Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters: Type: Movie Media ×
Showing 121-132 of 351 reviews
Clear all filters

Mass Jathara Movie Review

By GreatAndhra

5.5
out of 10
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు గాని, దర్శకుడు భాను భోగవరపు సరైన కథ, కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడ...
Jan 28, 2026 Telugu

Mass jathara movie Review

By NTV Telugu

5.0
out of 10
'భానుభోగవరపు డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. రవితేజ తనకు కలిసొచ్చిన మాస్ జోనర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది ఈ సినిమా. కానీ కొత్తదనం లేని కథ, కథనాలతో డైరెక్టర్ ఆడియన్స్ ని ఎంట...
Jan 28, 2026 Telugu

Mass Jathara Movie Review

By Telugu Samayam

5.5
out of 10
'మాస్ జాతర' తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. ఈ క్రమంలో భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన రవితేజ మాస్ జాతర నవంబర్ లో రిలీజ్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓవరాల్ గా సినిమాలో...
Jan 28, 2026 Telugu

Mass jathara movie Review

By 123telugu.com

5.5
out of 10
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ "మాస్ జాతర". భానుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాని రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించాడు. అలాగే నవీన్ చంద్ర కూడా ప్రతినాయకుడిగా సినిమాకి ప్లస్ అయ్యాడు. భీమ్స్ మ్యూజిక్ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. కానీ దర్శకుడు భాను కథ మీద పెట్టిన ఫోకస్ కథనం మీద పెట్టలేకపోయాడు. స్క...
Jan 28, 2026 Telugu

Psych Siddharth Movie Review

By Mahidhar Vibes

5.0
out of 10
శ్రీ నందు యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. మంచి టాలెంటెడ్ నటుడైన నందుకు సక్సెస్ మాత్రం కరువైంది. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సైక్ సిద్ధార్థ్ గా డిఫరెంట్ క్యారెక్టర్ తో వచ్చాడు. ఇక సినిమాలో కూడా సైక్ సిద్ధార్థ్ గా ఇంప్రెస్ చేసాడు. కానీ ఆ క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. ఆ పాత్ర తెరపై చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి డీజే టిల్లు, అర్జున్ రెడ్డినే గుర్తొస్తాడ...
Jan 27, 2026 Telugu

Psych Siddharth Movie Review

By Thyview

3.5
out of 10
శ్రీ నందు, యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. థియేటర్లలో న్యూ ఇయర్ కి రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. కానీ డీసెంట్ వాచబుల్ మూవీనే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక నటన పరంగా కూడా నందు, యామిని భాస్కర్ పోటీ పడి మరీ నటించారు. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ సినిమాని సరిగ్గా రాసుకోలేదు. సన్నివేశాలన్నీ సిద్ధార్థ్ పాత్ర చుట్టూనే తిరుగుతాయి....
Jan 27, 2026 Telugu

Psych Siddharth Movie Review

By Telugu360.com

3.5
out of 10
టాలీవుడ్ లో ఈ మధ్య అడల్ట్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఎక్కువైపోయాయి. అందులో రీసెంట్ గా వచ్చిన సైక్ సిద్ధార్థ్ ఒకటి. నందు హీరోగా నటించిన ఈ సినిమాలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథా, కథనాల విషయంలో ఎక్కడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. నందు సిద్ధార్థ్ క్యారెక్టర్ ని సైక్ ని అర్ధం చేసుకుంటూ నటించాడు. యామిని భాస్కర్ అందంగా, పద్దతిగా సహజంగా వుంది. కాకపోతే ఈ రెండు పాత్రల మధ్...
Jan 27, 2026 Telugu

Psych Siddharth Movie Review

By OK Telugu

3.0
out of 10
శ్రీ నందు, యామిని భాస్కర్ హీరో, హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ కాకరకాయ లేకుండా.. జస్ట్ స్టైల్ మీద సినిమా రన్ చేసి, ప్రెజెంటేషన్ కూడా అతిగా ఉన్న సినిమా ఇది. ఇది డైరెక్టర్ ఛాయిస్ అయి ఉండొచ్చు. కానీ ఆ అతిగా ఉన్న నరేషనే సినిమా మీద ఇంట్రెస్ట్ ను తగ్గించేసింది. ఈ సినిమాను చూస్తే రెండు సినిమాలు గుర్తు వస్తాయి, ఒకటి అర్జున్ రెడ్డి.. రెండు డ...
Jan 27, 2026 Telugu

Psych Siddharth Movie Review

By Chitrajyothy

4.5
out of 10
కొత్త తరహా పత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే శ్రీ నందు ఈసారి సైక్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఇద్దరూ తమ తమ నటనతో ఇంప్రెస్ చేసారు. కానీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు. సినిమా కోసం ఓ రకమైన ఫ్రస్ట్రేషనే వారిని ఈ పాత్రలు అంత బాగా చేయడానికి ప్రేరేపించి ఉండొచ్చు. ఇక సినిమాలో మిగిలిన పాత్రధారులు తెర మీద కొత్తగా కనిపించడంతో పాటు కాస్తంత...
Jan 27, 2026 Telugu

Psych Siddharth Movie Review

By ABP Desam

5.0
out of 10
శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. సినిమాలో నందు తన పెర్ఫార్మన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే కథానాయికగా యామినీ భాస్కర్ నటన బావుంది. కానీ ఆడియన్స్ కి అంతగా రీచ్ అవలేదు. బూతులు, బోల్డ్ సీన్లు చూపిస్తే అది న్యూ ఏజ్ సినిమా అవ్వదు. ట్రైలర్లలో ఆ కంటెంట్ కొంత మందిని థియేటర్లకు రప్పిస్తుందంతే. ఒక్క విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి... హీరోయిన్‌ గా పెళ్లి కాని...
Jan 27, 2026 Telugu

Psych Siddharth Movie Review

By Filmibeat

4.0
out of 10
శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ, కంటెంట్ పరంగా డైరెక్టర్ నెగ్లెట్ చేసాడని చెప్పొచ్చు. అయితే అనేక లోపాలు కనిపిస్తాయి గాని, వాటిని సాంకేతిక విభాగాలు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాలు తమ ప్రతిభతో కప్పిపుచ్చాయి. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. డైలాగ్...
Jan 27, 2026 Telugu

Psych Siddharth Movie Review

By Asianet news telugu

4.5
out of 10
నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా అంతగా మెప్పించలేదు గాని, టెక్నికల్ విషయానికి వస్తే... స్మరణ్‌ సాయి సంగీతం బాగుంది. అయితే చాలా చోట్ల అర్జున్‌ రెడ్డి ఫ్లేవర్‌ కనిపిస్తుంది. కె ప్రకాష్‌ రెడ్డి కెమెరా వర్క్ ఫర్వాలేదు. ప్రతీక్ నూతి ఎడిటింగ్‌ ఓకే అని చెప్పొచ్చు. కంటెంట్‌ లేకపోవడంతో పదే పదే రిపీటెడ్‌ సీన్లు...
Jan 27, 2026 Telugu

Browse by Provider Type

Discover reviews from different types of critics and publications