations తో వెళ్తే okayish timepass, అంతే!Plot ఏంటంటే.. అదే రొటీన్ triangle love story bro! Hero Manohar, present girlfriend Nivedha, and ex-lover Pavalakodi మధ్య నడిచే నలిగే కథ. First half లో 2000 girls ఉన్న college లో మనో ఒక్కడే అబ్బాయి అవ్వడం, ఆ scene ల్లో వచ్చే fun and comedy moments మటుకు బాగానే vibe అయ్యాయి. Lead actor...

just eప్పుడే 'Haiku' movie చూసొచ్చా bro! Over all గా చెప్పాలంటే, zero expectations తో వెళ్తే okayish timepass, అంతే!


Plot ఏంటంటే.. అదే రొటీన్ triangle love story bro! Hero Manohar, present girlfriend Nivedha, and ex-lover Pavalakodi మధ్య నడిచే నలిగే కథ. First half లో 2000 girls ఉన్న college లో మనో ఒక్కడే అబ్బాయి అవ్వడం, ఆ scene ల్లో వచ్చే fun and comedy moments మటుకు బాగానే vibe అయ్యాయి. Lead actors Egan, Femina & Sridevi acting screening లో బానే అనిపించింది.


but second half కి వచ్చేసరికి డ్రాగ్ చేసి చేసి పారేశారు bro! Theatre బయటకి వచ్చాక ఒక్క scene కూడా గుర్తుండదు, songs అయితే totally unskippable clutter లాగా అనిపించాయి. Totally outdated routine template story, no freshness at all! overall ga Friends తో chill అవుతూ casually చూడటానికి తప్పిస్తే, పెద్దగా ఏం లేదు bro. One time watch at best! nakaithe adi kooda ekkuve..


Oct 24, 2026 Tamil +1

Haiku movie review

B

By Baswaraj

4.0
out of 10
ఇప్పుడే 'హైకూ' సినిమా చూసి థియేటర్ బయటకి వచ్చా! overall గా చెప్పాలంటే అస్సలు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్తే ఓకే అనిపించే యావరేజ్ మూవీ, అంతకు మించి ఏమీ లేదు!కథ విషయానికి వస్తే.. అదే routeen traiangil లవ్ స్టోరీ! హీరో మనోహర్, ప్రజెంట్ లవర్ నివేద, కాలేజ్ రోజుల్లో మాజీ ప్రేయసి పవళకొడి మధ్య నడిచే నలిగే కథ. అయితే ఫస్ట్ హాఫ్‌లో రెండు వేల మంది అమ్మాయిలున్న ఉమెన్స్ కాలేజీలో మనోహర్ ఒక్కడే చదివే కాన్సెప్ట్...

ఇప్పుడే 'హైకూ' సినిమా చూసి థియేటర్ బయటకి వచ్చా! overall గా చెప్పాలంటే అస్సలు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్తే ఓకే అనిపించే యావరేజ్ మూవీ, అంతకు మించి ఏమీ లేదు!


కథ విషయానికి వస్తే.. అదే routeen traiangil లవ్ స్టోరీ! హీరో మనోహర్, ప్రజెంట్ లవర్ నివేద, కాలేజ్ రోజుల్లో మాజీ ప్రేయసి పవళకొడి మధ్య నడిచే నలిగే కథ.


అయితే ఫస్ట్ హాఫ్‌లో రెండు వేల మంది అమ్మాయిలున్న ఉమెన్స్ కాలేజీలో మనోహర్ ఒక్కడే చదివే కాన్సెప్ట్, అక్కడ జరిగే కొన్ని కామెడీ సీన్స్ బాగానే అనిపిస్తాయి, అక్కడక్కడ నవ్వుకోవచ్చు. హీరో ఏగన్, హీరోయిన్లు ఫెమినా, శ్రీదేవి యాక్టింగ్ ఓకే, స్క్రీన్ మీద బానే ఉన్నారు.


but second half స్టార్ట్ అయ్యాక దండం రా బాబోయ్! సీన్స్ సాగదీసి సాగదీసి బోర్ కొట్టించేశారు. థియేటర్ బయటకి వచ్చాక అసలు ఏ ఒక్క సీన్ కూడా మనకి గుర్తుండదు. పాటలు కూడా అంతగా మైండ్‌లో నిలవవు. రొటీన్ లవ్ స్టోరీస్ చూసీ చూసీ ఉన్న మనకి ఇది ఇంకా పాత చింతకాయ పచ్చడిలానే అనిపిస్తుంది.

Oct 24, 2026 Tamil +1
3.0
out of 10
Haiku movie ippude chosoccha friends tho... anavasaranga dabbulu bokka ayinayi anipistundi.. edo trailer chusi aa college life.. aa cool bgm chusi idedo feel good cinemala untadi anukunna.. atleast commerial love storyla kooda teeyaledu... rotta routeen cinemaki maaku antagattaru.. kaneesam chusinollu evaraina chepte vellakunda ade dabbultho biryani tinevallam... ippudu naku maa friends ki 500 bok...

Haiku movie ippude chosoccha friends tho... anavasaranga dabbulu bokka ayinayi anipistundi.. edo trailer chusi aa college life.. aa cool bgm chusi idedo feel good cinemala untadi anukunna.. atleast commerial love storyla kooda teeyaledu...


rotta routeen cinemaki maaku antagattaru.. kaneesam chusinollu evaraina chepte vellakunda ade dabbultho biryani tinevallam... ippudu naku maa friends ki 500 bokka.. and cinemalo telugu heroine tappa anni kottha mohale..


konchem better anipinchindante aa ladies college lo oke oka abbai chadavadam... adi tappa cinema antha rotte... nakaithe one time watchable kooda kadu.

Oct 24, 2026 Tamil +1
8.0
out of 10
గైస్, ‘Ranabaali’ ఇప్పుడే చూసొస్తున్నా... అసలు థియేటర్‌లో ప్యూర్ విజువల్ ఫీస్ట్ అండ్ మైండ్-బ్లోయింగ్ పీరియాడిక్ డ్రామా అంతే!Vijay Deverakonda పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్! మన తెలంగాణోడు అయినా కూడా సీమ యాస, ఆ ఆవేశం సీన్లలో కంప్లీట్ రా ఫైర్ కనిపించింది. Rashmika యాక్టింగ్ నాకంత నచ్చదు కానీ.. ఈ సినిమాలో బాగా చేసింది. అండ్ రియల్ లైఫ్ జోడి కాబట్టి ఇద్దరి పెయిర్ కూడా మస్త్ ఉంది సినిమాలో కూడా.అండ్...

గైస్, ‘Ranabaali’ ఇప్పుడే చూసొస్తున్నా... అసలు థియేటర్‌లో ప్యూర్ విజువల్ ఫీస్ట్ అండ్ మైండ్-బ్లోయింగ్ పీరియాడిక్ డ్రామా అంతే!


Vijay Deverakonda పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్! మన తెలంగాణోడు అయినా కూడా సీమ యాస, ఆ ఆవేశం సీన్లలో కంప్లీట్ రా ఫైర్ కనిపించింది. Rashmika యాక్టింగ్ నాకంత నచ్చదు కానీ.. ఈ సినిమాలో బాగా చేసింది. అండ్ రియల్ లైఫ్ జోడి కాబట్టి ఇద్దరి పెయిర్ కూడా మస్త్ ఉంది సినిమాలో కూడా.


అండ్ సినిమాలో అప్పటి కరువు బ్యాక్‌డ్రాప్‌ ల మరుగున పడిన మన రియల్ హిస్టరీని డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బాగా చూపించాడు. ఇదైతే మెయిన్ నాకు బాగా నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ అయితే థియేటర్‌లో goosebumps తెప్పించేశాయి!


కథలో ఉన్న emotion అండ్ డిటైలింగ్ మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తది. మరీ క్లాసిక్ రేంజ్ లో కాదు గాని, మన తెలుగు సినిమా లవర్స్ కైతే బాగా నచ్చుతాది సినిమా. కొండన్న ఫ్యాన్స్ కైతే పిచ్చెక్కుద్దేమో.

Oct 16, 2026 Hindi +4

Jailer 2 Movie Review

7.0
out of 10
Just ippude 'జైలర్ 2' చూసొచ్చా.. థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ రచ్చ జరుగుతోంది! నెల్సన్ రజనీ ఇమేజ్‌ ని అడ్డంపెట్టి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేశాడు. ఫస్టాఫ్‌ లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్‌తో పాటు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే థియేటర్ దద్దరిల్లిపోయింది!ఇక సెకండాఫ్‌లో ముత్తువేల్ పాండియన్ మైండ్ గేమ్‌ లు, మధ్యలో హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మాస్ ఎంట్రీలతో స్క్రీన్ షేక్ అయిపోయి...

Just ippude 'జైలర్ 2' చూసొచ్చా.. థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ రచ్చ జరుగుతోంది! నెల్సన్ రజనీ ఇమేజ్‌ ని అడ్డంపెట్టి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేశాడు. ఫస్టాఫ్‌ లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్‌తో పాటు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే థియేటర్ దద్దరిల్లిపోయింది!


ఇక సెకండాఫ్‌లో ముత్తువేల్ పాండియన్ మైండ్ గేమ్‌ లు, మధ్యలో హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మాస్ ఎంట్రీలతో స్క్రీన్ షేక్ అయిపోయింది. అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిన బీజీఎం అయితే థియేటర్‌లో పూనకాలు తెప్పిస్తుంది! లాస్ట్‌లో 'జైలర్ 3'కి ఇచ్చిన లీడ్ చూశాక వెయిటింగ్ స్టార్ట్ అయిపోయింది. రజిని ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకూడని సీక్వెల్.. నాకైతే నచ్చింది.


Oct 15, 2026 Hindi +4

Sigma movie review

B

By Baswaraj

2.0
out of 10
If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.total story and movie is an outdated, rehashed concept that South Indian cinema has recycled for decades. Even Sundeep Kishan’s sincere efforts and action sequences cannot rescu...

If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.


total story and movie is an outdated, rehashed concept that South Indian cinema has recycled for decades. Even Sundeep Kishan’s sincere efforts and action sequences cannot rescue a completely flat screenplay devoid of emotional depth. Faria Abdullah is reduced to a irrelevant placeholder, while the high-pitched background score and pacing drag only amplify the headaches.


It is baffling how Lyca Productions burned millions on such a hollow script. A big brand name and star lineage are no longer enough to sell lazy storytelling to today's audience. With his good looks, Jason Sanjay should honestly reconsider acting over directing.

Oct 03, 2026 Tamil +1
Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.Main problem entante... screenplay lo okka chukka logic kooda ledhu boss! Oka high-level spy agency lo unna officers ke communication undadhu anta... entha comedy asalu idi? Story ekkadiko velthundhi, sudden ga random turn...

Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.


Main problem entante... screenplay lo okka chukka logic kooda ledhu boss! Oka high-level spy agency lo unna officers ke communication undadhu anta... entha comedy asalu idi? Story ekkadiko velthundhi, sudden ga random turns theskuntundhi. Twists ani vesina scenes okkati kooda workout kaaledhu, clear ga navvulataga anipinchay.


New actors and camera work okayish anipinchina... aa slow-paced narrative and logic-less scenes ni save cheyaka poyay. Time and money bakkas guys, strictly skippable!

Sep 28, 2026 Telugu
2.0
out of 10
Guys, DJ Tillu teesina Vimal Krishna nundi Anumana Pakshi lanti bakwas film vasthundi ani asalu expect cheyaledu. Outright waste of time! DJ Tillu lo unnattu magic or comedy ekkada kooda repeat kaaledu. Movie motham oka single character chutte tirugutundi annaru kani, aa characterization-e chala irritating ga undhi.Comedy movie ani promote chesaru kani, 1 hour 51 minutes duration lo okka scene lo...

Guys, DJ Tillu teesina Vimal Krishna nundi Anumana Pakshi lanti bakwas film vasthundi ani asalu expect cheyaledu. Outright waste of time!


DJ Tillu lo unnattu magic or comedy ekkada kooda repeat kaaledu. Movie motham oka single character chutte tirugutundi annaru kani, aa characterization-e chala irritating ga undhi.


Comedy movie ani promote chesaru kani, 1 hour 51 minutes duration lo okka scene lo kooda gattiga navvu raaledu! Raag Mayur entha try chesina, flat writing and logic-less scenes valla character completely misfire ayindi.


Music and Kashmir visuals okay anipinchina, content leni cinema ki avi em help cheyale. Pure disappointment guys, totally skippable!


Sep 26, 2026 Telugu
3.0
out of 10
just now finished The paradise movie first show... The Paradise delivers a mixed bag that ultimately fails to hold up. While the film kicks off with a strong hero entry and a genuinely touching mother-son sentiment in the first half, it quickly loses momentum.The core conflict and hero-villain confrontations lack the required punch and intensity. The heavy climax fails to leave an impact, leaving...

just now finished The paradise movie first show... The Paradise delivers a mixed bag that ultimately fails to hold up. While the film kicks off with a strong hero entry and a genuinely touching mother-son sentiment in the first half, it quickly loses momentum.


The core conflict and hero-villain confrontations lack the required punch and intensity.


The heavy climax fails to leave an impact, leaving the narrative flat.


Nani’s sheer hard work and Anirudh’s thumping BGM are the only saving graces.


Go in with low expectations, or prepare to walk out disappointed!

Sep 24, 2026 Hindi +4
just ippude The Paradise matinee show chusi vacha! Overall ga cheppalante.. Neither a complete masterpiece nor a total disaster. It’s a Decent One-Time Watch!Srikanth Odela create chesina world, period setup & 80s aesthetics chala organic ga unnay. Interval bang aithe purely theater-worthy! Anirudh’s background score theatrical experience ki pedda asset.Transformation lo, screen presence &...

just ippude The Paradise matinee show chusi vacha! Overall ga cheppalante.. Neither a complete masterpiece nor a total disaster. It’s a Decent One-Time Watch!


Srikanth Odela create chesina world, period setup & 80s aesthetics chala organic ga unnay. Interval bang aithe purely theater-worthy! Anirudh’s background score theatrical experience ki pedda asset.


Transformation lo, screen presence & physical effort lo Nani anna 100% ichadu.


overall Extreme expectations lekunda, purely technical visuals & grand action set pieces kosam velthe definitely enjoy chestharu. Friends tho weekend ki oka solid single-screen watch!

Sep 24, 2026 Hindi +4
5.0
out of 10
ippude The paradise movie chusi bayataki vacha bro... honest ga cheppalante Full Lag & Overdose Drama!Anirudh BGM & Interval Fight lo konni elevation scenes thappa, cinema lo content peddaga em ledhu. intha brutal violence asalu avasarama anipisthundi. Srikanth Odela elevations meedha pettina focus... Story & Logic meedha petti unte baagundedhi.Nani anna acting super.. but mana telanga...

ippude The paradise movie chusi bayataki vacha bro... honest ga cheppalante Full Lag & Overdose Drama!


Anirudh BGM & Interval Fight lo konni elevation scenes thappa, cinema lo content peddaga em ledhu. intha brutal violence asalu avasarama anipisthundi. Srikanth Odela elevations meedha pettina focus... Story & Logic meedha petti unte baagundedhi.


Nani anna acting super.. but mana telangana slang athaniki set avvaledhu ani clear ga thelusthundi. Mother sentiment & emotional scenes decent.. but antha connect avvaledhu. konni memes metirial sence unnayi. final ga movie gurinchi cheppalante.. Pocket money bokka bhayya

Sep 24, 2026 Hindi +4
6.0
out of 10
Happy Journey Movie ReviewFirst half comedy & France travel vlog vibe = Full Chill! Divya missing interval block = Good Hype!Second half routine emotional drama & forced pseudo-feminism = Major Rodd! Climax Govind twist & family message = Saved the Day! final Verdict: Second half rodd ni baristhe, first half comedy & climax twist kosam friends tho oka sari chuseyochu! other wise be...

Happy Journey Movie Review


First half comedy & France travel vlog vibe = Full Chill!


Divya missing interval block = Good Hype!


Second half routine emotional drama & forced pseudo-feminism = Major Rodd!


Climax Govind twist & family message = Saved the Day!


final Verdict: Second half rodd ni baristhe, first half comedy & climax twist kosam friends tho oka sari chuseyochu! other wise better to shift OTT

Sep 18, 2026 Telugu
Why MRO?