Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters: Type: Movie Media ×
Showing 73-84 of 351 reviews
Clear all filters

Santhana Prapthirasthu Movie Review

By TV9Telugu

5.5
out of 10
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు నవంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా విక్రాంత్ రెడ్డి మెచ్యూర్డ్ గా బాగానే నటించాడు. చాందిని చౌదరి పర్లేదు. మురళీధర్ గౌడ్ సహా వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్ వాళ్ళ పరిధి మేరకు మెప్పించారు. అయితే స్క్రీన్ ప్లే పరంగా సంజీవ్ రె...
Feb 05, 2026 Telugu

Santhana Prapthirasthu Movie Review

By 123telugu.com

6.0
out of 10
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన డిఫరెంట్ బోల్డ్ సబ్జెక్ట్ "సంతాన ప్రాప్తిరస్తు". సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఓవరాల్ గా సినిమా కంటెంట్ బాగున్నా, దాన్ని ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో తడబడ్డారు. సింపుల్ గా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఒక సున్నితమైన సబ్జెక్టుతో సాగే డీసెంట్ కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. అలాగే సినిమాలో పాత్...
Feb 05, 2026 Telugu

OM Shanti Shanti Shantihi Movie Review

By GreatAndhra

5.0
out of 10
రీమేక్ సినిమాలు ఈ మధ్య తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే తెలుగు నేటివిటీ ఫ్లేవర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రీమేక్ సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఈ సినిమాలో భార్యాభర్తలుగా వాళ్ళ రోల్స్ లో ఇంప్రెస్ చేసారు. అలాగే ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కాకపోతే స్టోరీలో కొత్తదనం లేదు కాబట్టి, ఒరిజినల్ చూసిన ఆడియన్స్ కి మళ్ళీ ఇది కనెక్ట్ అవడం కష్టమనే చెప్పొచ్...
Feb 04, 2026 Telugu

Om Shanti Shanti Shantihi Movie Review

By Thyview

5.5
out of 10
మలయాళంలో సక్సెస్ అయిన 'జయ జయ జయ జయహే' సినిమాకి రీమేక్ గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ఒక రీమేక్ అయినా, తెలుగు నేటివిటీ కి తగ్గట్టు మార్చి ఆడియన్స్ ముందుకు తెచ్చారు కాబట్టి, ఆల్రెడీ చూసిన ఆడియన్స్ అంతగా ఈ సినిమాకు కనెక్ట్ కారని చెప్పాలి. కానీ రెగ్యులర్ మూవీ లవర్స్, టెక్నికల్ ఎలిమెంట్స్ కావాలనుకున్న ఆడియన్స్, అలాగే తెలుగు నేటివిటీ మూవీ లవర్స్ ఈ సినిమా ట్రై చేయొచ్చు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ...
Feb 04, 2026 Telugu

Om Shanti Shanti Shantihi Movie Review

By Asianet news telugu

5.0
out of 10
ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో వాళ్ళ ప్రయత్నం బాగానే ఉందని తెలుస్తుంది, కానీ దర్శకుడు ఏఆర్‌ సజీవ్‌ కథనం పరంగా హ్యాండిల్ చేయలేదని చెప్పాలి. అలాగే కామెడీని వర్కౌట్‌ చేయడంలో సక్సెస్‌ కాలేకపోయారు. సినిమా మొత్తాన్ని లైటర్‌ వేలో తీసుకెళ్లారు. ఎమోషన్స్ వర్కౌట్‌ కాలేదు. దీంతో పాటు సినిమాలో హీరోయిన్‌ పెయిన్‌ తెరపై హైలైట్‌ కాలేదు. ఫన్‌ చ...
Feb 04, 2026 Telugu

Om Shanti Shanti Shantihi movie review

By AP7AM

4.5
out of 10
ఈ మధ్య తెలుగులో రీమేక్ సినిమాలు తగ్గిపోయిన నేపథ్యంలో ఏడాది కింద అనౌన్స్ అయి తాజాగా రిలీజ్ అయిన సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. అయితే ఈ సినిమా కొంచెం మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే తెలిసిన కథను మరింత ఆసక్తికరంగా వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తే అలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కానీ ఈ సినిమాలో రీమేక్‌ ను రీమేక్‌ గా ఆ చిత్రంలోని సహజత్వాన్ని ఆత్మను మిస్‌ అవ్వకుండా తీసినా ఆ...
Feb 04, 2026 Telugu

Om Shanti Shanti Shantihi Movie Review

By Namaste Telangana

5.5
out of 10
కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో చేపల వ్యాపారిగా, భార్య చేతిలో తన్నులు తినే అహంకారి అయిన భర్తగా తరుణ్ భాస్క‌ర్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్ప‌వ‌చ్చు. శాంతి పాత్రలో ఈషా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె పర్ఫార్మెన్స్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక బ్రహ్మాజీ, బ్రహ్మానందం తమ మార్కు మేనరిజమ్స్‌తో ప్రేక్షక...
Feb 04, 2026 Telugu

Om Shanti Shanti Shantihi Movie Review

By ABP Desam

4.5
out of 10
ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో గోదావరి యువకుడిగా తరుణ్ భాస్కర్ ఒదిగిపోయారు. నటనలో ఈషా రెబ్బాను తప్పు పట్టలేం. కానీ, శాంతి పాత్రకు ఆవిడ మిస్ మ్యాచ్. సెకండాఫ్ నుంచి తన ఇమేజ్ మ్యాచ్ చేసే రోల్ కావడంతో ఆయా సన్నివేశాల్లో బాగా చేశారు. బ్రహ్మజీ, బ్రహ్మానందం పాత్రలు నవ్వించాయి. సురభి ప్రభావతి, శివన్నారాయణ, బిందు చంద్రమౌళి తదితరులు ఓకే. పెళ్ళైన తర్వాత భర్త నుంచి భార్యలు ఏం క...
Feb 04, 2026 Telugu

Om shanti shanti shantihi movie review

By Filmibeat

5.0
out of 10
తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఓం శాంతి శాంతి శాంతిః. ఎస్. ఆర్. రాజీవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక మూవీ విషయానికి వస్తే.. గోదావరి నేటివిటితో సాగే ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా, గోదావరి యాస ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఒరిజినల్‌గా మలయాళం సినిమా అయినప్పటికీ.. తెలుగు నెటివిటీకి అనుగుణంగా అనేక మార్పులు చేశారు...
Feb 04, 2026 Telugu

OM Shanti shanti shantihi movie review

By 10tv Telugu News

5.0
out of 10
ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలని తక్కువ చేసి చూడటం, పెళ్లి చేసి పంపించేసి బాధ్యత తీరింది అనుకోని పట్టించుకోకపోవడం లాంటి సంఘటనలతో ఈ "ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఒక రీమేక్ కావడం వల్ల ఒరిజినల్ ని చూసిన వారికి కనెక్ట్ అవడం కష్టం. కానీ మన నేటివిటీ సినిమాలు ఇష్టపడే వారికి కొంతవరకు నచ్చుతుంది. ఇక తరుణ్ భాస్కర్, ఈశారెబ్బ ఇద్దరూ పోటీ పడి నటించగా, ఈషా, తరుణ్ మెప్పి...
Feb 04, 2026 Telugu

Om Shanti shanti shantihi Movie Review

By Samayam telugu

5.0
out of 10
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కగా, ఒక రీమేక్ ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేసాడని చెప్పాలి. ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి బాగానే 'ఓం శాంతి శాంతి శాంతిః' నచ్చే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా నేటివిటీతో పాటు బీజీఎమ్, మ్యూజిక్ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకి కనెక్ట్...
Feb 04, 2026 Telugu

Om Shanti shanti shantihi Movie Review

By 123telugu.com

5.5
out of 10
తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' ఒక ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించడం లేదు. ఆల్రెడీ తెలుగులో స్ట్రీమింగ్ లో ఉన్న సినిమాకి రీమేక్ కావడంతో మెజారిటీ ఆడియన్స్ ఒరిజినల్ నే ఇష్టపడి ఈ సినిమాని పట్టించుకోవడం లేదు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల పెర్ఫార్మన్స్ బాగున్నా, టెక్నికల్ గానూ ఇంప్ర...
Feb 04, 2026 Telugu

Browse by Provider Type

Discover reviews from different types of critics and publications