Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters:
Type: Movie Media
×
Showing 157-168 of 351 reviews
Clear all filters
5.0
out of 10
కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన రివాల్వర్ రీటా రొటీన్ కథ, కథనంతో క్రైమ్ కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొంత సాగదీసిన డ్రమాటిక్ సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్. మొత్తంగా ‘రివాల్వర్ రీటా’ హీరోయిన్ చుట్టూ తిరిగే ఓ రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా.
�ీసిన డ్రమాటిక్ సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్. మొత్తంగా ‘రివాల్వర్ రీటా’ హీరోయిన్ చుట్టూ తిరిగే ఓ రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా.
Jan 23, 2026
Telugu
3.0
out of 10
కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, ఒక డార్క్ హ్యూమర్ క్రైమ్ కామెడీ, ఇది ఏ ఉప-శైలిలోనూ బలమైన పట్టును ఏర్పరచుకోలేకపోయింది. కొన్ని చిన్న క్షణాలు తప్ప, ఈ చిత్రం పూర్తిగా పడిపోయి బోరింగ్‌గా ఉంది, దీని వలన థియేటర్లలో మరియు OTTలో సులభంగా దాటవేయవచ్చు.
�, ఈ చిత్రం పూర్తిగా పడిపోయి బోరింగ్‌గా ఉంది, దీని వలన థియేటర్లలో మరియు OTTలో సులభంగా దాటవేయవచ్చు.
Jan 23, 2026
Telugu
4.0
out of 10
కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన 'రివాల్వర్ రీటా' ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
�కపోయింది.
Jan 23, 2026
Telugu
4.0
out of 10
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రివాల్వర్ రీటా'. డాన్ పాత్రలో సునీల్, హీరోయిన్ తల్లిగా రాధికా శరత్ కుమార్, ఇతర కీలక పాత్రల్లో అజయ్ ఘోష్, జాన్ విజయ్, రిడిన్ కింగ్ స్లే తదితరులు నటించిన చిత్రమిది.అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే తో, పొంతన లేని డ్రామాతో ఆడియన్స్ ని మెప్పించలేదు.
�ష్, జాన్ విజయ్, రిడిన్ కింగ్ స్లే తదితరులు నటించిన చిత్రమిది.అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే తో, పొంతన లేని డ్రామాతో ఆడియన్స్ ని మెప్పించలేదు.
Jan 23, 2026
Telugu
4.0
out of 10
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘రివాల్వర్ రీటా’ థియేటర్లో విడుదలై ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆడియన్స్ కి బోర్ కొట్టించారు.
��న్ ప్లే తో దర్శకుడు ఆడియన్స్ కి బోర్ కొట్టించారు.
Jan 23, 2026
Telugu
4.0
out of 10
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్ ఈసారి ‘రివాల్వర్ రీటా’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రివాల్వర్ అయితే బాగుంది కానీ, అందులో తూటాలే పేలలేదు.
��యితే బాగుంది కానీ, అందులో తూటాలే పేలలేదు.
Jan 23, 2026
Telugu
5.7
out of 10
గ్యాంగ్ స్టర్స్ బారి నుండి రీటా (Keerthy Suresh) తన కుటుంబం పోరాడి ఎలా బయటపడిందో, డాన్ పాండియన్ చనిపోయిన బాడీని రీటా కుటుంబం ఏం చేశారనేది ఈ సినిమా కథ.
Jan 23, 2026
Telugu
4.5
out of 10
‘రివాల్వర్ రీటా’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొత్తదనం లేకపోవడం, థ్రిల్ లేకుండా సాగిన ప్లే, పైగా గ్రిప్ లేకుండా సాగిన సీన్స్ బాగాలేదు. అలాగే, కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ కూడా ఇంట్రెస్ట్ గా సాగలేదు. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.
��ేకుండా సాగిన సీన్స్ బాగాలేదు. అలాగే, కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ కూడా ఇంట్రెస్ట్ గా సాగలేదు. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.
Jan 23, 2026
Telugu
Nari Nari Naduma Murari Movie Review
By Ragadi
6.0
out of 10
మొత్తానికి సంక్రాంతికి ఐదో సినిమాగా వచ్చినా కూడా ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటిగా నారీనారీ నడుమ మురారి నిలిచింది. అంచనాలు లేకుండా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ సినిమాని చూసేయొచ్చు. ఇటు శర్వానంద్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకున్నాడు.
�రదాగా ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ సినిమాని చూసేయొచ్చు. ఇటు శర్వానంద్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకున్నాడు.
Jan 23, 2026
Telugu
Nari Nari Naduma Murari Movie Review
By Mahidhar Vibes
6.0
out of 10
సంక్రాంతికి చివరిగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయింది. పండక్కి ఫ్యామిలీస్ ని ఇంప్రెస్ చేసి మొత్తానికి శర్వానంద్ మరో సక్సెస్ అందుకున్నాడు. కానీ పండగ పోటీ వల్ల భారీ లాభాలు దక్కడం కష్టమని చెప్పాలి.
�ానంద్ మరో సక్సెస్ అందుకున్నాడు. కానీ పండగ పోటీ వల్ల భారీ లాభాలు దక్కడం కష్టమని చెప్పాలి.
Jan 23, 2026
Telugu
Nari Nari Naduma Murari Movie Review
By Thyview
6.0
out of 10
సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన నారీనారీ నడుమ మురారి ఓవరాల్ గా ఫ్యామిలీస్ ని మెప్పిస్తుంది. కొత్తదనం లేకపోయినా, మంచి కామెడీతో రేసి స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని నవ్విస్తుంది. మొత్తానికి శర్వానంద్ కి మరో మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టిందని చెప్పాలి.
న్స్ ని నవ్విస్తుంది. మొత్తానికి శర్వానంద్ కి మరో మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టిందని చెప్పాలి.
Jan 23, 2026
Telugu
Nari Nari Naduma Murari Movie Review
By Filmibeat
6.0
out of 10
రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఫ్యామిలీ వాల్యూస్, ఈ తరం జనరేషన్‌కు ప్రేమ, పెళ్లి విషయంలో చక్కటి సందేశంతోపాటు 100 శాతం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి.. రెండున్నర గంటలపాటు లాఫింగ్ ట్రీట్‌మెంట్‌లా, రామ్ అబ్బరాజు కామెడీతో సర్జికల్ స్ట్రైక్‌లా ఉంట...
�ం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి.. రెండున్నర గంటలపాటు లాఫింగ్ ట్రీట్‌మెంట్‌లా, రామ్ అబ్బరాజు కామెడీతో సర్జికల్ స్ట్రైక్‌లా ఉంటుంది.
Jan 23, 2026
Telugu
Browse by Provider Type
Discover reviews from different types of critics and publications