Revolver Rita Movie Review
ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
Not Good
Revolver Rita Movie Review
By 10TV Telugu
కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన రివాల్వర్ రీటా రొటీన్ కథ, కథనంతో క్రైమ్ కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొంత సాగదీసిన డ్రమాటిక్ సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్. మొత్తంగా ‘రివాల్వర్ రీటా’ హీరోయిన్ చుట్టూ తిరిగే ఓ రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా.
Average
Revolver Rita Movie Review
By PinkVilla
కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, ఒక డార్క్ హ్యూమర్ క్రైమ్ కామెడీ, ఇది ఏ ఉప-శైలిలోనూ బలమైన పట్టును ఏర్పరచుకోలేకపోయింది. కొన్ని చిన్న క్షణాలు తప్ప, ఈ చిత్రం పూర్తిగా పడిపోయి బోరింగ్‌గా ఉంది, దీని వలన థియేటర్లలో మరియు OTTలో సులభంగా దాటవేయవచ్చు.
Not Good
Revolver Rita Movie Review
కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన 'రివాల్వర్ రీటా' ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
Below Average
Revolver Rita Movie Review
By ABP Desam
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రివాల్వర్ రీటా'. డాన్ పాత్రలో సునీల్, హీరోయిన్ తల్లిగా రాధికా శరత్ కుమార్, ఇతర కీలక పాత్రల్లో అజయ్ ఘోష్, జాన్ విజయ్, రిడిన్ కింగ్ స్లే తదితరులు నటించిన చిత్రమిది.అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే తో, పొంతన లేని డ్రామాతో ఆడియన్స్ ని మెప్పించలేదు.
Below Average
Revolver Rita Movie Review
By Sakshi
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘రివాల్వర్ రీటా’ థియేటర్లో విడుదలై ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆడియన్స్ కి బోర్ కొట్టించారు.
Below Average
Revolver Rita Movie Review
By NTV Telugu
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్ ఈసారి ‘రివాల్వర్ రీటా’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రివాల్వర్ అయితే బాగుంది కానీ, అందులో తూటాలే పేలలేదు.
Below Average
Revolver Rita Movie Review
By 123telugu
‘రివాల్వర్ రీటా’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొత్తదనం లేకపోవడం, థ్రిల్ లేకుండా సాగిన ప్లే, పైగా గ్రిప్ లేకుండా సాగిన సీన్స్ బాగాలేదు. అలాగే, కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ కూడా ఇంట్రెస్ట్ గా సాగలేదు. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.
Below Average
Nari Nari Naduma Murari Movie Review
By Ragadi
మొత్తానికి సంక్రాంతికి ఐదో సినిమాగా వచ్చినా కూడా ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటిగా నారీనారీ నడుమ మురారి నిలిచింది. అంచనాలు లేకుండా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ సినిమాని చూసేయొచ్చు. ఇటు శర్వానంద్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకున్నాడు.
Above Average
Nari Nari Naduma Murari Movie Review
సంక్రాంతికి చివరిగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయింది. పండక్కి ఫ్యామిలీస్ ని ఇంప్రెస్ చేసి మొత్తానికి శర్వానంద్ మరో సక్సెస్ అందుకున్నాడు. కానీ పండగ పోటీ వల్ల భారీ లాభాలు దక్కడం కష్టమని చెప్పాలి.
Hit
Nari Nari Naduma Murari Movie Review
By Thyview
సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన నారీనారీ నడుమ మురారి ఓవరాల్ గా ఫ్యామిలీస్ ని మెప్పిస్తుంది. కొత్తదనం లేకపోయినా, మంచి కామెడీతో రేసి స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని నవ్విస్తుంది. మొత్తానికి శర్వానంద్ కి మరో మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టిందని చెప్పాలి.
Above Average
Nari Nari Naduma Murari Movie Review
By Filmi Beat
రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఫ్యామిలీ వాల్యూస్, ఈ తరం జనరేషన్‌కు ప్రేమ, పెళ్లి విషయంలో చక్కటి సందేశంతోపాటు 100 శాతం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి.. రెండున్నర గంటలపాటు లాఫింగ్ ట్రీట్‌మెంట్‌లా, రామ్ అబ్బరాజు కామెడీతో సర్జికల్ స్ట్రైక్‌లా ఉంటుంది.
Above Average