Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Mowgli Movie Review
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా క్రిటిక్స్ నుండి నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Mowgli movie Review
By Great andhra
సుమ - రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
Mowgli Movie Review
By NTV Telugu
సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా రొటీన్ లవ్ స్టోరీ గా టాక్ తెచ్చుకొని మెప్పించలేకపోయింది.
Mowgli movie Review
By IMDB
సందీప్ రాజ్ దర్వకత్వంలో రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోగ్లీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
Mowgli Movie Review
By 123telugu
రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మోగ్లీ సినిమా రీసెంట్ గా విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Champion Movie Review
రోషన్, అనశ్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఛాంపియన్ సినిమా క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేకపోయింది.
Champion Movie Review
By Tupaki
Champion Movie Review
By Filmibeat
Champion Movie Review
By Chitrajyothy
Champion movie review Telugu
By ABP Desam
శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణలోని బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఫిక్షన్ కథతో తెరకెక్కగా మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Champion Movie Review
By TV9 Telugu
ఛాంపియన్ మూవీ రివ్యూ.. రోషన్ ఖాతాలో మరో హిట్టు.. మనసులు గెలిచాడు..
Champion Movie Review
By Great andhra