Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters: Type: Movie Media ×
Showing 25-36 of 351 reviews
Clear all filters

Bison movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By Featu Gadi media

5.5
out of 10
బైసన్ (Bison) ఒక రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా నిలుస్తుంది. Dhruv Vikram తన పాత్ర కోసం చేసిన శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. దర్శకుడు Mari Selvaraj గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా చూపించారు. కథలో క్రీడా ప్రపంచంలోని కష్టాలు, సామాజిక అసమానతలు ప్రధానంగా కనిపిస్తాయి. సహాయ నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం భావోద్వేగాలను ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా...
Feb 16, 2026 Telugu

Bison Movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By AP7AM

5.0
out of 10
నిజజీవిత కథతో, రూటెడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన సీరియస్‌ కథాంశం ఇది. ఎటువంటి సినిమాటిక్‌ అంశాలు లేకుండా రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందక పోవచ్చు. ఇలాంటి రియలిస్టిక్‌ కథకు కథలో సోల్‌ లోపించకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, మరిన్ని కమర్షియల్‌ వాల్యూస్‌ యాడ్‌ చేసి ఉంటే 'బైసన్‌' అందరిని ఆకట్టుకునే అవకాశం ఉండేది. సినిమాలో కథ కంటే భావోద్వేగాలు ఎక్కువగా ప...
Feb 16, 2026 Telugu

Bison Movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By TV9 Telugu

5.0
out of 10
విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించిన సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేసారు. డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది బైసన్. సాంకేతిక విభాగం పనితీరు ఈ సినిమా స్థాయిని పెంచింది. నివాస్ కె. ప్రసన్న అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. స్పోర్ట్స్ డ్రామాకు ఆర్ఆర్ కీలకం. ఈ విషయంలో ప్రసన్న విజయం సాధించాడు. కబడ్డీ మ్యాచ్‌లలో, గ్రామీణ నేపథ్యాన్ని ఎలివేట్ చేయడంలో...
Feb 16, 2026 Telugu

Bison Movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By FilmyFocus

5.5
out of 10
చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ కథకు తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ రిలేట్ అవ్వగలరు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే.. పూర్తిగా తమిళ నెటివ...
Feb 16, 2026 Telugu

Bison Movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By Tupaki

5.5
out of 10
బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలతో పోలిస్తే ‘బైసన్’ సాధారణంగా అనిపిస్తుంది. తన సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇందులో...
Feb 16, 2026 Telugu

Bison Movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By Filmibeat

6.0
out of 10
బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్‌ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహించినట్టే సన్నివేశాలు ఉండటం కొంత మైనస్‌. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశం...
Feb 16, 2026 Telugu

Bison Movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By ABP Desam

5.0
out of 10
కుల వివక్ష వల్ల సమాజంలో ఏర్పడిన, మన కంటికి కనిపించని కంచె దాటడానికి ఓ సామాన్యుడు, ప్రతిభావంతుడైన క్రీడాకారుడు ఎంతటి పెద్ద యుద్ధం చేయాలనేది చూపించిన సినిమా 'బైసన్'. కుల, వర్గ, జాతి కక్షలతో కొట్టుమిట్టాడుతున్న కొందరు ప్రజలకు అవి ఎక్కడ మొదలయ్యాయనేది (మూలం) తెలియదని... కక్షలకు కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తులకు బయటకు రావాలని ఉన్నా, మార్పు కోరుకున్నా... అది సాధ్యపడటం అంత సులభం కాదని చెప్పే సినిమా 'బైస...
Feb 16, 2026 Telugu

Bison movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By Ntv telugu

5.5
out of 10
Bison సినిమాలో హీరోగా Dhruv Vikram అద్భుతమైన నటన ప్రదర్శించాడు. దర్శకుడు Mari Selvaraj తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ, ఒక సాధారణ యువకుడి పోరాటాన్ని భావోద్వేగంగా చూపించారు. ధృవ్ విక్రమ్ పాత్రలోని తీవ్రత, శారీరక భాష, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన బలం. హీరోయిన్ పాత్ర కూడా కథకు బలాన్నిచ్చింది. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రియల...
Feb 16, 2026 Telugu

Bison Movie Review

Bison (బైసన్) 2025 Movie Media

By 123telugu

5.5
out of 10
మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది ఈ సినిమా. కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం వల్ల, కథలో కావాల్సిన కంటెంట్ కన్నా, సమాజంలో జరిగే అసమానతలపై ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మూవీ ఆడియన్స్ కి అంతగా రీచ్ కా...
Feb 10, 2026 Telugu

K - Ramp Movie Review

By Thyview

5.5
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే – ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది, కానీ దాన్ని స్క్రీన్ మీద బలంగా చూపించడంలో తడబడినట్టు అనిపిస్తుంది. కథ కొత్తదేమీ కాదు, మనం ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసిన ఫార్ములానే. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్క్రీన్‌ప్లే పూర్తిగా డ...
Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

By Ragadi

5.5
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా అంటే ముందే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే క్లారిటీ వచ్చేస్తుంది – ఇది పూర్తిగా మాస్‌కు మాత్రమే కనెక్ట్ అయ్యే ప్రయత్నం. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ విషయానికి వస్తే, తన పాత సినిమాల్లో చూసిన అదే ఎనర్జీ, అదే బాడీ లాంగ్వేజ్. కొన్ని సీన్స్‌లో బాగానే సెట్ అయ్యాడు కానీ కొత్తదనం మాత్రం మిస్ అయింది. కథ చాలా సింపుల్, ప్రెడిక్టబ...
Feb 10, 2026 Telugu

K - Ramp Movie Review

By FilmyFocus

5.0
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్...
Feb 10, 2026 Telugu

Browse by Provider Type

Discover reviews from different types of critics and publications