Register as a Reviewer
Mark (మార్క్)

Mark (మార్క్)

01 Jan 2026
Overall Rating
5.6/10
10 Reviews

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “మార్క్” (Mark). మాక్స్ దర్శకుడు విజయ్ కార్తికేయ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.

Director: Vijay Karthikeyaa
Cast: Sudeepa, Shine Tom Chacko, Naveen Chandra, Vikranth, Yogi Babu

Available in:

Reviews

What critics and the public are saying about Mark (మార్క్)

Media Reviews

10 Avg: 5.6/10
L
Live Mint Website
5

Average

Mark movie Review

కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన ఆక్షన్ మూవీ "మార్క్" థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన ఆక్షన్ మూవీ "మార్క్" థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
T
5

Average

Mark movie Review

కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ రీసెంట్ గా థియేటర్లో విడుదలై ప్లాప్ అయింది.

కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ రీసెంట్ గా థియేటర్లో విడుదలై ప్లాప్ అయింది.

Dec 25, 2025 Read Review
One india
One india Website
6

Above Average

Mark movie Review

కిచ్చా సుదీప్ హీరోగా నవీన్ చంద్ర విలన్ గా నటించిన మార్క్ మూవీ రీసెంట్ గా థియేటర్లో విడుదలై ప్లాప్ అయింది.

Dec 25, 2025 Read Review
B
7

Hit

Mark movie Review

కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మార్క్ మూవీ రీసెంట్ గా థియేటర్లో విడుదల అంతగా ప్రభావం చూపలేదు.

Dec 25, 2025 Read Review
T
Times of India Website
6

Above Average

Mark movie Review

సుదీప్ హీరోగా నటించిన మార్క్ మూవీ రీసెంట్ గా థియేటర్లో విడుదల అంతగా ప్రభావం చూపలేదు.

Dec 25, 2025 Read Review
T
Timesnow Website
4

Below Average

Mark movie Review

కిచ్చా సుదీప్ హీరోగా నవీన్ చంద్ర ప్రతినాయకుడిగా తెరకెక్కిన మార్క్ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

కిచ్చా సుదీప్ హీరోగా నవీన్ చంద్ర ప్రతినాయకుడిగా తెరకెక్కిన మార్క్ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
Filmibeat
Filmibeat Website

IMDB
IMDB Website
7

Hit

Mark movie Review

కిచ్చ సుదీప్ నటించిన మ్యాక్స్ కి సీక్వెల్ గా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

కిచ్చ సుదీప్ నటించిన మ్యాక్స్ కి సీక్వెల్ గా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

Dec 25, 2025 Read Review
H
HMTV News Channel
5

Average

Mark movie Review

కన్నడ స్టార్ సుదీప్ - విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

కన్నడ స్టార్ సుదీప్ - విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

Dec 26, 2025 Read Review
123telugu
123telugu Website
5

Average

Mark Movie Review

కిచ్చ సుదీప్ - విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ జనవరి 1న రిలీజ్ కాగా క్రిటిక్స్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

కిచ్చ సుదీప్ - విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ జనవరి 1న రిలీజ్ కాగా క్రిటిక్స్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

Jan 02, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

సస్పెండెడ్ సూపరిండెంట్ పోలీస్ ఆఫీసర్ అజయ్ మార్కండేయ అలియాస్ "మార్క్" ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అయితే బీహార్ కి చెందిన ఓ పాపులర్ క్రిమినల్ భద్ర (నవీన్ చంద్ర) కి మార్క్ కి మధ్యే ఈ వార్ అంతా సాగుతుంది. సినిమా కథ అంతా వీళ్ళ మధ్యే. అయితే భద్ర తమ్ముడు రుద్ర (విక్రాంత్ సంతోష్) తాను ఫిక్స్ చేసిన పెళ్లి కాదని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు మార్క్ ఉన్న పోలీస్ స్టేషన్ కి భారీగా డ్రగ్స్ తో ఒక మాఫియా దొరుకుతుంది. అయితే సరిగ్గా ఇదే టైం లో సీఎం కాబోయే ఆది కేశవ (షైన్ టామ్ చాకో) అలాగే మరో 18 మంది పిల్లలు ఆ ప్రాంతంలో కిడ్నాప్ అవుతారు. అయితే వీళ్ళని కాపాడడానికి అలాగే డ్రగ్స్ కేసు పరిష్కరించడానికి కూడా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో మార్క్ ఏం చేసాడు. సస్పెన్సన్ లో మార్క్ అలాగే తన గ్యాంగ్ ఆ 18 మంది పిల్లల్ని ఎలా కాపాడారు? భద్ర కి, ఆది కేశవకి ఇంకా ఆ డ్రగ్ మాఫియా కి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా కథ. 

Technical values : మ్యాక్స్ కాంబినేషన్ లో సీక్వెల్ గా వచ్చిన "మార్క్" కి కథనం ప్లస్ అవ్వాలి గాని, అదే మైనస్ అయింది. సినిమా చూసినంత సేపు మ్యాక్స్ సినిమా గుర్తొస్తుంది గాని, ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు. సినిమా మొత్తం సుదీప్ మాత్రమే నడిపిస్తాడు. మిగతా పాత్రల్ని డైరెక్టర్ విజయ్ కార్తికేయ పవర్ ఫుల్ గా రాసుకోవడంలో విఫలమయ్యాడు. మ్యాక్స్ తో హిట్ ఇచ్చిన విజయ్ దీంతో డిస్సపాయింట్ చేసాడు. కథ రొటీన్ గా ఉండగా, కథనం కూడా స్లో గా సాగుతుంది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నా, సుదీప్ ని స్టైలిష్ గా చూపించడంలో విఫలమయ్యాడు. అలాగే బీజీఎమ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. 

Review Statistics

5.6
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.6/10
Public
N/A