Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1584 Reviews
Showing 193–204 of 1584 reviews

Sardar 2 Movie review

#Sardar2 Promising Ideas, Lifeless Execution!An interesting start dives straight into the story, but the over the top execution never really engages. PS Mithran comes up with a few promising ideas and...

#Sardar2 Promising Ideas, Lifeless Execution!


An interesting start dives straight into the story, but the over the top execution never really engages. PS Mithran comes up with a few promising ideas and a decent message, but the narration is childish and unconvincing. Film is unnecessarily long. Sam CS’s music is a major letdown, while the production values and a few action sequences stand out.


Had potential, but ends up being a disappointing watch.


Rating: 2/5

4.0
out of 9
3 weeks ago
Sep 10, 2026 Tamil

I'M Game Movie Review

just now finished I'M game movie first showAfter a hectic work week, I checked out Dulquer Salmaan’s 'I’m Game' for a quick weekend stress-buster.Dulquer’s effortless swagger, the stylish casino / gam...

just now finished I'M game movie first show


After a hectic work week, I checked out Dulquer Salmaan’s 'I’m Game' for a quick weekend stress-buster.


Dulquer’s effortless swagger, the stylish casino / gambling backdrop, and Jakes Bejoy’s killer background score make the first half extremely slick and engaging.


The second half drags significantly. A predictable plot and an oversized runtime (nearly 3 hours) make the latter part a test of patience.


A decent one-time theatrical watch for DQ’s performance and sleek production, but otherwise ideal for a casual weekend OTT binge.


5.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

I'M Game Movie Review

ఇప్పుడే థియేటర్‌లో దుల్కర్ సల్మాన్ 'I’m Game' చూసి బయటకొచ్చా. concept వినడానికి చాలా fresh గా ఉంది కానీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఓ మోస్తరుగానే అనిపించింది. gambling, సూపర్ నేచురల్ elements తో ప...

ఇప్పుడే థియేటర్‌లో దుల్కర్ సల్మాన్ 'I’m Game' చూసి బయటకొచ్చా. concept వినడానికి చాలా fresh గా ఉంది కానీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఓ మోస్తరుగానే అనిపించింది.


gambling, సూపర్ నేచురల్ elements తో పాయింట్ భలే ప్లాన్ చేశాడు డైరెక్టర్ నహాస్ హిదాయత్. డీక్యూ (DQ) నటన, స్టైలిష్ యాక్షన్ అండ్ ఫస్టాఫ్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్! జేక్స్ బిజోయ్ బిజీఎమ్ సీన్లను వేరే రేంజ్‌కి తీసుకెళ్లింది.


but ఇంటర్‌వెల్ వరకు ఉన్న గ్రాఫ్ సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా పడిపోతుంది. రొటీన్ ప్రిడిక్టబుల్ సీన్లు, దాదాపు 3 గంటల రన్‌టైమ్ ఓపికకు పెద్ద పరీక్ష! మిస్కిన్ విలనిజం కాస్త వీక్‌గా అనిపించింది.


స్టైలిష్ మేకింగ్ & డ్యూక్యూ పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ తో వెళ్తే కాస్త డిజప్పాయింట్ అవ్వక తప్పదు

5.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Cinema picha

సహ (Sahaa) 2026 Youtube Channel
సహ.. లైఫ్ అఫ్ సంజు అని మూవీ రిలీజ్ అయింది. సో లైఫ్ అఫ్ సంజు సహా అనే ఈ మూవీని ఒక డీసెంట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీస్ లాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో... ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా, డీసెంట...

సహ.. లైఫ్ అఫ్ సంజు అని మూవీ రిలీజ్ అయింది. సో లైఫ్ అఫ్ సంజు సహా అనే ఈ మూవీని ఒక డీసెంట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీస్ లాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో... ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా, డీసెంట్ గా నీట్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారేమో అని నాకు అనిపించింది. అండ్ సినిమాకి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కి అప్రిషియేట్ చేయగలిగేలాగానే మన ముందుకు తీసుకొచ్చారు అని చెప్పాలి. 


అండ్ లైఫ్ అఫ్ సంజు లైఫ్ లో సహ ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్ ఏంటి? అండ్ సంజు ట్రాన్సషన్ లైఫ్ ని ఈ స్క్రీన్ ప్లే ద్వారా బాగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేసారు. అండ్ అక్కడక్కడా బోర్ సీన్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడా కొంచెం యాక్షన్ తో కూడిన ఎపిసోడ్స్ ని కూడా ట్రై చేసారు. ఓవరాల్ గా ఆ లవ్ స్టోరీ లో సంజు - సహా లైఫ్ లో వాళ్ళ రేలేషన్షిప్ ని బాగా చూపించారు. అండ్ సినిమా క్లైమాక్స్ బాగా డిస్ట్రబ్ చేసింది. అందుకనే ఈ క్లైమాక్స్ కి అందరూ కనెక్ట్ కాకపోవచ్చు. కొందరు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆ లాస్ట్ 15 మినిట్స్ అయితే మనం ఎమోషనల్ అయ్యేట్టుగా మేకర్స్ తీసుకెళ్లారు. ఫైనల్ గా ఇది ఒక గ్రేట్ మూవీ అని చెప్పను గాని, వాళ్ళు తీసిన సినిమా, చేసిన ప్రయత్నం, అండ్ పెర్ఫార్మన్సెస్, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ని కూడా చక్కగానే చెప్పారు అనేది నా ఫీలింగ్. 

6.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్...

సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సహ మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక మీరందరూ ఒక గొప్ప సినిమా చూశామని బయటకు వస్తారు.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను అమీర్‌ పేట్ సెంటర్‌ లో నిలబడి గుండు కొట్టించుకుంటా.. అని చెప్పింది.


సినిమా మాత్రం దానికి రివర్స్ లో ఉంది. డీసెంట్ అనే దానికి కూడా వంద అడుగుల దూరంలో ఆగిపోయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి బోర్ కొట్టేసింది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే సంజు పాత్రలో శివ కుమార్ బాగా చేశారు. అలాగే సహ పాత్రలో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. లాజిక్ లెస్ సీన్స్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి హీరో, హీరోయిన్లు శపథం చేసినంతగా ఈ సినిమా లేదని చెప్పాలి.

3.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

సహ (Sahaa) 2026 News Channel
నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పె...

నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పెంచుకుని ఆ బంధం తెగిపోయాక ఒక యువకుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, డిప్రెషన్ మరియు ట్రామాను ఎంతో సహజంగా ఆవిష్కరించింది.


సంజు, సహ పాత్రల్లో నటించిన శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ తమ సహజసిద్ధమైన నటనతో పాత్రలకు నూటికి నూరుపాళ్లు ప్రాణం పోయగా, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల లాజిక్ లోపించడం, కథ ముందుకు వెళ్లే కొద్దీ వాతావరణం అత్యంత భారంగా మారడం వల్ల ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోకపోవచ్చు.


కేవలం తీవ్రమైన ఎమోషనల్ డ్రామాలను ఆస్వాదించే ప్రత్యేక వర్గం (ఓ సెక్షన్) ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యే ఈ చిత్రాన్ని చూడటానికి కాస్త ఓపిక, సహనం తప్పనిసరి. ఫైనల్లీ.. గుండెల్ని పిండేసే ఎమోషన్స్ తో సహా ఫీల్ గుడ్ డ్రామా. 


6.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

సహ (Sahaa) 2026 News Channel
సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది....

సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది. రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే ఇది మాములు లవ్ స్టోరీనే అని ముందునుంచే అనిపించింది. అయితే ఈ కథ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడుస్తుంది. ముందుకు, వెనక్కి కథ వెళ్తూ ఉంటుంది.


నటీనటులు అక్కడక్కడా కామెడితో నవ్వించారు. క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించారు. ఇదేమి కొత్త కథ, కథనం అయితే కాదు. చాలా చోట్ల సన్నివేశాలను బాగా సాగదీశారు. కాకపోతే మరీ బోరింగ్ ఫీల్ రాకుండా కథనంతో మెప్పించారు. ఈ సినిమా చాలా చోట్ల ఒక మంచి షార్ట్ ఫిలిం, నిడివి ఎక్కువ ఉన్న షార్ట్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల 7/G బృందావన కాలనీ, లాంటి పలు సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇక ఇలాంటి లవ్ సీన్స్ బోలెడన్ని సినిమాల్లో ఉన్నవే. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మొత్తంగా ‘సహా’ ఒక అబ్బాయి జీవితాంతం ఒకే అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలతో ఏం జరిగింది అనే సినిమా.


6.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
స్యాడ్‌ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటినే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్‌ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడ...

స్యాడ్‌ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటినే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్‌ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడటం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాక కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు డబ్బులు లేక, జాబ్ లేక ఇబ్బంది పడటం, ఈ క్రమంలో ఎదురయ్యే అవమానాలు, చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ మూవీ. 


ఈ మూవీ క్లైమాక్స్ ఏంటో ప్రారంభంలోనే అర్థమయ్యేలా ఉంది. ఇలాంటి కంటెంట్ ని జనాలు ఎంజాయ్‌ చేయడం కష్టమే, అంత ఓపిక జనాలకు లేదు. ఇక చిన్నపాటి సస్పెన్స్, ట్విస్ట్ తో ఇంటర్వెల్‌ పడుతుంది. ఆ తర్వాత అది తేలిపోతుంది. సినిమా మొత్తం ఊహించినట్టే ఉంటుంది. కాకపోతే ఆయా సీన్లు కొంత వరకు హార్ట్ టచ్చింగ్‌ గా ఉంటాయి. స్లోగా, ఊహించేలా సాగే లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామా `సహ`. కొంత వరకు 7/జి బృందావన కాలనీని తలపిస్తుంది. హీరోహీరోయిన్లు సవాల్‌ విసిరి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. కానీ అదే ఈ మూవీకి పెద్ద మైనస్‌.

5.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

Ippude Sahaa cinema first show chusostunna... nakinka gurtu promotional event lo ee cinema meeku nacchakapothe gundu kottinchukunta ani cheppindi aa heroin (shwetha laxman) mahathalli.. mari inthaku g...

Ippude Sahaa cinema first show chusostunna... nakinka gurtu promotional event lo ee cinema meeku nacchakapothe gundu kottinchukunta ani cheppindi aa heroin (shwetha laxman) mahathalli.. mari inthaku gundu kottinchukundo ledo...


inthakante simple ga cinema gurinchi cheppala... ala undi cinema mari...

4.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

Just theatre nunchi ippude baitaki vacha boss, mental torture ante enti ani sahaa film choapistundhi. Love story ani velthe pure depression & trauma icharu.Director Nishanth 'Life of Sanju' ani st...

Just theatre nunchi ippude baitaki vacha boss, mental torture ante enti ani sahaa film choapistundhi. Love story ani velthe pure depression & trauma icharu.


Director Nishanth 'Life of Sanju' ani stylish tag pettadu gani, cinema lo lekka leni sadism and emotional toxicity thappa emi ledhu. Logic missing, pacing unbearable ga undhi. Lead actors Shiva Kumar, Shweta Lakshman try chesar kani, a rotta, repetitive crying scenes ki audience ki chiraak vasthundhi.


Last 20 mins climax lo edipinchali ani forceful ga try chesaaru kani, emotional connect avvakunda audience headache tho thala pattukunnaaru.


Breakup trauma unna vallu e cinema choosthe inka heavy mental depression loki velthaaru. Patience test chese lag and dark torture story. Theatre ki velli dabulu, time bokka pettukokandi. Better skip this rods!



4.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే....

నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే... ఓ యువకుడి జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగే ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ సాగిన ఈ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కుమార్ కాసారం

ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో శివ కుమార్ కాసారం నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన శ్వేతా లక్ష్మణ్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది.



ఓవరాల్ గా ‘సహ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.


6.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu

Sahaa movie review

ఇప్పుడే థియేటర్‌లో 'సహ (Life of Sanju)' చూసి బయటకొచ్చా. నిరుత్సాహం కాదు కానీ, గుండెను పట్సేంత భారం మిగిలింది.ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి, ఆ లవ్ అండ్ ట్రామాలోంచి బయటకు రాలేకపోతే ఒక అబ్బాయి లైఫ్ ఎలా...

ఇప్పుడే థియేటర్‌లో 'సహ (Life of Sanju)' చూసి బయటకొచ్చా. నిరుత్సాహం కాదు కానీ, గుండెను పట్సేంత భారం మిగిలింది.


ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి, ఆ లవ్ అండ్ ట్రామాలోంచి బయటకు రాలేకపోతే ఒక అబ్బాయి లైఫ్ ఎలా నాశనం అవుతుందో డెప్త్‌ గా చూపించాడు డైరెక్టర్ నిశాంత్. సంజు, సహ పాత్రల్లో శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ జస్ట్ యాక్టింగ్ చేయలేదు.. స్క్రీన్ మీద నరకం అనుభవించారు!


క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం హార్ట్ బ్రేకింగ్! థియేటర్‌లో కన్నీళ్లు ఆపుకోవడం కష్టం. కాకపోతే, సినిమా ముందుకు వెళ్లేకొద్దీ డార్క్ అండ్ డిప్రెసివ్‌గా మారుతుంది. కొన్నిచోట్ల లాజిక్స్ మిస్సయినా, ఆ ఎమోషనల్ పెయిన్ మనల్ని వదల్దు.



లవ్ లో ట్రామా లేదా ఆల్రెడీ బ్రేకప్ పెయిన్ ఉంటే మాత్రం థియేటర్ రిస్క్ వద్దు! హెవీ ఎమోషనల్ డ్రామాలు తట్టుకునే ఓపిక ఉంటేనే ట్రై చేయండి.


6.0
out of 9
3 weeks ago
Sep 09, 2026 Telugu
Why MRO?