Register as a Reviewer
Home Reviews Public Reviews

Public Reviews

Genuine opinions from bloggers, YouTubers, and audiences

373
Total Reviews
Showing 1–12 of 373 public reviews
సిగ్మా (Sigma)

Sigma movie review

సిగ్మా (Sigma) 2026 Students & Youth
B

By Baswaraj

If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustra...

If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.


total story and movie is an outdated, rehashed concept that South Indian cinema has recycled for decades. Even Sundeep Kishan’s sincere efforts and action sequences cannot rescue a completely flat screenplay devoid of emotional depth. Faria Abdullah is reduced to a irrelevant placeholder, while the high-pitched background score and pacing drag only amplify the headaches.


It is baffling how Lyca Productions burned millions on such a hollow script. A big brand name and star lineage are no longer enough to sell lazy storytelling to today's audience. With his good looks, Jason Sanjay should honestly reconsider acting over directing.

2.0
out of 10

Bad

సిగ్మా (Sigma)

Sigma movie review

సిగ్మా (Sigma) 2026 IT Employee
Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్...

Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!


1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్, సిన్సియర్ ఎఫర్ట్స్‌తో సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేశాడు కానీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే ముందు ఏదీ వర్కౌట్ అవ్వలేదు.


Lyca వాళ్ళు అసలు ఈ రొటీన్ స్టోరీలో ఏం చూసి అన్ని కోట్లు వాటర్ లా ఖర్చు పెట్టారో నాకైతే అర్థం కాలేదు! బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఏది తీసినా చూడటానికి యూత్ ఏమీ పిచ్చివాళ్లు కాదు. జేసన్ సంజయ్ కి మంచి లుక్స్ ఉన్నాయి, కాబట్టి డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ ట్రై చేస్తే బెటర్!

4.0
out of 10

Below Average

సిగ్మా (Sigma)

Sigma movie review

సిగ్మా (Sigma) 2026 Private Employee
విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్, సందీప్ కిషన్ హీరో, లైకా ప్రొడక్షన్ అంటే ఏదో ఉందనుకుని థియేటర్‌కి వెళ్తే... క్లీన్ డిజైనింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ టార్చర్ అయింది నాకైతే..1000 కోట్ల మనీ చుట్టూ తిరిగే...

విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్, సందీప్ కిషన్ హీరో, లైకా ప్రొడక్షన్ అంటే ఏదో ఉందనుకుని థియేటర్‌కి వెళ్తే... క్లీన్ డిజైనింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ టార్చర్ అయింది నాకైతే..


1000 కోట్ల మనీ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా అని ఎగ్జైట్ అయ్యాను కానీ, ఆ కీ కోసం జరిగే రొటీన్ డ్రామా, క్లూలెస్ స్క్రీన్‌ప్లే చూసి విపరీతంగా బోర్ కొట్టింది. సీన్ సీన్‌కి ల్యాగ్ పెరిగిపోతుంటే ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశా.


అసలు సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ ఎలా ఒకే చేశాడో అర్థం కాలేదు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరీ గోలగా ఉంది. జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా కంప్లీట్ ఫ్లాప్... ఆయన యాక్టింగ్‌లో ట్రై చేయడం బెటర్! మీ మనీ, టైం సేవ్ చేసుకోవాలంటే థియేటర్‌ వైపు వెళ్లకపోవడమే బెటర్.

3.0
out of 10

Not Good

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)

Dont Trouble The Trouble Movie Review

just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu...

just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu cheste kooda ee cinema story mottham reveal ayipotundi.


but industry big stars promote chestunte nenedo pedda storye undemo anukunte.. edo chandamama kathalaga.. chinna pillala cinema icchadu. pone idaina entertaining ga unda ante adi kooda ledu. but fahad and aa child artist baga perfarm chesaru.


and ee cinema evaraina chudalanukunte already other movies kooda release ayyi. vere movies kooda dissapoint chesela unte.. ee cinema one of the option ga tiskunte better. and takkuva expectations pettukuni chustene konchem ayina connect ayye chance undi.

4.0
out of 10

Below Average

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)

Dont Trouble The Trouble movie review

T

By Tharuni

మూవీ గురించి అనవసరంగా అనుకున్నదానికన్నా ఎక్కువ హైప్ ఇస్తుంటే అప్పుడే అనుకున్నా.. ఎదో తేడా కొడుతుందని.. అయినా ఫహద్ ఫాజిల్ మూవీ సెలక్షన్ పై నమ్మకంతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకెల్లా. ఆల్మోస్ట్ ట్రై...

మూవీ గురించి అనవసరంగా అనుకున్నదానికన్నా ఎక్కువ హైప్ ఇస్తుంటే అప్పుడే అనుకున్నా.. ఎదో తేడా కొడుతుందని.. అయినా ఫహద్ ఫాజిల్ మూవీ సెలక్షన్ పై నమ్మకంతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకెల్లా. ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే కథ చెప్పేసాడు. నాకైతే సినిమా సెకండ్ హాఫ్ లో నిద్రొచ్చేసింది.


అసలు సినిమాలో షార్ట్ ఫిల్మ్ కథని, సినిమాగా చేసి చూపించాడు. పోనీ అదేమైనా ఎంటర్టైనింగ్ గా ఉందా అంటే అది కూడా కాదు. చూడ్డానికి కామెడీ సీన్స్ వస్తున్నా... హార్ట్ ఫుల్ గా నవ్వురాదు. బట్ మూవీలో ఎలాంటి వల్గారిటీ, పెద్దా వైలెన్స్ లేవు. సో పిల్లల కోసమే ఈ సినిమా తీసినట్టుంది. వాళ్ళను తీసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ఓసారి ట్రై చేయొచ్చు. బట్ ఎదో ఫ్రెష్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిస్సపాయింట్ అవుతారు.

4.0
out of 10

Below Average

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)

Dont Trouble The Trouble Review

జస్ట్ ఇప్పుడే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ షో చూసాను. నాకైతే సినిమా చాలా యావరేజ్ గా అనిపించింది. ట్రైలర్ డీసెంట్ గా ఉన్నా, మూవీ వాళ్ళు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే.. ఎదో కొత్తగా సినిమాల...

జస్ట్ ఇప్పుడే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ షో చూసాను. నాకైతే సినిమా చాలా యావరేజ్ గా అనిపించింది. ట్రైలర్ డీసెంట్ గా ఉన్నా, మూవీ వాళ్ళు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే.. ఎదో కొత్తగా సినిమాలో ఎదో ఉందనుకున్నా కానీ.. పెద్దగా కథ కాదు కదా! కామెడీ కూడా ఏమి లేదు. అంటే ఫ్రెష్ కంటెంట్ ఏమి లేదు.


ఎంతో కొంత ఫహద్ అండ్ ఆ చిన్న పాప యాక్టింగ్ వాళ్ళ సీన్స్ బాగుంటాయి. అండ్ ఈ సినిమా పాయింట్ తెలుగులో ఆల్రెడీ వెంకటేష్ దేవిపుత్రుడు కాన్సెప్ట్ లాగే ఉంటుంది. చాలా మందికి అది చూస్తే తెలుస్తుంది. బట్ రీసెంట్ గా వచ్చిన కొన్ని వరెస్ట్ మూవీస్ కంటే ఇది చాలా బెటర్. పిల్లల్ని కూడా సినిమాకి తీసుకెళ్లొచ్చు. నరుక్కోవడాలు, చంపుకోవడాలు ఉండవు. బట్ డైరెక్టర్ స్టోరీ మీద కొంచెం ఫోకస్ పెట్టుంటే మంచి రిసల్ట్ ఒచ్చిండేదేమో.

5.0
out of 10

Average

మిస్సింగ్ మేఘన (Missing Meghna)

Missing Meghana movie review

Missing Meghana is a lifeless crime mystery that fails to deliver even basic suspense. While the premise of a missing girl and a police hunt sounds promising, bad pacing and weak writing ruin the expe...

Missing Meghana is a lifeless crime mystery that fails to deliver even basic suspense. While the premise of a missing girl and a police hunt sounds promising, bad pacing and weak writing ruin the experience entirely.


The first half tries to set up an investigative mystery, but it quickly devolves into a sluggish narrative filled with plot holes and outdated romantic subplots that feel straight out of a decade-old short film. Ammu Abhirami tries her best, but flat character writing gives her very little to work with.


The twist in the second half is easily predictable miles away, leaving zero impact or payoff.

overall A complete waste of time. Skip this and save your weekend for something better.

3.0
out of 10

Not Good

మిస్సింగ్ మేఘన (Missing Meghna)

Missing Meghana movie Review

weekend kada bore kodutundani.. edo ala Missing Meghana chusi vacha. Honestly, naakaithe idi oka average thriller gane anipinchindi!Story oka girl disappearance & police investigation chutte tirug...

weekend kada bore kodutundani.. edo ala Missing Meghana chusi vacha. Honestly, naakaithe idi oka average thriller gane anipinchindi!


Story oka girl disappearance & police investigation chutte tirugutundi. First half matram chala gripping ga, tight suspense tho nadustundi. Ammu Abhirami acting and background score scene-by-scene mood ni super ga carry chesay!


Second half lo koncham lag undhi, love scenes and dialogue presentation koncham outdated ga anipistay. But still, main investigation track and mystery element movie ni save chesay.


5.0
out of 10

Average

మిస్సింగ్ మేఘన (Missing Meghna)

Missing Meghana movie review

just now అమ్ము అభిరామి లీడ్ రోల్‌ లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' చూశాను. నాకైతే ఇదొక డీసెంట్ యావరేజ్ వాచ్ అనిపించింది! ఓ గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్‌ లో చాలా గ్రిప్పింగ్...

just now అమ్ము అభిరామి లీడ్ రోల్‌ లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' చూశాను. నాకైతే ఇదొక డీసెంట్ యావరేజ్ వాచ్ అనిపించింది!


ఓ గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్‌ లో చాలా గ్రిప్పింగ్‌ గా, పక్కా సస్పెన్స్‌ తో నడిచాయి. అమ్ము అభిరామి యాక్టింగ్ అండ్ BGM థ్రిల్‌ ని బాగా క్యారీ చేశాయి.


సెకండ్ హాఫ్‌ లో కొంచెం ల్యాగ్ ఉన్నా, కొన్ని లాజిక్స్ మిస్ అయినా... ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ సినిమాని little bit నిలబెట్టింది. may be థ్రిల్లర్ లవర్స్‌ కి ఇది గుడ్ వీకెండ్ ఆప్షన్ ! నార్మల్ ఆడియన్స్ కి ఎక్కడం కష్టమే. 


overall my rating : 2.5 / 5

5.0
out of 10

Average

సీక్రెట్ సోల్జర్ (Secret Soldier)

Secrect solider movie review

Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.Main problem entante.....

Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.


Main problem entante... screenplay lo okka chukka logic kooda ledhu boss! Oka high-level spy agency lo unna officers ke communication undadhu anta... entha comedy asalu idi? Story ekkadiko velthundhi, sudden ga random turns theskuntundhi. Twists ani vesina scenes okkati kooda workout kaaledhu, clear ga navvulataga anipinchay.


New actors and camera work okayish anipinchina... aa slow-paced narrative and logic-less scenes ni save cheyaka poyay. Time and money bakkas guys, strictly skippable!

3.0
out of 10

Not Good

సీక్రెట్ సోల్జర్ (Secret Soldier)

Secret Soldier Movie review

Secret Soldier movie review : దేశభక్తి, సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ లీక్స్ అని అనౌన్స్ చేసినప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లాను. కొత్త యాక్టర్స్ అయినా ఫ్రెండ్‌షిప్ అండ్ స్పై ఎలిమెంట్స్‌ని బాగాన...

Secret Soldier movie review : దేశభక్తి, సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ లీక్స్ అని అనౌన్స్ చేసినప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లాను. కొత్త యాక్టర్స్ అయినా ఫ్రెండ్‌షిప్ అండ్ స్పై ఎలిమెంట్స్‌ని బాగానే డీల్ చేశారు, కొన్ని ట్విస్ట్‌లు కూడా వర్కవుట్ అయ్యాయి.


కానీ మైన్ ప్రాబ్లం ఏంటంటే... స్క్రీన్ ప్లేలో లాజిక్ తీవ్రంగా మిస్ అయింది! స్పై ఏజెన్సీలోనే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అసహజంగా అనిపిస్తుంది. ఫ్రెండ్‌షిప్ డ్రామా కోసం స్పై థ్రిల్లర్ గ్రాఫ్ తగ్గించేశారు.


పెద్ద రిజల్ట్ ఆశించకుండా, క్యాజువల్‌గా దేశభక్తి మూవీస్ ఇష్టపడేవాళ్లు ఒకసారి చూసేయొచ్చు. నా దృష్టిలో ఇదొక యావరేజ్ వాచ్!

5.0
out of 10

Average

అనుమాన పక్షి (Anumana Pakshi)

Anumana Pakshi movie review

B

By Baswaraj

Guys, DJ Tillu teesina Vimal Krishna nundi Anumana Pakshi lanti bakwas film vasthundi ani asalu expect cheyaledu. Outright waste of time! DJ Tillu lo unnattu magic or comedy ekkada kooda repeat kaaled...

Guys, DJ Tillu teesina Vimal Krishna nundi Anumana Pakshi lanti bakwas film vasthundi ani asalu expect cheyaledu. Outright waste of time!


DJ Tillu lo unnattu magic or comedy ekkada kooda repeat kaaledu. Movie motham oka single character chutte tirugutundi annaru kani, aa characterization-e chala irritating ga undhi.


Comedy movie ani promote chesaru kani, 1 hour 51 minutes duration lo okka scene lo kooda gattiga navvu raaledu! Raag Mayur entha try chesina, flat writing and logic-less scenes valla character completely misfire ayindi.


Music and Kashmir visuals okay anipinchina, content leni cinema ki avi em help cheyale. Pure disappointment guys, totally skippable!


2.0
out of 10

Bad

Why MRO?