మోగ్లీ (Mowgli)
సుమ - రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో, సాక్షి మహదోల్కార్ హీరోయిన్ గా నటించిన సినిమా "మోగ్లీ". కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా రివ్యూ చూద్దాం.
Available in:
Reviews
What critics and the public are saying about మోగ్లీ (Mowgli)
Media Reviews
10 Avg: 5.0/10Above Average
Mowgli Movie Review
రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మోగ్లీ సినిమా ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేదు.

Above Average
Mowgli Movie Review
మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్ నటనలు ప్రధాన ఆకర్షణ. యూత్‌ఫుల్ లవ్ మూవీస్ ఇష్టపడే వారికే నచ్చుతుంది.

Mowgli movie Review
రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మోగ్లీ. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్లాపయింది.

Below Average
Mowgli movie Review
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటించగా, ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.

Not Good
Mowgli Movie Review
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా క్రిటిక్స్ నుండి నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.

సుమ - రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
Above Average
Mowgli Movie Review
సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా రొటీన్ లవ్ స్టోరీ గా టాక్ తెచ్చుకొని మెప్పించలేకపోయింది.

Average
Mowgli movie Review
సందీప్ రాజ్ దర్వకత్వంలో రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోగ్లీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
సందీప్ రాజ్ దర్వకత్వంలో రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోగ్లీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
Above Average
Mowgli Movie Review
రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మోగ్లీ సినిమా రీసెంట్ గా విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story : పార్వతీపురం అనే కొండ ప్రాంతం లో ఈ కథ సాగుతుంది. ఆ ఊళ్ళో ఉండే మోగ్లీ అలియాస్ మురళీ కృష్ణ (రోషన్ కనకాల) పోలీస్ కావాలని కలలు గంటూ ఉంటాడు. అయితే ఆ ఊరికి సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన ఒక మూగ, చెవిటి అమ్మాయి అయిన వర్ష అలియాస్ జాస్మిన్ (సాక్షి) తో ప్రేమలో పడతాడు. అయితే వీరి మధ్యలో స్త్రీ వ్యామోహం ఉన్న క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) వస్తాడు. ఆ అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? మోగ్లీ - వర్ష ప్రేమ గెలిచిందా అనేది చిత్ర కథ.
"మోగ్లీ" సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కార్, బండి సరోజ్ తో పాటు వైవా హర్ష నటన పరంగా ఆకట్టుకున్నారు. అయితే దర్శకుడు సందీప్ రాజ్ ఈసారి కథనం విషయంలో తడబడ్డాడు. కథని బాగా సాగదీయగా, డైరెక్టర్ తేజ లవ్ స్టోరీస్ ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.
Final Review : సినిమా లొకేషన్స్ రియలిస్టిక్ గా ఆకట్టుకోగా, కాల భైరవ సంగీతం బాగుంది. ఓవరాల్ గా సందీప్ రాజ్ కలర్ ఫోటో స్థాయిలో మెప్పిస్తాడనుకుంటే, రొటీన్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు.