Telugu Movies
Explore our collection of Telugu movies with expert reviews and ratings
ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)
2025
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ "ది గర్ల్ ఫ్రెండ్". రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా దీక్షిత్ శెట్టి నటించగా, ఒక డిఫరెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ది గర్ల్ ఫ్రెండ్ తెరకెక్కింది.
మాస్ జాతర (Mass Jathara)
2025
మాస్ మహారాజ్ రవితేజ తనకచ్చొచ్చిన మాస్ జోనర్ లో నటించిన చిత్రం "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భాను భోగవరపు డైరెక్టర్ గా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ తెరకెక్కించాడు.
కే- ర్యాంప్ (K - Ramp)
2025
టాలెంటెడ్ హీరో "కిరణ్ అబ్బవరం" హీరోగా నటించిన మూవీ 'కే - ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.
తెలుసు కదా (Telusu Kada)
2025
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాను మహిళా దర్శకురాలైన నీరజా కోన తెరకెక్కించారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, థమన్ మ్యూజిక్ అందించాడు.
బైసన్ (Bison)
2025
ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బైసన్". మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ అయిన 'మణాతి గణేశన్' నిజజీవిత కథ ఆధారంగా ‘బైసన్’ మూవీ తెరకెక్కించారు.
కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter 1)
2025
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధానపాత్రలో నటించిన డివోషనల్ యాక్షన్ మూవీ "కాంతార చాప్టర్ 1". కాంతారా సినిమాకి ముందు జరిగిన కథగా వచ్చిన ఈ సినిమాకి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించగా, హోంబలె ఫిల్మ్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.
ఓజి (They Call Him OG)
2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన సినిమాల్లో భారీ అంచనాలతో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ డ్రామా "ఓజి". మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని సాహో ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేసాడు.
అయలాన్ (Ayalaan)
2025
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన "అయలాన్" మూవీ ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఆర్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రెండేళ్ల కిందే సంక్రాంతి కి రిలీజ్ కావాల్సి ఉండగా, తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయి, తెలుగు వెర్షన్ పలు కారణాల చేత వాయిదా పడి డైరెక్ట్ గా ఓటిటి లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.