Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1463
Total Reviews
Showing 133–144 of 1463 media reviews
నల్లజర్ల రోడ్డు (Nallajerla Road)

Nallajarla Road movie review

ఈ వారం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘నల్లజర్ల రోడ్డు’. ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బాలగంగాధర...

ఈ వారం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘నల్లజర్ల రోడ్డు’. ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బాలగంగాధర్ తిలక్ గారు రచించిన ‘నల్లజర్ల రోడ్డు’ అనే పుస్తకం నుంచి దర్శకుడు వర ముళ్ళపూడి అందులోని ఎమోషన్ ని సరిగ్గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పుస్తకం కోసం కానీ అందులోని కథ కోసం కానీ మినిమమ్ ఐడియా లేకుండా చూసేవారికి ఈ లఘు చిత్రం మంచి థ్రిల్స్ తో పాటుగా మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది.


ఆల్రెడీ సక్సెస్ అయ్యిన పుస్తకం నుంచి ఈ లఘు చిత్రం అడాప్ట్ చేసుకున్నప్పటికీ మొదట్లో పరిస్థితులు కొంచెం నెమ్మదిగా సాగాయి. సో కథనం కొంచెం ఓపికగా ఆగి చూస్తే మిమ్మల్ని లీనం చేస్తుంది. చిన్న లాజికల్ ఎర్రర్స్ కనిపిస్తాయి అంతే. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘నల్లజర్ల రోడ్డు’ అనే లఘు చిత్రం ఆకట్టుకునే అడాప్షన్ గా నిలుస్తుంది. బాలగంగాధర్ తిలక్ గారి అద్భుత రచన నుంచి లఘు చిత్రంగా దర్శకుడు వర ముళ్ళపూడి మంచి అవుట్ పుట్ అందించారు. అందులోని థ్రిల్ మూడ్ ని మైంటైన్ చేస్తూ, అందులోని సందేశాన్ని కూడా బాగా చేరవేశారు. కాకపోతే ప్రారంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా ఉన్నాయి. ఇవి పక్కన పెడితే ఈ లఘు చిత్రం తప్పకుండా చూడాల్సినదే.




6.0
out of 10

Above Average

క్రేజీ కళ్యాణం ( Crazy Kalyanam)

Crazy Kalyanam movie review

Crazy Kalyanam Movie reviewHighlightsAnupama Parameswaran and VK Naresh’s performancesA couple of episodesDrawbacksLack of noveltyThe track between Anupama and Akhil RajThe wedding episode towards the...

Crazy Kalyanam Movie review


Highlights

Anupama Parameswaran and VK Naresh’s performances

A couple of episodes


Drawbacks

Lack of novelty

The track between Anupama and Akhil Raj

The wedding episode towards the end turns farcical


Films set in rural Telangana have become increasingly common in Telugu cinema, with one or two such films arriving in theatres almost every month. Crazy Kalyanam is the latest addition to this trend. It also marks Anupama Parameswaran’s first attempt at playing a rural Telangana girl and speaking the dialect. Beyond that, however, the film offers little that feels new.


On the whole, Crazy Kalyanam benefits from strong performances by Anupama Parameswaran and VK Naresh, and its underlying message has merit. But the familiar storyline, unconvincing romantic track, uneven comedy and stretched wedding episode prevent it from being a fun ride. The director struggles to sustain audience interest throughout the runtime, and the climax turns increasingly cacophonous.


Bottom Line: Not So ‘Crazy’

4.0
out of 10

Below Average

క్రేజీ కళ్యాణం ( Crazy Kalyanam)

Crazy Kalyanam movie review

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’ కూడా ఒకటి. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మెయిన్ అట్రాక...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’ కూడా ఒకటి. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ అనుపమ అనుకోవచ్చు కానీ ఇందులో ఆశ్చర్యపరిచేది మాత్రం నటుడు నరేష్ అని చెప్పాలి. తాను తన లోని నటుడ్ని చూపించి ఆద్యంతం ఆశ్చర్యపరుస్తారు. తన నుంచి కామెడీ టైమింగ్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎంతో కదిలిస్తారు. అలాగే అనుపమ సహజంగా నటించి మెప్పించింది.


అయితే మంచి ఎంటర్టైనర్ గా సాగాల్సిన ఈ సినిమాని అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమాని బాగా సాగదీశారు. అనవసరమైన ఇరికించినట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే.. ‘క్రేజీ కళ్యాణం’ కొంతమేరకు మంచి ఫన్ అందించే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే నటుడు పెర్ఫామెన్స్ కూడా సినిమాలో మరో హైలైట్ గా నిలిచింది. కానీ పట్టు లేని సెకండాఫ్, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు సినిమాలో పొటెన్షియల్ ని దెబ్బ తీశాయి. వీటితో ఈ చిత్రం కొంత మేరే ఓకే అనిపిస్తుంది.


6.0
out of 10

Above Average

క్రేజీ కళ్యాణం ( Crazy Kalyanam)

Crazy kalyanam movie review

తెలంగాణ నేపథ్యంతో దర్శకుడు బద్రప్ప గాజుల రాసుకొన్న ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు, టర్నింగ్‌లు, సంచలనాలు లేకుండా ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ అఫైర్స్‌తో సింపుల్‌గా రన్ చేసే ప్రయత్నం బాగుంటుంది. ఫస్టాఫ్‌లో ఇం...

తెలంగాణ నేపథ్యంతో దర్శకుడు బద్రప్ప గాజుల రాసుకొన్న ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు, టర్నింగ్‌లు, సంచలనాలు లేకుండా ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ అఫైర్స్‌తో సింపుల్‌గా రన్ చేసే ప్రయత్నం బాగుంటుంది. ఫస్టాఫ్‌లో ఇంకా బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాను నడిపి ఉంటే బెటర్‌గా ఉండేది. అయితే ఫస్టాఫ్‌ను కామెడీకి పెద్ద పీట వేసి సాధాసీదాగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్‌పై ఫోకస్ చేయడంతో ఆడియన్స్‌ సినిమాలో లీనమయ్యేలా చేసింది. చివరి 20 నిమిషాలు వీకే నరేష్‌పై నడిపించిన డ్రామా బాగా వర్కవుట్ అయింది. చివర్లో అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ట్విస్ట్ ఫీల్‌గుడ్‌గా ఉండటంతో సినిమా సంతృప్తికరంగా ముగుస్తుంది.


ఇక ఈ సినిమాకు పూర్తిగా ఫేస్‌గా అనుపమ పరమేశ్వరన్ అని చెప్పుకోవాలి. మూవీ భారాన్నంత తన భుజాలపై మోసింది. ఫన్, లవ్, ఎమోషన్స్ ఉన్న కీర్తీ పాత్రలో ఒదిగిపోయింది. అనుపమ తర్వాత సినిమాలో బలంగా మారిన క్యారెక్టర్ పర్వతాలు. ఈ పాత్రలో వీకే నరేష్ అదరగొట్టాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు ఒంటి చేత్తో నడిపించాడు. అఖిల్ రాజ్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. తరుణ్ భాస్కర్ సినిమాకు ఎంటర్‌టైనర్‌గా పూర్తి న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు. ఫ్యామిలీ డ్రామా, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన లవ్ స్టోరీ, కుటుంబ నేపథ్యంగా ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది.

6.0
out of 10

Above Average

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi Lakshmi movie Review

గరివిడి లక్ష్మి.. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి గారి రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. నిజాని...

గరివిడి లక్ష్మి.. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి గారి రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పుడు తీర్థాల్లో, పండగల్లో బుర్రకథలు నేను కూడా చూశాను. అందుకే ఈ సినిమా నాకు కనెక్ట్ అవుతుంది అనిపించి థియేటర్ లో చూశాను. సినిమా చూసిన తర్వాత నిజంగా నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ లో దాదాపు ఒక అరగంట అక్కడక్కడా కొంచెం లాగ్ అనిపించినా క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా ఎమోషనల్ గా అనిపించింది. 


అడల్ట్ కంటెంట్, ఎక్స్పోజింగ్ లాంటివి ఏమీ ఉండవు. జనాల్ని బుర్రకథల్లో కొంతమంది వల్గర్ గా చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అలాంటి వల్గారిటీ కూడా లేకుండా చాలా నేచురల్ గా చూపించారు. ఆనంది గారి పెర్ఫార్మెన్స్... ఇలాంటి రోల్ చేయడం నిజంగా చాలా కష్టం. బుర్రకథ చెప్తూ, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ చుట్టూ ఎంతో మంది జనాలు ఉన్నా నేచురల్ గా యాక్ట్ చేయడం చిన్న విషయం కాదు. అందులోనూ రెప్యుటేషన్ ఉన్న ఆనంది లాంటి యాక్ట్రెస్ ద్వారా. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆమె చాలా బాగా నటించారు. ఇక ఇంటర్వెల్, క్లైమాక్స్ అయితే నాకు పర్సనల్లీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా నచ్చింది. గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. మొత్తానికి గరివిడి లక్ష్మి అనే మూవీ ఒక హానెస్ట్ ఎమోషనల్ బయోపిక్ అండి. ఆనంద్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, మంచి మ్యూజిక్, నేచురల్ విలేజ్ అట్మాస్పియర్, ఇంటర్వెల్ సీన్, ఎమోషనల్ క్లైమాక్స్ బ్యూటిఫుల్ ఫోక్ మ్యూజిక్ అండ్ పవర్ఫుల్ క్లైమాక్స్ డిస్పైట్ సం లాగ్ సీన్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. 

7.0
out of 10

Hit

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi Lakshmi movie review

బయోపిక్స్ తీయాలి అనుకున్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.. అలాగే కొన్ని డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టం. గరివిడి లక్ష్మి బయోపిక్ మాత్రం చాలా హానెస్ట్ గా చ...

బయోపిక్స్ తీయాలి అనుకున్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.. అలాగే కొన్ని డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టం. గరివిడి లక్ష్మి బయోపిక్ మాత్రం చాలా హానెస్ట్ గా చేసినట్టు అనిపిస్తుంది. ఆమె ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారని విషయం చాలా మందికి తెలియదు. ఇది ఎప్పుడో జరిగిన కథ కాదు ఒక 30 ఏళ్ల కింద జరిగిన స్టోరీ మాత్రమే. ఈ బయోపిక్ పూర్తిగా మహానటి టెంప్లేట్ లోనే సాగింది. అసలు కథ ఏంటో తెలియకుండా, అంచనాలే లేకుండా వెళ్ళిన సినిమాలు సర్ప్రైజ్ చేస్తే భలే కిక్కు వస్తుంది.. 


గరివిడి లక్ష్మి అలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది. నిజంగా ఆమె ఎవరు ఏం చేసేవారు అనేది చాలామందికి ఎలాంటి ఐడియా లేదు.. కానీ సినిమా మొదలైన కాసేపటికే ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అర్థమైంది.. మనం చాలా సినిమాల్లో చూసిన జానపదాలు ఆమె నోటి నుంచి వచ్చినవే అని తెలిసింది.. చదువు లేకపోయినా జానపదాన్ని దశాబ్దం పాటు ఏలింది అనేది అర్థమైంది.. ఈ సినిమా చూస్తున్నంత సేపు మహానటి గుర్తుకొచ్చింది. సేమ్ టు సేమ్ స్క్రీన్ ప్లే వాడుకున్నాడు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. చాలావరకు మహానటి సినిమా పోలికలు ఇందులో కూడా కనిపిస్తాయి. దర్శకుడు గౌరీ నాయుడు ఒక మంచి కథను తీసుకొని చాలా మంచి ప్రయత్నం చేశాడు.


6.0
out of 10

Above Average

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi Lakshmi movie review

Gulte

By Gulte

People Media Factory has produced Garividi Lakshmi, a Biopic based on the life of Legendary Folk Singer from Uttarandhra. The idea of making a Biopic of a Burra Katha artist itself has instilled curio...

People Media Factory has produced Garividi Lakshmi, a Biopic based on the life of Legendary Folk Singer from Uttarandhra. The idea of making a Biopic of a Burra Katha artist itself has instilled curiosity factor on the film and Anandhi’s Live Performance of a Song created buzz for the movie.


Positives:


1.⁠ ⁠Garividi Lakshmi’s Life & Times

2.⁠ ⁠Pre-Climax & Climax Portions

3.⁠ ⁠Anandhi’s Performance


Negatives:


1.⁠ ⁠Mahanati’s storytelling pattern

2.⁠ ⁠Not so engaging first half


Finally, Garividi Lakshmi has an engaging pre-climax, climax and a few other good moments here and there. However, the not-so-engaging first half worked against the film’s overall graph. A bit more care in writing and screenplay, would have made the film great. That said, the film and the makers of it deserve our respect for their attempt to tell us the story of Garividi Lakshmi.


Bottom line: Final Act Worked. Other Two Acts, Arent


5.0
out of 10

Average

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi Lakshmi movie Review

Garividi Lakshmi movie reviewHighlightsAnandhi’s performanceFolk musicDrawbacksSlow-paced narrativeDull first halfLack of a contemporary storytelling approachOn the whole, Garividi Lakshmi is a sincer...

Garividi Lakshmi movie review


Highlights

Anandhi’s performance

Folk music


Drawbacks

Slow-paced narrative

Dull first half

Lack of a contemporary storytelling approach


On the whole, Garividi Lakshmi is a sincere attempt to document the life and contribution of a folk artist. However, its sluggish narrative and lack of dramatic engagement undermine the effort. Despite Anandhi’s strong performance and the effective use of folk music, the film makes for a largely tedious watch.


Bottom Line: Honest, but Boring



5.0
out of 10

Average

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi Lakshmi Movie review

ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుదైన గాయని జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ (అంకిత్ కొయ్య) ఆమె నిజమైన కథను శోధించే క్రమం...

ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుదైన గాయని జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ (అంకిత్ కొయ్య) ఆమె నిజమైన కథను శోధించే క్రమంలో సాగే ఈ చిత్రంలో, టైటిల్ రోల్ పోషించిన ఆనంది తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్, విజయనగర నేటివిటీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్లు అండ్ క్లైమాక్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటాయి.


అయితే, ఒక సాధారణ బయోపిక్‌లో ఉండే మాస్ 'హై' ఎలివేషన్లు మిస్ అవ్వడం, లక్ష్మి సాధించిన విజయాల కంటే పతనాన్నే ఎక్కువగా చూపించడం కాస్త నిరాశపరుస్తుంది. దానికి తోడు స్లోగా సాగే ఫస్టాఫ్ సినిమా టెంపోను తగ్గిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక విస్మరించబడిన కళాకారిణిని గుర్తుచేసే నిజాయితీ గల ప్రయత్నం. డీసెంట్ ఎమోషన్స్, జానపద సంగీతం, ఆనంది నటన కోసం బయోపిక్స్ ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో థియేటర్‌లో హ్యాపీగా ఒక లుక్ వేయొచ్చు!


6.0
out of 10

Above Average

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi lakshmi movie review

Sakshi

By Sakshi

ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథలో తనదైన ముద్ర వేసిన అరుదైన గాయని ‘గరివిడి లక్ష్మి’ జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఇక సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మి పాత్రలో జీవించేసింది! నటుడు నరేష్, రాగ్ మయూర...

ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథలో తనదైన ముద్ర వేసిన అరుదైన గాయని ‘గరివిడి లక్ష్మి’ జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఇక సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మి పాత్రలో జీవించేసింది! నటుడు నరేష్, రాగ్ మయూర్ లు నటనతో ఆకట్టుకోగా, చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ని ఊపేస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ గుండెలను పిండేస్తాయి. డెబ్యూ డైరెక్టర్ గౌరీ నాయుడు జమ్ము విజయనగర నేటివిటీని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు.  


అయితే బయోపిక్ లో ఉండాల్సిన మెయిన్ ‘హై’ ఎలివేషన్లు మిస్ కావడం పెద్ద డిజప్పాయింట్మెంట్. ఆమె సక్సెస్ గ్రాఫ్ కన్నా పతనాన్నే ఎక్కువగా చూపించారు. ఫస్టాఫ్ బాగా స్లోగా సాగడం వల్ల ఆడియెన్ కి కనెక్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఒక గొప్ప జానపద కళాకారిణి కథను ప్రపంచానికి పరిచయం చేసిన నిజాయితీ గల ప్రయత్నమే 'గరివిడి లక్ష్మి'. ఆనంది మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ క్లైమాక్స్ ప్లస్ అయినా.. స్లో పేసింగ్ అండ్ కమర్షియల్ హై ఎలివేషన్లు లేకపోవడం మైనస్. బయోపిక్స్, డిఫరెంట్ ఎమోషనల్ సినిమాలను ఇష్టపడేవారు లో-ఎక్స్‌పెక్టేషన్స్‌తో హ్యాపీగా ఒక లుక్ వేయొచ్చు

6.0
out of 10

Above Average

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi Lakshmi Movie review

1990 వ దశకంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటా మార్మోగిన పేరు రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి.. అలా ఓ దశాబ్దం పాటు తన జానపద గేయాలతో అలరించిన కళాకారిణి గరివిడి లక్ష్మి. అయితే తాజాగా ఆమె జీవిత...

1990 వ దశకంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటా మార్మోగిన పేరు రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి.. అలా ఓ దశాబ్దం పాటు తన జానపద గేయాలతో అలరించిన కళాకారిణి గరివిడి లక్ష్మి. అయితే తాజాగా ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గరివిడి లక్ష్మి. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు.


ఇక హీరోయిన్ ఆనంది.. గరివిడి లక్ష్మి పాత్రలో జీవించిందనే చెప్పాలి. భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది ఆనంది. ఆమెతోపాటు సీనియర్ నటుడు నరేష్, యంగ్ హీరో రాగ్ మయూర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే రాశి, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఇక ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో లేకపోవడం కొంత వెలితిగా అనిపిస్తుంది. కానీ రియల్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.


6.0
out of 10

Above Average

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Garividi Lakshmi Movie Review

Tupaki

By Tupaki

సినిమాలందు బయోపిక్స్ ప్రత్యేకత వేరు. ఒక మనిషి వాస్తవ జీవితాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకొస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో మహానటి లాంటి సినిమాలు రుజువు. అలా అని ప్రతి బయోపిక్ ‘మహానటి’ అయిపోదు. ప్రేక్షకు...

సినిమాలందు బయోపిక్స్ ప్రత్యేకత వేరు. ఒక మనిషి వాస్తవ జీవితాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకొస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో మహానటి లాంటి సినిమాలు రుజువు. అలా అని ప్రతి బయోపిక్ ‘మహానటి’ అయిపోదు. ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఐతే సావిత్రి స్థాయిలో కాకపోయినా.. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితంలో సినిమాకు అవసరమైన నాటకీయత ఉంది. చాలామంది కళాకారులు జీవితంలో ఎంత ఎత్తు చూస్తారో.. అంత లోతుకు పడిపోతారు. దానికి గల సంఘటనలు ఏంటి? చుట్టూ ఉన్న జనాలు ఎలా మోసం చేస్తారు అని.. గరివిడి లక్ష్మి జీవితంలో జరిగిన అనేక ఉదంతాల ఆధారంగా పాటలతో, ఎమోషన్లతో ఈ సినిమాని బాగానే తెరకెక్కించారు. కథ పరంగా ‘మహానటి’ని తలపించే ‘గరివిడి లక్ష్మి’లో విషయానికేమీ లోటు లేదు. కాకపోతే కొంచెం ఓపిక చేసుకుని చూడాల్సిన సినిమా ఇది.


ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా వరకు ‘మహానటి’లాగే రాసుకున్నారు. గరివిడి లక్ష్మి కథ కూడా ఆల్మోస్ట్ సావిత్రి స్టోరీలాగే అనిపిస్తుంది. లక్ష్మి బాల్యం.. కళాకారిణిగా ఎదగడం.. తన ప్రేమ.. జీవితంలో మోసాలు.. ఇవన్నీ ‘మహానటి’ని గుర్తుకు తెస్తాయి. గరివిడి లక్ష్మి’కి ఎమోషనల్ సీన్లే ఆయువుపట్టు. పాటలు, బుర్రకథలు సింగిల్ స్క్రీన్లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా రిలేటయ్యే అవకాశముంది. ఈ కథతో అందరూ కనెక్టవుతారని చెప్పలేం కానీ.. నచ్చేవాళ్లకు మాత్రం ఇది బాగా ఎమోషనల్ గా అనిపిస్తుంది.


6.0
out of 10

Above Average

Why MRO?