Register as a Reviewer
Home Reviews Public Reviews

Public Reviews

Genuine opinions from bloggers, YouTubers, and audiences

373
Total Reviews
Showing 37–48 of 373 public reviews
మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie review

just ippude Mahendragiri Varahi first show chusocchanu. movie Trailer lonae story cheppeyadam valla cinemalo peddhaga suspense ledhu. Curse & devotional elements valla modhatlo koncham curiosity p...

just ippude Mahendragiri Varahi first show chusocchanu. movie Trailer lonae story cheppeyadam valla cinemalo peddhaga suspense ledhu. Curse & devotional elements valla modhatlo koncham curiosity perigi, interval workout aina... second half nunchi story track thappesindi.


asalu movie lo Organic flow miss avvadam, worst VFX visuals, and climax lo clarity lekapovadam cinema ni debbatheesayi. and aishwarya role ento trailer lone reveal chesesariki ika movie lo suprise avvaru.


twists worth ga levu. Emotions sarigga pandaka, idhi oka below average devotional thriller ga migilipoyindi. inka evaraina chudakapothe better to shift ott.

5.0
out of 10

Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie review

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎల...

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుండి మూవీ రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఈజీగా గెస్చేయొచ్చు.


మెయిన్ గా సెకండాఫ్ నుంచి కథ పూర్తిగా ట్రాక్ తప్పి ఒక స్పష్టమైన ఆర్గానిక్ ఫ్లో మిస్ అయింది. హీరో కూడా అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, క్లైమాక్స్‌ లో క్లారిటీ కొరవడటం నిరాశపరుస్తుంది. ఐశ్వర్య, సిద్ధూల క్యామియోలు ఒకే. బట్ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ కన్నా తక్కువ అనిపించింది నాకు. ఓటిటి లో చూస్తే కొంచెం నచ్చేదేమో. 

5.0
out of 10

Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie Review

కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంల...

కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf వరకు కాపాడలేకపోయారు.


Second haf నుంచి కథ Organic గా సాగకుండా Track తప్పేసింది. సినిమాలో హీరో అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, climax లో సరైన క్లారిటీ లేకపోవడం నిరాశపరుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా VFX క్వాలిటీ worest గా ఉండటం సినిమా స్థాయిని దెబ్బతీసింది.


Twist లు worth అనిపించకపోవడం, emotions ప్రేక్షకుడికి connect కాకపోవడంతో Directer పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. fInal గా నాకైతే అంత నచ్చలేదు.

5.0
out of 10

Average

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic movie Review

Epic is a below par attempt that blends family emotions, romance, and career aspirations. Anand Deverakonda and Vaishnavi Chaitanya deliver natural performances, with their chemistry being one of the...

Epic is a below par attempt that blends family emotions, romance, and career aspirations. Anand Deverakonda and Vaishnavi Chaitanya deliver natural performances, with their chemistry being one of the film’s highlights.


The family scenes and music also work well in the movie. but family audiance did'nt come to the theater. However, the weak screenplay and slow pacing hold the film back. The hero’s career journey isn’t explored effectively, while the romance gets more attention than necessary.

A few bold and intimate scenes feel forced and don’t add much to the story.


Overall, Epic has a good concept and some engaging moments, but inconsistent writing and unnecessary romantic portions make it an average watch.

5.0
out of 10

Average

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic movie Review

just ippude ‘Epic’ movie chusaa.. honestly naaku assalu connect avvaledu. Story concept interesting ga unna, screenplay chala weak ga undi. Anand Deverakonda, Vaishnavi iddaru natural ga chesaaru, che...

just ippude ‘Epic’ movie chusaa.. honestly naaku assalu connect avvaledu. Story concept interesting ga unna, screenplay chala weak ga undi. Anand Deverakonda, Vaishnavi iddaru natural ga chesaaru, chemistry kuda bagundi. but movie lo konni places lo unnecessary romance scenes ekkuva aipoyaayi.


inka simple ga cheppalante reason lekunda, situation demand cheyakunna romantic sence pettaru directer.. asalu audiance ivi chusi vastarani anukunnado emo mari.


Story ki pedda value ledu... ledu anadam kanna.. directer values ivvaledani chepali.. evo konni sences pedithe aadestundi anukunnademo.

konni bold scenes valla flow disturb ayyinattu anipinchindi. and family audiance assalu theaters ki raru...


ikkadithe ee cinema katham.. weekend lo shed ki vellipotundi anipistundi.

3.0
out of 10

Not Good

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic movie Review

‘Epic’ first semister movie నుంచి చాలా expect చేసి వెళ్లాను.. కానీ సినిమా చూస్తున్నంతసేపు “ఇంకెప్పుడు అయిపోతుందా?” అనే feeling వచ్చింది. mainly Hero character కి clear goal లేకపోవడం, love storyకి pro...

‘Epic’ first semister movie నుంచి చాలా expect చేసి వెళ్లాను.. కానీ సినిమా చూస్తున్నంతసేపు “ఇంకెప్పుడు అయిపోతుందా?” అనే feeling వచ్చింది. mainly Hero character కి clear goal లేకపోవడం, love storyకి proper build-up లేకపోవడం major minus.


Anand – Vaishnavi chemistry ఉన్నా, దాన్ని support చేసే strong scenes మాత్రం లేవు. First half కొంత వరకు okay అనిపించినా, second half పూర్తిగా drag అయినట్టు అనిపించింది. Routine scenes, weak screenplay వల్ల emotional moments కూడా పెద్దగా impact ఇవ్వలేదు.


Music మాత్రం decent. Overall గా మంచి ideaని తీసుకుని, దానికి సరైన కథనం ఇవ్వలేకపోయిన సినిమా. నా opinionలో అయితే ‘Epic’ కన్నా ‘Average’ అనే word నే ఎక్కువగా suit అవుతుంది.

5.0
out of 10

Average

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic movie review

Just now ‘Epic’ first semister చూసా.. honestly, సినిమా decent గా ఉంది. Anand Deverakonda చాలా naturalగా చేశాడు, Vaishnavi కూడా తన roleలో బాగుంది. ఇద్దరి chemistry సినిమాకు main highlight.Family scenes...

Just now ‘Epic’ first semister చూసా.. honestly, సినిమా decent గా ఉంది. Anand Deverakonda చాలా naturalగా చేశాడు, Vaishnavi కూడా తన roleలో బాగుంది. ఇద్దరి chemistry సినిమాకు main highlight.


Family scenes అయితే చాలా relatableగా అనిపించాయి. but heavy bold sences. Music, BGM కూడా మంచి feel ఇచ్చాయి.


కానీ story విషయానికి వస్తే ఇంకా strongగా ఉండాల్సింది. First half engagingగా ఉన్నా, second halfలో అక్కడక్కడా lag feel అవుతుంది.

Love track కూడా ఇంకాస్త depthతో ఉంటే emotional connect ఇంకా బాగుండేది.


Overal lగా ఇది good material కాకపోయినా, friends తో కలిసి chill గా చూడటానికి ఒకసారి try చేయొచ్చు. expectations లేకుండా వెళ్తే decent experience. other wise dissapointment.

4.0
out of 10

Below Average

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic movie Review

నాకు ‘Epic’ సినిమా ఓవరాల్‌గా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ బాగున్నాయి. ఆనంద్ దేవరకొండ చాలా నేచురల్‌nగా చేశాడు. వైష్ణవి కూడా బాగుంది, ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మ్యూజిక్, B...

నాకు ‘Epic’ సినిమా ఓవరాల్‌గా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ బాగున్నాయి. ఆనంద్ దేవరకొండ చాలా నేచురల్‌nగా చేశాడు. వైష్ణవి కూడా బాగుంది, ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మ్యూజిక్, BGM కూడా నచ్చాయి.


కానీ సెకండాఫ్‌ కి వచ్చేసరికి కథ కొంచెం స్లో అయిపోయినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉన్నాయి. లవ్ స్టోరీని ఇంకాస్త స్ట్రాంగ్‌గా చూపించి ఉంటే బాగుండేది. ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ చాలా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం నిరాశ కలగొచ్చు.

5.0
out of 10

Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 Movie Review

Sardar 2 attempts to build on the world established in the first film, but unfortunately, it struggles to recreate the same impact. The action sequences in the movie don’t deliver the expected highs,...

Sardar 2 attempts to build on the world established in the first film, but unfortunately, it struggles to recreate the same impact.


The action sequences in the movie don’t deliver the expected highs, the spy elements rarely generate genuine suspense, and the emotional moments fail to leave a lasting impression.


The film does have a few intriguing ideas, but they are not explored with enough depth or conviction. The predictable screenplay and occasional logical inconsistencies further weaken the experience.


Karthi remains the strongest aspect of the film, bringing sincerity and conviction to his performance, but the writing limits how much he can elevate the material. S.J. Suryah, despite his potential, is also underutilised.


overall A disappointing follow-up with a strong lead performance but weak writing.

4.0
out of 10

Below Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 Movie review

సర్దార్ 2 (Sardar 2) 2026 Students & Youth
Part 1 ఇచ్చిన experience తర్వాత Sardar 2 మీద expectations naturally high గా ఉంటాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం “ఇంతేనా?” అనే feeling వస్తుంది. అదే spy-thriller setup, అదే template, and Story చాలా...

Part 1 ఇచ్చిన experience తర్వాత Sardar 2 మీద expectations naturally high గా ఉంటాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం “ఇంతేనా?” అనే feeling వస్తుంది. అదే spy-thriller setup, అదే template, and Story చాలా predictableగా వెళ్లిపోవడంతో audienceకి engage అయ్యే అవకాశం కూడా తక్కువ.


కొన్ని ideas genuinely interestingగా అనిపిస్తాయి, కానీ వాటిని explore చేసే depth లేకపోవడంతో impact miss అవుతుంది. కొన్ని scenes అయితే logicకి కూడా దూరంగా అనిపిస్తాయి.


Overall, Sardar 2 feels less like a worthy continuation and more like a routine sequel made around a familiar template. Part 1 ఇచ్చిన highకి ఈ సినిమా చాలా దూరంలోనే ఆగిపోయింది.


4.0
out of 10

Below Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

Honestly bro, చాలా డిసప్పాయింటింగ్ అయ్యా సర్దార్ 2 మూవీ చూసి! సర్దార్ Part 1 ఇచ్చిన hype తో వెళ్తే అసలు 10 persent కూడా match అవ్వదు. Story చాలా predictable గా ఉంటుంది, ఎక్కడా proper excitement ర...

Honestly bro, చాలా డిసప్పాయింటింగ్ అయ్యా సర్దార్ 2 మూవీ చూసి! 


సర్దార్ Part 1 ఇచ్చిన hype తో వెళ్తే అసలు 10 persent కూడా match అవ్వదు. Story చాలా predictable గా ఉంటుంది, ఎక్కడా proper excitement రాదు. Action, spy scenes, emotions — ఏదీ Part 1 level లో అనిపించలేదు. కొన్ని scenes అయితే logic లేకుండా సాగిపోతాయి.


Karthi performance మాత్రం solid.. అది కూడా few సీన్స్ మాత్రమే. 

ఓవరాల్ గా writing weak గా ఉండడం మాత్రమే కాదు... సినిమాలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే... వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అలా ఉంది మూవీ. కార్తీ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ చూసి ఫీల్ అవుతారేమో. ఇంతకు మించి సినిమా గురించి చెప్పలేకపోతున్న.


3.0
out of 10

Not Good

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

సర్దార్ 2 (Sardar 2) 2026 Homemaker / Housewives
చాలా తక్కువ సినిమాలు వెళ్తుంటాను నేను... అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ preference ఇస్తుంటాను. అందుకే సర్దార్ మూవీ నచ్చి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ 2 కి ఫస్ట్ డే నే ఫ్యామిలీతో వెళ్ళాం. బట్ సి...

చాలా తక్కువ సినిమాలు వెళ్తుంటాను నేను... అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ preference ఇస్తుంటాను. అందుకే సర్దార్ మూవీ నచ్చి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ 2 కి ఫస్ట్ డే నే ఫ్యామిలీతో వెళ్ళాం. బట్ సినిమా చూసాక నా ఫీలింగ్ ఒక్కటే — చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను!


Part 1 నచ్చిన వాళ్లకి Part 2 మీద మంచి expectations ఉంటాయని తెలుసు కదా, కానీ ఈ మూవీలో పార్ట్ 1 కి సగంలో సగం కూడా మ్యాచ్ కాలేదు. Story చాలా predictable గా వెళ్లిపోయింది. and Action, spy scenes, emotions లో ఏవి కూడా నాకు నచ్చలేదు. ఫైనల్ గా atleast ఓ మంచి message ని Part 1 లో చూపించినట్టు చుపిస్తారేమో అనుకున్నా కానీ, ఇందులో కూడా ఆలా ఏం చూపించలేదు. అండ్ బట్ కార్తీ performance మాత్రం బాగుంది. అతని కోసం మూవీ చేద్దామనుకున్నా, ఎక్కువ సేపు ఉండలేం.. అలా ఉంది మూవీ. overall dissapoint అయ్యా.. 

5.0
out of 10

Average

Why MRO?