Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters:
Type: Movie Media
×
Showing 133-144 of 351 reviews
Clear all filters
5.0
out of 10
శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. కథ ఓవరాల్ గా చెప్పాలంటే.. హీరో రూమ్, అతను ఉండే ప్లేస్ లో దరిద్రం చూపించడానికి చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది.
ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్ లోనే సినిమాను కొత్తగా ప్రజెంట్ చేసారు. పాత కథ తీసుకున్నా కొత్త స్క్రీ...
��ంటే.. హీరో రూమ్, అతను ఉండే ప్లేస్ లో దరిద్రం చూపించడానికి చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది.
ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్ లోనే సినిమాను కొత్తగా ప్రజెంట్ చేసారు. పాత కథ తీసుకున్నా కొత్త స్క్రీన్ ప్లేతో ఎంటర్టైనింగ్ గా సినిమాని చూపించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘సైక్ సిద్దార్థ’ సినిమా అన్ని కోల్పోయి సైకోగా బిహేవ్ చేసే ఓ అబ్బాయి కథ. ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్ చేస్తారు.
Jan 27, 2026
Telugu
5.0
out of 10
శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. మంచి కాన్సెప్ట్ ఉన్నా, సినిమాలో అనవసరమైన సీన్స్ తో దర్శకుడు కిచిడి చేసాడు. అలాగే అడల్ట్ సన్నివేశాలు తగ్గించి ఉంటే కొంతవరకు ఫ్యామిలీస్ కి ప్లస్ అయ్యేది. ఇక మొత్తానికి "సైక్ సిద్ధార్థ" మూవీ స...
�టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. మంచి కాన్సెప్ట్ ఉన్నా, సినిమాలో అనవసరమైన సీన్స్ తో దర్శకుడు కిచిడి చేసాడు. అలాగే అడల్ట్ సన్నివేశాలు తగ్గించి ఉంటే కొంతవరకు ఫ్యామిలీస్ కి ప్లస్ అయ్యేది. ఇక మొత్తానికి "సైక్ సిద్ధార్థ" మూవీ స్టోరీ కంటే స్టైల్ మీదే ఎక్కువగా ఆధారపడిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి.
అయితే నందు నిజాయితీ తో కూడిన ప్రయత్నం, కొన్ని ఫన్నీ మూమెంట్స్ ప్లస్‌గా నిలిచినా, లైట్ కథ, అతిగా సాగే నరేషన్, రా కంటెంట్ సినిమాను పరిమితం చేశాయి. ప్రయోగాత్మక, ఆఫ్‌బీట్ సినిమాలు ఇష్టపడే యూత్‌కు ఇది కనెక్ట్ కావచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా చూడటం కష్టమే.
Jan 27, 2026
Telugu
6.0
out of 10
దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా, రానా, సముద్ర ఖని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ "కాంత" సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన మూవీని రానా, దుల్కర్ కలిసి ప్రొడ్యూస్ చేసారు. ఇక కాంత విషయానికి వస్తే.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కగా, కొంతమంది ఆడియన్స్ కి ఈ సినిమా మాస్టర్ పీస్ లా అనిపిస్తుంది. పూర్తిగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో ఒక వర్గం ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది.
ట...
�ర్ కలిసి ప్రొడ్యూస్ చేసారు. ఇక కాంత విషయానికి వస్తే.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కగా, కొంతమంది ఆడియన్స్ కి ఈ సినిమా మాస్టర్ పీస్ లా అనిపిస్తుంది. పూర్తిగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో ఒక వర్గం ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది.
టెక్నికల్ గా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సినెమాట్రోగ్రఫీ టాప్ లో ఉంది. అలాగే నైట్ విజువల్స్ కూడా సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆడియన్స్ 1950 లోకి వెళ్ళిపోతారు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి నచ్చే అవకాశం ఉంది, కానీ స్క్రీన్ ప్లే స్లో ఉండడం వల్ల మెజారిటీ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ థియేటర్లో మస్ట్ వాచబుల్ వర్త్ మూవీ కాంత. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే ఓటిటి లో అయినా చూసి తీరాల్సిందే.
Jan 27, 2026
Telugu
5.5
out of 10
దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా నటించిన మూవీ "కాంత". రానా, దుల్కర్ సల్మాన్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో సముద్రఖని, రానా కీ రోల్స్ లో నటించారు. ఇక సినిమా వరకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు కాబట్టి, డెఫినెట్ గా ఒక టైప్ అఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. మూవీ లో కథ ప్లస్ పాయింట్ అయినా, స్క్రీన్ ప్లే డల్ అయింది. కానీ టెక్నికల్ గా సినిమా చాలా బాగా తీశారు. డైరెక్టర్ సెల్వ...
� నటించారు. ఇక సినిమా వరకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు కాబట్టి, డెఫినెట్ గా ఒక టైప్ అఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. మూవీ లో కథ ప్లస్ పాయింట్ అయినా, స్క్రీన్ ప్లే డల్ అయింది. కానీ టెక్నికల్ గా సినిమా చాలా బాగా తీశారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ని ఈ విషయంలో అభినందించాలి .
అలాగే సినిమాట్రోగ్రఫీ చాలా బాగుంది. ఆ కాలానికి సంబంధించిన ఆర్ట్ సెట్స్ డిజైన్ బాగుంది. కాకపోతే రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోతోంది. క్లయిమాక్స్ ట్విస్ట్ థ్రిల్ ఫీల్ ఇస్తుంది. కానీ ఆయా పాత్రల ముగింపు అంతగా పర్ఫెక్ట్ గా లేదు. డైరెక్టర్ ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. థియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఓటిటి లో ఆడియన్స్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు.
Jan 27, 2026
Telugu
5.5
out of 10
సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా, దుల్కర్ కలిసి సినిమా నిర్మించారు. కాంత విషయానికి వస్తే.. మీకు రెగ్యులర్ మసాలా సినిమాలు బోర్ కొట్టి, ఒక మంచి రియలిస్టిక్ డ్రామా చూడాలనుకుంటే కాంత బెస్ట్ ఆప్షన్. నటన విషయంలో ఎవరికీ వారే పోటీ పడి మరీ అద్భుతంగా నటించారు.
టెక్నికల్ గా కూడా సినిమా న...
�ా, దుల్కర్ కలిసి సినిమా నిర్మించారు. కాంత విషయానికి వస్తే.. మీకు రెగ్యులర్ మసాలా సినిమాలు బోర్ కొట్టి, ఒక మంచి రియలిస్టిక్ డ్రామా చూడాలనుకుంటే కాంత బెస్ట్ ఆప్షన్. నటన విషయంలో ఎవరికీ వారే పోటీ పడి మరీ అద్భుతంగా నటించారు.
టెక్నికల్ గా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్. నైట్ ఎఫెక్ట్ ని కెమెరాలో బంధించిన విధానం, సినిమాటోగ్రఫీ మూడ్ చాలా బాగుంటుంది. ఇది స్లో-బర్న్ థ్రిల్లర్ (నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లేది), కాబట్టి ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ఆశించవద్దు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా, బరువుగా ఉంటుంది. కానీ థియేటర్లో మాత్రం కాంతాని ఆడియన్స్ ఆదరించలేదు. ఓటిటి లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
Jan 27, 2026
Telugu
Kaantha Movie Review
By Asianet news telugu
5.5
out of 10
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ "కాంత". భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కడం జరిగింది. ఇక దర్శకుడు సెల్వరాజ్ సెల్వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని అంతే హృద్యంగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. ఈ మూవీ మన తెలుగు ఆడియెన్స్ కి డ్రైగా అనిపిస్తుంది. మనకు తెలియని సబ్జెక్ట్ కావడమే మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కథలో డెప...
��వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని అంతే హృద్యంగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. ఈ మూవీ మన తెలుగు ఆడియెన్స్ కి డ్రైగా అనిపిస్తుంది. మనకు తెలియని సబ్జెక్ట్ కావడమే మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కథలో డెప్త్, టేకింగ్‌లో డెప్త్, రూపొందించిన తీరు, ఆర్టిస్ట్ ల నుంచి బెస్ట్ పర్ఫెర్మెన్స్ రాబట్టిన తీరు మాత్రం సూపర్. సినిమా కోసం పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడితోపాటు టీమ్ అందరిని అభినందించాల్సిందే.
టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉండే మూవీ ఇది. ఫైనల్‌గా: `కాంత` కమర్షియల్ కోణంలో కాకుండా ఆర్ట్ ఫామ్ యాంగిల్లో చూస్తే ఆకట్టుకునే మూవీ అవుతుంది. తెరవెనుక విషయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ సినిమాని ఆర్టిస్ట్ ల పర్ఫెర్మెన్స్ కోసం చూడొచ్చు.
Jan 27, 2026
Telugu
6.0
out of 10
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కథ కొత్తది తీసుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే రొటీన్ సస్పెన్స్ సినిమాలు చూస...
నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కథ కొత్తది తీసుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే రొటీన్ సస్పెన్స్ సినిమాలు చూసినట్టు ఉంటుంది.
దర్శకుడు సాంకేతకంగా మాత్రం సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పటి కాలంకు చెందిన సెట్స్, సెటప్ చాలా బాగా డిజైన్ చేసారు. మొత్తంగా ‘కాంత’ సినిమా ఓ హీరో – డైరెక్టర్ మధ్య ఈగో, అహంకారంతో వచ్చే సమస్యలు, వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ఎలా నలిగింది అని సస్పెన్స్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు
Jan 27, 2026
Telugu
2.5
out of 10
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాంత. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక కాంత సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. నటీనటుల అద్బుతమైన పెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కానీ ఈ పీరియాడిక్ డ్రామాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మార్చే ప్రయత్నం పూర్తిగా బెడి...
ా, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక కాంత సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. నటీనటుల అద్బుతమైన పెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కానీ ఈ పీరియాడిక్ డ్రామాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మార్చే ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది.
సెకండాఫ్ బోరింగ్‌తో విసుగు పుట్టిస్తుంది. సినిమాలో ఎమోషన్స్ పూర్తి మిస్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఒక్కటి కూడా కనిపించవు. సెకండాఫ్ అత్యంత పేలవంగా, సహనానికి పరీక్షగా సాగుతుంది. దుల్కర్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. సాధారణ ఆడియెన్స్‌కు మాత్రం రుచించని వంటకంలా ఉంటుంది.
Jan 27, 2026
Telugu
5.5
out of 10
దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన మూవీ "కాంత". రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో గురు శిష్యులుగా దుల్కర్, సముద్రఖని వాళ్ళ మధ్య సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే కూడా నటన పరంగా మెప్పించింది. అలాగే రానాకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా తన పాత్ర వరకు న్యాయం చేసాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తెర వెనుక జరిగే సంగతులు తెలుసుకోవాలని ఎంతో మంది ఆస...
�, సముద్రఖని వాళ్ళ మధ్య సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే కూడా నటన పరంగా మెప్పించింది. అలాగే రానాకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా తన పాత్ర వరకు న్యాయం చేసాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తెర వెనుక జరిగే సంగతులు తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. అటువంటి ప్రేక్షకులకు పర్ఫెక్ట్ సినిమా 'కాంత'.
అయితే దీనిని కంప్లీట్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ సినిమాగా చెప్పలేం. దీనిని ఒక్క జానర్ కింద చూడలేం. ప్రేమ కథ, ఈగో క్లాష్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఒక దాని నుంచి మరొక దానికి షిఫ్ట్ అయ్యింది సినిమా. కానీ ఎంగేజ్ చేయలేదు. దుల్కర్ సల్మాన్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ, ఆయన ఒక్కరి ప్రయత్నం సినిమాను నిలబెట్టడానికి సరిపోలేదు. ఫస్టాఫ్ ఓకే. కానీ చివరి వరకు థియేటర్లలో కూర్చోవడానికి కాస్త ఓపిక కావాలి.
Jan 27, 2026
Telugu
6.5
out of 10
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మరియు రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ట్రేడ్ విశ్లేషకులు మంచి స్పందన కనబరిచారు. కథ పరంగా దర్శకుడు బలమైన సబ్జెక్టు తీసుకోగా, అంత బలంగా ఆయా పాత్రధారులు అద్భుతంగా నటించారని చెప్పాలి. అయితే స్క్రీన్ ప్లే పరంగా కాస్త వీక్ అయింది.
కానీ సి...
��డియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ట్రేడ్ విశ్లేషకులు మంచి స్పందన కనబరిచారు. కథ పరంగా దర్శకుడు బలమైన సబ్జెక్టు తీసుకోగా, అంత బలంగా ఆయా పాత్రధారులు అద్భుతంగా నటించారని చెప్పాలి. అయితే స్క్రీన్ ప్లే పరంగా కాస్త వీక్ అయింది.
కానీ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆడియన్స్ ని కాంత ఇట్టే 1950 లోకి తీసుకెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. కమర్షియల్ సినిమాలే కాదు, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు, ఆడియన్స్ చూస్తారని అలాంటివాటికే మేకర్స్ కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సినిమా కథ చెప్తుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఈ కథ ఇంప్రెస్ చేయలేకపోయినా, పీరియాడికల్ సినిమాలు, నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
Jan 27, 2026
Telugu
6.0
out of 10
టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక దర్శకుడు సెల్వరాజ్ కాంత కోసం దుల్కర్, సముద్రఖని ఇద్దరినీ మహదేవన్, అయ్య పాత్రలకి సెలక్ట్ చేసుకున్నప్పుడే సక్సెస్ అయిపోయాడు. "ఆడియన్స్ ఇవే చూస...
��త్వం వహించాడు. ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక దర్శకుడు సెల్వరాజ్ కాంత కోసం దుల్కర్, సముద్రఖని ఇద్దరినీ మహదేవన్, అయ్య పాత్రలకి సెలక్ట్ చేసుకున్నప్పుడే సక్సెస్ అయిపోయాడు. "ఆడియన్స్ ఇవే చూస్తారు.. ఆడియన్స్ కోసమే ఇలాంటివి తీస్తున్నామనే సినిమాలు ఒకవైపు".. "నటుడిగా తమ ఆకలి తీర్చుకోవడానికి తీసే సినిమాలు మరోవైపు".. అయితే కాంత ఈ రెండో కోవకి చెందిన సినిమా.
కాంత చూసాక చివరిగా థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు "మనం మాట్లాడుకోవడం మానేసాం.. మనం ఏమీ చేయక్కర్లేదు ప్రపంచం బాగుండాలి అంటే ఇద్దరు మనుషులు పక్కపక్కన కూర్చొని ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకుంటే చాలు.." అనే త్రివిక్రమ్ మాట గుర్తుకువస్తే ఆడియన్స్ కి కాంత చాలా బాగా అర్థమవుతుంది.
Jan 27, 2026
Telugu
5.5
out of 10
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, రానా కలిసి మూవీ నిర్మించారు. ఇక ‘కాంత’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథ, అప్పటి సినీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్.. ఈ సినిమాలో...
�ానా కలిసి మూవీ నిర్మించారు. ఇక ‘కాంత’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథ, అప్పటి సినీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
Jan 27, 2026
Telugu
Browse by Provider Type
Discover reviews from different types of critics and publications