Register as a Reviewer
45( ఫార్టీ ఫైవ్ )

45( ఫార్టీ ఫైవ్ )

25 Dec 2025
Overall Rating
5.3/10
10 Reviews

కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, అలాగే యంగ్ స్టార్ రాజ్ బి శెట్టి త్రయం కలిసి నటించిన మూవీ "45". భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా కన్నడలో డిసెంబర్ లోనే రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం ఈ ఇయర్ లో రిలీజ్ అయింది.

Director: Arjun Janya
Cast: Shiva Rajkumar, Upendra, Raj B. Shetty, Kaustubha Mani, Jisshu Sengupta, Pooja Ramachandran, Sudharani

Available in:

Reviews

What critics and the public are saying about 45( ఫార్టీ ఫైవ్ )

Media Reviews

10 Avg: 5.3/10
G
Gadgets360 Website
4

Below Average

45 Movie Review

కన్నడ స్టార్స్ ఉపేంద్ర, శివరాజ్ కుమార్, అలాగే రాజ్ బి శెట్టి కాంబోలో తెరకెక్కిన 45 మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

కన్నడ స్టార్స్ ఉపేంద్ర, శివరాజ్ కుమార్, అలాగే రాజ్ బి శెట్టి కాంబోలో తెరకెక్కిన 45 మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
4

Below Average

45 Movie Review

కన్నడలో భారీ మల్టి స్టారర్ గా తెరకెక్కిన 45 మూవీ విమర్శకుల ప్రశంసలందుకున్నా, ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

Dec 25, 2025 Read Review
D
Deccan Herald Website
4

Below Average

45 Movie Review

శివరాజ్ కుమార్, ఉపేంద్ర, కలిసి నటించిన మల్టి స్టారర్ లో రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటించగా, వీక్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేదు.

శివరాజ్ కుమార్, ఉపేంద్ర, కలిసి నటించిన మల్టి స్టారర్ లో రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటించగా, వీక్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేదు.

Dec 25, 2025 Read Review
F
First Showz.com Website
6

Above Average

45 Movie Review

శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి త్రయం నటించిన 45 మూవీ రీసెంట్ గా థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుంది.

శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి త్రయం నటించిన 45 మూవీ రీసెంట్ గా థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుంది.

Dec 25, 2025 Read Review
N
NDTV News Channel
6

Above Average

45 Movie Review

కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ తో తెరకెక్కిన 45 మూవీ లో రాజ్ బి శెట్టి, శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించగా, ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది.

కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ తో తెరకెక్కిన 45 మూవీ లో రాజ్ బి శెట్టి, శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించగా, ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
I
India Today Website
5

Average

45 Movie Review

రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో, శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి నటించిన 45 మూవీ థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో, శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి నటించిన 45 మూవీ థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
T
5

Average

45 Movie Review

కన్నడలో భారీ మల్టి స్టారర్ గా తెరకెక్కిన 45 మూవీ డిసెంబర్ 25న థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

కన్నడలో భారీ మల్టి స్టారర్ గా తెరకెక్కిన 45 మూవీ డిసెంబర్ 25న థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
IMDB
IMDB Website
7

Hit

45 Movie Review

కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, ఉపేంద్ర తో పాటు రాజ్ బి శెట్టి కలిసి నటించిన థ్రిల్లర్ 45 మూవీ. కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ తో తెరకెక్కగా క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

C
Cinema Express Website
7

Hit

25 December 2025

కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర మరియు రాజ్ బి శెట్టి కలిసి నటించిన 45 మూవీ కన్నడ నాట విమర్శకుల ప్రశంసలందుకుంది.

కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర మరియు రాజ్ బి శెట్టి కలిసి నటించిన 45 మూవీ కన్నడ నాట విమర్శకుల ప్రశంసలందుకుంది.

Dec 25, 2025 Read Review
123Telugu
123Telugu Website
5

Average

45 Movie Review

శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి నటించిన 45 మూవీ లో రాజ్ బి శెట్టి ప్రధాన పాత్ర పోషించగా, న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మెప్పించలేకపోయింది.

శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి నటించిన 45 మూవీ లో రాజ్ బి శెట్టి ప్రధాన పాత్ర పోషించగా, న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మెప్పించలేకపోయింది.

Jan 01, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన వినయ్ (రాజ్ బి శెట్టి) కి ఓ రోజు నిద్దర్లో ఓ కల వస్తుంది. ఆ కలలో తానూ ఓ కుక్క కారణంగా బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు కలొస్తుంది. అయితే ఆ తర్వాత రోజు నుండి వినయ్ కలలోని సన్నివేశాలు మెల్లిగా నిజమవుతుంటాయి. ఈ క్రమంలో వినయ్ కలలో వచ్చిన ఆ కుక్క పేరు రోసీ. ఆ కుక్క రాయప్ప (ఉపేంద్ర) అనే డాన్‌ కి చెందినది. అయితే తాను తల్లిలా చూసుకునే కుక్క చావుకు కారణమైన వినయ్ ని సరిగ్గా 45 రోజుల్లో చంపేస్తానని రాయప్ప వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ్నుంచి వినయ్ జీవితం మారిపోతుంది. తాను చావడం ఇక కంఫర్మ్ అనుకున్న తరుణంలో వినయ్ జీవితంలోకి శివ (శివరాజ్ కుమార్) వస్తాడు. వినయ్ కి సాయం చేస్తాడు. ఇంతకీ వినయ్ కి శివ ఎందుకు సాయం చేయాలనుకుంటాడు. రాయప్ప వినయ్ ని ఏం చేసాడు. చివరికి రాయప్ప, వినయ్ లో ఎవరైనా చస్తారా? లేక మరో ముగింపు ఉంటుందా అనేది సినిమాలో చూడాలి. 

Technical Values : 

కన్నడలో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా అంతే అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. రాజ్ బి శెట్టి సెటిల్డ్ పెర్ఫార్మన్స్, ఉపేంద్ర అదిరిపోయే విలనిజం తో పాటు, శివరాజ్ కుమార్ కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. అయితే కథ కథనంలో మాత్రం డైరెక్టర్ చాలా స్లో అయ్యాడు. దర్శకుడిగా అర్జున్ జన్యా స్టార్ హీరోలని ఈ సినిమాకి ఒప్పించినా, సరైన కథా, కథనాలను ఆకట్టుకునేలా రాయడంలో విఫలమయ్యాడు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నా, సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ బాగుండవు. అలాగే ఉపేంద్ర గెటప్ బాగానే ఉన్నా, పాత్రలో కొత్తదనం ఉండదు. అయితే సాంకేతికంగా 45 సినిమాకి నిర్మాతలు ఖర్చు పెట్టిన తీరుని అభినందించాలి. మొత్తంగా కర్మ సిద్ధాంతాన్ని భిన్నంగా ప్రేక్షకులకు అందించాలనే ఆలోచన మంచిదే. కాని తెలుగులో బ్రో, గోపాల గోపాల లాంటి సినిమాలు ఇప్పటికే రావడంతో తెలుగు ఆడియన్స్ కి అస్సలు రుచించలేదని చెప్పాలి. 

Final Review : ఓవరాల్ గా "45" కథ విషయానికి వస్తే డైరెక్టర్ అనుకున్న కోర్ పాయింట్ బాగున్నా, బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన 45లో క్లైమాక్స్ తప్ప మిగతా సీన్లు పెద్దగా గుర్తుండవు.

Review Statistics

5.3
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.3/10
Public
N/A