Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
70
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Youtube Channel ×
Showing 61-72 of 233 reviews
Clear all filters

DC Movie review

డీసీ (DC) 2026 Youtube Channel
7.0
out of 10
DC... డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ. సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కాని, అనిరుద్ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను, కానీ సినిమా ఇంటర్వెల్ సీన్ నుండి మొత్తం మారిపోయింది. స్పెషల్లీ వామికా గబ్బి ఎంటరైన తర్వాత స్పీడ్ గా ఎల్తుంది. సెకండ్ హాఫ్ కూడా బానే వెళ్ళిపోయింది. ఆక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్పెషల్లీ బీజీఎమ్ అదిరిపోయింది. అండ్ సినిమా స్టోరీ పరం...

DC... డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ. సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కాని, అనిరుద్ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను, కానీ సినిమా ఇంటర్వెల్ సీన్ నుండి మొత్తం మారిపోయింది. స్పెషల్లీ వామికా గబ్బి ఎంటరైన తర్వాత స్పీడ్ గా ఎల్తుంది. సెకండ్ హాఫ్ కూడా బానే వెళ్ళిపోయింది. ఆక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్పెషల్లీ బీజీఎమ్ అదిరిపోయింది. 


అండ్ సినిమా స్టోరీ పరంగా చూస్తే కొత్త రైటింగ్ అని చెప్పలేం. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటది. ఉన్న తక్కువ క్యారెక్టర్స్ తోనే డ్రామా బాగా బిల్డ్ చేసారు. అండ్ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఫ్యామిలీస్ కాస్త అలోచించి వెళ్తే బెటర్. అండ్ సినిమాలో హీరో కన్నా హీరోయిన్ కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక టైటిల్ కి తగ్గట్టే సినిమాలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా న్యాచురల్ గా ఉంది. ఫైనల్ గా లోకి కి ఇది గ్రాండ్ డెబ్యూ అని చెప్పాలి. ఇక మైనస్ అంటే చాలా సింపుల్ స్టోరీ, అండ్ ఆక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే నచ్చే ఛాన్స్ ఉంది. మాస్ ఆక్షన్ లవర్స్ కైతే ఐ ఫీస్ట్. అండ్ నా రేటింగ్ ఈ సినిమాకి 3.25/5 

Aug 09, 2026 Tamil +1

DC Movie Review

డీసీ (DC) 2026 Youtube Channel
Thyview

By Thyview

7.0
out of 10
"డిసి". డైరక్టర్ లోకేష్ కానగరాజ్ ఫస్ట్ టైం హీరోగా నటించాడు. దేవదాస్ స్టోరీ ని తీసుకుని మార్చి కమర్షియల్ గా డిఫరెంట్ గా తీశారు. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇస్ a decent engeging action movie అనిపించింది. సినిమాకి మెయిన్ హైలెట్ గా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్. మెయిన్ హీరో కూడా తానే అనిపించాడు. ఎందుకంటే సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అలాంటిది. స్పెషల్లీ బీజీఎమ్ అయితే కుమ్మేసాడు. అండ...

"డిసి". డైరక్టర్ లోకేష్ కానగరాజ్ ఫస్ట్ టైం హీరోగా నటించాడు. దేవదాస్ స్టోరీ ని తీసుకుని మార్చి కమర్షియల్ గా డిఫరెంట్ గా తీశారు. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇస్ a decent engeging action movie అనిపించింది. సినిమాకి మెయిన్ హైలెట్ గా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్. మెయిన్ హీరో కూడా తానే అనిపించాడు. ఎందుకంటే సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అలాంటిది. స్పెషల్లీ బీజీఎమ్ అయితే కుమ్మేసాడు. 


అండ్ సినిమాలో లోకేష్ కానగరాజ్ డైరెక్టర్ గా ఎలాంటి సత్తా ఉన్నవాడో తెలిసిందే. ఇప్పుడు ఆక్టర్ గా డీసెంట్ అనిపించాడు. ఇక సంజనా, వామిక గబ్బి కూడా అదరగొట్టారు. ఇక యాక్షన్ బ్లాక్స్ కూడా అదిరిపోయింది. ఇక సినిమా టెక్నికల్ గా కూడా సూపర్. కొన్ని షాట్స్ అయితే మైండ్ లోంచి పోవు. బట్ ఎడిటింగ్ లో కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఫైనల్ గా చెప్పాలంటే లోకి హీరోగా డీసెంట్ డెబ్యూ ఇచ్చాడని చెప్పాలి. 

Aug 08, 2026 Tamil +1

Korean Kanakaraju Movie Review

Thyview

By Thyview

6.0
out of 10
కొరియన్ కనకరాజు.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కొరియన్ కనకరాజు ఈజ్ ఒకే టు వాచ్. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మీద నా ఒపీనియన్ మోర్ పాజిటివ్ గా ఉండేది. బట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే లూజ్ అవ్వడం, క్లైమాక్స్ వీక్ అవడం వల్ల ఓవరాల్ గా యావరేజ్ గా అనిపించింది. అయితే నేను అనుకున్న దాంట్లో సత్య కామెడీ మాత్రం అల్టిమేట్ గా సాటిస్ఫైచేస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా కన్ఫ...

కొరియన్ కనకరాజు.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కొరియన్ కనకరాజు ఈజ్ ఒకే టు వాచ్. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మీద నా ఒపీనియన్ మోర్ పాజిటివ్ గా ఉండేది. బట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే లూజ్ అవ్వడం, క్లైమాక్స్ వీక్ అవడం వల్ల ఓవరాల్ గా యావరేజ్ గా అనిపించింది. అయితే నేను అనుకున్న దాంట్లో సత్య కామెడీ మాత్రం అల్టిమేట్ గా సాటిస్ఫైచేస్తుంది. 


అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా కన్ఫ్యూజన్ అనిపించింది. ఇండియా నుండి కొరియ కి సినిమా స్టోరీ షిఫ్ట్ అవడం కూడా అంతగా కిక్ ఇవ్వలేదు. అండ్ సినిమాలో చాలా వరకు క్లారిటీ మిస్ అయింది. లాజిక్ లెస్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కామెడీ టైమింగ్ కూడా అదిరింది. అలాగే రితిక నాయక్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. బట్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయింది. సినిమాకి హైలెట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది మాత్రం సత్యనే. ఓవరాల్ గా లైట్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాని చూస్ చేసుకోవచ్చు.

Aug 07, 2026 Telugu

Gatta Kusthi 2 movie Review

5.0
out of 10
గట్ట కుస్తీ 2. అంటే తెలుగులో మట్టి కుస్తీ 2 అని అర్ధం. 2022 లో వచ్చిన మట్టి కుస్తీ కి సీక్వెల్ ఈ మూవీ. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కూడా చూసి తీరాలి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అక్కడి నుండే మొదలవుతుంది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఫస్ట్ పార్ట్ బాగానే నచ్చింది. ఈ సినిమా మాత్రం అంత లేదు. అండ్ లాజిక్స్ గురించి మాట్లాడితే సినిమా అస్సలు చూడలేం. సినిమా కథ అయితే...

గట్ట కుస్తీ 2. అంటే తెలుగులో మట్టి కుస్తీ 2 అని అర్ధం. 2022 లో వచ్చిన మట్టి కుస్తీ కి సీక్వెల్ ఈ మూవీ. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కూడా చూసి తీరాలి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అక్కడి నుండే మొదలవుతుంది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఫస్ట్ పార్ట్ బాగానే నచ్చింది. ఈ సినిమా మాత్రం అంత లేదు. అండ్ లాజిక్స్ గురించి మాట్లాడితే సినిమా అస్సలు చూడలేం.


సినిమా కథ అయితే ఏం పెద్దగా లేదు. విష్ణు విశాల్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాడు కానీ, తన కెరీర్ కి ఈ మూవీ ఉపయోగపడలేదు. ఐశ్వర్య లక్ష్మికి కూడా అంతే. కానీ కామెడీ బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ కోసం మాత్రం ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నా రేటింగ్ చెప్పాలంటే 5.5

Aug 03, 2026 Tamil +1

Lenin movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
7.0
out of 10
అయ్యగారు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా బాగుంది. నాగార్జున గారు, డైరెక్టర్ కూర్చొని ఎలాగైనా ఈసారి అఖిల్ కి హిట్ ఇవ్వాలని దగ్గరుండి కూర్చుని కథ రాసి, అక్కడక్కడా అదిరిపోయే ట్విస్ట్ లు పెట్టి సినిమాని లేపారు. అండ్ అయ్యగారు అఖిల్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే.. అదరగొట్టాడు. చిత్తూరు యాసలో కూడా మాట్లాడుతూ సూపర్ అనిపించాడు. పైగా మనోడి యాక్టింగ్ చూసి షాక్ అయ్యా.. ఇంత బాగా చేస్తాడను...

అయ్యగారు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా బాగుంది. నాగార్జున గారు, డైరెక్టర్ కూర్చొని ఎలాగైనా ఈసారి అఖిల్ కి హిట్ ఇవ్వాలని దగ్గరుండి కూర్చుని కథ రాసి, అక్కడక్కడా అదిరిపోయే ట్విస్ట్ లు పెట్టి సినిమాని లేపారు. అండ్ అయ్యగారు అఖిల్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే.. అదరగొట్టాడు. చిత్తూరు యాసలో కూడా మాట్లాడుతూ సూపర్ అనిపించాడు. పైగా మనోడి యాక్టింగ్ చూసి షాక్ అయ్యా.. ఇంత బాగా చేస్తాడనుకోలేదు. 


అండ్ కలెక్షన్స్ ఎలా వస్తాయో తెలీదు గాని సినిమా అయితే బాగుంది. ఎక్కడా వల్గారిటీ కూడా లేదు, కాబట్టి ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు. సాంగ్స్ అంత బాగా లేవు కానీ, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఓ సాంగ్ బాగుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు, క్లైమాక్స్ ట్విస్ట్ లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బీజీఎమ్ కూడా చాలా బాగుంది. చివరగా అయ్యగారి యాక్టింగ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలా... సినిమా థియేటర్లో బానే ఎంజాయ్ చేయొచ్చు.

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
7.0
out of 10
first of all ఒక విజ్ఞప్తి ఏంటంటే... లెనిన్ సినిమాలో ట్విస్ట్ లు గాని, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లు లీక్ అయినవీడీయోల్లోనూ, లేదా ఇంస్టాగ్రామ్ లో గాని చూస్తే మీరు సినిమా చూస్తే అంత కనెక్ట్ అవలేరేమో. ఇప్పుడు లెనిన్ (Lenin) సినిమా గురించి చెప్పుకుంటే... ఒక నేటివ్ విలేజ్ లో జరిగే ఫెస్టివల్ వెనకాల, మహాభారతం అనే బ్యాక్ డ్రాప్ ని పెట్టుకుని ఈ సినిమాని బాగానే ప్రెజెంట్ చేసారు డైరెక్టర్ అని చెప్పాలి. అం...

first of all ఒక విజ్ఞప్తి ఏంటంటే... లెనిన్ సినిమాలో ట్విస్ట్ లు గాని, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లు లీక్ అయినవీడీయోల్లోనూ, లేదా ఇంస్టాగ్రామ్ లో గాని చూస్తే మీరు సినిమా చూస్తే అంత కనెక్ట్ అవలేరేమో. 


ఇప్పుడు లెనిన్ (Lenin) సినిమా గురించి చెప్పుకుంటే... ఒక నేటివ్ విలేజ్ లో జరిగే ఫెస్టివల్ వెనకాల, మహాభారతం అనే బ్యాక్ డ్రాప్ ని పెట్టుకుని ఈ సినిమాని బాగానే ప్రెజెంట్ చేసారు డైరెక్టర్ అని చెప్పాలి. అండ్ అఖిల్ (Akhil) తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడని చెప్పాలి. అండ్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు అయితే పేలాయి అని చెప్పాలి. మరి కొన్ని ట్విస్ట్ లు గెస్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా స్లో గానే ఉంటాయి. బట్ ఇంటర్వెల్ సీన్, అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కి మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. 


అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. కాకపోతే ఆ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ కాకపోతే సినిమా ఏమాత్రం ఎక్కదు. అండ్ నాకైతే ఈ సినిమా చూస్తుంటే రంగస్థలం సినిమా ఇన్స్పిరేషన్ గుర్తొస్తుంది. ఎందుకు అనంటే సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్ గా.. లెనిన్ ఓసారి థియేటర్లో చూడ్డానికి బానే ఉంది. 

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
6.0
out of 10
సో అయ్యగారు అఖిల్ సినిమా లెనిన్ ఇప్పుడే చూసొస్తున్న.. ఒకే భయ్యా... యావరేజ్ అనిపించింది నాకు. నాకైతే చాలా చాలా బొక్కలు కనిపించాయి. కానీ కొన్ని సీన్స్ చాలా బాగా ఉండడం వల్ల సినిమా యావరేజ్ ఒకే... ఒకసారి చూడొచ్చు అని అనిపిస్తుంది. ఫస్ట్ అఫ్ అల్ దేని గురించి మాట్లాడుకోవాలంటే... ఎదో తమిళ్ డబ్బడ్ ఫిలిం చూస్తున్నట్టు అనిపించింది. ఒక్క యాక్టర్ కి కూడా లిప్ సింక్ మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. 80 పెర్సెంట్ అఫ్...

సో అయ్యగారు అఖిల్ సినిమా లెనిన్ ఇప్పుడే చూసొస్తున్న.. ఒకే భయ్యా... యావరేజ్ అనిపించింది నాకు. నాకైతే చాలా చాలా బొక్కలు కనిపించాయి. కానీ కొన్ని సీన్స్ చాలా బాగా ఉండడం వల్ల సినిమా యావరేజ్ ఒకే... ఒకసారి చూడొచ్చు అని అనిపిస్తుంది. ఫస్ట్ అఫ్ అల్ దేని గురించి మాట్లాడుకోవాలంటే... ఎదో తమిళ్ డబ్బడ్ ఫిలిం చూస్తున్నట్టు అనిపించింది. ఒక్క యాక్టర్ కి కూడా లిప్ సింక్ మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. 80 పెర్సెంట్ అఫ్ సినిమా ఒక్కరి లిప్ సింక్ వర్కౌట్ కాలేదు. 


ఇక ఫస్ట్ హాఫ్ అయితే చాల రొటీన్ గా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ అండ్ ట్విస్ట్ బాగుంది. శివాజీ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఎక్కడో చూసినట్టుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా రొటీన్ గా అలా వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ ట్విస్ట్ కూడా ఒకే ఒకే అన్నట్టుంది. అండ్ సినిమాలో మేజర్ కాన్ఫ్లిక్ట్ సీన్స్ బాగా ప్లస్ అయ్యాయి. అండ్ అనవసరంగా కొన్ని సీన్స్ కమర్షియల్ చేద్దామని రుద్దినట్టు అనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అండ్ అఖిల్ పెర్ఫార్మన్స్ బాగుంది. భాగ్యశ్రీ రోల్ కూడా బాగుంది. అండ్ మహాభారతం వంటి పదాలు వాడడం ఒకే ఒకే అన్నట్టుంది.. ఎందుకంటే మేకర్స్ చెప్పినదానికంటే మ్యాటర్ తక్కువుంది. సినిమాటోగ్రఫి అయితే బాగుంది. ఓవరాల్ గా లెనిన్ ఒకసారి చూసేయొచ్చు.

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
7.0
out of 10
లెనిన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. అదిరింది సినిమా. చాలా చాలా బాగుంది. అండ్ వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కం బ్యాక్ ఫర్ అక్కినేని అఖిల్ గారు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ ప్యాకెడ్ ఫిలిం. సినిమా అంతాఒక ఫ్లో లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బేసిగ్గా ఆ ప్లాట్ అయితే కొత్త ప్లాట్ లాగా అనిపించదు. బేసిగ్గా ధర్మం తప్పిన దసరా అని...

లెనిన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. అదిరింది సినిమా. చాలా చాలా బాగుంది. అండ్ వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కం బ్యాక్ ఫర్ అక్కినేని అఖిల్ గారు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ ప్యాకెడ్ ఫిలిం. సినిమా అంతాఒక ఫ్లో లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బేసిగ్గా ఆ ప్లాట్ అయితే కొత్త ప్లాట్ లాగా అనిపించదు. బేసిగ్గా ధర్మం తప్పిన దసరా అని అనిపిస్తుంది. అంటే దసరా సినిమా లాగే... కొంచెం డిఫరెంట్ గా.. అది ఎందుకన్నానో సినిమా చూస్తే తెలుస్తుంది. 


అండ్ సినిమా కొన్ని వేరే సినిమాలతో మ్యాచ్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. మెయిన్ గా నాకైతే ఊరు పేరు భైరవకోన గుర్తొచ్చింది. కథ వరకు చాలా రొటీన్ గానే ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు డైరెక్టర్ మురళికిషోర్. అండ్ పాటలు మాత్రం ఒక్కటి తప్ప వేరే ఏం అంత బాగా లేవు. అండ్ సాంగ్స్ ప్లేస్ మెంట్స్ కూడా బాగాలేదు. 


లెనిన్ లో ట్విస్ట్ లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా బాగా హ్యాండిల్ చేసారు. అండ్ సినిమాలో డివోషనల్ టచ్ లైట్ గా బాగుంది. అండ్ అఖిల్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా అదరగొట్టాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. అండ్ భాగ్యశ్రీ బోర్సే కూడా బాగానే చేసింది. అండ్ శ్రీ లీలని తీసేసి భాగ్యశ్రీ ని పెట్టడం మంచి పని చేశారనిపిస్తుంది. ఎవరీవన్ డిడ్ బెస్ట్ జాబ్. ఫైనల్ గా సోది లేకుండా ఒక్క ముక్కలో సినిమా గురించి చెప్పాలంటే... పేరుతో పెద్దగా సంబంధం లేదు కానీ, అఖిల్ కెరీర్ ని ఎక్కడికో తీసుకుపోయే సినిమా లెనిన్ అని చెప్పాలి.

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
6.0
out of 10
లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. అండ్ ఒక సాంగ్ లో చిన్న రొమాన్స్ సీన్ తప్పా మిగతా అంతా ఒకే. కాబట్టి ఫామిలీ తో చ...

లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. అండ్ ఒక సాంగ్ లో చిన్న రొమాన్స్ సీన్ తప్పా మిగతా అంతా ఒకే. కాబట్టి ఫామిలీ తో చూడొచ్చు. 


ఇక హీరో అఖిల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. భాగ్యశ్రీ కూడా మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. అండ్ మెయిన్ లీడ్ లో చేసిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ లో డిఫరెంట్ షేడ్స్ తో అదరగొట్టారు. అండ్ విలన్ రోల్ ఫ్రెష్ గా ఉంది. ఎవరన్నది రివీల్ చెయ్యకూడదు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. 


మైనస్ గురించి చెప్పుకుంటే... హీరో కంటే విలన్ రోల్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ కురుక్షేత్రం అంటూ రిఫరెన్స్ తీసుకున్నారు కానీ, పెద్దగా స్ట్రాంగ్ స్టోరీ ఎం లేదు. స్క్రీన్ ప్లే కొంచెం మార్చారు సెకండ్ హాఫ్ లో... అండ్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ముందే తెలిస్తే.. అంత ఇంప్రెస్ కాకపోవచ్చు. ఓవరాల్ గా లెనిన్ కూడా అఖిల్ పూర్తి స్థాయి బ్రేక్ ఇచ్చే మూవీ కాదు. బట్ లెనిన్ తో అఖిల్ మంచి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. 

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
Thyview

By Thyview

7.0
out of 10
Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అవడానికి support చేసేలా ఉంటాయి. చాలా parts లో Genuine గా ఎలివేట్ చేసాయి కూడా. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని...

Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అవడానికి support చేసేలా ఉంటాయి. చాలా parts లో Genuine గా ఎలివేట్ చేసాయి కూడా. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని హోల్డ్ చేసి పట్టుకునే main thread ఈ సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ.  


బట్ అది lorgly ineffective గా ఉంది. so overall impact అనుకున్నదానికన్నా తగ్గిపోయింది. అండ్ మేకర్స్ చెప్పినట్టే మహాభారతం షేడ్స్ లోనే క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా సీన్స్ కూడా ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఉంటాయి. ఇక లెనిన్ గా అఖిల్ అక్కినేని (Akhil akkineni) సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. అండ్ థమన్ also did hit duty.


అయితే సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నా, ప్లేస్ మెంట్ బాగాలేవు. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasree borse) పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. బట్ ఇద్దరి మధ్యలో అనుకున్నంత connectivity కనిపించలేదు. అండ్ సినిమాలో సపోర్ట్ రోల్స్ లో చేసిన వాళ్ళందరూ బానే చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ డైరెక్టర్ మురళి కిషోర్ (murali kishore) డీసెంట్ వర్క్ ఇచ్చారు. ఓవరాల్ గా లెనిన్ వర్త్ మూవీ. ఫ్రెష్ నెస్ కోరుకున్నా ఓసారి థియేటర్లో ట్రై చేయొచ్చు.

Jul 10, 2026 Telugu

Rao Bahadur Movie Review

7.0
out of 10
సో.. రావు బహదూర్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను... నాకైతే నచ్చింది.. కొన్ని కొన్ని బొక్కలైతే ఉన్నాయి కానీ, నాకైతే బానే నచ్చింది. ఫస్ట్ అఫ్ అల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే... సినిమాలో ఎవరి గురించి మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయిన, సత్యదేవ్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి 100% కి 200% ఇచ్చిండు. సినిమాలో సత్యదేవ్ ప్రతిదానికి వేరే లెవెల్ కన్విన్షన్ తోటి రామప్ప అనే క్యారెక్టర్ తోటి జీవించేసాడు. ముఖ్యం...

సో.. రావు బహదూర్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను... నాకైతే నచ్చింది.. కొన్ని కొన్ని బొక్కలైతే ఉన్నాయి కానీ, నాకైతే బానే నచ్చింది. ఫస్ట్ అఫ్ అల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే... సినిమాలో ఎవరి గురించి మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయిన, సత్యదేవ్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి 100% కి 200% ఇచ్చిండు. సినిమాలో సత్యదేవ్ ప్రతిదానికి వేరే లెవెల్ కన్విన్షన్ తోటి రామప్ప అనే క్యారెక్టర్ తోటి జీవించేసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్స్ కి సత్యదేవ్ యాక్టింగ్ అల్టిమేట్. 


నాకు తెలిసి రావు బహదూర్ లాంటి సినిమా, ముఖ్యంగా రావు బహదూర్ లాంటి తెలుగు సినిమా ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు. మే బి మళ్ళీ వస్తదో లేదో తెలీదు. అంత యూనిక్ గా ఉంది. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే వేరే లెవెల్లో అనిపిస్తది. లేదంటే అసలు ఎక్కడ ఎక్కదు. అండ్ సినిమాలో స్క్రీన్ ప్లే, CGI చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ నాకది మెజారిటీ వర్కవుట్ అయింది. సెకండ్ హాఫ్ లో అయితే ప్రతిదీ బానే నచ్చింది. అలా అలా క్లైమాక్స్ వరకు వెళ్ళింది. ఆ క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది. అండ్ సినిమా ఎక్కడెక్కడైతే గ్రాండియర్ అయిందో అక్కడక్కడా హైలెట్ అయింది. అండ్ సినిమాలో సస్పెన్స్ ని బాగా మైంటైన్ చేసారు. బట్ సినిమా చాలా చాలా ల్యాగ్ అనిపించింది. అదే మేజర్ మైనస్. కాస్త ఓపిక బట్టి చుస్తే సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. 


Jul 06, 2026 Telugu

Rao Bahadur Movie Review

6.0
out of 10
రావు బహదూర్... మూవీ విషయానికి వస్తే... చాలా ఓపెన్ గా మాట్లాడతా.. నాకైతే లాస్ట్ 40 మినిట్స్ లో ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లు, ట్విస్ట్ లు రివీల్ చేస్తూ వెళ్తుందో అది చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ 15 నిముషాల్లో ఉన్న కంటెంట్ కి, సినిమాకి ఎంత సేపు ఈ విధంగా ఎందుకు చేయాలి, అన్న డౌట్స్ వచ్చేవి, కానీ అవి ఎంగేజింగ్ వే లో తీసుండొచ్చు కదా... అనిపిస్తుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఎప్పుడు చుసిన విధంగా ఉండదు. క్లై...

రావు బహదూర్... మూవీ విషయానికి వస్తే... చాలా ఓపెన్ గా మాట్లాడతా.. నాకైతే లాస్ట్ 40 మినిట్స్ లో ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లు, ట్విస్ట్ లు రివీల్ చేస్తూ వెళ్తుందో అది చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ 15 నిముషాల్లో ఉన్న కంటెంట్ కి, సినిమాకి ఎంత సేపు ఈ విధంగా ఎందుకు చేయాలి, అన్న డౌట్స్ వచ్చేవి, కానీ అవి ఎంగేజింగ్ వే లో తీసుండొచ్చు కదా... అనిపిస్తుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఎప్పుడు చుసిన విధంగా ఉండదు. క్లైమాక్స్ మినహా మిగతా సినిమా అంతా అలా వెళ్తూ ఉంటుంది. సినిమా చూడ్డానికి చాలా ఓపిక ఉండాలి. 


అండ్ సినిమాకి సత్యదేవ్ మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. సినిమాకి కంటెంట్ కి తగ్గ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో అదరగొట్టాడు. అండ్ వెంకటేష్ మహా డైరెక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ సింపుల్ స్టోరీని చాలా డిఫరెంట్ గా చెప్పాడు. కాకపోతే స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి చాలా బోర్ ఫీల్ వస్తుంది. బట్ మూవీని చూడాలంటే ఓపిక చాలా ఉండాలి. అండ్ మంచి మూవీ టేస్ట్ ఉండాలి. 


Jul 06, 2026 Telugu
Why MRO?