Telugu Movies
Explore our collection of Telugu movies with expert reviews and ratings
ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara)
2026
Aakasamlo Oka Tara : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "ఆకాశంలో ఒక తార". సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటించింది. భార్య కలను నిజం చేసే భర్తగా దుల్కర్ కనిపించనున్న ఈ సినిమా తాజాగా నవంబర్ 20న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఈNఈ (ENE Repeat)
2026
ENE Repeat : తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన "ఈ నగరానికి ఏమైంది" మూవీ అప్పట్లో మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా సేమ్ కాస్ట్ అండ్ క్రూతో (విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కుకుమాను) "ఈNఈ" పేరుతో సినిమా తెరకెక్కించారు. తాజాగా నవంబర్ 19న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇట్లు అర్జున (Itllu Arjuna)
2026
Itllu Arjuna : అనీష్ (Aniesh) హీరోగా పరిచయం అవుతూ, అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "ఇట్లు అర్జున". మహేష్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా, తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ ని అందుకుంటుంది.
దొంగ నా కొడుకు (Donga Naa Koduku)
2026
Donga Naa Koduku : లిటిల్ హార్ట్స్ తో హీరోగా మారిన మౌళి హీరోగా తాజాగా నటించిన కామెడీ మూవీ DNK (దొంగనాకొడుకు). సుస్మితా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని శ్రీను కంబాల డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ అందుకుంటుంది.
డార్క్ చాక్లెట్ (Dark Chocolate)
2026
35 చిన్న కథ కాదు సినిమాతో ఫేమ్ సాధించిన విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ "డార్క్ చాక్లెట్". బిందు మాధవి, రాకేష్ రాచకొండ, రమేష్ కోనంభొట్ల, ఆది పెద్దిరెడ్డి కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు శశాంక్ శ్రీవాత్సవయ దర్శకత్వం వహించాడు. తాజాగా నవంబర్ 13న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
గోట్ (Goat)
2026
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గోట్" (GOAT). దివ్యభారతి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వేదవ్యాస్ ఆకుల డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలై బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది.
సీన్ (SCENE)
2026
SCENE : కోలీవుడ్ స్టార్ సూర్య లేటెస్ట్ గా నటించిన యాక్షన్ ఓరియెంటెడ్ ఫిలిం "సీన్". నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జీతూ మాధవన్ డైరెక్ట్ చేయగా, దీపావళి కానుకగా నేడు (నవంబర్ 6న) థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
మహాశక్తి (Maha Sakthi)
2026
Maha Sakthi : అమ్మోరుగా మరోసారి నయనతార... డైరెక్టర్ సుందర్. సి కం బ్యాక్ కి రెడీయా? త్వరలోనే వచ్చేస్తున్నారు!
సమ్మర్ హాలిడేస్ (Summer Holidays)
2026
Summer Holidays : శ్రీకర్ దర్శకత్వంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "సమ్మర్ హాలిడేస్". చదువు, స్కిల్స్ రెండింట్లో పిల్లలకు ఏది ముఖ్యం అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 6న మూవీ విడుదలయి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
రామాయణ (Ramayana)
2026
Ramayana : నితీష్ తివారీ దర్శకత్వం వహించిన మైథలాజికల్ మూవీ "రామాయణం". రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఈ గ్రాండియర్ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించగా, యష్ రావణుడిగా నటించడం జరిగింది. ఇక ఈ దీపావళి కానుకగా పార్ట్ 1 మూవీ థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)
2026
Adarsha Kutumbam AK47 : ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేశ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఎట్టకేలకు "ఆదర్శ కుటుంబం - AK47" మూవీతో సెట్ అయింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎట్టకేలకు నేడు అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలయి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
కల్ట్ (#Cult)
2026
#Cult : విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ "కల్ట్". స్క్విడ్ గేమ్ తరహా మైండ్ గేమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.