Register as a Reviewer
Revolver Rita  (రివాల్వర్ రీటా)

Revolver Rita (రివాల్వర్ రీటా)

28 Nov 2025
Overall Rating
3.9/10
9 Reviews

కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన మూవీ "రివాల్వర్ రీటా". తమిళ దర్శకుడు జే.కే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.

Director: JK. Chandru
Cast: Keerthy Suresh, Radhika Sarathkumar, Super Subbarayan, Sunil, Ajay Ghosh, Suresh Chakravarthy

Available in:

Reviews

What critics and the public are saying about Revolver Rita (రివాల్వర్ రీటా)

Media Reviews

9 Avg: 3.9/10
M
Movies4U Youtube Channel
4

Below Average

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే బలమైన కథా, కథనాలు లేకపోవడంతో అంతగా మెప్పించలేకపోయింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే బలమైన కథా, కథనాలు లేకపోవడంతో అంతగా మెప్పించలేకపోయింది.

Nov 28, 2025 Watch
M
Movie Matters Youtube Channel
3

Not Good

Revolver Rita Movie Review

ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

Nov 28, 2025 Watch
10TV Telugu
10TV Telugu News Channel
5

Average

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన రివాల్వర్ రీటా రొటీన్ కథ, కథనంతో క్రైమ్ కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొంత సాగదీసిన డ్రమాటిక్ సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్. మొత్తంగా ‘రివాల్వర్ రీటా’ హీరోయిన్ చుట్టూ తిరిగే ఓ రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా.

Nov 28, 2025 Read Review
P
PinkVilla Website
3

Not Good

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, ఒక డార్క్ హ్యూమర్ క్రైమ్ కామెడీ, ఇది ఏ ఉప-శైలిలోనూ బలమైన పట్టును ఏర్పరచుకోలేకపోయింది. కొన్ని చిన్న క్షణాలు తప్ప, ఈ చిత్రం పూర్తిగా పడిపోయి బోరింగ్‌గా ఉంది, దీని వలన థియేటర్లలో మరియు OTTలో సులభంగా దాటవేయవచ్చు.

T
Times of India Website
4

Below Average

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన 'రివాల్వర్ రీటా' ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన 'రివాల్వర్ రీటా' ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

Nov 28, 2025 Read Review
ABP Desam
ABP Desam Website
4

Below Average

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రివాల్వర్ రీటా'. డాన్ పాత్రలో సునీల్, హీరోయిన్ తల్లిగా రాధికా శరత్ కుమార్, ఇతర కీలక పాత్రల్లో అజయ్ ఘోష్, జాన్ విజయ్, రిడిన్ కింగ్ స్లే తదితరులు నటించిన చిత్రమిది.అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే తో, పొంతన లేని డ్రామాతో ఆడియన్స్ ని మెప్పించలేదు.

Sakshi
Sakshi News Channel
4

Below Average

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘రివాల్వర్ రీటా’ థియేటర్లో విడుదలై ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆడియన్స్ కి బోర్ కొట్టించారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘రివాల్వర్ రీటా’ థియేటర్లో విడుదలై ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆడియన్స్ కి బోర్ కొట్టించారు.

Nov 28, 2025 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
4

Below Average

Revolver Rita Movie Review

చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్ ఈసారి ‘రివాల్వర్ రీటా’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రివాల్వర్ అయితే బాగుంది కానీ, అందులో తూటాలే పేలలేదు.

చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్ ఈసారి ‘రివాల్వర్ రీటా’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రివాల్వర్ అయితే బాగుంది కానీ, అందులో తూటాలే పేలలేదు.

Jan 23, 2026 Read Review
123telugu
123telugu Website
4

Below Average

Revolver Rita Movie Review

‘రివాల్వర్ రీటా’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొత్తదనం లేకపోవడం, థ్రిల్ లేకుండా సాగిన ప్లే, పైగా గ్రిప్ లేకుండా సాగిన సీన్స్ బాగాలేదు. అలాగే, కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ కూడా ఇంట్రెస్ట్ గా సాగలేదు. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే.. చాలా సింపుల్ గా ఒక ఫ్లో లో వెళ్తుంది. తమిళనాడులోని పాండిచ్చేరిలో డ్రాక్యులా పాండియన్ (సూపర్ సుబ్బరాయన్) పెద్ద డాన్. అతడ్ని మించిన క్రూరమైన డాన్ డ్రాక్యులా బాబీ (సునీల్). అయితే పాండియన్ ని చంపడానికి ఒక ముఠా బయలుదేరుతుంది. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పాండియన్ అనుకోకుండా రీటా (కీర్తి సురేష్) ఇంట్లోకి చొరబడతాడు. కొంత సేపు రీటా ఫ్యామిలీతో ఘర్షణ తర్వాత, ప్రమాదవశాత్తూ పాండియన్ రీటా ఇంట్లో చనిపోతాడు. అప్పుడే రీటా ఫ్యామిలీకి పాండియన్ పెద్ద డాన్ అని తెలుస్తోంది. దాంతో ఎవ్వరికి తెలియకుండా ఎలాగైనా అతని మృతదేహాన్ని వదిలించుకోవాలని, ట్రై చేస్తారు. ఈ క్రమంలో పాండియన్ ని చంపాలని చూసిన ముఠా ఒకవైపు, మరో వైపు 'పాండియన్' కుమారుడు డ్రాక్యులా బాబీ తన తండ్రిని వెతుకుతారు. మరి ఇంత మంది మధ్యన పాండియన్ బాడీని రివాల్వర్ రీటా ఫ్యామిలీ ఎలా తప్పించుకుంది. చివరికి పాండియన్ బాడీని ఏం చేసారనేది కథ. 

Technical values : సినిమా కథ పరంగా చాలా సింపుల్ వే లో ఒక రాత్రిలో స్టోరీ మొత్తం నడిపిస్తారు మేకర్స్. రీటా గా కీర్తి సురేష్ బాగా నటించింది. అలాగే నటి రాధికా, సునీల్ మెప్పిస్తారు. అక్కడక్కడా ఇతర పాత్రధారులు మంచి ఫన్ జెనరేట్ చేసారు. అయితే డైరెక్టర్ చంద్రు సరైన కథ, కథనాలు  రాసుకోవడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా ఉండగా, కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి ఉండాల్సింది. ఇక బీజీఎమ్ కూడా పూర్ గా ఉంటుంది.

నిజానికి సస్పెన్స్ క్రైమ్, థ్రిల్లర్ కథే అయినా, ఎక్కడా సన్నివేశాలు థ్రిల్ ఫీల్ ఇవ్వవు, కొత్తదనం ఆశించే ఆడియన్స్ కి నిరాశ తప్పదు. విలన్ గా సునీల్ పాత్రకు దర్శకుడు న్యాయం చేయలేదు. టెక్నికల్ పరంగా దర్శకత్వం, మ్యూజిక్ మైనస్ కాగా, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పాలి. ఓటిటి లో ఒకసారి సినిమాని టైంపాస్ కి చూడొచ్చు. 

Final Review : ఓవరాల్ గా "రివాల్వర్ రీటా " అంటూ వచ్చిన ఈ డబ్బింగ్  ఈ క్రైమ్ కామెడీ డ్రామా, ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమైంది. ఇంట్రెస్టింగ్ గా లేని స్క్రీన్ ప్లే, బోర్ కొట్టే సన్నివేశాలతో ఆడియన్స్ కి విసుగు తెప్పించారు మేకర్స్. మొత్తమ్మీద ఆడియన్స్ ఒకసారి చూడడం కూడా ఎక్కువ అన్నట్టుంది. 

Review Statistics

3.9
Overall Rating
Avg. of all reviews
9
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
3.9/10
Public
N/A