Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters:
Type: Movie Media
×
Showing 241-252 of 351 reviews
Clear all filters
6.0
out of 10
ఓజి అంటూ పవర్ ఫుల్ ముంబై గ్యాంగ్ స్టర్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే డైరెక్టర్ సుజీత్ కూడా మేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు
�� కూడా మేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు
Jan 21, 2026
Telugu
6.0
out of 10
ఓజి అంటూ పవర్ ఫుల్ ముంబై గ్యాంగ్ స్టర్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే డైరెక్టర్ సుజీత్ కూడా మేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు.
�� కూడా మేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు.
Jan 21, 2026
Telugu
6.0
out of 10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "ఓజి" సినిమా బాంబే మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కగా ఫ్యాన్స్ ని బాగా మెప్పించింది.
Jan 21, 2026
Telugu
6.5
out of 10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "ఓజి" సినిమా ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చిందని చెప్పాలి.
��ి.
Jan 21, 2026
Telugu
5.0
out of 10
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని ఈసారి ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ ఓ స్టార్ హీరో అభిమానిగా వచ్చాడు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుంది.
�న్న ఈ సినిమా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుంది.
Jan 20, 2026
Telugu
6.0
out of 10
ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వచ్చిన రామ్ పోతినేని సగటు స్టార్ హీరో అభిమానిగా ఇంప్రెస్ చేసాడు. అయితే సినిమా విజయం మాత్రం ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది.
Jan 20, 2026
Telugu
6.0
out of 10
రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా విమర్శకులని మెప్పించగా, హీరో సగటు అభిమాని కథగా వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.
� లేదు.
Jan 20, 2026
Telugu
4.0
out of 10
రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించేలా ఉందని క్రిటిక్స్ అభిప్రాయం.
Jan 20, 2026
Telugu
6.7
out of 10
రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా థియేటర్లలో ప్రతి హీరో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. అలాగే హీరో రామ్ కి చాలా రోజులకు ఓ మంచి గుర్తుండిపోయే సినిమా దొరికిందని చెప్పొచ్చు.
ిమా దొరికిందని చెప్పొచ్చు.
Jan 20, 2026
Telugu
6.0
out of 10
రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా, ఓ సగటు సినిమా హీరో అభిమాని బయోపిక్ లాగా తెరకెక్కి ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అలాగే భాగ్య శ్రీ బోర్సే కి ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలొస్తాయి.
ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలొస్తాయి.
Jan 20, 2026
Telugu
6.5
out of 10
రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా, ఓవరాల్ గా ఒక సగటు స్టార్ హీరో సగటు అభిమాని బయోపిక్ గా తెరకెక్కిందని చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యే ప్రతివాడికి ఈ సినిమా నచ్చుతుంది.
�ాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యే ప్రతివాడికి ఈ సినిమా నచ్చుతుంది.
Jan 20, 2026
Telugu
4.5
out of 10
రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లు గా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా. సినిమా వాళ్లకి తప్ప, కామన్ ఆడియెన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయిందని క్రిటిక్స్ నుండి రివ్యూస్ వస్తున్నాయి.
��తగా ఆకట్టుకోలేకపోయిందని క్రిటిక్స్ నుండి రివ్యూస్ వస్తున్నాయి.
Jan 20, 2026
Telugu
Browse by Provider Type
Discover reviews from different types of critics and publications