Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1479
Total Reviews
99
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 577-588 of 1479 reviews
5.0
out of 10
ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' యూత్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్. నేటి ప్రేమ సంబంధాలు, ఖర్చులు, బాధ్యతలు వంటి అంశాలను సరదాగా చూపించే ప్రయత్నం చేసింది. పవిష్ తన గత చిత్రంతో పోలిస్తే నటనలో మరింత మెరుగ్గా కనిపించాడు. నాగదుర్గ కూడా తొలి తమిళ చిత్రంలో సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, హీరో పెట్టే షరతులు కథపై ఆసక్తిని...

ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' యూత్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్. నేటి ప్రేమ సంబంధాలు, ఖర్చులు, బాధ్యతలు వంటి అంశాలను సరదాగా చూపించే ప్రయత్నం చేసింది. పవిష్ తన గత చిత్రంతో పోలిస్తే నటనలో మరింత మెరుగ్గా కనిపించాడు. నాగదుర్గ కూడా తొలి తమిళ చిత్రంలో సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, హీరో పెట్టే షరతులు కథపై ఆసక్తిని పెంచుతాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే క్లైమాక్స్‌లో కథ ఒక్కసారిగా భావోద్వేగాల వైపు మళ్లడం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కొన్ని ట్విస్టులు ముందుగానే ఊహించేలా ఉండటం, పాటలు కథ వేగాన్ని తగ్గించడం చిన్న లోపాలుగా అనిపిస్తాయి. అయినప్పటికీ యువతకు కనెక్ట్ అయ్యే అంశాలు, వినోదం కోసం ఒకసారి చూడదగ్గ చిత్రంగా 'లవ్ ఓ లవ్' నిలుస్తుంది.

Jul 15, 2026 Tamil +1
6.0
out of 10
ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. సినిమా మొదటి సన్నివేశం నుంచే కథలోకి తీసుకెళ్లడం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో నవ్వులు పంచుతుంది, అయితే కొన్ని పాటలు కథ వేగాన్ని కాస్త తగ్గిస్తాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. రెండో భాగంలో హీరో-హీరోయిన్ల మధ్య జరిగే సరదా సంఘటనలు, కామెడీ ఎ...

ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. సినిమా మొదటి సన్నివేశం నుంచే కథలోకి తీసుకెళ్లడం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో నవ్వులు పంచుతుంది, అయితే కొన్ని పాటలు కథ వేగాన్ని కాస్త తగ్గిస్తాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. రెండో భాగంలో హీరో-హీరోయిన్ల మధ్య జరిగే సరదా సంఘటనలు, కామెడీ ఎపిసోడ్స్ మంచి వినోదాన్ని అందిస్తాయి. చివర్లో కథ ఎమోషనల్ టచ్‌తో ముగుస్తూ పార్ట్-2కి చిన్న లీడ్ కూడా ఇస్తుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. మొత్తంగా కామెడీ, ప్రేమ, భావోద్వేగాలు కలిసిన ఒక మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా 'లవ్ ఓ లవ్' నిలుస్తుంది.

Jul 15, 2026 Tamil +1
Save the Tigers Season 3 continues the successful formula that made the previous seasons so popular. Packed with hilarious situations, relatable family moments, and emotional storytelling, the latest season once again proves why the series has become a favorite among Telugu audiences.The story picks up from where the previous season ended, bringing back the lovable trio as they navigate new challe...

Save the Tigers Season 3 continues the successful formula that made the previous seasons so popular. Packed with hilarious situations, relatable family moments, and emotional storytelling, the latest season once again proves why the series has become a favorite among Telugu audiences.

The story picks up from where the previous season ended, bringing back the lovable trio as they navigate new challenges in their personal and family lives. While the comedy remains the biggest strength of the series, Season 3 also focuses on relationships, responsibilities, and the emotional struggles faced by modern families.

Jul 14, 2026 Telugu
8.0
out of 10
Lenin cinemsa gurinchi cheppali ante story peddaga em ledhu bayya kani hero akhil acting tho iragadhisadu ani cheppali ayyagariki chalarojula tharvatha manchi comeback ani chepochu.Aa songs inka bgm kuda chala bagunnayi ante songs kuda village backdrop ki set ayyela untayi . Bhagyasri acting inka glamour tho super anipisthundhi. Inka simple ga cheppali ante nammina prana snehithude mosam chesthe p...

Lenin cinemsa gurinchi cheppali ante story peddaga em ledhu bayya kani hero akhil acting tho iragadhisadu ani cheppali ayyagariki chalarojula tharvatha manchi comeback ani chepochu.Aa songs inka bgm kuda chala bagunnayi ante songs kuda village backdrop ki set ayyela untayi . Bhagyasri acting inka glamour tho super anipisthundhi. Inka simple ga cheppali ante nammina prana snehithude mosam chesthe paristhithi enti anedhi story screenplay rayadamlo director knchm atu itu ayina kani ayyagari lakkoni vacharu.

Jul 14, 2026 Telugu
6.0
out of 10
Lenin Review: Paper meeda strong rural revenge drama la kanipinchina, execution matram anni chotla work avvaledu. Screenplay lo konni twists engage chestayi, especially second half lo, kani first half slow narration valla movie konchem lag anipistundi.Akhil performance matram fantastic. Climax lo tana efforts clear ga kanipistayi. Thaman BGM action scenes ni elevate chesindi. Kani love track antha...

Lenin Review: Paper meeda strong rural revenge drama la kanipinchina, execution matram anni chotla work avvaledu. Screenplay lo konni twists engage chestayi, especially second half lo, kani first half slow narration valla movie konchem lag anipistundi.


Akhil performance matram fantastic. Climax lo tana efforts clear ga kanipistayi. Thaman BGM action scenes ni elevate chesindi. Kani love track anthaga connect avvakapovadam, emotions expected range lo workout kakapovadam minus ayyayi. overall ga okasari try cheyocchu.

Jul 10, 2026 Telugu
7.0
out of 10
Lenin starts off like a familiar rural action drama, but the screenplay picks up as the story progresses with engaging twists and solid mass moments. While the plot isn't entirely fresh, the Mahabharata-inspired character arcs add an interesting layer.Akhil delivers one of his best performances. Thaman's background score elevates the action sequences, though the love story doesn't create the emoti...

Lenin starts off like a familiar rural action drama, but the screenplay picks up as the story progresses with engaging twists and solid mass moments.


While the plot isn't entirely fresh, the Mahabharata-inspired character arcs add an interesting layer.


Akhil delivers one of his best performances.


Thaman's background score elevates the action sequences, though the love story doesn't create the emotional impact it aims for.


Overall, Lenin is a decent commercial entertainer with enough twists and mass appeal to make it a worthwhile one-time watch in theatres.

Jul 10, 2026 Telugu

Lenin movie Review

7.0
out of 10
lenin chusocchaka... cinema gurinchi cheppalante decent.. First half slow ga start aina, interval nunchi screenplay pickup avutundi. Mahabharatam shades, rural setup, action blocks bagunnayi. movieki manchi elevation istayi. Story regular ga anipinchina, twists engaging ga untayi.Akhil career-best efforts cinemalo kanipistayi. Climax lo performance highlight. Thaman BGM action scenes ni next leve...

lenin chusocchaka... cinema gurinchi cheppalante decent.. First half slow ga start aina, interval nunchi screenplay pickup avutundi.


Mahabharatam shades, rural setup, action blocks bagunnayi.


movieki manchi elevation istayi. Story regular ga anipinchina, twists engaging ga untayi.


Akhil career-best efforts cinemalo kanipistayi. Climax lo performance highlight.


Thaman BGM action scenes ni next level ki teesukellindi.


Love track matram expected impact create cheyyaledu.


Overall ga mass audience ki connect ayye commercial entertainer.

Jul 10, 2026 Telugu
7.0
out of 10
eeroju pedaga work em ledu kabatti, first day first show lenin ki vellipoya.. cinema chusaka ayithe Overall ga just ok... parledhu anipinchindi. Plot points, rural backdrop, Mahabharatam references baaga work ayyayi. Kani hero-heroine love story antha impact ivvaledu.Akhil as Lenin ga super impress chesadu. Thaman BGM solid ga undi. Bhagyashree Borse performance bagundi, but chemistry anthaga work...

eeroju pedaga work em ledu kabatti, first day first show lenin ki vellipoya.. cinema chusaka ayithe Overall ga just ok... parledhu anipinchindi. Plot points, rural backdrop, Mahabharatam references baaga work ayyayi. Kani hero-heroine love story antha impact ivvaledu.


Akhil as Lenin ga super impress chesadu. Thaman BGM solid ga undi. Bhagyashree Borse performance bagundi, but chemistry anthaga workout avvaledu. Production values rich ga unnayi, Murali Kishore decent work icharu. evaraina Fresh mass rural drama try cheyyalanukunte 'Lenin' ni once theatre lo chudandi.

Jul 10, 2026 Telugu

Lenin movie Review

B

By Baswaraj

7.0
out of 10
జనరల్ గా నేను సినిమాలు చూసేదే చాలా తక్కువ. ఇక work అయిపోయిన తర్వాత colleagues forse చేస్తే... ఏదో alaa మాట్నీ కి వెళ్ళాం.. నేనేం సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు... ఎదో టైంపాస్ చేద్దామనుకున్నా. కానీ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అఖిల్ ఫస్ట్ టైం బెస్ట్ performance ఇచ్చాడు. అండ్ భాగ్యశ్రీ కూడా బానే చేసింది. బట్ కొంచెం dissapointment ఏంటేంటే స్టోరీ రొటీన్ గానే ఉంటది. అండ్ సి...

జనరల్ గా నేను సినిమాలు చూసేదే చాలా తక్కువ. ఇక work అయిపోయిన తర్వాత colleagues forse చేస్తే... ఏదో alaa మాట్నీ కి వెళ్ళాం.. 

నేనేం సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు... ఎదో టైంపాస్ చేద్దామనుకున్నా. కానీ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అఖిల్ ఫస్ట్ టైం బెస్ట్ performance ఇచ్చాడు. అండ్ భాగ్యశ్రీ కూడా బానే చేసింది. 


బట్ కొంచెం dissapointment ఏంటేంటే స్టోరీ రొటీన్ గానే ఉంటది. అండ్ సినిమాలో విలన్ గా చేసిన అతను బాగా చేసాడు. మ్యూజిక్ కూడా అంత బాగా ఏం లేదు. కానీ సినిమా టైంపాస్ కి అలా అలా ఎల్లిపోతుంది. పెట్టిన పైసలకైతే వర్థ్ సినిమా. రెండో సారి చూస్తానేమో తెలీదు గాని, అందరూ చూడొచ్చు. 

Jul 10, 2026 Telugu
7.0
out of 10
ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. బట్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ టైం అఖిల్ బాగా యాక్టింగ్ చేసాడనిపించింది. అండ్ సినిమా నాకైతే పైసా వసూల్ అనిపించింది. అందరి గురించి నాకనవసరం.. ఎవరైనా స్టోర...

ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. బట్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ టైం అఖిల్ బాగా యాక్టింగ్ చేసాడనిపించింది. అండ్ సినిమా నాకైతే పైసా వసూల్ అనిపించింది. అందరి గురించి నాకనవసరం.. ఎవరైనా స్టోరీ గురించి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం... అంత అనిపించకపోవచ్చు. చూసేవాళ్లు నా రివ్యూ చూస్తే.. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళండి... శాటిస్ఫై అవుతారు.

Jul 10, 2026 Telugu

Lenin movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
7.0
out of 10
అయ్యగారు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా బాగుంది. నాగార్జున గారు, డైరెక్టర్ కూర్చొని ఎలాగైనా ఈసారి అఖిల్ కి హిట్ ఇవ్వాలని దగ్గరుండి కూర్చుని కథ రాసి, అక్కడక్కడా అదిరిపోయే ట్విస్ట్ లు పెట్టి సినిమాని లేపారు. అండ్ అయ్యగారు అఖిల్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే.. అదరగొట్టాడు. చిత్తూరు యాసలో కూడా మాట్లాడుతూ సూపర్ అనిపించాడు. పైగా మనోడి యాక్టింగ్ చూసి షాక్ అయ్యా.. ఇంత బాగా చేస్తాడను...

అయ్యగారు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా బాగుంది. నాగార్జున గారు, డైరెక్టర్ కూర్చొని ఎలాగైనా ఈసారి అఖిల్ కి హిట్ ఇవ్వాలని దగ్గరుండి కూర్చుని కథ రాసి, అక్కడక్కడా అదిరిపోయే ట్విస్ట్ లు పెట్టి సినిమాని లేపారు. అండ్ అయ్యగారు అఖిల్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే.. అదరగొట్టాడు. చిత్తూరు యాసలో కూడా మాట్లాడుతూ సూపర్ అనిపించాడు. పైగా మనోడి యాక్టింగ్ చూసి షాక్ అయ్యా.. ఇంత బాగా చేస్తాడనుకోలేదు. 


అండ్ కలెక్షన్స్ ఎలా వస్తాయో తెలీదు గాని సినిమా అయితే బాగుంది. ఎక్కడా వల్గారిటీ కూడా లేదు, కాబట్టి ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు. సాంగ్స్ అంత బాగా లేవు కానీ, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఓ సాంగ్ బాగుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు, క్లైమాక్స్ ట్విస్ట్ లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బీజీఎమ్ కూడా చాలా బాగుంది. చివరగా అయ్యగారి యాక్టింగ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలా... సినిమా థియేటర్లో బానే ఎంజాయ్ చేయొచ్చు.

Jul 10, 2026 Telugu

Lenin movie Review

6.0
out of 10
కెరీర్ ని ఎప్పుడో 2015 టైంలో మొదలు పెట్టినా కూడా ఆశించిన మేర కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైనా కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయాడు…కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమా లెనిన్(Lenin Movie)తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ముందుగా ఇది ఎదో రెగ్యులర్ గా సాగే కమర్షియల్ డ్రామా మూవీ కాదు. ఒక సీరియస్ రూలర్ మాస్ డ్ర...

కెరీర్ ని ఎప్పుడో 2015 టైంలో మొదలు పెట్టినా కూడా ఆశించిన మేర కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైనా కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయాడు…కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమా లెనిన్(Lenin Movie)తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ముందుగా ఇది ఎదో రెగ్యులర్ గా సాగే కమర్షియల్ డ్రామా మూవీ కాదు. ఒక సీరియస్ రూలర్ మాస్ డ్రామా గా తెరకెక్కిన సినిమా. ఇందులో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ మెయిన్ గా చెప్పినా ఊరిలో అనేక పాత్రలు, ఆ పాత్రలకు ఊహించని కొన్ని ట్విస్ట్ లు ఉంటాయి. 


వాటిని డైరెక్టర్ చాలా వరకు బాలెన్స్ చేస్తూ ఒక డీసెంట్ ఔట్ పుట్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ పరంగా అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ లో కుమ్మేశాడు. హీరోయిన్ భాగ్య శ్రీ బాగానే నటించి మెప్పించింది. మిగిలిన రోల్స్ అందరూ బాగానే నటించారు. అయితే క్లైమాక్స్ ముగింపు విషాదాంతంగా ఉండడం వల్ల ఈ క్లైమాక్స్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా అఖిల్ నుండి ఇది వరకు వచ్చిన మూవీస్ తో పోల్చితే మాత్రం, కచ్చితంగా లెనిన్ పెర్ఫార్మెన్స్ పరంగా టాప్ లో ఉంటుంది అని చెప్పాలి. అదే టైంలో ఆడియన్స్ మరీ ఎక్స్ పెర్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోకుండా థియేటర్ కి వెళితే అఖిల్ పెద్దగా నిరాశ పరచకుండా ఆకట్టుకునే ఔట్ పుట్ తో మెప్పించే అవకాశం ఉంటుంది. 


Jul 10, 2026 Telugu
Why MRO?