Register as a Reviewer
Champion (ఛాంపియన్)

Champion (ఛాంపియన్)

25 Dec 2025
Overall Rating
5.3/10
10 Reviews

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, అనశ్వర రాజన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఫిక్షనల్ యాక్షన్ డ్రామా "ఛాంపియ‌న్". ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది.

Director: Pradeep Advaitham
Cast: RoshanMeka, AnaswaraRajan, KalyanChakravarthy, Muralisharma

Available in:

Reviews

What critics and the public are saying about Champion (ఛాంపియన్)

Media Reviews

10 Avg: 5.3/10
T
Telugu Rajyam Website
4

Below Average

Champion Movie Review

రోషన్, అనశ్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఛాంపియన్ సినిమా క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేకపోయింది.

రోషన్, అనశ్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఛాంపియన్ సినిమా క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేకపోయింది.

Dec 25, 2025 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Champion Movie Review

రోషన్ హీరోగా బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

రోషన్ హీరోగా బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Dec 25, 2025 Read Review
Filmibeat
Filmibeat Website
5

Average

Champion Movie Review

ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Dec 25, 2025 Read Review
Chitrajyothy
Chitrajyothy Website
5

Average

Champion Movie Review

రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమా బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.

రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమా బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Dec 25, 2025 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

Champion movie review Telugu

శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణలోని బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఫిక్షన్ కథతో తెరకెక్కగా మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.

శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణలోని బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఫిక్షన్ కథతో తెరకెక్కగా మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Champion Movie Review

ఛాంపియన్ మూవీ రివ్యూ.. రోషన్ ఖాతాలో మరో హిట్టు.. మనసులు గెలిచాడు..

Dec 25, 2025 Read Review
Great andhra
Great andhra Website
4

Below Average

Champion Movie Review

బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ లో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ లో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Dec 25, 2025 Read Review
6

Above Average

Champion Movie Review

రజాకార్ల ఎపిసోడ్‌ చూసినదే అయినా, బైరాంపల్లి ప్రజల తిరుగుబాటుని ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కోణంలో కొత్తగా ఆవిష్కరించిన సినిమా 'ఛాంపియన్‌'.

రజాకార్ల ఎపిసోడ్‌ చూసినదే అయినా, బైరాంపల్లి ప్రజల తిరుగుబాటుని ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కోణంలో కొత్తగా ఆవిష్కరించిన సినిమా 'ఛాంపియన్‌'.

Dec 25, 2025 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Champion Movie Review

రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ బైరాన్ పల్లి నేపథ్యంలో తెరకెక్కగా, డిసెంబర్ 25న విడుదలై ఆకట్టుకుంటుంది.

రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ బైరాన్ పల్లి నేపథ్యంలో తెరకెక్కగా, డిసెంబర్ 25న విడుదలై ఆకట్టుకుంటుంది.
Dec 25, 2025 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Champion movie Review

చాంపియన్” సినిమా సింపుల్ స్టోరీతో వచ్చినా, మాస్ & ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ట్రై చేసింది. కథ కొత్తగా అనిపించకపోయినా, హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఎలివేషన్స్ కొంతవరకు వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్‌లో యాక్షన్ సీన్స్, కొన్ని పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి కానీ సెకండాఫ్‌లో కథనం...

చాంపియన్” సినిమా సింపుల్ స్టోరీతో వచ్చినా, మాస్ & ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ట్రై చేసింది. కథ కొత్తగా అనిపించకపోయినా, హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఎలివేషన్స్ కొంతవరకు వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్‌లో యాక్షన్ సీన్స్, కొన్ని పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి కానీ సెకండాఫ్‌లో కథనం కొంచెం స్లో అవుతుంది. హీరోగా నటించిన రోషన్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షోలా నిలిచాడు. తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. హీరోయిన్ అనస్వర రాజన్ అందంగా కనిపిస్తూ, తన పాత్ర మేరకు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఆమె క్యారెక్టర్‌కు మరింత వెయిట్ ఉంటే బాగుండేది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం మాస్ & ఎమోషన్ మిక్స్‌తో సినిమాను తెరకెక్కించినా, కథనం విషయంలో మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ను ఎలివేట్ చేసింది కానీ పాటలు పెద్దగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా కనిపిస్తాయి. మొత్తానికి “చాంపియన్” ఓ యావరేజ్ మాస్ ఎంటర్‌టైనర్. పెద్ద అంచనాలు లేకుండా వెళ్తే ఒకసారి చూడొచ్చు.

Dec 25, 2025 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

తెలంగాణా నేపథ్యంలో "ఛాంపియన్" సినిమా తెరకెక్కగా, ఈ సినిమా కథ బైరాన్ పల్లి పోరాటం నేపథ్యంలో సాగుతుంది. ఇక కథ విషయానికి వస్తే, టాలెంటెడ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడైన మైఖేల్ (రోషన్) లండన్ కి వెళ్లి, తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆడాలని కలలు కంటాడు. ఇదే సమయంలో మరోవైపు బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు దాడులు చేస్తూ ఉంటారు, అయితే బైరాన్ పల్లి ప్రజలు రజాకార్లను తిప్పి కొడుతూ ఉంటారు. ఈ క్రమంలో మైఖేల్ కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం బైరాన్‌పల్లి గ్రామానికి వస్తాడు. అక్కడ మైఖేల్ ఉన్న రెండు వారాలు, మరియు అక్కడ జరిగిన సంఘటనలు మైఖేల్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి, ఇంటర్నేషనల్ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్న మైఖేల్, ఉద్యమ కారుడు అయి సాధించింది ఏమిటి?, బైరాన్ పల్లి లో రజాకార్ల దాడులను ఊరి ప్రజలతో కలిసి మైఖేల్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథ. 

Technical values :

అద్వైతం లఘు చిత్రంతో ఆకట్టుకున్న ప్రదీప్ అద్వైతం నాలుగేళ్లు కష్టపడి తెరకెక్కించిన "ఛాంపియన్" సినిమాలో అతడి కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. రోషన్, అనశ్వర రాజన్ తో పాటు కీలకపాత్రల్లో నటించిన కళ్యాణ్ చక్రవర్తి, మురళి శర్మ తదితరులు నటన పరంగా ఆకట్టుకున్నారు. అయితే ఎమోషనల్ కంటెంట్ తో సాగే కథ నేపథ్యం బాగున్నా, కథనం స్లో గా ఉండి, ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిస్తుంది. ఇక మిక్కీ జె మేయర్ అందించిన పాటలు సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అలాగే నిర్మాతలు ప్రియాంక దత్, జి.కె. మోహన్, జెమిని కిరణ్ తాము పెట్టిన ప్రతి పైసా సినిమాలో కనబడేలా చేసారు. ఓవరాల్ గా కథనం విషయంలో ప్రదీప్ మరింత శ్రమించి ఉండాల్సింది. 

Final Review : ఓవరాల్ గా ఛాంపియన్ మూవీ తెలంగాణ బైరన్ పల్లి పోరాట నేపథ్యంతో ఆకట్టుకోవడమే కాకుండా, రోషన్ ని ఓ మెట్టెక్కించిందని చెప్పాలి. అలాగే దర్శకుడిగా ప్రదీప్ అద్వైతం కూడా ఇంప్రెస్ చేసాడు. అయితే సినిమా సక్సెస్ మాత్రం ఆడియన్స్ చేతుల్లో ఉంది.

Review Statistics

5.3
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.3/10
Public
N/A