Register as a Reviewer
Bhartha Mahasayulaku wignyapthi (భర్త మహాశయులకు విజ్ఞప్తి)

Bhartha Mahasayulaku wignyapthi (భర్త మహాశయులకు విజ్ఞప్తి)

13 Jan 2026
Overall Rating
5.1/10
10 Reviews

ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా "భర్త మహాశయులకు విజ్ఞప్తి". డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు.

Director: Kishore Tirumala
Cast: Ravi Teja, Ashika Ranganath, Dimple Hayathi, Sunil, Vennela Kishore, Satya

Available in:

Reviews

What critics and the public are saying about Bhartha Mahasayulaku wignyapthi (భర్త మహాశయులకు విజ్ఞప్తి)

Media Reviews

10 Avg: 5.1/10
Mahidhar vibes
Mahidhar vibes Youtube Channel
5

Average

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review

రవితేజ తన జోనర్ మార్చి చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తిని ఫ్యాన్స్ పట్టించుకున్నా, కామన్ ఆడియన్స్ పట్టించుకునేలా లేరు.

రవితేజ తన జోనర్ మార్చి చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తిని ఫ్యాన్స్ పట్టించుకున్నా, కామన్ ఆడియన్స్ పట్టించుకునేలా లేరు.

Jan 13, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజ్ రవితేజ నుండి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న, కామన్ ఆడియన్స్ ని మెప్పించలేదు.

మాస్ మహారాజ్ రవితేజ నుండి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న, కామన్ ఆడియన్స్ ని మెప్పించలేదు.

Jan 13, 2026 Watch
Ragadi
Ragadi Youtube Channel
5

Average

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review

రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సరదాగా పండక్కి నవ్వుకునే సినిమాగా బానే ఉంది కానీ, ఓవరాల్ గా కొత్తదనం లేదు.

రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సరదాగా పండక్కి నవ్వుకునే సినిమాగా బానే ఉంది కానీ, ఓవరాల్ గా కొత్తదనం లేదు.

Jan 13, 2026 Watch
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కాసేపు నవ్వుకోవడానికి బాగానే ఉంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి నిరాశ తప్పదు.

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కాసేపు నవ్వుకోవడానికి బాగానే ఉంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి నిరాశ తప్పదు.

Jan 13, 2026 Read Review
T
Telugu360.com Website
4

Below Average

Bhartha Mahasayulaku Wignapthi Movie Review

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఒక కామెడీ స్కిట్ ఫీలింగ్ ఇవ్వగా, రవితేజ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుంది.

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఒక కామెడీ స్కిట్ ఫీలింగ్ ఇవ్వగా, రవితేజ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుంది.

Jan 13, 2026 Read Review
IMDB
IMDB Website
6

Above Average

Bhartha Mahasayulaku Wignapthi movie Review

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుని అంతగా ఆకట్టుకోలేకపోయింది.

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుని అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Jan 13, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Bhartha Mahasayulaku Wignapthi

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ, కథనాల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా, కామెడీ పరంగా కాస్త మెప్పిస్తుంది.

రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ, కథనాల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా, కామెడీ పరంగా కాస్త మెప్పిస్తుంది.

Jan 13, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Bhartha Mahasayulaku Wignapthi Movie Review

ప్రేక్షకులకు చేసే విజ్ఞప్తి ఏమనగా... 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో బలమైన కథ, కథనాలు లేవు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఆ కామెడీ ఎంజాయ్ చేయవచ్చు

ప్రేక్షకులకు చేసే విజ్ఞప్తి ఏమనగా... 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో బలమైన కథ, కథనాలు లేవు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఆ కామెడీ ఎంజాయ్ చేయవచ్చు

Jan 13, 2026 Read Review
Samayam telugu
Samayam telugu Website
5

Average

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review

రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అయితే నిరాశపరచలేదు.. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

Jan 13, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Bhartha Mahashayulaku Wignyapthi

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన "భర్త మహాశయులకు విజ్ఞప్తి" సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన "భర్త మహాశయులకు విజ్ఞప్తి" సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Jan 13, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే... చాలా సింపుల్ గా ఉంటుంది. ఇద్దరు భామల మధ్య నలిగే పాత్ర అని ట్రైలర్ చూడగానే కథ అర్ధమైపోతుంది. ఓ వైన్ కంపనీకి ఓనర్ అయిన రామ్ సత్యనారాయణ (రవితేజ), తన భార్య బాలమణి (డింపుల్ హయాతి) తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇటు బాలామణి కూడా భర్త పట్ల అతి ప్రేమ చూపిస్తూ, ఉంటుంది. ఈ క్రమంలో రామ్ తన కంపెనీ పని మీద డీల్ కోసం తన PA లీల (వెన్నెల కిషోర్) తో  స్పెయిన్ వెళ్తాడు. అక్కడ తాను కలిసి పనిచేయాలన్న కంపెనీ ఎండి మానస (ఆషికా రంగనాథ్) తో అనుకోకుండా కమిట్ అవుతారు. అయితే అనుకోకుండా జరిగిన ఆ తప్పు రామ్ లైఫ్ ను ఎలా మార్చింది ? బాలమణి, మానస్ మధ్యన రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. చివరికి రామ్ ఇద్దర్ని ఎలా కన్విన్స్ చేసాడన్నది కథ.

Technical values : ఇక సినిమాలో రవితేజ రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఉన్నా తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో ఇంప్రెస్ చేసాడు. అలాగే హీరోయిన్లు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక రవితేజ, వెన్నెల కిశోర్, సునీల్, సత్య మధ్య వచ్చే సీన్స్  నవ్వించాయి. మిగిలిన పాత్రలు పరిధిమేరకు ఆకట్టుకుంటాయి. 
అయితే కథ పరంగా రొటీన్ గా పాత సినిమాలు గుర్తొచ్చే విధంగా ఉండగా, స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా రెగ్యులర్ గా సాగింది. ఫుల్ ఫన్నీ వే లో ఉండాల్సిన ఈ సినిమా బోరింగ్ స్క్రీన్ ప్లే తో తేలిపోయింది. రవితేజ తన పాత్రలో మెప్పించినా పాత్ర వరకు రెగ్యులర్ గా అనిపిస్తుంది. టెక్నికల్ వాల్యూస్ పరంగా దర్శకుడు కిషోర్ తిరుమల తన టేకింగ్ తో మెప్పించినా, స్టోరీ స్క్రీన్ ప్లే బలంగా రాసుకోవడంలో విఫలమయ్యాడు.  మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాటలు పర్లేదు గాని, బీజీఎమ్ విషయంలో నిరాశపరిచాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే శ్రీకర్ ప్రసాద్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Final Review : ఓవరాల్ గా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కథ, కథనాల్లో విఫలమవగా, కొన్ని చోట్ల కామెడీతో ఆడియన్స్ ని టీమ్ నవ్వించారు. రవితేజ అభిమానులని సినిమా ఆకట్టుకున్నా, సాధారణ ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేదు. 

Review Statistics

5.1
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.1/10
Public
N/A