Telugu Movies
Explore our collection of Telugu movies with expert reviews and ratings
కిల్లర్ (KillR | KilleR)
2026
KillR | KilleR : సీరియల్ నటి జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కిల్లర్' (KilleR). ఈ సినిమాకు జ్యోతి పూర్వాజ్ భర్త, పూర్వాజ్ దర్శకత్వం వహించగా, తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రివ్యూస్ దక్కించుకుంటుంది.
రుద్రవనం – పి ఎస్ (Rudravanam – P.S)
2026
నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "రుద్రవనం – పి ఎస్". శశిధర్ మున్నంగి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5 లో స్ట్రీమింగ్ అవుతూ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
హైకూ (Haiku)
2026
Haiku : తమిళ్ హీరో ఏగన్ హీరోగా శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ "హైకూ". విజన్ సినిమా హౌస్ బ్యానర్ పై డా.డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ మూవీని నిర్మించగా, యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. ఒక డిఫరెంట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా (అక్టోబర్ 23) న థియేటర్లలో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది.
418 (#418)
2026
#418 Movie : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ మూవీ "418 The Movie". కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించగా లేటెస్ట్ గా అక్టోబర్ 23న విడుదలై థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
321 (Love Marriage vs. Arranged)
2026
321 (Love Marriage vs. Arranged) : మోహిత్ పెదడ, లావణ్య సాహుకార జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). శాంతికుమార్ చిలుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కగా తాజాగా అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది.
నా వైఫ్ మిస్సింగ్ (Na Wife Missing)
2026
Na Wife Missing : వరుణ్ సందేశ్ - శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన "కొత్తబంగారులోకం" సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అయితే దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు జంటగా "నా వైఫ్ మిస్సింగ్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఆడియన్స్ నుండి ఈ వెబ్ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది.
నల్లజర్ల రోడ్డు (Nallajerla Road)
2026
Nallajerla Road : ఈటీవీ విన్ ఓటిటి లో ఫేమస్ అయిన వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రం "నల్లజర్ల రోడ్డు". ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గిరిధర్, మహాదేవ శేఖర్, యశోరా కీ రోల్స్ లో నటించగా, వర ముళ్ళపూడి డైరెక్ట్ చేసారు. తాజాగా ఈటివి విన్ ఓటిటిలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)
2026
Garividi Lakshmi : టాలెంటెడ్ హీరోయిన్ ఆనంది మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ గరివిడి లక్ష్మీ. బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ ఫోక్ ఎంటర్టైనర్ ను గౌరీ నాయుడు జమ్ము డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ అందుకుంటుంది.
క్రేజీ కళ్యాణం ( Crazy Kalyanam)
2026
Crazy Kalyanam : మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ "క్రేజీ కళ్యాణం". బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బూసమ్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది.
రణబాలి (RanaBaali)
2026
RANABAALI : యంగ్ స్టార్ రౌడీ బాయ్ "విజయ్ దేవరకొండ" హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రణబాలి". రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇక స్వాతంత్రోద్యమ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
జైలర్ 2 (Jailer 2)
2026
Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 సినిమా నేడు (అక్టోబర్ 15) థియేటర్లలో విడుదల అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)
2026
Comrade Kalyan : శ్రీ విష్ణు టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ "కామ్రేడ్ కళ్యాణ్". మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేసారు. ఇక ఈ మూవీ నక్సలిజం నేపథ్యంలో కామెడీ కం యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.