Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters:
Type: Movie Media
×
Showing 1-12 of 351 reviews
Clear all filters
Mana shankara Varaprasad garu movie Review
By Ragadi
6.0
out of 10
సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది పక్కా ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్. మెగాస్టార్ చిరంజీవి గారు ఎనర్జీతో, స్వాగ్తో స్క్రీన్ మీద అదరగొట్టేశారు. ఆయన టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, కామెడీ టచ్ — అన్నీ కలిసి సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్‌కు తగ్గట్టుగానే ఫ్యామిలీ + మాస్ + కామెడీ ఎలిమెంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ హ్యూమర్, ఫ...
��యన టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, కామెడీ టచ్ — అన్నీ కలిసి సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్‌కు తగ్గట్టుగానే ఫ్యామిలీ + మాస్ + కామెడీ ఎలిమెంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ హ్యూమర్, ఫన్ సీన్స్‌తో ఫాస్ట్‌గా వెళ్లిపోతుంది. ఎక్కడా బోర్ అనిపించదు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే థియేటర్లో నవ్వుల జాతర సృష్టిస్తుంది.
హీరోయిన్ నయనతార పాత్ర గ్లామర్‌తో పాటు నటన పరంగా కూడా బాగా వర్క్ అయ్యింది. చిరంజీవి – నయనతార కాంబినేషన్ స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. వారి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు మంచి ప్లస్. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా పండాయి. క్లైమాక్స్ దగ్గర ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమాకు మంచి ఎనర్జీని అందించాయి.
మొత్తానికి ఇది థియేటర్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మాస్, ఫ్యామిలీ, యూత్ — అందరికీ ఫుల్ కనెక్ట్ అవుతుంది.
Feb 27, 2026
Telugu
Mana Shankara Vara prasad garu movie Review
By Thyview
6.0
out of 10
ఫ్రెండ్స్… ఈ సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. హీరోగా చిరంజీవి గారు, దర్శకుడిగా అనిల్ రావిపూడి, హీరోయిన్గా నయనతార — ఈ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా చాలావరకు మీట్ చేస్తుంది.
స్టార్టింగ్ నుంచి కథ లైట్ టోన్‌లో సాగుతూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ మోడ్‌లో ఉంటుంది. చిరంజీ...
�� నయనతార — ఈ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా చాలావరకు మీట్ చేస్తుంది.
స్టార్టింగ్ నుంచి కథ లైట్ టోన్‌లో సాగుతూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ మోడ్‌లో ఉంటుంది. చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు మేజర్ ప్లస్. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ కనెక్ట్ అయ్యే మోమెంట్స్ చాలానే ఉన్నాయి. నయనతార పాత్ర గ్లామర్‌తో పాటు స్ట్రాంగ్ ప్రెజెన్స్‌తో కథకు మంచి సపోర్ట్ ఇస్తుంది.
సెకండ్ హాఫ్‌లో కొంచెం సీరియస్ టోన్ వచ్చినా, ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుతాయి. క్లైమాక్స్ దగ్గర ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. అనిల్ రావిపూడి స్టైల్లో కామెడీ + కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా నడిపించాడు.
మొత్తానికి ఇది థియేటర్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసే సినిమా. మాస్, ఫ్యామిలీ, యూత్ — అందరికీ కనెక్ట్ అయ్యే పక్కా కమర్షియల్ ప్యాకేజ్.
ఫైనల్ టాక్: ఫుల్ ఎంటర్టైన్మెంట్ — మెగా ఫ్యాన్స్‌కు మస్ట్ వాచ్
Feb 27, 2026
Telugu
6.0
out of 10
శాంబాల సినిమా ఒక మిస్టరీ – థ్రిల్లర్ – స్పిరిచువల్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం దర్శకుడు బాగా చేశారు. ప్రారంభం నుంచే ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా కథలో సస్పెన్స్ ప్రధాన బలంగా నిలుస్తుంది. ప్రతి సీన్లో కొత్త మలుపులు, అనూహ్యమైన ట్విస్టులు ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో మ...
��ే ప్రయత్నం దర్శకుడు బాగా చేశారు. ప్రారంభం నుంచే ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా కథలో సస్పెన్స్ ప్రధాన బలంగా నిలుస్తుంది. ప్రతి సీన్లో కొత్త మలుపులు, అనూహ్యమైన ట్విస్టులు ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ ఎలిమెంట్స్ బలంగా వర్క్ అవుతాయి. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్, ఆధ్యాత్మికతను జోడిస్తూ కథను మరింత లోతుగా తీసుకెళ్లారు.
నటీనటుల ప్రదర్శన సహజంగా ఉండి, పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటించిన నటుడు తన భావోద్వేగాలు, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్‌ను పెంచుతూ, సన్నివేశాలకు అదనపు బలం ఇచ్చింది. సినిమాటోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది.
కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో వచ్చే రివీల్ ఆ లోటును కప్పిపుచ్చుతుంది. మొత్తం మీద శాంబాల ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఆసక్తికరమైన థ్రిల్లర్. మిస్టరీ, స్పిరిచువల్ డ్రామా ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి అనుభూతిని అందిస్తుంది.
Feb 27, 2026
Telugu
6.0
out of 10
సుహాస్ నుంచి మరో న్యాచురల్ పెర్ఫార్మెన్స్ — అదే హే బల్వంత్. కామెడీ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు గోపీ ఆచార తెరకెక్కించిన ఈ చిత్రం యూత్‌కు ఫుల్ కనెక్ట్ అవుతుంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్, ఫ్రెండ్షిప్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ అన్నీ కలిపి ఒక పక్కా ఎంటర్టైనర్గా మలిచారు.సుహాస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అతడి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగా వర్క్ అయ్యాయి. శివాని నగరం పాత్ర గ్లామర్‌తో పాటు...
� ఫుల్ కనెక్ట్ అవుతుంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్, ఫ్రెండ్షిప్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ అన్నీ కలిపి ఒక పక్కా ఎంటర్టైనర్గా మలిచారు.సుహాస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అతడి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగా వర్క్ అయ్యాయి. శివాని నగరం పాత్ర గ్లామర్‌తో పాటు నటన పరంగా కూడా మెప్పిస్తుంది. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై నేచురల్‌గా కనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో లాఫింగ్ ట్రాక్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్ సినిమాకు మంచి బలం. ఎక్కడా బోర్ ఫీలింగ్ రాకుండా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. వివేక్ సాగర్ సంగీతం ట్రెండీగా ఉంది. పాటలు రీల్స్‌కు పర్ఫెక్ట్గా సరిపోతాయి. BGM సన్నివేశాలకు అదనపు ఎలివేషన్ ఇస్తుంది. మొత్తానికి హే బల్వంత్ యూత్‌కు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైనర్. నవ్వులు, ఎమోషన్, లవ్ — అన్నీ కలిసిన ప్యాకేజీ.
Feb 27, 2026
Telugu
6.0
out of 10
హే బల్వంత్ ఒక ఫ్రెష్ కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఎంటర్టైనర్. దర్శకుడు గోపీ ఆచార కథను సింపుల్‌గా తీసుకుని, నవ్వులు పూయించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుహాస్ బల్వంత్ పాత్రలో మరోసారి తన సహజ నటనతో మెప్పించారు. కామెడీ టైమింగ్, ఎమోషన్ రెండింటినీ ఈక్వెల్ ప్రదర్శించారు.
శివాని నగరం పాత్ర కథకు మంచి బలాన్నిచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. హీరో-హీరోయి...
షకులను ఆకట్టుకున్నారు. సుహాస్ బల్వంత్ పాత్రలో మరోసారి తన సహజ నటనతో మెప్పించారు. కామెడీ టైమింగ్, ఎమోషన్ రెండింటినీ ఈక్వెల్ ప్రదర్శించారు.
శివాని నగరం పాత్ర కథకు మంచి బలాన్నిచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. హీరో-హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్‌తో పాటు మెసేజ్ కూడా బాగా వర్క్ అయ్యింది.
వివేక్ సాగర్ సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్. పాటలు కథలో సహజంగా మిళితమై ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు సరైన ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ క్లీన్‌గా ఉండగా, ఎడిటింగ్ కూడా కథా ప్రవాహాన్ని నిలబెట్టింది.మొత్తానికి హే బల్వంత్ ఒక ఫీల్ గుడ్ కామెడీ డ్రామా. కుటుంబ ప్రేక్షకులకు, యువతకు మంచి వినోదాన్ని అందించే సినిమా. నవ్వుతూ, హాయిగా థియేటర్ నుంచి బయటకు వచ్చేలా చేసే చిత్రమిది.
Feb 27, 2026
Telugu
6.0
out of 10
ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన "హే బలవంత్" ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో కాస్త తడబడిందని చెప్పాలి. కానీ దర్శకుడు తను రాసుకున్న ఇలాంటి కథను ఎటువంటి అశ్లీలత లేకుండా తెరకెక్కించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. పాటలు పర్వాలేదనిపించుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాల్లో బలాన్ని నింపింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దాంతో పాటు నటీనటులు సుహాస్, శివాని నాగారం, సహా నరేష్ పెర్ఫార్మ...
ు ఎటువంటి అశ్లీలత లేకుండా తెరకెక్కించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. పాటలు పర్వాలేదనిపించుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాల్లో బలాన్ని నింపింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దాంతో పాటు నటీనటులు సుహాస్, శివాని నాగారం, సహా నరేష్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటుంది. అక్కడక్కడా రచనా పరంగా లోపాలున్నా, ఎటువంటి లాజిక్‌లు ఆలోచించకపోతే వినోదాన్ని కోరుకునే వాళ్లకు 'హే బల్వంత్' పూర్తిస్థాయి సంతృప్తినిస్తుంది. ఈ వీకెండ్ 'హే బల్వంత్' మంచి టైమ్ పాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది.
Feb 27, 2026
Telugu
5.0
out of 10
పూర్తిగా కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన "హే బలవంత్" సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కింది. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఇక టెక్నికల్ గా ‘హే బల్వంత్’ పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఉత్సాహభరితంగా సాగింది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మహిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా స్థాయిలో ఉన్నాయి.
రైటర్ కమ్ డైరెక్టర్ గోపి ఆచ...
��ాడు. ఇక టెక్నికల్ గా ‘హే బల్వంత్’ పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఉత్సాహభరితంగా సాగింది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మహిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా స్థాయిలో ఉన్నాయి.
రైటర్ కమ్ డైరెక్టర్ గోపి ఆచార కామెడీ మీద మంచి పట్టున్న సంగతి అర్థమవుతుంది. తన డెబ్యూ మూవీ కోసం అతను చాలా రిస్కీ సబ్జెక్టును ఎంచుకున్నాడు. ఆ పాయింట్ మీద సినిమాలో సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు.. రెండు ముఖ్యమైన ట్విస్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన తీరు బాగుంది. కానీ దీని మీద ఎమోషన్లను వర్కవుట్ చేయాలనుకోవడం.. సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలనుకోవడం మాత్రం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అక్కడే దర్శకుడు తడబడ్డాడు అనిపిస్తుంది. దర్శకుడు ఈ పాయింట్ తీసుకోవడం తప్పని అనలేం కానీ.. దాని మీద కామెడీని.. ఎమోషన్ ను కలపాలన్న ప్రయత్నమే పెద్దగా ఫలించలేదు.
Feb 27, 2026
Telugu
6.0
out of 10
" హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని థియేటర్ల ముందుకు వచ్చాడు. సినిమా పరంగా కథ బాగున్నా, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్, శివాని నాగారం, నరేష్ సహా అందరూ మెప్పించారు. ఇక ఆడియన్స్ కి ఓ కొత్త తరహా కామెడీని ఎంజాయ్ చేయడానికి...
�ెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్, శివాని నాగారం, నరేష్ సహా అందరూ మెప్పించారు. ఇక ఆడియన్స్ కి ఓ కొత్త తరహా కామెడీని ఎంజాయ్ చేయడానికి పనికొచ్చే సినిమా ఈ హే బల్వంత్. ఇక ఫస్టాఫ్ వినోదానికి కొదవలేదు.
సెకండాఫ్ లోనే కొంత భాగం కామెడీని మర్చిపోయి కుంటుపడింది. ఆ తర్వాత వేగం పుంజుకోవడం, ముగింపూ సినిమాని రక్షించాయి. దర్శకుడు గోపీ అచ్చర చేసిన ప్రయత్నం సుహాస్ కి ఎదురు చూస్తున్న విజయాన్ని అందించేలా వుంది. ప్రేక్షకులు ఓటీటీ కోసం వేచి ఉండకుండా థియేటర్ కెళ్ళి ఎంజాయ్ చేస్తే బావుంటుంది. అయితే ఫైనల్ రిసల్ట్ ఆడియన్స్ చేతుల్లోనే ఉంది.
Feb 27, 2026
Telugu
6.0
out of 10
కొన్ని ప్లాప్ మూవీస్ తర్వాత " హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్ తీసుకోవాల్సింది. అయితే దర్శకుడు కథలో మెయిన్ పాయింట్ ని దాన్ని ఆవిష్కరించిన తీరు...
�� ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్ తీసుకోవాల్సింది. అయితే దర్శకుడు కథలో మెయిన్ పాయింట్ ని దాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది.
ప్రొస్ట్రిట్యూషన్ అనే అంశాన్ని చాలా నీట్ గా, ఫన్నీగా, ఎమోషనల్‌గా డీల్ చేసిన తీరు మాత్రం సూపర్బ్. తండ్రికి సంబంధించిన ఎమోషన్స్, సెంటిమెంట్ ని కూడా చాలా బాగా చూపించాడు. డైలాగ్‌లు బాగున్నాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. బాగా రాసుకున్నారు, పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే కొంత డ్రామా ఎక్కువ అయ్యిందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల కామెడీ అంతగా పండలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ చేశాడు. ఓవరాల్ గా 'హే బలవంత్' ఒక వర్గం ఆడియన్స్ ని అయితే మెప్పిస్తుందని చెప్పాలి.
Feb 27, 2026
Telugu
5.0
out of 10
కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్...
డ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్శకుడి తడబాటు కనిపించింది. కానీ చెప్పాలనుకున్న విషయం బావుంది.
లాజిక్కులు పట్టుకుంటూ వెళితే చాలా కనిపిస్తాయి. కానీ కంటెంట్ పరంగా సినిమాలో లాజిక్స్ ఆలోచిస్తే చూడలేం. పైగా 'హే బల్వంత్' లో నవ్వులకు లోటు ఉండదు. కానీ, స్క్రీన్ మీద చూస్తే కిక్. సుదర్శన్ కామెడీ, ఆ బిజినెస్ చుట్టూ రాసుకున్న సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సీనియర్ నరేష్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సుహాస్, శివానీ చక్కగా నటించారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకునే సినిమా.
Feb 27, 2026
Telugu
5.0
out of 10
సుహాస్ నటించిన "హే బలవంత్" సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ్డాడు. కథ స్క్రీన్ ప్లే కాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్ద...
ంచే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ్డాడు. కథ స్క్రీన్ ప్లే కాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బీజీఎమ్ విషయంలో మాత్రం న్యాయం చేశారు.
ఓవరాల్‌గా సినిమా అయితే ఎక్కడా నిరాశపరచలేదు. కానీ హీరో తండ్రి ఇలాంటి కాలంలో కూడా సమాజం ఒప్పుకోలేని ఒక వ్యాపారాన్ని ఎందుకు కొనసాగించాడనే ప్రశ్న మాత్రం ఆడియన్స్‌లో మిగిలిపోతుంది. దీనికి డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారు కానీ ఆడియన్స్ దానికి పూర్తిగా కనిన్స్ కాలేకపోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో నరేష్, అన్నపూర్ణ పాత్రలకి సంబంధించి ఇచ్చిన చిన్న ట్విస్ట్ మాత్రం బావుంది.
Feb 27, 2026
Telugu
6.0
out of 10
'హే బలవంత్' మూవీ కంటెంట్ విషయానికి వస్తే... కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడ...
��్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడా మరోసారి మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ అందించారు. రైటింగ్ పరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా హైలీ అప్రిషియేబుల్. కన్విన్సింగ్, కమిటెడ్‌గా కథను తెరపైకి తెచ్చారు. డైరెక్టర్ గోపి, రైటర్స్ మిథున్, షణ్ముఖ కొత్తవారైనా ప్రతీ సీన్లో అరిపించేశారు. ఈ సినిమా ఆద్యంతం నవ్వులతో సాగే కామెడీ సినిమా మాత్రమే కాదు.. ఓ ఎమోషనల్ జర్నీ. 100 శాతం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా తప్పకుండా.. సినిమా హాల్లోనే చూడండి.
Feb 27, 2026
Telugu
Browse by Provider Type
Discover reviews from different types of critics and publications