Andhra King Taluka (ఆంధ్ర కింగ్ తాలూకా)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆంధ్ర కింగ్ తాలూకా" నవంబర్ 27న విడుదలైంది. ఓ సినిమా హీరో సగటు అభిమానిగా రామ్ ఇందులో నటించాడు. అలాగే భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో నటించాడు.
Available in:
Reviews
What critics and the public are saying about Andhra King Taluka (ఆంధ్ర కింగ్ తాలూకా)
Media Reviews
10 Avg: 5.7/10Average
Andhra King Taluka movie Review
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని ఈసారి ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ ఓ స్టార్ హీరో అభిమానిగా వచ్చాడు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుంది.
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని ఈసారి ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ ఓ స్టార్ హీరో అభిమానిగా వచ్చాడు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుంది.
Above Average
Andhra King Taluka Movie Review
ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వచ్చిన రామ్ పోతినేని సగటు స్టార్ హీరో అభిమానిగా ఇంప్రెస్ చేసాడు. అయితే సినిమా విజయం మాత్రం ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వచ్చిన రామ్ పోతినేని సగటు స్టార్ హీరో అభిమానిగా ఇంప్రెస్ చేసాడు. అయితే సినిమా విజయం మాత్రం ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది.
Above Average
Andhra King Taluka Movie Review
రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా విమర్శకులని మెప్పించగా, హీరో సగటు అభిమాని కథగా వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.
రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా విమర్శకులని మెప్పించగా, హీరో సగటు అభిమాని కథగా వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.
Average
Andhra king Taluka movie Review
రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించేలా ఉందని క్రిటిక్స్ అభిప్రాయం.
రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించేలా ఉందని క్రిటిక్స్ అభిప్రాయం.
Above Average
Andhra King Taluka Movie Review
రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా థియేటర్లలో ప్రతి హీరో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. అలాగే హీరో రామ్ కి చాలా రోజులకు ఓ మంచి గుర్తుండిపోయే సినిమా దొరికిందని చెప్పొచ్చు.

రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా, ఓ సగటు సినిమా హీరో అభిమాని బయోపిక్ లాగా తెరకెక్కి ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అలాగే భాగ్య శ్రీ బోర్సే కి ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలొస్తాయి.

రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా, ఓవరాల్ గా ఒక సగటు స్టార్ హీరో సగటు అభిమాని బయోపిక్ గా తెరకెక్కిందని చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యే ప్రతివాడికి ఈ సినిమా నచ్చుతుంది.

Andhra king Taluka Movie Review
రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లు గా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా. సినిమా వాళ్లకి తప్ప, కామన్ ఆడియెన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయిందని క్రిటిక్స్ నుండి రివ్యూస్ వస్తున్నాయి.

రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లు గా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఉపేంద్ర ప్రత్యేక పాత్ర పోషించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.
రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లు గా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఉపేంద్ర ప్రత్యేక పాత్ర పోషించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.
Above Average
Andhra King Taluka Movie Review
రామ్ పోతినేని హీరోగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఒక స్టార్ హీరో సగటు అభిమాని నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.
రామ్ పోతినేని హీరోగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఒక స్టార్ హీరో సగటు అభిమాని నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
ఆంధ్ర కింగ్ తాలూకా కథ 20స్ బ్యాక్ డ్రాప్ లో రాజమండ్రి నేపథ్యంలో సాగుతుంది. అయితే రాజమండ్రిలో ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ (రామ్ పోతినేని)కి తన చిన్నతనం నుంచే "ఆంధ్ర కింగ్" సూర్య (ఉపేంద్ర) అంటే ప్రాణం. కథ కూడా ఆయనకు థియేటర్లో బ్యానర్ కట్టడంతో మొదలవుతుంది. అంతే కాదు సాగర్ రాజమండ్రి సూర్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అవుతాడు. ఈ క్రమంలో సాగర్ మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) తో ప్రేమలో పడతాడు. మహాలక్ష్మి కూడా సాగర్ ని ఇష్టపడుతుంది. అయితే సాగర్ స్థాయిని చూసి సహించలేని మహాలక్ష్మి తండ్రి సాగర్ ని అవమానిస్తాడు. అప్పుడు సాగర్ తనకు ఒప్పొసిట్ గా ఊళ్ళోనే పెద్ద థియేటర్ కట్టి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని సాగర్ ఛాలెంజ్ చేస్తాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం హీరో సూర్యనే సాగర్ ని కలవడానికి వస్తాడు. చివరగా సాగర్ థియేటర్ కట్టాడా? మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది చిత్ర కథ.
Technical Values : సినిమా కథ నేపథ్యం 20స్ బ్యాక్ డ్రాప్ లో సాగడం సినిమాకి మంచి ప్లస్ అని చెప్పొచ్చు. మూవీ మేకర్స్ అమాంతం సినిమాని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అలాగే రామ్ ఎప్పట్లాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, భాగ్యశ్రీ తన గ్లామర్ తో ఆకట్టుకుని నటన పరంగానూ ఓ మెట్టెక్కింది. అలాగే ఉపేంద్ర స్పెషల్ రోల్ లో తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. అయితే డైరెక్టర్ మహేష్ బాబు కథ పరంగా ఆకట్టుకున్నప్పటికీ కథనం పరంగా కాస్త తడబడ్డాడని చెప్పాలి. హీరో తన అభిమానిని కలిసే కారణం ఇంకాస్త బలంగా రాసుకొని ఉండాల్సింది. ఇక సినిమాకి రెండో ప్లస్ పాయింట్ మ్యూజిక్. వివేక్ - మెర్విన్ ఇచ్చిన పాటలు మంచి ప్లస్ అవగా, బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. అక్కడక్కడా కొన్ని సీన్లని ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఇక నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా సినిమా కోసం బాగానే శ్రమించారు.
Final Review : ఓవరాల్ గా "ఆంధ్రా కింగ్ తాలూకా" అంటూ వచ్చిన ఈ సినిమాలో లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఫ్యాన్స్ ని మెప్పించిందనే చెప్పాలి. అలాగే రామ్ భాగ్య శ్రీ బోర్సే బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా రామ్ పాత్ర తాలూకు సన్నివేశాలు అంటే, సగటు హీరో అభిమాని హీరోపై చూపించే ప్రేమ, అభిమానం, తపన రామ్ బాగా చేసాడు. కాకపోతే స్క్రీన్ ప్లే బోరింగ్ వలన కొందరు ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ ఇస్తుంది.