Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters: Type: Movie Media ×
Showing 37-48 of 351 reviews
Clear all filters

Namaste Telangana

By Namaste Telangana

5.5
out of 10
కే - ర్యాంప్ సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రానికి కిరణ్ అబ్బ‌వ‌రం వన్ మ్యాన్ షోగా నిలిచాడు. మూవీలో యాక్షన్, కామెడీ టైమింగ్‌ తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. ఇక అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి తరేజా ఒదిగిపోయింది. సెకండాఫ్‌ లో తన నటనతో ఆకట్టుకుంటుంది యుక్తి. ఈ సినిమాకు మ‌రో ప్రధాన బలం నరేశ్ పాత్ర. ఆయన స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ నవ్వులు పండాయి. ఇక సాయి కుమార్, మురళీధర్ గౌడ్, వ...
Feb 10, 2026 Telugu

K - Ramp movie Telugu

By 10Tv News telugu

5.5
out of 10
కే - ర్యాంప్ సినిమా టీజర్, ట్రైలర్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాడు కిరణ్ అబ్బవరం. ప్రమోషన్స్ కూడా బాగా చేసాడు. ఈ సినిమా ముందునుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఒక వైబ్ చూపించారు. పెర్ఫార్మన్స్ పరంగా కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా సహా ఇతర నటీనటులందరూ బాగా చేశారు. అయితే ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్స్ కాస్త షార్ప్ కట్స్ చేయాల్సింది. ఒక లవ్ స్టోరీ, హీరోయిన్ కి ఓ సమస్య.. బేసిక్ కథ పాతదే అయినా దాన...
Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

By Idream Post

5.5
out of 10
కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, దీని చుట్టూ కొన్ని కామెడి లేయర్స్ రాసుకున్నాడు దర్శ...
Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

By Times Now Telugu

6.0
out of 10
ఓ సీరియస్ మానసిక రుగ్మతని తీసుకుని, దాని చుట్టూ కామెడీ లవ్‌స్టోరీగా మలచడంలో డైరెక్టర్ జైన్స్ నాని బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించొచ్చు. అలాంటి కథతోనూ బోర్ కొట్టించకుండా కామెడీని వర్కవుట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు జైన్స్ నాని. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. కేర...
Feb 10, 2026 Telugu

K - Ramp Movie Review

By Filmibeat

6.0
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప...
Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

By SamayamTelugu

5.0
out of 10
కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని ప్రామిస్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రామిస్ తప్పితే ఎలా ఉంటుందనే...
Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

By 123telugu

5.5
out of 10
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె - ర్యాంప్ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేయగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకపోయినా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సి ఉన్నా, అన్ని సీన్లు ఎంటర్టైనింగ్ గా ఉండడం వల్ల పెద్దగా ఎడిట్ చేయలేదు. కానీ సన్నివేశాలు చాలా వరకు ఊహాజన...
Feb 10, 2026 Telugu

The Girl Friend Movie Review

By Ragadi

5.5
out of 10
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్‌ఫ్రెండ్ మంచి ఉద్దేశంతో తీసిన సినిమా అయినా, స్క్రీన్‌పై పూర్తిగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కథలో కొత్తదనం పెద్దగా లేకపోవడం, ముఖ్యంగా మొదటి సగం చాలా స్లోగా నడవడం పెద్ద మైనస్. ప్రేమ, పాజెసివ్‌నెస్, టాక్సిక్ రిలేషన్‌షిప్ లాంటి సీరియస్ టాపిక్స్ తీసుకున్నా, వాటిని ఇంకా షార్ప్‌గా చూపించాల్సింది. రష్మిక మందన్న నటన బాగుంది, ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నిజాయితీ...
Feb 09, 2026 Telugu

The Girl Friend Movie Review

By Thyview

5.5
out of 10
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్‌ఫ్రెండ్ ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. ఇది ఒక అమ్మాయి జీవితంలో ప్రేమ ఎలా పాజెసివ్‌నెస్‌గా మారుతుందో చూపించే రియలిస్టిక్ డ్రామా. రష్మిక మందన్న భూమి పాత్రలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె ఎమోషనల్ గ్రోత్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేసే పోరాటం చాలా నేచురల్‌గా ఉంటుంది. దీక్షిత్ శెట్టి పాత్ర కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా రాసారు – అదే ఈ సినిమా...
Feb 09, 2026 Telugu

The Girl Friend Movie Review

By Dream Post

6.0
out of 10
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ఓవరాల్ గా ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే సినిమాలో చాలా సెన్స్ ఉందని అందరికి అనిపించడం ఖాయం. అలాగే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా.. ఇద్దరిలో ఒకరు ఇలా టాక్సిక్ గా బెహేవ్ చేయడం కామన్ అయిపోయింది. కానీ సినిమా అంతా కూడా అమ్మాయి చుట్టూనే త...
Feb 09, 2026 Telugu

The Girl Friend Movie Review

By Telugu.Indialitz.com

5.5
out of 10
రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. సినిమా కంటెంట్ ఓవరాల్ గా బాగున్నా, స్క్రీన్ ప్లే విషయంలో బాగా శ్రద్ధ వహించాల్సి ఉండాల్సింది. రష్మిక నటనలో మౌనం ఎక్కువ భావోద్వేగాలు పలికించింది. అలాగే రష్మికతో సమానమైన నటన దీక్షిత్ శెట్టి కనబరిచారు. ఇద్దరి అద్వితీయమైన నటన సన్నివేశాలను అద్భుతంగా మార్చాయి. రావు రమేష్, రోహిణి కనిపించిన సన్నివేశాలు తక్కువ. నటనతో చూపించి...
Feb 09, 2026 Telugu

The Girl Friend movie Review

By Tupaki

5.5
out of 10
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, డిఫరెంట్ లవ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టెక్నికల్ గా సినిమా గురించి చెప్పాలంటే రాహుల్ రవీంద్రన్ మంచి టెక్నిషియన్స్ ని పట్టుకున్నాడు. అలాగే స్టోరీ లైన్ కూడా బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కాస్త ల్యాగ్ ఫీల్ ఇస్తుంది. ఇక హేషమ్...
Feb 09, 2026 Telugu

Browse by Provider Type

Discover reviews from different types of critics and publications