Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

88
Total Reviews
56
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Private Employee ×
Showing 85-88 of 88 reviews
Clear all filters
8.0
out of 10
One year nundi wait chesa Peddi kosam... finally movie release ayindi...but first day first show vellalsina nenu work busy valla one week ayyaka vella... edo day 1 exiytment, humgama miss ayyanu.. but movie chala baga nacchindi.. relase day roje social medialo negitive reviews kooda chusa... anduke just nenu 3 hours entertain ayithe chalani anukunna... but movie chusaaka social medialo kavala...

One year nundi wait chesa Peddi kosam... finally movie release ayindi...but first day first show vellalsina nenu work busy valla one week ayyaka vella... edo day 1 exiytment, humgama miss ayyanu.. but movie chala baga nacchindi.. relase day roje social medialo negitive reviews kooda chusa... anduke just nenu 3 hours entertain ayithe chalani anukunna... 


but movie chusaaka social medialo kavalani negitive chestunnarani anipinchindi.. okka heroin track tappa movie mottham chala baga anipinchindi. not only cricket, kusthi sences ayithe every episode, anni shots kooda adiripoyayayi. and ar rahman music ante before release full negitvity unde nakkuda.. kani peddilo prati sence ki fresh bgm tho impress chesadu. ika ram charan acting gurinchi special ga cheppakkarledu. after rangasthalam tarvatha chala nacchindi ee peddi charecter. buchibabu climax ni inka depth ga raskoni unte vere levello undedi movie.. overall ga peddi ram chrans one of the best movie..

Jun 16, 2026 Hindi +4
8.0
out of 10
బేసిక్ గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నా అల్ టైం ఫేవెరెట్స్ లో ఒకటైన ఆదిత్య 369 డైరెక్టర్... అండ్ టాలీవుడ్ లో వన్ అఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన "సింగ్ గీతం" సినిమా వస్తుందని తెలిసి, ఫస్ట్ డేనే నైట్ షోకి వెళ్ళిపోయా. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అదుర్స్. ముందు నేను జస్ట్ డైరెక్టర్ కోసమే లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. అందుకే జస్ట్ ఎంటర్టై...

బేసిక్ గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నా అల్ టైం ఫేవెరెట్స్ లో ఒకటైన ఆదిత్య 369 డైరెక్టర్... అండ్ టాలీవుడ్ లో వన్ అఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన "సింగ్ గీతం" సినిమా వస్తుందని తెలిసి, ఫస్ట్ డేనే నైట్ షోకి వెళ్ళిపోయా. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అదుర్స్. ముందు నేను జస్ట్ డైరెక్టర్ కోసమే లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. అందుకే జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు అనిపించింది. సింగీతం గారి మూవీస్ గురించి ఐడియా ఉంది కాబట్టి, ఆయన తీస్తే ఎట్లా ఉంటదో ఇమాజిన్ చేసుకొనే చుసిన. కాబట్టి నాకు బాగా నచ్చింది. 


నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కైతే అంత నచ్చలేదు. బికాస్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే ఒచ్చారు. ఎదో కొత్త కాన్సెప్ట్ అని ఒకే ఒకే అన్నట్టుందన్నారు. బట్ సినిమాలో నేచర్ ని నాశనం చేయొద్దు అంటూ డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ నాకు నచ్చింది. ఇదొక్కడానికి ఫస్ట్ నేను కనెక్ట్ అయిపోయా. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో లేదో తెల్వదు. అందుకే మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ చూసేయండి. ఫైనల్ గా సింగీతం సార్ హ్యాట్సాఫ్ సార్... 

Jun 13, 2026 Telugu
5.0
out of 10
వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls‌ తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend‌ లో రిలాక్స్ అవుదామని friends‌ తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అందుకే దానికి తగ్గ రిజల్ట్ అందుకున్నాం. ఏదో మంచి thriller అనుకున్నా, స్టోరీ లైన్ బాగున్నా, సినిమా మాత్రం చాలా slow execution‌ తో సాగింది. సినిమాలో కొన్ని twists బాగున్నా, క్లైమాక్స్ కొచ్చేసరికి...
వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls‌ తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend‌ లో రిలాక్స్ అవుదామని friends‌ తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అందుకే దానికి తగ్గ రిజల్ట్ అందుకున్నాం. ఏదో మంచి thriller అనుకున్నా, స్టోరీ లైన్ బాగున్నా, సినిమా మాత్రం చాలా slow execution‌ తో సాగింది. సినిమాలో కొన్ని twists బాగున్నా, క్లైమాక్స్ కొచ్చేసరికి చాలా బోర్ ఫీలోచ్చింది. actors కూడా బాగా perform చేశారు. బట్ స్టోరీయే సరిగా లేనప్పుడు ఏం చేస్తాం. narration చాలా lag అయ్యింది. ఏదో Work stress తగ్గించుకోవడానికి movie కి వెళ్తే, ఇంకో stress add అయింది మాకు. దాని బదులు హోటల్ కెళ్ళి బిర్యానీ తిన్నా బాగుండేదనిపించింది. Overall‌ మరీచికని ఇప్పుడు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లయితే OTT కి వచ్చిన తర్వాత చూస్తే బెటర్.
Jun 03, 2026 Telugu
5.0
out of 10
Watched “Drishyam 3” expecting another intense thriller ride, but this time the impact feels slightly low. Mohanlal once again delivers a solid performance and keeps the film watchable throughout. However, the writing misses the sharpness and tension that made the first two parts special. A few scenes work well, but the overall narration feels slower and less gripping. over all Drishyam 3 movie wo...

Watched “Drishyam 3” expecting another intense thriller ride, but this time the impact feels slightly low. Mohanlal once again delivers a solid performance and keeps the film watchable throughout.


However, the writing misses the sharpness and tension that made the first two parts special. A few scenes work well, but the overall narration feels slower and less gripping. over all Drishyam 3 movie works as a decent one-time thriller watch.

May 29, 2026 Telugu +1
Why MRO?