Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1584 Reviews
Showing 37–48 of 1584 reviews

Missing Meghana movie review

just now అమ్ము అభిరామి లీడ్ రోల్‌ లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' చూశాను. నాకైతే ఇదొక డీసెంట్ యావరేజ్ వాచ్ అనిపించింది! ఓ గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్‌ లో చాలా గ్రిప్పింగ్...

just now అమ్ము అభిరామి లీడ్ రోల్‌ లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' చూశాను. నాకైతే ఇదొక డీసెంట్ యావరేజ్ వాచ్ అనిపించింది!


ఓ గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్‌ లో చాలా గ్రిప్పింగ్‌ గా, పక్కా సస్పెన్స్‌ తో నడిచాయి. అమ్ము అభిరామి యాక్టింగ్ అండ్ BGM థ్రిల్‌ ని బాగా క్యారీ చేశాయి.


సెకండ్ హాఫ్‌ లో కొంచెం ల్యాగ్ ఉన్నా, కొన్ని లాజిక్స్ మిస్ అయినా... ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ సినిమాని little bit నిలబెట్టింది. may be థ్రిల్లర్ లవర్స్‌ కి ఇది గుడ్ వీకెండ్ ఆప్షన్ ! నార్మల్ ఆడియన్స్ కి ఎక్కడం కష్టమే. 


overall my rating : 2.5 / 5

5.0
out of 9
4 days ago
Sep 29, 2026 Telugu

Missing meghana movie review

సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌ ప్రధానంగా సాగిన (మిస్సింగ్ మేఘన) చిత్రమిది. ఇందులో లవ్‌ ట్రాక్‌ కూడా ఉంది. అయితే అదొక డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ కావడం విశేషం. పెళ్లి సెట్‌ అయిన అమ్మాయి ఆ తర్వాత వేరే వ్యక్తితో...

సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌ ప్రధానంగా సాగిన (మిస్సింగ్ మేఘన) చిత్రమిది. ఇందులో లవ్‌ ట్రాక్‌ కూడా ఉంది. అయితే అదొక డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ కావడం విశేషం. పెళ్లి సెట్‌ అయిన అమ్మాయి ఆ తర్వాత వేరే వ్యక్తితో ప్రేమలో పడటమనే కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ అందులోనూ ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఇక మేఘన మిస్సింగ్‌ అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అయితే సినిమా అర్థం కావడానికి టైమ్‌ పడుతుంది. ఫస్టాఫ్‌ చాలా వేగంగా పూర్తవుతుంది. కానీ సెకండాఫ్‌ లెంన్తీగా అనిపిస్తుంది. కార్తీక్‌ లవ్‌ ట్రాక్‌, మేఘనతో ఆయన పరిచయం రివీల్‌ కావడానికి టైమ్‌ తీసుకున్నారు. ఆ లవ్‌ ట్రాక్‌ కొత్తగా ప్రారంభమైనా, ఆ తర్వాత కొంత రొటీన్‌గా, మరికొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. 


ఇక సినిమాలో మెయిన్‌ ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. చాలా సీన్లు అలా వచ్చి ఇలా పోతుంటాయి. ట్విస్ట్ లు కూడా గొప్పగా వర్కౌట్‌ కాలేదు. కాకపోతే ఇంకా బాగా చేయాల్సింది. వాహ్‌ ఫ్యాక్టర్‌ విషయంలో, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో మరింత కేర్‌ తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఫైనల్ గా కొంత వరకు ఎంగేజ్‌ చేసి, ట్విస్ట్, టర్న్ లతో ఆకట్టుకునే మూవీ `మిస్సింగ్‌ మేఘన`. మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.


6.0
out of 9
4 days ago
Sep 29, 2026 Telugu

Missing Meghana movie review

కూతురు మిస్సింగ్ నేపథ్యంలో ఓ నాన్న ఏం చేశాడు అనే కథతో వచ్చిన సినిమా మిస్సింగ్ మేఘన. వాచస్పతి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని కేవలం ఒక అమ్మాయి అదృశ్యం చుట్టూ తిరిగే పాయింట్‌లా కాకుండా మర్డర్ మి...

కూతురు మిస్సింగ్ నేపథ్యంలో ఓ నాన్న ఏం చేశాడు అనే కథతో వచ్చిన సినిమా మిస్సింగ్ మేఘన. వాచస్పతి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని కేవలం ఒక అమ్మాయి అదృశ్యం చుట్టూ తిరిగే పాయింట్‌లా కాకుండా మర్డర్ మిస్టరీ, డ్రగ్ మాఫియా, ప్రేమకథ ఇలా రకరకాల ఎలిమెంట్స్‌ను జోడించి తీశారు. అయితే దర్శకుడు రాసుకున్న కొన్ని మలుపులు సగటు ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతాయి. ముఖ్యంగా మెయిన్ విలన్ ఎవరనేది రివీల్ చేసినప్పుడు ఎలాంటి సర్‌ప్రైజ్ అనిపించదు. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్ యాక్షన్ సినిమాలను తలపిస్తాయి. 


ఇన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో ఉండే ఇన్వెస్టిగేషన్ ట్రాక్, అక్కడక్కడా వచ్చే కొన్ని థ్రిల్లింగ్ అంశాలు సినిమాను బోర్ కొట్టకుండా కాపాడాయి. క్రైమ్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మోస్తరుగా నచ్చుతుంది. ఎడిటర్ బసవ తన కత్తెరకు ఫస్ట్ హాఫ్‌లో కొంచెం పని చెప్పాల్సింది. సాగదీతగా అనిపించే సీన్లను కట్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా వచ్చేది. నిర్మాణ విలువలు కథా స్థాయికి తగ్గట్టుగా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా మిస్సింగ్ మేఘన.. డీసెంట్ థ్రిల్లర్..!

5.0
out of 9
4 days ago
Sep 29, 2026 Telugu

Missing Meghana movie review

అమ్ము అభిరామి లీడ్ రోల్‌లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' ఒక డీసెంట్ అబోవ్ యావరేజ్ థ్రిల్లర్! ఒక గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ కథ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా, పక్కా సస్పెన్స్‌తో...

అమ్ము అభిరామి లీడ్ రోల్‌లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' ఒక డీసెంట్ అబోవ్ యావరేజ్ థ్రిల్లర్! ఒక గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ కథ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా, పక్కా సస్పెన్స్‌తో సాగిపోతుంది. అమ్ము అభిరామి పర్ఫార్మెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి!


బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ థ్రిల్లర్ మూడ్‌ని భలే క్యారీ చేశాయి. సెకండ్ హాఫ్‌లో డ్రామా కాస్త స్లో అయ్యి, కొద్దిగా ల్యాగ్ అనిపించినా... క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ మెయిన్ కాన్సెప్ట్ సినిమాని సేవ్ చేశాయి!


రొటీన్ రొమాంటిక్ సీన్స్ పక్కన పెడితే... థ్రిల్లర్ జానర్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్‌కి ఇది ఒక డీసెంట్ వీకెండ్ వాచ్! సినిమాలో అనవసరమైన ల్యాగ్ సీన్లు కత్తిరించి ఉంటె, సినిమా ఇంకాస్త క్రిస్పీ గా, ఎంగేజింగ్ గా ఉండేది. చివరిగా మిస్సింగ్ మేఘన థ్రిల్లర్ లవర్స్ కి నచ్చే అటెంప్ట్. 

5.0
out of 9
4 days ago
Sep 29, 2026 Telugu

Missing meghana movie review

Sakshi

By Sakshi

‘మిస్సింగ్ మేఘన’ మూవీ యావరేజ్ రివ్యూ: నటి అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో, నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. కథలోకి వెళ్తే... ఒక అమ్మాయి అదృశ్యం క...

‘మిస్సింగ్ మేఘన’ మూవీ యావరేజ్ రివ్యూ: నటి అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో, నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. కథలోకి వెళ్తే... ఒక అమ్మాయి అదృశ్యం కావడం, దాన్ని ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో ఈ చిత్రం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ మరియు అమ్ము అభిరామి నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. శ్యామ్ కే నాయుడు కెమెరా వర్క్ సినిమాకి మంచి లుక్ తీసుకొచ్చింది.


అయితే, ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్ కైనా స్క్రీన్ ప్లే ప్రధాన బలం, కానీ సెకండ్ హాఫ్‌ని విపరీతంగా సాగదీయడం ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. ఊహకందే క్లైమాక్స్, లాజిక్ లేని సన్నివేశాలు మరియు పాతకాలపు నాటి లవ్ సీన్లు గ్రాఫ్‌ను తగ్గించేశాయి. ఓవరాల్‌గా ‘మిస్సింగ్ మేఘన’ కొత్తదనం లేని ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడేవారు ఈ వీకెండ్‌కి ఒకసారి క్యాజువల్‌గా చూసేయొచ్చు!


5.0
out of 9
4 days ago
Sep 29, 2026 Telugu

Missing Meghana movie review

అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే...

అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల విజయం అంతా స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్‌ను సాగదీయడం అతిపెద్ద మైనస్. రెండో భాగంలో వచ్చే కొన్ని సీన్లు, డైలాగ్స్ 2010 కాలం నాటి రొమాంటిక్ షార్ట్ ఫిలింలను గుర్తు చేస్తాయి.


మొత్తంగా చెప్పాలంటే.. ‘మిస్సింగ్ మేఘన’ కొత్తదనం లేని ఒక రొటీన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు, అమ్ము అభిరామి నటన మినహా ఆకట్టుకుంటయి. సాగదీసిన సెకండ్ హాఫ్, ఊహకందే క్లైమాక్స్, లాజిక్ లేని సీన్లు ఈ సినిమా గ్రాఫ్‌ ను తగ్గించేశాయి. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌కి వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.


5.0
out of 9
4 days ago
Sep 29, 2026 Telugu

Secret Soldier movie review

అండ్ ఇంకా సీక్రెట్ సోల్జర్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే కాన్సెప్ట్ పరంగా చాలా చాలా బాగుంది. స్పై జోనరే బట్ ఆ స్పై జోనర్ లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫీల్ వస్తది అన్నమాట. సో గూఢచారి క...

అండ్ ఇంకా సీక్రెట్ సోల్జర్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే కాన్సెప్ట్ పరంగా చాలా చాలా బాగుంది. స్పై జోనరే బట్ ఆ స్పై జోనర్ లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫీల్ వస్తది అన్నమాట. సో గూఢచారి కైండ్ ఆఫ్ జోనరే బట్ దాంట్లో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓవరాల్ గా ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆ ఇంటెన్స్, ఆ సస్పెన్స్ అది కొంచెం బాగా మెయింటైన్ అయింది. ఓన్లీ స్పై అన్న జోనర్ లోనే కాకుండా ఫ్రెండ్ ఎమోషన్ ని కూడా చాలా బాగా తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఓవరాల్ గా మూవీకి ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి లాస్ట్ కి అర్థమైంది. 


ఓవరాల్ గా స్పై జోనర్ లో ఈ ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని బ్లెండ్ చేసిన విధానం అది చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా చెప్తున్నాను కదా కాన్సెప్ట్ అదంతా ఎగ్జిక్యూషన్ బాగుంది. బట్ అదర్ దన్ దట్ కాన్సెప్ట్ మిగతా ఎగ్జిక్యూషన్, మిగతా పాయింట్స్ అన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ చేసి చాలా పర్ఫెక్ట్ గా మన ముందు పెట్టిన ఫీలింగ్ అయితే ఉంటది. ఎక్జిగ్యుట్ చేసిన తీరు అండ్ జనరల్ గా కొన్ని రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వాటిని కూడా చాలా బాగా టచ్ చేశారు. ఓవరాల్ గా బాగుంది. సో అదన్నమాట సిచువేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.5 అవుట్ ఆఫ్ ఫైవ్. 

6.0
out of 9
5 days ago
Sep 28, 2026 Telugu

Secrect solider movie review

Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.Main problem entante.....

Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.


Main problem entante... screenplay lo okka chukka logic kooda ledhu boss! Oka high-level spy agency lo unna officers ke communication undadhu anta... entha comedy asalu idi? Story ekkadiko velthundhi, sudden ga random turns theskuntundhi. Twists ani vesina scenes okkati kooda workout kaaledhu, clear ga navvulataga anipinchay.


New actors and camera work okayish anipinchina... aa slow-paced narrative and logic-less scenes ni save cheyaka poyay. Time and money bakkas guys, strictly skippable!

3.0
out of 9
5 days ago
Sep 28, 2026 Telugu

Secret Soldier movie review

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే స్నేహం, దేశ...

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే స్నేహం, దేశభక్తి మరియు గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ప్రధానంగా చర్చించిన స్నేహానికి సంబధించిన అంశం..అలాగే ‘దేశం కోసం కొంతమంది ఎలాంటి త్యాగం చేస్తారు ?, ప్రాణం ఇచ్చి అయినా సరే దేశాన్ని ఎలా కాపాడతారనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించడం కూడా బాగుంది.


ఈ ‘సీక్రెట్ సోల్జర్’ సినిమాలో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉన్నా.. చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. ఓవరాల్ గా ‘సీక్రెట్ సోల్జర్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ క్రైమ్ డ్రామాలో.. స్నేహం, దేశభక్తి వంటి అంశాలను బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా దర్శకుడు బాగానే ప్లాన్ చేశాడు. కానీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.

5.0
out of 9
5 days ago
Sep 28, 2026 Telugu

Secret soldier movie review

Sakshi

By Sakshi

‘సీక్రెట్ సోల్జర్’ మూవీ ట్రెండింగ్ న్యూస్ రివ్యూ: దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్స్ మరియు ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జ...

‘సీక్రెట్ సోల్జర్’ మూవీ ట్రెండింగ్ న్యూస్ రివ్యూ: దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్స్ మరియు ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త నటీనటులతో ఇంత పెద్ద రేంజ్ స్టోరీని ఎంచుకోవడం ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. కథలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్, స్పై ఏజెన్సీ మిషన్స్‌ని ప్రెజెంట్ చేసిన తీరు మరియు ఫ్రెండ్‌షిప్ జర్నీ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి. కొత్తవారైనా నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


అయితే స్క్రీన్ ప్లేలో లింక్‌లు, లాజిక్‌లు తీవ్రంగా మిస్ కావడం సినిమాకు ప్రధాన బలహీనతగా మారింది. ముఖ్యంగా ఒక స్పై ఏజెన్సీ అధికారుల మధ్యే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ప్రేక్షకులకు కొంత అసహజంగా అనిపిస్తుంది. ఇది ప్యూర్ స్పై యాక్షన్ ఫిల్మ్ కాకుండా ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే డ్రామాగా సాగుతుంది. మొత్తంగా కథను ఇంకాస్త బలంగా రాసుకుని. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకుని ఉంటె ఫలితం వేరేలా ఉండేది. 


5.0
out of 9
5 days ago
Sep 28, 2026 Telugu

Secret soldier movie review

దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్, అండ్ ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త యాక్టర్స్‌తో ఇంత పెద్ద స్కేల్ ఉన్న స్పై డ్రామాను హెవీ రేంజ్‌లో...

దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్, అండ్ ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త యాక్టర్స్‌తో ఇంత పెద్ద స్కేల్ ఉన్న స్పై డ్రామాను హెవీ రేంజ్‌లో ప్లాన్ చేయడం గుడ్ ఎఫర్ట్!


ఫస్ట్ హాఫ్ నుండి కథలో వచ్చే ట్విస్ట్‌లు, స్పై ఏజెన్సీ మిషన్స్, అండ్ ఫ్రెండ్‌షిప్ జర్నీని చూపించిన తీరు బాగుంది. నటీనటులు కొత్తవారైనా తమ రోల్స్‌కి న్యాయం చేశారు. కానీ, స్పై థ్రిల్లర్ అని వెళ్లిపోతే మాత్రం కొంత డిసప్పాయింట్ అవ్వక తప్పదు. స్క్రీన్ ప్లే చాలా చోట్ల లాజిక్ మిస్ అయింది. ఏజెన్సీ కమ్యూనికేషన్ లేకపోవడం, కథకి సంబంధం లేకుండా టర్న్‌లు తీసుకోవడం కొంచెం అసహజంగా అనిపిస్తాయి.


ఓవరాల్‌గా ఇది ప్యూర్ స్పై యాక్షన్ ఫిల్మ్ కాకుండా, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ఓకే-ఒకే డ్రామా. దేశభక్తి అండ్ స్పై ఎలిమెంట్స్ ఇష్టపడేవారు ఒకసారి క్యాజువల్‌గా ట్రై చేయొచ్చు!

5.0
out of 9
5 days ago
Sep 28, 2026 Telugu

Secret Soldier Movie review

Secret Soldier movie review : దేశభక్తి, సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ లీక్స్ అని అనౌన్స్ చేసినప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లాను. కొత్త యాక్టర్స్ అయినా ఫ్రెండ్‌షిప్ అండ్ స్పై ఎలిమెంట్స్‌ని బాగాన...

Secret Soldier movie review : దేశభక్తి, సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ లీక్స్ అని అనౌన్స్ చేసినప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లాను. కొత్త యాక్టర్స్ అయినా ఫ్రెండ్‌షిప్ అండ్ స్పై ఎలిమెంట్స్‌ని బాగానే డీల్ చేశారు, కొన్ని ట్విస్ట్‌లు కూడా వర్కవుట్ అయ్యాయి.


కానీ మైన్ ప్రాబ్లం ఏంటంటే... స్క్రీన్ ప్లేలో లాజిక్ తీవ్రంగా మిస్ అయింది! స్పై ఏజెన్సీలోనే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అసహజంగా అనిపిస్తుంది. ఫ్రెండ్‌షిప్ డ్రామా కోసం స్పై థ్రిల్లర్ గ్రాఫ్ తగ్గించేశారు.


పెద్ద రిజల్ట్ ఆశించకుండా, క్యాజువల్‌గా దేశభక్తి మూవీస్ ఇష్టపడేవాళ్లు ఒకసారి చూసేయొచ్చు. నా దృష్టిలో ఇదొక యావరేజ్ వాచ్!

5.0
out of 9
5 days ago
Sep 28, 2026 Telugu
Why MRO?