Register as a Reviewer
Mowgli (మోగ్లీ)

Mowgli (మోగ్లీ)

13 Dec 2025
Overall Rating
5.0/10
10 Reviews

సుమ - రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో, సాక్షి మహదోల్కార్ హీరోయిన్ గా నటించిన సినిమా "మోగ్లీ". కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా రివ్యూ చూద్దాం.

Director: Sandeep Raj
Cast: Roshan Kanakala, Sakkshi Mhadolkar, Bandi Saroj Kumar, Harsha Chemudu, Ramana Bhargava

Available in:

Reviews

What critics and the public are saying about Mowgli (మోగ్లీ)

Media Reviews

10 Avg: 5.0/10
N
News18 Telugu Website
6

Above Average

Mowgli Movie Review

రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మోగ్లీ సినిమా ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేదు.

రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మోగ్లీ సినిమా ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేదు.

Dec 13, 2025 Read Review
T
6

Above Average

Mowgli Movie Review

మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్ నటనలు ప్రధాన ఆకర్షణ. యూత్‌ఫుల్ లవ్ మూవీస్ ఇష్టపడే వారికే నచ్చుతుంది.

మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్ నటనలు ప్రధాన ఆకర్షణ. యూత్‌ఫుల్ లవ్ మూవీస్ ఇష్టపడే వారికే నచ్చుతుంది.

Dec 13, 2025 Read Review
H
6

Above Average

Mowgli movie Review

రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మోగ్లీ. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్లాపయింది.

రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మోగ్లీ. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్లాపయింది.

Dec 13, 2025 Read Review
T
Telugu Rajyam Website
4

Below Average

Mowgli movie Review

కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటించగా, ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.

కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటించగా, ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.

Dec 13, 2025 Read Review
Filmibeat
Filmibeat Website
3

Not Good

Mowgli Movie Review

కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా క్రిటిక్స్ నుండి నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.

Great andhra
Great andhra Website
4

Below Average

Mowgli movie Review

సుమ - రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

Dec 13, 2025 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Mowgli Movie Review

సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా రొటీన్ లవ్ స్టోరీ గా టాక్ తెచ్చుకొని మెప్పించలేకపోయింది.

సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా రొటీన్ లవ్ స్టోరీ గా టాక్ తెచ్చుకొని మెప్పించలేకపోయింది.

Dec 13, 2025 Read Review
IMDB
IMDB Website
5

Average

Mowgli movie Review

సందీప్ రాజ్ దర్వకత్వంలో రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోగ్లీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

సందీప్ రాజ్ దర్వకత్వంలో రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోగ్లీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

Dec 13, 2025 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Mowgli Movie Review

రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మోగ్లీ సినిమా రీసెంట్ గా విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది.

రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మోగ్లీ సినిమా రీసెంట్ గా విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Dec 13, 2025 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

పార్వతీపురం అనే కొండ ప్రాంతం లో ఈ కథ సాగుతుంది. ఆ ఊళ్ళో ఉండే మోగ్లీ అలియాస్ మురళీ కృష్ణ పోలీస్ కావాలని కలలు గంటూ ఉంటాడు. అయితే ఆ ఊరికి సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన ఒక మూగ, చెవిటి అమ్మాయి అయిన వర్ష అలియాస్ జాస్మిన్ (సాక్షి) తో ప్రేమలో పడతాడు. అయితే వీరి మధ్యలో స్త్రీ వ్యామోహం ఉన్న క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) వస్తాడు. ఆ అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? మోగ్లీ - వర్ష ప్రేమ గెలిచిందా అనేది చిత్ర కథ.

Technical values : "మోగ్లీ" సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కార్, బండి సరోజ్ తో పాటు వైవా హర్ష నటన పరంగా ఆకట్టుకున్నారు. అయితే దర్శకుడు సందీప్ రాజ్ ఈసారి కథనం విషయంలో తడబడ్డాడు. కథని బాగా సాగదీయగా, డైరెక్టర్ తేజ లవ్ స్టోరీస్ ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సినిమా లొకేషన్స్ రియలిస్టిక్ గా ఆకట్టుకోగా, కాల భైరవ సంగీతం బాగుంది. ఓవరాల్ గా సందీప్ రాజ్ కలర్ ఫోటో స్థాయిలో మెప్పిస్తాడనుకుంటే, రొటీన్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 

Review Statistics

5.0
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.0/10
Public
N/A