Register as a Reviewer
Youth (యూత్)

Youth (యూత్)

26 Mar 2026 0 Reviews

Youth Movie Releasing On This Week : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తమిళ్ డబ్ మూవీ... ఈ వారమే థియేటర్లలో..

Director: Ken Karunaas
Cast: Devadarshini, Suraj Venjaramoodu, Anishma Anilkumar, Priyanshi Yadav, and Meenakshi Dinesh in key roles

Available in:

Reviews

What critics and the public are saying about Youth (యూత్)

No reviews yet

Reviews will be published here once available.

About This Movie

తమిళంలో తెరకెక్కిన "యూత్" (Youth) సినిమా రీసెంట్ గా తమిళంలో థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అక్కడ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.  తాజాగా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. కెన్ కరుణాస్ (Ken Karunaas) హీరోగా నటించిన ఈ సినిమాను స్వీయ దర్శకత్వం వహించాడు. పైగా ఇందులో డ్యూయెల్ రోల్ చేసినట్టు సమాచారం. తమిళంలో ఇప్పటికే 30 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కి రెడీ అయింది.

ఈ వారమే థియేటర్లలోకి...

తమిళంలో యూత్ పేరిట విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో వస్తుంది.ఇక ఈ సినిమాలో దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు, అనిష్మ అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 26, 2026న తెలుగులో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. 

కామెడీ లవ్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కిన యూత్ సినిమా కరుప్పయ్య సి. రామ్ మరియు సులోచన కుమార్ సంయుక్తంగా పార్వతా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు స్ట్రీట్ బాయ్ స్టూడియోస్ బ్యానర్ల క్రింద నిర్మించారు.

Review Statistics

N/A
Overall Rating
Avg. of all reviews
0
Total Reviews
From 0 Provider Types

Review Average

Media
N/A
Public
N/A